ఆంధ్ర ప్రదేశ్
Police Commemoration Day: పోలీసుల సంక్షేమం మా ప్రభుత్వం బాధ్యత, పోలీసు అమరవీరుల సంస్మరణ దినంలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు, పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలని వెల్లడి
Hazarath Reddyపోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. విధి నిర్వహణలో చాలా మంది పోలీసులు ప్రాణాలు విడిచి ప్రజల హృదయాల్లో త్యాగధనులుగా నిలిచారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు
Viral Video: హిమాయత్ సాగర్ జలాశయంలో భారీ కొండ చిలువ కలకలం.. ప్రాణాలకు తెగించి కాపాడిన స్నేక్ సొసైటీ సభ్యులు (వీడియో)
Rudraహిమాయత్ సాగర్ జలాశయంలోని క్రస్ట్ గేటు వద్ద ఓ భారీ కొండ చిలువ ఇరుక్కుపోయింది. కొండ చిలువను గుర్తించిన డ్యాం సిబ్బంది స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించారు. ప్రాణాలకు తెగించిన స్నేక్ సొసైటీ సభ్యులు ఎట్టకేలకు కొండ చిలువను కాపాడారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Bandaru Dattatreya: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్ కి ప్రమాదం.. హైదరాబాద్ లో ఘటన
Rudraహర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్ కు ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లడానికి శంషాబాద్ విమానాశ్రయానికి దత్తాత్రేయ వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
AP Weather Alert: ఏపీకి పొంచిఉన్న మరో ముప్పు, బంగాళాఖాతంలో అల్పపీడనం, ఎల్లుండికి తుఫాన్ గా మారే ఛాన్స్, మత్స్యకారులకు అధికారుల అలర్ట్
VNSఉత్తర అండమాన్ సముద్రం మీదుగా ఆవర్తనం (Bay Of Bengal) కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. రానున్న 24 గంటల్లో ఉత్తర అండమాన్‌లో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని పేర్కొంది. పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఎల్లుండికి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని తెలిపింది.
Andhra Pradesh: దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభిస్తాం, ఏడాదికి మూడు ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న మంత్రి నాదెండ్ల మనోహర్
Arun Charagondaఉచిత గ్యాస్ సిలెండర్ల పథకాన్ని దీపావళి నుండి ప్రారంభిస్తాం అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. మీడియాతో మాట్లాడిన నాదెండ్ల..అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల ఉచితంగా అందివ్వనున్నాం అని చెప్పారు. ఏడాదికి మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. .. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం అన్నారు.
Chandrababu: కుప్పంలో సీఎం చంద్రబాబుకి అవమానం, యూనివర్సిటీ ఆహ్వాన పత్రికలో లేని చంద్రబాబు పేరు...సీఎం పేరునే మర్చిపోయి తప్పు చేసిన అధికారులు
Arun Charagondaఏపీ సీఎం, కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబుకు అవమానం జరిగింది. యూనివర్సిటీ ఆహ్వాన పత్రికలో సీఎం చంద్రబాబు పేరు పెట్టకుండా ప్రోటోకాల్ పాటించలేదు అధికారులు. కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీ 27వ వార్షికోత్సవ ఆహ్వాన పత్రికలో చంద్రబాబు పేరు ముద్రించలేదు. కుప్పం ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు పేరును మరిచిపోవడం చర్చనీయాంశంగా మారింది.
AP Jawan Martyred: ఛత్తీస్ గఢ్ లో అమరుడైన ఏపీకి చెందిన జవాన్.. నేడు స్వగ్రామానికి చేరుకోనున్న జవాన్ పార్దీవదేహం
Rudraఛత్తీస్ గఢ్ లో ఘోరం జరిగింది. మావోయిస్టులు అమర్చిన మైనింగ్ బాంబు పేలడంతో ఏపీకి చెందిన జవాన్ రాజేష్ అమరుడయ్యారు.
Nagarjuna Sagar: ఎగువ నుంచి ప్రవాహం.. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 18 గేట్లు ఎత్తివేత.. వీకెండ్ కావడంతో సందడిగా పరిసరాలు
Rudraఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ మళ్లీ పరవళ్లు తొక్కుతున్నది. ఈ క్రమంలో అటు శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తిన అధికారులు.. ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు 18 గేట్లు ఐదు అడుగుల మేర పైకి ఎత్తారు.
Badvel Horror Update: ప్రేమ పేరుతో విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన ఘటన.. చికిత్స పొందుతూ ఇంటర్ విద్యార్థిని మృతి.. పోలీసుల అదుపులో నిందితుడు
Rudraఅతనికి పెండ్లయ్యింది. భార్య గర్భిణి. అయితే ఏంటి? ప్రేమ పేరుతో ఆ మృగాడు రెచ్చిపోయాడు. ప్రేమిస్తావా.. చంపేయమంటావా? అంటూ ఓ ఇంటర్ విద్యార్థినికి అల్టిమేటం జారీ చేశాడు.
Kadapa Horror: ప్రేమను ఒప్పుకోలేదని యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఆటో డ్రైవర్, కడపలో దారుణ ఘటన (వీడియో ఇదుగోండి)
VNSగోపవరం అడవిలో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. అనంతరం ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి హత్యాయత్నం చేశారు. అయితే మంటల్లో కాలుతూ యువతి కేకలు వేయడంతో గమనించిన స్థానికులు.. ఆమెను కాపాడారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న యువతిని కడప రిమ్స్‌కు తరలించారు.
Kurnool:కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో భారీ వర్షం,జలమయమైన లోతట్టు కాలనీలు, నీట మునిగిన వాహనాలు..వీడియో ఇదిగో
Arun Charagondaకర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా గంటపాటు వర్షం కురవడంతో పట్టణం లోని ప్రధాన కూడలి అయినా సోమప్ప సర్కిల్ ల్లో భారీగా వర్షం నీరు చేరడంతో వాహ నదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డ్రైనేజి నిండి పోవడంతో వర్షం నీరుతో కాలనీలు అంత జలమయమయ్యాయి.
Raids On Chutneys: వామ్మో! కుళ్లిపోయిన కూరగాయలతో ఆహార పదార్థాలు.. చట్నీస్ రెస్టారెంట్ పై కేసు నమోదు
Rudraహైదరాబాద్ లో బయట భోజనం చేయాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. రోజురోజుకు ఆహార కల్తీ అధికమవ్వడమే దీనికి కారణం. కుల్లిన కూరగాయలు, మాంసం, నాసిరకమైన పదార్థాలతో ఆహారాన్ని తయారుచేస్తూ కొందరు కక్కుర్తికి పాల్పడుతున్నారు.
Hyderabad Horror: నడిరోడ్డుపై యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది.. హైదరాబాద్ లో ఘోరం
Rudraహైదరాబాద్ లో ఘోరం జరిగింది. నడి రోడ్డుపై ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. యువతిపై బ్లేడ్ తో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో గురువారం రాత్రి చోటుచేసుకున్నది.
Chaddi Gang In Ongole: ఒంగోలులో చెడ్డి గ్యాంగ్ హల్ చల్..35 టీంలు,400 మంది పోలీసులతో ముమ్మర తనిఖీలు చేపట్టిన పోలీసులు
Arun Charagondaఒంగోలులో చెడ్డి గ్యాంగ్ సంచారం కలకలం రేపింది. రామ్ నగర్ లోని నర్సింగ్ కాలేజిలో రూ.50 వేలు ఎత్తికెళ్లారు దొంగలు. రావు అండ్ నాయుడు ఇంజనిరింగ్ కాలేజిలోకి కూడా చొరబడింది చెడ్డి గ్యాంగ్. 35 టీములు, 400 మంది పోలీసులు తనిఖీలు చేపట్టగా ఉమ్మడి ప్రకాశం జిల్లా మొత్తాన్ని అలర్ట్ చేశారు పోలీసులు.
Pochamma Temple Vandalized: హైదరాబాద్ మీర్ పేట లో పోచమ్మ తల్లి ఆలయం ధ్వంసం.. దుండగుడిని చితకబాదిన స్థానికులు (వీడియో)
Rudraఆందోళన కలిగించేలా ఆలయాల ధ్వంసరచన కొనసాగుతున్నది. హైదరాబాద్ లో మరో ఆలయాన్ని ఓ దుండగుడు ధ్వంసం చేశాడు. మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంగ్ పేట్ లో ఈ ఘటన జరిగింది.
Car Accident: బ్రేకులకు బదులు యాక్సిలరేటర్ తొక్కాడు.. అంతే.. చెరువులోకి దూసుకెళ్లిన కారు.. జనగామలో ఘటన (వీడియో)
Rudraఅతను కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు. మాస్టర్ సరిగానే డ్రైవింగ్ సూచనలు ఇస్తున్నాడు. ఇంతలో ఓ చెరువు వచ్చింది. బ్రేకులు వెయ్యాలని స్టూడెంట్ కు మాస్టర్ ఆర్డర్ చేశాడు.
Car Accident: హైదరాబాద్ ప్రజాభవన్ ముందు కారు బీభత్సం.. అతివేగంగా వచ్చి రోడ్డుపై పల్టీ కొట్టిన కారు.. యువకులకు గాయాలు (వీడియో)
Rudraహైదరాబాద్ లోని బేగంపేటలో ఉన్న ప్రజాభవన్ ముందు కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన ఓ కారు రోడ్డుపై పల్టీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న యువకులకు గాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను సమీప దవాఖానకు తరలించారు.
Nude Video Call: తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యేకు అర్ధరాత్రి నగ్నంగా ఉన్న మహిళ నుంచి వీడియో కాల్.. కంగుతిన్న ఎమ్మెల్యే.. పోలీసులకు ఫిర్యాదు
Rudraఅతనో ఎమ్మెల్యే. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఎప్పటిలాగే ఈ నెల 14న అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రకు ఉపక్రమించారు.
Viral Video: వీడియో ఇదిగో, రాడ్‌తో ఏటీఎం మిషన్ తెరిచేందుకు ప్రయత్నించిన దొంగ, ఓపెన్ కాకపోవడంతో నిరాశగా అక్కడి నుంచి వెళ్లిన విజువల్స్ వైరల్
Hazarath Reddyసోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో తిరుపతి రూరల్ (మం) చెర్లోపల్లిలో జరిగినట్లుగా తెలుస్తోంది. చెర్లోపల్లిలో ఓ దొంగ హిటాచీ ఏటిఎం లో చోరికి విఫలయత్నం చేశాడు.రాడ్ తో మిషన్ తెరెచేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు.
Weather Update: అక్టోబరు 22 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, వాయుగుండంగా మారే అవకాశం, ఏపీపై ప్రభావం ఎంతవరకు అంటే..
Hazarath Reddyఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏపీలోని దక్షిణ కోస్తా జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఇప్పుడు, వచ్చే వారం మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అలర్ట్ జారీ చేసింది. దీనిపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) స్పందించింది.