ఆంధ్ర ప్రదేశ్
AP GOVT Sensational Decision: ఇసుక అక్రమ రవాణా చేస్తే రూ.2లక్షలు జరిమానా, రెండేళ్లు జైలు శిక్ష, ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం, ఇసుక వారోత్సవాలపై పలు సూచనలు, ఈ నెల14 నుంచి ఇసుక వారోత్సవాలు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఈ మధ్య రాజకీయాస్త్రంగా మారిన ఇసుక కొరతపై ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.ఈ నిర్ణయంతో అన్ని వార్తలకు ఒకేసారి చెక్ పెట్టారు. ఇసుక కొరతకు కారణమవుతున్న ఇసుక అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఎవరైనా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే రూ. 2లక్షలు జరిమానా, 2ఏళ్ల జైలు అంటూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
Actor Rajasekhar Car Crash: మూడు పల్టీలు కొట్టిన కారు, నటుడు రాజశేఖర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసుల నిర్ధారణ, కారులో లభ్యమైన మద్యం బాటిళ్లు స్వాధీనం
Vikas Mandaహైదరాబాద్ పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు, అతివేగమే ప్రమాదానికి కారణమని నిర్ధారణకు వచ్చారు. రాజశేఖర్ కారుపై పలు ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు....
George Reddy: పవన్ కళ్యాణ్‌తో ఈ సినిమా తీయాలనుకున్నాను.., ముఖ్యమంత్రి అయ్యేవాడు! పవన్ కళ్యాణ్‌ను జార్జ్ రెడ్డితో పోల్చిన నాగబాబు, సినిమా కథపై ప్రశసంలు
Vikas Mandaజార్జ్ రెడ్డి కథ వినా, ఆయన గురించి మాట్లాడినా ఎంతో ప్రేరణ, ఉత్తేజం, స్పూర్థి కలుగుతాయి. అతణ్ని చూస్తే నాకు తమ్ముడు పవన్ కళ్యాణే గుర్తుకు వస్తాడని నాగబాబు అన్నారు. జార్జ్ రెడ్డి వ్యక్తిత్వం, అతడి పోరాడే తత్వం, అతడి ఎమోషన్స్ అన్నీ పవన్ కళ్యాణ్....
Nara Lokesh Slams YCP: ఆత్మహత్యలను ఎగతాళి చేస్తారా, ఇదొక ఆబోతు ప్రభుత్వమంటున్న నారా లోకేష్, ఇసుకను పందికొక్కుల్లా తింటున్నారంటూ వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు
Hazarath Reddyట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టీడీపీ యువనేత,టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( TDP general secretary Nara Lokesh) అధికార పార్టీ వైసీపీ (YSR Congress Party)పై తీవ్ర విమర్శలు చేశారు. ఇసుక కొరతను పట్టించుకోని, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలను ఎగతాళి చేసేలా జగన్‌ ప్రభుత్వం (Jagan Mohan Reddy government) వ్యవహరిస్తోందని లోకేశ్‌ ధ్వజమెత్తారు. ఇదో ఆబోతు ప్రభుత్వమని విమర్శలు గుప్పించారు.
AP Sand Online Booking Process: ఇకపై ఇసుక కొరత తీరినట్లే, ప్రభుత్వ స్టాక్‌ యార్డుల్లో భారీగా నిల్వ, బుకింగ్ ప్రాసెస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి
Hazarath Reddyఏపీలో వరదలు తగ్గుముఖం పట్టడంతో ఇసుక కొరత తీరినట్లుగా కనిపిస్తోంది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం( AP GOVT) పలు చోట్ల ప్రభుత్వ స్టాక్‌ యార్డుల్లో ఇసుక నిల్వను ఉంచింది. విశాఖ శివారు అగనంపూడిలో 8,076 టన్నులు.. ముడసర్లోవలో 14,227 టన్నులు.. నక్కపల్లిలో650 టన్నులు.. నర్సీపట్నంలో 85 టన్నులు... ఇలా 23 వేల టన్నులకు పైగా ఇసుక ప్రభుత్వ స్టాక్‌ యార్డుల్లో నిల్వ ఉంది.
Beach Picnic Turns Tragic: శ్రీకాకుళంలో విషాదం, కళింగపట్నం బీచ్‌లో స్నానాలకు వెళ్లిన ఆరుగురు యువకులు గల్లంతు, గాలింపు చర్యలు ముమ్మరం చేసిన పోలీసులు, వీరంతా చైతన్య కాలేజి విద్యార్థులు
Hazarath Reddyశ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సరదాగా సముద్రం చూసొద్దామని వెళ్లిన యువకులు అలల ధాటికి గల్లంతయ్యారు. సముద్రంలో దిగిన ఆరుగురు ఇంటర్ విద్యార్థులు గల్లంతవడంతో బీచ్‌లో భయాందోళన నెలకొంది. గార మండలం కళింగపట్నం బీచ్‌లో స్నానాలకు వెళ్లి ఆరుగురు యువకులు గల్లంతయ్యారు.
Chandrababu Naidu: అబ్దుల్ కలాం నా దగ్గరే విజన్ నేర్చుకున్నారు, విజన్-2020 పత్రాలతోనే దేశ ఆర్థిక విజన్‌పై పుస్తకాన్ని విడుదల చేశారు, చిత్తూరు మీటింగ్‌లో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
Hazarath Reddyచిత్తురూ పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ రాష్ట్రపతి, అపర మేధావి దివంగత అబ్దుల్ కలాం(Former President Abdul Kalam) తనవద్దే విజన్ నేర్చుకున్నారని వ్యాఖ్యానించారు. తాను సీఎంగా ఉన్నప్పుడు విజన్‌–2020తో ముందుకెళ్లానన్నారు.
Polavaram Reimbursement Funds: పోలవరం నిధులను విడుదల చేసిన కేంద్రం, రూ. 1850 కోట్లు నాబార్డు నుంచి ఏపీ ఖాతాలోకి, జగన్ సీఎం అయిన తరువాత కేంద్రం నుంచి వచ్చిన తొలి నిధులు ఇవే
Hazarath Reddyఏపీలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం(Central Government) నుంచి మరో ముందడుగు పడింది. పోలవరం ప్రాజెక్టు రీఎంబర్స్‌మెంట్ నిధుల్లో (Polavaram Reimbursement Funds) 1850 కోట్ల రూపాయల విడుదలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది.
ICICI Opens 57 Branches In AP,TG: తెలుగు రాష్ట్రాలకు ఐసీఐసీఐ శుభవార్త, కొత్తగా 57 బ్రాంచీల ఏర్పాటు, ఏపీలో 23, తెలంగాణలో 34 బ్యాంక్‌లు, తెలుగు రాష్ట్రాల్లో 402కి చేరుకున్న మొత్తం బ్రాంచీల సంఖ్య
Hazarath Reddyప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ దిగ్గజం ఐసీఐసీఐ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఈ ఏడాది కొత్తగా 57 బ్రాంచీలను అందుబాటులోకి తీసుకురానుంది. వీటిలో ఏపీలో 23, తెలంగాణలో 34 బ్యాంక్‌లు రానున్నాయని ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త బ్రాంచీలతో కలిపి తెలుగు రాష్ట్రాల్లో వీటి సంఖ్య 402కి చేరుతుందని, వీటిల్లో ఏపీలో 179, తెలంగాణలో 223 శాఖలు ఉండనున్నాయి. వీటికి తోడు మొత్తం 1,580 ఏటీఎంలను ఐసీఐసీఐ నిర్వహిస్తోంది.
Cannabis Seized In Visakhapatnam: విశాఖపట్నంలో గంజాయి కలకలం, భారీగా గంజాయి స్మగ్లింగ్, కారులో తరలిస్తుండగా పట్టుకున్న ఎక్సైజ్‌శాఖ అధికారులు, అదుపులో ముగ్గురు వ్యక్తులు
Hazarath Reddyవిశాఖపట్నం (Visakhapatnam) జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెం జంక్షన్‌ వద్ద శుక్రవారం 46 కేజీల గంజాయి(Cannabis)ని పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు. అక్కడి పోలీసులు కథనం ప్రకారం... చింతపల్లి ఏజెన్సీ నుండి గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు ముందస్తు సమాచారం రావడంతో వారు తాళ్లపాలెం జంక్షన్‌ వద్ద తనిఖీలు చేపట్టారు.
Cyclone Bulbul Update: మొన్న క్యార్, నిన్న మహా, నేడు బుల్‌బుల్, తీవ్ర తుఫానుగా మారనున్న బుల్‌బుల్, ఈ నెల 10వ తేదీన తీరం దాటే అవకాశం, కొన్ని రాష్ట్రాలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
Hazarath Reddyతుఫానులు వరుసగా విరుచుకుపడుతున్నాయి. మొన్న క్యార్, నిన్న మహా, నేడు బుల్‌బుల్... బంగాళాఖాతంలో ‘బుల్‌‌బుల్‌‌’ తుఫాను (Cyclone Bulbul) కొనసాగుతోంది. తూర్పు మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తర వాయవ్య దిశగా ప్రయాణించి గురువారం ఉదయం11.30 గంటలకు తూర్పు మధ్య బంగాళాఖాతంలో పారాదీప్(ఒడిశా)కు దక్షిణ ఆగ్నేయ దిశగా 640 కి.మీ., సాగర్ దీవులు(పశ్చిమ బెంగాల్)కు దక్షిణ ఆగ్నేయ దిశగా 740 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.
AgriGold Chit Funds Scam: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఏపీ సీఎం జగన్, అగ్రిగోల్డ్ బాధితులకు తొలి విడతగా రూ.10 వేలు డిపాజిట్‌, మలి విడతలో రూ.20 వేలు, మీ అన్నగా తోడుంటానంటున్న జగన్ హైలెట్ స్పీచ్‌పై ఓ లుక్కేయండి
Hazarath Reddyగతంలో ఏపీ రాష్ట్రాన్ని అగ్రిగోల్డ్‌ స్కామ్ ఓ ఊపు ఊపిన సంగతి అందరికీ తెలిసిందే. అగ్రిగోల్డ్‌ కంపెనీ చేసిన మోసంతో దాదాపు 3.70 లక్షల మంది రోడ్డున పడ్డారు. ఈ వ్యవహారంపై కోర్టులో ఇంకా కేసు నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో జగన్ కీలక నిర్ణయం తీసుకుని వారి జీవితాల్లో వెలుగులు నింపారు.
Ayodhya Verdict: దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక, అయోధ్య కేసులో సుప్రీంకోర్ట్ తీర్పు తర్వాత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హోంశాఖ నుంచి అడ్వైజరీ జారీ
Vikas Mandaఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం రోజువారీ ప్రాతిపదికన 40 రోజుల పాటు విచారించింది. అక్టోబర్ 16న విచారణ పూర్తయినట్లు ప్రకటించిన సుప్రీంకోర్ట్ తన తీర్పును నెల రోజుల పాటు రిజర్వు చేసింది....
Telugu Academy Chairperson: నందమూరి లక్ష్మీ పార్వతికి కీలక పదవి, తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ ఉత్తర్వులిచ్చిన ఏపీ ప్రభుత్వం
Vikas Mandaయాశీల రాజకీయాలకు కొన్ని సంవత్సరాల దూరంలో ఉన్నారు. అనంతరం వైసీపీలో చేరారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆయన వెంట నడిచారు. గత అసెంబ్లె ఎన్నికల తర్వాత జగన్ అధికారంలోకి వచ్చాక...
Cyclone BulBul: బంగాళాఖాతం మీదుగా తరుముకొస్తున్న బుల్‌బుల్ తుఫాను, ఆంధ్ర ప్రదేశ్ మరియు ఒడిషా రాష్ట్రాలకు ముప్పు, అలర్ట్‌గా ఉండాలని హెచ్చరికలు జారీచేసిన వాతావరణశాఖ
Vikas Mandaభారతదేశాన్ని తాకిన ఏడవ తుఫాను ఇది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు సముద్ర తీరాన్ని సందర్శించవద్దని, అలాగే మత్స్యకారులను సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు...
Viral Video: కడపలో బట్టల దుకాణానికి వెళ్తున్న ఆవు, ప్రతీరోజు అక్కడే కొద్ది సేపు విశ్రాంతి, ఆవుకు సపర్యలు చేస్తున్న దుకాణ యజమాని, వైరల్ అవుతున్న వీడియో
Vikas Mandaకొన్ని రోజుల కిందట గోవాలో కూడా కొంత మంది యువకులు ఫుట్ బాల్ ఆడుతుండగా మధ్యలో ఒక ఆవు వచ్చింది. ఆ ఫుట్ బాల్ ను అది అందుకొని ఒక ప్రొఫెషనల్ ఫుట్ బాల్ ప్లేయర్ లాగా దానిని కాలుతో తన్నుతూ ఏకంగా గోల్ చేసింది...
Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం అలక? కొత్త బాధ్యతలు స్వీకరించకుండానే నెల రోజుల పాటు సెలవు
Vikas Mandaఇవన్నీ సీఎస్ గా వ్యవహరించే సుబ్రమణ్యం ద్వారా జరగాల్సిన వ్యవహారాలు. అయితే, తన పర్యవేక్షణలో పనిచేయాల్సిన ఓ అధికారి, తన పరిధిని మించి అధికారాన్ని వినియోగిస్తున్నారని సుబ్రమణ్యం కొన్ని సార్లు ఆయనపై ఆగ్రహం....
Abdul Kalam Pratibha Puraskar Awards: పేరు మార్చడంపై వైయస్ జగన్ ఆగ్రహం, జీవోని వెంటనే రద్దు చేయాలని ఆదేశాలు, అబ్దుల్‌ కలాం పేరునే కొనసాగించాలన్న ఏపీ సీఎం
Hazarath Reddyమాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం (Abdul Kalam) పేరిట అందజేస్తున్న ప్రతిభా పురస్కారాల పేరు మార్పుపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకురాకుండా పేరు మార్చడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
YS Jagan Review On Sand Crisis: ఇసుక సమస్య నెలాఖరుకి తీరిపోతుంది, ఇది తాత్కాలిక సమస్య, వరద దృష్ట్యా ఇసుక తీయడం కష్టంగా మారిందన్న ఏపీ సీఎం జగన్, రోడ్లు, భవనాల శాఖపై సమీక్ష సమావేశం
Hazarath Reddyఏపీలో రాజకీయంగా ప్రకంపనలకు కారణమైన ఇసుక సమస్య పైన ముఖ్యమంత్రి అధికారికంగా స్పందించారు. నదుల్లో వరద తగ్గగానే ఇసుక సరఫరా బాగా పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) తెలిపారు. సోమవారం సీఎం వైఎస్‌ జగన్‌ రోడ్లు, భవనాల శాఖపై సమీక్ష సమావేశం (Review Meeting) నిర్వహించారు.