ఆంధ్ర ప్రదేశ్

Mood Of The Nation Survey: దేశంలో 4 వ బెస్ట్ సీఎంగా ఏపీ సీఎం వైయస్ జగన్, మొదటి వరసలో యోగి ఆదిత్యానాథ్, పాపులర్ నాయకుల్లో ప్రధాని మోడీదే అగ్రస్థానం, ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్స్‌ సర్వేలో వెల్లడి

Hazarath Reddy

దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన అతికొద్ది మంది ముఖ్యమంత్రుల జాబితాలో (best performing chief ministers) ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) టాప్ టెన్ లిస్టులో చోటు సంపాదించారు. ప్రముఖ వార్తా సంస్థ ఇండియా టుడే మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌ (Mood Of The Nation 2019) పేరిట జాతీయ స్థాయిలో ఈ నెలలో నిర్వహించిన పోల్‌ సర్వేలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 4 వ స్థానం దక్కింది.

AP Won Best State Award: 2019 ఎన్నికలకు గానూ బెస్ట్ స్టేట్ అవార్డును కైవసం చేసుకున్న ఏపీ, బెస్ట్ సీఈఓగా గోపాలకృష్ణ ద్వివేది, ఉత్తమ భద్రతా అధికారిగా హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, తెలుగు రాష్ట్రాలకు మూడు అవార్డులు

Hazarath Reddy

2019 సార్వత్రిక ఎన్నికలకు గాను కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల అవార్డులను (ECI National Awards 2019) ప్రకటించింది. 2019 సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ( 2019 Assembly Elections) ఆంధ్రప్రదేశ్ బెస్ట్ స్టేట్ అవార్డు ను కైవసం చేసుకుంది.

AP Cabinet: శాసన మండలి ఉంటుందా..ఊడుతుందా ?, జనవరి 27 న ఏపీ కేబినెట్‌ భేటీ, బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపలేదన్న శాసనమండలి స్పీకర్, టీడీపీ అసత్య ప్రచారాలు చేస్తుందని వెల్లడి

Hazarath Reddy

ఏపీ శాసనమండలి (AP Legislative Council) రద్దు చేయాలనే వార్తలు ఊపందుకున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ (AP Government) నిర్ణయం ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. ఈ వార్తలకు తెరదించేందుకు దీనిపై ఓ స్పష్టత ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి (AP Cabinet) జనవరి 27 న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) అధ్యక్షతన సోమవారం ఉదయం 9.30 గంటలకు ఈ కేబినెట్‌ భేటీ జరగనుంది.

Three Capital Petitions: బిల్లులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు, విచారణకు స్వీకరించడం సాధ్యం కాదని వెల్లడి, తదుపరి విచారణ ఫిబ్రవరి 26 కి వాయిదా

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం (AP Government) తీసుకువచ్చిన పాలనా వికేంద్రీకరణ (Three Capitals) , సీఆర్డీఏ (CRDA) ఉపసంహరణ బిల్లులపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు (AP High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుత దశలో వాటిని విచారణకు స్వీకరించడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది.

Advertisement

AP Legislative Council: ఏపీ శాసనమండలి రద్దుకు దారులు ఏంటీ..?,ఎవరెవరు ఆమోద ముద్ర వేయాలి..?,దేశంలో ఏయే రాష్ట్రాల్లో ఉంది, ఎన్ని చోట్ల రద్దైంది..?,ఏపీ శాసనమండలి ఎప్పుడు ప్రారంభమైది,దాని చరిత్ర ఏమిటీ..? ఆంధ్రప్రదేశ్ శాసనమండలిపై ప్రత్యేక కథనం

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన వికేంద్రీకరణ బిల్లు, అలాగే ఇతర బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందినా ఏపీ శాసనమండలిలో అవి ఆమోదం పొందలేదు. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీ‌ఏ బిల్లును ఏపీ శాసనమండలి వ్యతిరేకించడమే కాకుండా దాన్ని సెలక్ట్ కమిటీకి పంపాల్సిందిగా శాసన మండలి ఛైర్మెన్ ఎంఎ షరీఫ్ నిర్ణయం తీసుకున్నారు. తనకు ఉన్న విశేష అధికారాలతోనే వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి సిఫార్స్ చేశానని ఏపీ శాసనమండలి ఛైర్మన్‌ షరీఫ్‌ అన్నారు.

AP Assembly Session: ఏపి శాసనమండలి రద్దు వైపు ప్రభుత్వం అడుగులు, మండలి పరిణామాలు బాధించాయని పేర్కొన్న సీఎం జగన్, రద్దు చేయాలని ప్రతిపాదించిన డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్

Vikas Manda

రాష్ట్రానికి కౌన్సిల్ యొక్క అవసరాన్ని సీఎం ప్రశ్నించారు, ఇది సంవత్సరానికి 60 కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తుంది. దేశంలోని 28 రాష్ట్రాల్లో కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసన మండళ్లు ఉన్నాయని చెప్పారు. మండలి కొనసాగింపుపై సోమవారం చర్చించాలని జగన్...

Andhra Pradesh: వైఎస్ జగన్ వ్యూహాత్మక తప్పిదం, అధికార పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ, సెలెక్ట్ కమిటీకి 'రాజధాని' బిల్లులు, ఇక ముందు జరగబోయేదేమిటి? విశ్లేషణాత్మక కథనం

Vikas Manda

ప్రజల చేత ఎన్నుకోబడిన సభ్యులు అసెంబ్లీలో ఉంటారు కాబట్టి, అసెంబ్లీ రెండో సారి ఏదైనా బిల్లును ఆమోదిస్తే, మండలి సభ్యులతో సంబంధం లేకుండా, మండలి కూడా ఆ బిల్లును ఆమోదించినట్లుగానే పరిగణించబడుతుంది. మండలి యొక్క అధికారాలు చాలా పరిమితం.....

AP Assembly Session: 'శుక్రవారం' అంటూ సీఎం జగన్‌ను రెచ్చగొట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు, వీధిరౌడీలను ఏరివేస్తే గానీ వ్యవస్థ మారదంటూ తీవ్రంగా రియాక్టయిన ముఖ్యమంత్రి, గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన టీడీపీ

Vikas Manda

వైసీపీ ఎమ్మెల్యేలు తమపై భౌతిక దాడులకు దిగుతున్నారు, సీఎం జగనే స్వయంగా వారిని ప్రోత్సహిస్తున్నారు. స్పీకర్ కూడా ఏం చేయడం లేదంటూ టీడీపీ సభ్యులు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు...

Advertisement

Jayadev Galla: గల్లా జయదేవ్‌పై నాన్ బెయిలబుల్ కేసులు, గుంటూరు సబ్ జైలుకు తరలింపు, బెయిల్ మంజూరు చేసిన మంగళగిరి కోర్టు, అమరావతి కోసం తన పోరాటం కొనసాగుతుందన్న టీడీపీ ఎంపీ

Hazarath Reddy

వైసీపీ ప్రభుత్వం (YCP Govt) మూడు రాజధానుల (3 Capitals) నిర్ణయానికి నిరసనగా చేపట్టిన అసెంబ్లీ ( AP Assembly)ముట్టడి ఉద్రిక్తంగా మారింది. అసెంబ్లీ ముట్టడికి రాజధాని రైతులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో రైతులకు (Farmers)మద్దతుగా వచ్చిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌పై(TDP MP Galla Jayadev) కూడా పోలీసులు అడ్డుకొనే ప్రయత్నం చేసారు.

Dokka Manikya Vara Prasad: టీడీపీకి భారీ షాక్, 3 రాజధానుల బిల్లు చర్చకు ముందే ఎమ్మెల్సీ పదవికి డొక్కా రాజీనామా, మంత్రి మండలికి హాజరు కాని మరో టీడీపీ ఎమ్మెల్సీ, రూల్ 71 అస్త్రం టీడీపీకి పనిచేస్తుందా...?

Hazarath Reddy

మండలిలో (AP Legislative Council ) వికేంద్రీకరణ బిల్లుపై చర్చ నేపథ్యంలో టీడీపీకి (TDP)షాక్‌ తగలింది. ఎమ్మెల్సీ పదవికి, టీడీపీకి డొక్కా మాణిక్య వరప్రసాద్‌(Dokka Manikya Varaprasad) రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు డొక్కా మాణిక్య వరప్రసాద్‌ దూరంగా ఉంటూ వస్తున్నారు.

AP Assembly Special Sessions Day 2: సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ తమ్మినేని, ఎస్టీ సంక్షేమ బిల్లును ప్రవేశపెట్టిన సాంఘిక సంక్షేమ మంత్రి పినిపే విశ్వరూప్, నిరసనకు దిగిన టీడీపీ ఎమ్మెల్యేలు, వైయస్‌లా చనిపోవాలని ఉందన్న కొడాలి నాని

Hazarath Reddy

Amaravati Farmers Bandh: రాజధాని గ్రామాల్లో బంద్, అమరావతి పరిధిలోని 29 గ్రామాలు బంద్‌లోకి.., అసెంబ్లీలో 3 రాజ‌ధానుల బిల్లు ఆమోదం, రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటున్న రైతులు

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానులకు(Three Capitals) నిరసనగా నేడు ఆంధ్రప్రదేశ్‌ రాజధానిలోని గ్రామాలు బంద్‌ కు పిలుపు నిచ్చాయి. దీంతో పాటుగా రైతులపై పోలీసుల లాఠీఛార్జికి నిరసనగా అమరావతి జేఏసీ (Amaravathi JAC) బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో రాజధానిలోని 29 గ్రామాలు బంద్‌లో పాల్గొంటున్నాయి.వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు.

Advertisement

AP Assembly Special Session Day 1: అమరావతిని చంపేశామని ఎవరన్నారన్న సీఎం జగన్, చేతులెత్తి మొక్కుతున్నానంటూ చంద్రబాబు ఆవేదన, 3 రాజధానులపై అసెంబ్లీలో వాడి వాడీ చర్చ, ఎవరేమన్నారో వారి మాటల్లో..

Hazarath Reddy

అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు (AP Assembly Session)మూడు రోజులు, శాసనమండలి సమావేశాలు రెండు రోజులు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు (Assembly Special Session day 1) కాక పుట్టించాయి. సభలోకి స్పీకర్ తమ్మినేని (AP Speaker) ప్రవేశించిన వెంటనే 'బ్యాడ్ మార్నింగ్ సార్' అని టీడీపీ ఎమ్మెల్యేలు(TDP MLAs) అన్నారు.

Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్, 3 రాజధానుల బిల్లు అమోదం, టీడీపీ ఎమ్మెల్యేలపై మండిపడిన ఏపీ సీఎం వైయస్ జగన్, 17 మంది సభ్యులపై స్పీకర్ ఒక రోజు సస్పెన్షన్ వేటు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (Andhra Pradesh Assembly) సమీపంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలను(TDP MLSs) సస్పెండ్ చేసిన తర్వాత.. మార్షల్స్ బలవంతంగా వారిని బయటకు తీసుకొచ్చారు. దీంతో అసెంబ్లీ గేటు ( Assembly Gate) దగ్గర టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన తెలపగా అధినేత చంద్రబాబు(Chandrababu Naidu) కూడా మద్దతిచ్చారు.

AP Speaker Fires On TDP: టీడీపీ తీరుపై మండిపడ్డ స్పీకర్ తమ్మినేని, రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వ్యవహారంపై విచారణ జరపాలని సీఎంకు విజ్ఞప్తి, మీ ఆదేశాలు అమలు అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చిన ఏపీ సీఎం వైయస్ జగన్

Hazarath Reddy

ఏపీ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో(AP Assembly Special Session) మూడు రాజధానులపై(3 Capitals) చర్చ జరుగుతోంది. సీఆర్డీఏ రద్దు,((CRDA cancellation)) అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులపై చర్చ జరుగుతున్న సందర్భంలో స్పీకర్‌కు అచ్చెన్నాయుడు అడ్డు తగిలారు. ఈ సంధర్భంగా సభలో అచ్చెన్నాయుడు తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు.

Andhra Pradesh Legislative Council: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు? సంచలన నిర్ణయం తీసుకోనున్న సీఎం జగన్? రాజధాని వికేంద్రీకరణ బిల్లుల విషయంలో వేగంగా మారుతున్న పరిణామాలు

Vikas Manda

టీడీపి మెజారిటీ ఉన్న రాష్ట్ర శాసనమండలిని రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. శాసనమండలిని రద్దు చేయడానికి రాష్ట్ర న్యాయ శాఖ ఇప్పటికే ముసాయిదా బిల్లును తయారు చేసి సీఎం వద్దకు పంపించినట్లు తెలుస్తుంది.....

Advertisement

AP Capital Row: రాజధాని అంశంలో కీలక మలుపు, హై పవర్‌ కమిటీ నివేదికకు ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్, సీఆర్‌డీఏను అమరావతి మెట్రో పాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీగా మార్పు, ముగిసిన బీఏసీ సమావేశం

Hazarath Reddy

ఏపీ రాజధాని(AP Capital) విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజధాని అంశంపై హై పవర్‌ కమిటీ (High Power Committee)నివేదిక నివేదికను అందజేసింది. హై పవర్‌ కమిటీ నివేదికకు ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం(AP Cabinet) ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan)అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది.

AP Capital: అమరావతా లేక మూడు రాజధానులా..?,కీలక ఘట్టానికి వేదిక కానున్న ఏపీ అసెంబ్లీ, 13 జిల్లాలు అభివృద్ధి చెందాల్సిందేనన్న మెజార్టీ ప్రజలు, అమరావతే కావాలంటున్న 3 గ్రామాల ప్రజలు, మూడు రోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు

Hazarath Reddy

రాష్ట్రంలో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణలో కీలక ఘట్టానికి సోమవారం అసెంబ్లీ వేదిక కానుంది. రాష్ట్రంలోని 13 జిల్లాలు (13 districts) అభివృద్ధి చెందాల్సిందేనని, ఆ దిశగా ప్రభుత్వం (AP GOVT)నిర్ణయం తీసుకోవాలని కొద్ది రోజులుగా అన్ని ప్రాంతాల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించడం.. మరో వైపు మూడు గ్రామాల ప్రజలు మాత్రం అన్నీ అమరావతి(Amaravathi) కేంద్రంగానే ఉండాలని పట్టుపట్టడం తెలిసిందే.

APSRTC: అమరావతికి వెళ్లే బస్సులు రద్దు, భారీ బందోబస్తు మధ్య ఏపీ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు, అసెంబ్లీ ముట్టడి చేసి తీరుతామంటున్న అమరావతి జేఏసీ, నిఘా నీడలో అమరావతి

Hazarath Reddy

రాజధాని అంశం(AP Capital) ఏపీలో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఈ నేపథ్యంలో అమరావతిలో(Amaravathi) టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓవైపు పోలీసులు, మరోవైపు జేఏసీ (Amaravathi JAC) నేతలు, ఇంకోవైపు రైతులు.. ఇలా అమరావతిలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి.అదే సమయంలో ఆర్టీసీ బస్సులు (APSRTC Buses) రద్దు చేయాలని పోలీసులు ఆదేశించారు. పోలీసుల ఆదేశాల మేరకు విజయవాడ నుంచి గుంటూరు వెళ్లే బస్సులను ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు.

AP Assembly Special Session: ఏపీలో హైటెన్సన్, సీఎం జగన్ ఇంటి దగ్గర భారీ బందోబస్తు, తేలిపోనున్న ఏపీ రాజధాని వ్యవహారం, అసెంబ్లీ ముట్టడికి అమరావతి జేఏసీ పిలుపు, 144 సెక్షన్ ఉంది..కఠిన చర్యలు తప్పవన్న విజయవాడ సీపీ

Hazarath Reddy

గత కొద్ది కాలంగా ఏపీలో(Andhra Pradesh) ప్రకంపనలు రేపుతున్న ఏపీ రాజధాని (AP Capital)వ్యవహారం తుది దశకు చేరింది. నేడు రాజధానిపై అటు క్యాబినెట్ భేటీ, ఇటు అసెంబ్లీలో(Assembly) అమోదం వంటి కీలక విషయాలకు ముహుర్తం ఫిక్స్ అయింది. సోమవారం ఉదయం 9 గంటలకు కేబినెట్ సమావేశం(Cabinet Meeting) నిర్వహిస్తున్నారు.

Advertisement
Advertisement