తెలంగాణ
Telangana Shocker: స్కూలుకు బైక్ ఇవ్వలేదని గడ్డిమందు తాగి విద్యార్థి ఆత్మహత్య, జగిత్యాల జిల్లాలో విషాదకర ఘటన
Hazarath Reddyజగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోసానిపేటకు చెందిన మారు మణిదీప్(14) స్కూలుకు వెళ్లడానికి ఇంట్లో ఉన్న బైక్ ఇవ్వాలని వాళ్ళ అమ్మని అడిగాడు.. అయితే ఆమె ఒప్పుకోలేదు. దీంతో మణిదీప్ గడ్డిమందు తాగడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నిన్న మృతిచెందాడు.
Electricity Bills Payment: కరెంట్ బిల్లుల చెల్లింపులపై కీలక అప్‌డేట్, ఇకపై మీరు పేమెంట్లు అధికారిక వెబ్‌సైట్, యాప్‌లలో మాత్రమే చెల్లించాలి, జులై 1 నుంచి అన్నిగేట్‌వేలు, బ్యాంకుల ద్వారా చెల్లింపుల నిలిపివేత
Hazarath Reddyఇకపై ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్‌ను ఉపయోగించి విద్యుత్ బిల్లులు చెల్లించడం సాధ్యపడదు. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల తరహాలోనే ఆయా యాప్స్ ఈ సేవలను నిలిపివేస్తున్నాయి. తాజాగా తెలంగాణ విద్యుత్ వినియోగ సంస్థలు టీజీఎస్‌పీడీసీఎల్, టీజీఎన్‌పీడీసీఎల్ కీలక ప్రకటన చేశాయి
Telangana: పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య, నా ఆవేదనని సీఎం రేవంత్ రెడ్డికి తెలియజేయాలంటూ సెల్పీ వీడియో..
Hazarath Reddyతెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. తాజాగా వ్యవసాయ భూమి విషయంలో తనకు అన్యాయం జరిగిందనే ఆవేదనతో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా, మరో ముగ్గురు రైతులు సైతం ఆత్మహత్యకు యత్నించారు.
Fried Plastic Cover in Chicken Biryani: చికెన్ బిర్యానీలో బాగా ఫ్రై చేసిన ప్లాస్టిక్ కవర్.. ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే!!
Rudraబిర్యానీ అంటే ఠక్కున హైదరాబాద్ పేరే గుర్తొస్తుంది. అయితే, గత కొంతకాలంగా మురిగిపోయినా, పురుగులు పట్టిన మాంసంతో బిర్యానీని వండి వార్చిన హైదరాబాద్ లోని పలు హోటల్ నిర్వాహకులు.. ఇప్పుడు ఏకంగా ఫ్రై చేసిన ప్లాస్టిక్ కవర్ ను కూడా బిర్యానీతో పాటు వడ్డించేశారు.
CM Revanth Reddy: అలాగే, చర్చించుకుందాం రండి.. ఏపీ సీఎం చంద్రబాబు లేఖకు రేవంత్ స్పందన.. అధికారికంగా లేఖ రాయనున్న తెలంగాణ సీఎం
Rudraవిభజన సమస్యలు పరిష్కరించుకుందామని, ఈ మేరకు కలిసి మాట్లాడుదామంటూ ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.
Telangana Electricity Bills: యూపీఐ యాప్ లతో విద్యుత్ బిల్లుల చెల్లింపులు వద్దు.. అధికారిక వెబ్ సైట్, యాప్ లలో మాత్రమే చెల్లించాలంటూ టీజీఎస్‌పీడీఎల్ కీలక ప్రకటన
Rudraతెలంగాణలో విద్యుత్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి విద్యుత్ వినియోగ సంస్థలు టీజీఎస్‌పీడీసీఎల్, టీజీఎన్‌పీడీసీఎల్ కీలక ప్రకటన చేశాయి.
Hyderabad Shocker: దారుణం, బంధువుల పెళ్ళికి తండ్రి తీసుకెళ్లలేదని 7వ తరగతి బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య, కాచిగూడలో విషాదకర ఘటన
Hazarath Reddyహైదరాబాద్‌లోని కాచిగూడలోని తన నివాసంలో 12 ఏళ్ల బాలిక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. 7వ తరగతి చదువుతున్న బాలికను తన తండ్రి బంధువుల పెళ్లికి తీసుకెళ్లకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర నిరాశకు గురిచేసింది
Chandrababu Writes to Revanth Reddy: కలుద్దామంటూ రేవంత్ రెడ్డికి చంద్రబాబు లేఖ, జూలై ఆరో తేదీన ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య భేటీ..
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి త్వరలోనే భేటీ కానున్నారు. జులై ఆరో తేదీన ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య భేటీ జరగనుంది. ఈ మేరకు సమావేశం కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు
Telangana Student Dies in US: అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి,స్నేహితులతో స్విమ్మింగ్ పూల్లోకి దిగి ఈత రాకపోవడంతో నీటమునిగి తిరిగిరాని లోకాలకు..
Hazarath Reddyషికాగోలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించిన దాని ప్రకారం, మిస్సోరీలోని సెయింట్ లూయిస్‌లో తెలంగాణకు చెందిన 20 ఏళ్ల విద్యార్థి మరణించాడు.మృతి చెందిన వ్యక్తిని హైదరాబాద్‌లోని కల్లూరు మండలం చిన్న కోరుకొండి గ్రామానికి చెందిన కిరణ్ కుమార్ అనే విద్యార్థిగా గుర్తించారు
KTR vs Revanth Reddy: వీడియో ఇదిగో, రేవంత్ రెడ్డి నీవు మొగోడివి అయితే..సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్, ఎవర్నీ పిచ్చి కుక్క మాదిరి కొట్టాలని సూటి ప్రశ్న
Hazarath Reddyపార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న అధికార కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నీవు మొగోడివి అయితే.. ఆ ఆరుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రా… ఓట్లతోని కొట్టి ఆ ఆరుగురిని శాశ్వతంగా రాజకీయ సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటది అని కేటీఆర్ చెప్పారు
Delhi Excise Policy Case: ఢిల్లీ మద్యం పాలసీ కేసు, రెండు కేసుల్లోనూ కవితకు బెయిల్ నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం
Hazarath Reddyఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ను నిరాకరించింది. ఈడీ, సీబీఐ... రెండు కేసుల్లోనూ ఆమె బెయిల్ పిటిషన్లను ధర్మాసనం తిరస్కరించింది. మద్యం పాలసీ కేసులో మొదట ఈడీ, ఆ తర్వాత సీబీఐ అరెస్ట్ చేసింది.
Telangana: షాకింగ్ వీడియో ఇదిగో, మట్టి ఇల్లు కూలి తల్లితో పాటు ముగ్గురు చిన్నారులు మృతి, తండ్రికి తీవ్ర గాయాలు, వనపట్లలో విషాదకర ఘటన
Hazarath Reddyతెలంగాణ నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. జిల్లాలోని వనపట్లలో వర్షం కారణంగా తడిచిన మట్టి ఇంటి మిద్దె, గోడ ఒక్కసారిగా కూలిపోయాయి. ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబం మీద పడ్డాయి.
Justice Narasimha Reddy Commission Row: విద్యుత్ కమిషన్ విచారణ రద్దు చేయాలంటూ కేసీఆర్ వేసిన రిట్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు, జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ కొనసాగించవచ్చంటూ స్పష్టం
Hazarath Reddyబీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వేసిన రిట్ పిటిషన్‌ను (Former CM KCR’s writ petition) తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. విద్యుత్ కమిషన్ విచారణను రద్దు చేయాలంటూ ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే
Rains in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు.. జూన్ లో సాధారణం కన్నా అధికంగా వర్షపాతం
Rudraతెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
Telangana: రోజూ తాగి వస్తున్నాడని భర్త చేతులు కాళ్లు కట్టేసి నిప్పు కర్రతో వాతలు పెట్టిన భార్య, లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త
Hazarath Reddyతెలంగాణలోని నిజామాబాద్ సారంగాపూర్ కు చెందిన మహేష్ (33) అనే వ్యక్తి తన భార్య తనను తీవ్రంగా కొట్టిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిజామాబాద్ 6-టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిప్ప తండాకు చెందిన మహేష్ మద్యం మత్తులో ఇంటికి తిరిగి వచ్చినప్పుడల్లా భార్య సునీతతో గొడవపడేవాడని తెలిపారు.
Safety Pin Found in Biryani: బాబోయ్, మణికొండ మెహ్‌ఫిల్ రెస్టారెంట్‌లో కస్టమర్ ఆర్డర్ చేసిన బిర్యానీలో సేఫ్టీ పిన్, అధికారులకు ఫిర్యాదు
Vikas Mహైదరాబాద్ మణికొండలోని మెహ్‌ఫిల్ రెస్టారెంట్‌లో ఒక కస్టమర్ తాను ఆర్డర్ చేసిన బిర్యానీలో సేఫ్టీ పిన్‌ను(కాంట) కనుగొన్నాడు. కస్టమర్ జూన్ 29,2024, శనివారం నాడు సేఫ్టీ పిన్‌తో బిర్యానీ ఫోటోను పోస్ట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రతిస్పందన కోరుతూ అధికారులకు ట్యాగ్ చేశాడు
Ex MP Ramesh Rathod No More: మాజీ ఎంపీ, బీజేపీ నేత రమేశ్ రాథోడ్ కన్నుమూత..తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందిన రమేశ్ రాథోడ్..
sajayaఆదిలాబాద్: మాజీ ఎంపీ, బీజేపీ నేత రమేశ్ రాథోడ్ కన్నుమూత.. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్కు తరలింపు.. హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందిన రమేశ్ రాథోడ్.. స్వస్థలం ఉట్నూరుకు రమేశ్ రాథోడ్ మృతదేహం తరలింపు..
Pawan Kalyan: నేడు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్.. అంజన్నను దర్శించుకోనున్న జనసేనాని
Rudraకొండగట్టు అంజన్నను నేడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా ఆయన కొండగట్టుకు వస్తున్నారు.
DS Passed Away: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత.. గుండెపోటుతో అస్తమయం
Rudraకాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్.. శనివారం గుండెపోటుకు గురై తెల్లవారు జామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.
Telangana DSC 2024 Exam Schedule Out: తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల.. రెండు షిఫ్ట్ లలో పరీక్షల నిర్వహణ.. జులై 18 నుంచి అగస్ట్ 5 వరకు పరీక్షలు
Rudraఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకొనే లక్షలాది మంది అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ ఎట్టకేలకు విడుదలైంది.