తెలంగాణ

Ugadi Festival Telugu Wishes: క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు, ఈ కోట్స్ ద్వారా ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పేయండి

Rudra

షడ్రుచుల సమ్మేళనమే ఉగాది. జీవితంలో వచ్చే కష్టసుఖాలను అందరూ అనుభవించాలని గుర్తు చేసేదే ఉగాది పచ్చడి.

Royal Challengers Bengaluru Greetings: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి ఉగాది ప్రత్యేక శుభాకాంక్షలు.. మీరూ చూడండి!

Rudra

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి ఉగాది ప్రత్యేక శుభాకాంక్షలు

Good news for Metro Passengers: ఉగాది పర్వదినాన హైద‌రాబాద్ మెట్రో ప్ర‌యాణికుల‌కు శుభవార్త.. నేటి నుంచి 3 ఆఫర్లు అందుబాటులోకి.. సూపర్‌ సేవర్‌ మెట్రో హాలిడే కార్డ్‌, మెట్రో స్టూడెంట్‌ పాస్‌, సూపర్‌ ఆఫ్‌ పీక్‌ అవర్‌ ఆఫర్లు మరో 6 నెలలు పొడిగింపు

Rudra

తెలుగు సంవత్సరం క్రోధి నామసంవత్సర ఉగాది పండుగ రోజు హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు ఆ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి 3 కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నామని ఎల్‌ అండ్‌ టీ మెట్రో అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

Telangana: తండ్రికి ఇష్టం లేని పెళ్లి చేసుకున్న కూతురు, చావు ఫ్లెక్సీ కొట్టించి నిరసన తెలిపిన తండ్రి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

సిరిసిల్ల పట్టణంలో చిలువేరి మురళి కూతురు చిలువేరి అనూష ఒక అబ్బాయిని ప్రేమించి ఇంటి నుండి వెళ్ళిపోయి వివాహం చేసుకుంది.కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని చిలువేరి మురళి తన బిడ్డ చనిపోయింది అంటూ ఫ్లెక్సీ కొట్టించి నిరసన తెలిపాడు.

Advertisement

Hyderabad Horror: హైదరాబాద్ ప్రగతినగర్‌ లో దారుణం.. యువకుడిని చంపి ఇన్‌ స్టాలో సెల్ఫీ వీడియో పోస్ట్.. పాత కక్షల నేపథ్యంలో దారుణం

Rudra

హైదరాబాద్ ప్రగతినగర్‌ లో దారుణం జరిగింది. పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడిని 20 మంది కలిసి దారుణంగా హత్య చేశారు.

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట.. మధ్యంతర బెయిల్‌ ఇవ్వడానికి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరణ

Rudra

ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)కు ఊరట లభించలేదు. మధ్యంతర బెయిల్‌ కోసం ఆమె పెట్టుకున్న విజ్ఞప్తిని రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది.

BRS Ex MLA Shakeel Son Raheel Arrested: ప్రజాభవన్ వద్ద రోడ్డు ప్రమాదం కేసు.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్‌ అరెస్ట్‌… దుబాయ్ నుంచి వస్తున్నాడన్న సమాచారంతో అదుపులోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు

Rudra

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కేసులో రహీల్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు.

Hyderabad Metro Shock: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్‌.. టికెట్‌పై రాయితీ ఎత్తివేత, హాలిడే కార్డు కూడా రద్దు.. ఎందుకంటే??

Rudra

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్‌ తగిలింది. మెట్రో రూ.59 హాలిడే కార్డును (తర్వాత రూ. 99కి మార్చారు) మెట్రో అధికారులు పూర్తిగా రద్దు చేశారు. దీంతోపాటు 10 శాతం రాయితీని కూడా ఎత్తేశారు.

Advertisement

Congress Complaints to EC on KCR: ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ నాయకులను దూషిస్తూ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని.. కేసీఆర్‌పై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు

Rudra

భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలంటూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) ఉపాధ్యక్షుడు నిరంజన్ నిన్న కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

Viral Video: మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై శనివారం అర్ధరాత్రి కారు బీభత్సం.. బ్రిడ్జి పై ఫోటోలు దిగుతున్న ఇద్దరి యువకులను ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి (వీడియో)

Rudra

హైదరాబాద్ మాదాపూర్ లోని దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై శనివారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది.

Rahul Gandhi In Thukkuguda Meeting: బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తోంది..తెలంగాణలో బీజేపీ బీ టీమ్‌ని ఓడించాం.. ఇప్పుడు దేశంలో బీజేపీని కూడా ఓడించబోతున్నాం..తుక్కు గూడ సభలో రాహుల్ గాంధీ

sajaya

తుక్కుగూడలో కాంగ్రెస్‌ 'జన జాతర' బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేసింది. రాహుల్‌ గాంధీ.. 'న్యాయపత్రం' పేరుతో జాతీయ స్థాయి కాంగ్రెస్‌ మేనిఫెస్టో 5 గ్యారెంటీల పత్రాన్ని విడుదల చేశారు.

ACB Raids In Cyberabad: పైసలిస్తవా..కేసు రాయలా..మాదాపుర్ SI రంజిత్ కుమార్, రైటర్ విక్రమ్‌ అవినీతి లీలలు..ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ ఎస్సై

sajaya

మాదాపుర్ SI రంజిత్ కుమార్, రైటర్ విక్రమ్‌ల లీలలు బయటపడ్డాయి. అడిగిన డబ్బులు ఇవ్వకపోతే కూతురు, అల్లుడి మీద కేసు పెడతామని ఓ అమాయకున్ని బెదిరించిన కేసులో ఖాకీల పాపం పండి చివరికి ఈ రోజు ఏసీబీ వలకు చిక్కారు.

Advertisement

Secunderabad Cantonment Assembly By Elections: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికల అభ్యర్థిగా శ్రీగణేష్‌ను ప్రకటించిన కాంగ్రెస్‌

sajaya

కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణ శ్రీగణేష్‌ పేరును కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా అనౌన్స్ చేసింది. ఈ మేరకు శనివారం ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కే.సీ వేణుగోపాల్ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు.

Congress Janajatara-Traffic Restrictions: నేడు తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర.. హైదరాబాద్‌ లో ట్రాఫిక్ ఆంక్షలు..!

Rudra

తుక్కుగూడలో ఇవాళ కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభను నిర్వహించనున్నది. ఈ సభలో పాల్గొనే ప్రజలకు, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. వాహనదారులు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు.

Notices to Dead Person: పది పరీక్ష పత్రాల మూల్యాంకానికి ఎందుకు రాలేదు? ఏడాది కిందట మరణించిన టీచర్‌ కు షోకాజ్‌ నోటీసులు.. అసలెక్కడ జరిగింది?

Rudra

ఏడాది కిందట మరణించిన ఓ టీచర్ కు తెలంగాణలోని మేడ్చల్ విద్యాశాఖ అధికారులు తాజాగా షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. పది పరీక్ష పత్రాల మూల్యాంకానికి ఎందుకు రాలేదో కారణాలు వివరించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

Khammam Shocker: ప్రాణం తీసిన ఫైనాన్స్ వ్యాపారులు! ఈఎంఐ క‌ట్టలేద‌ని వెంట‌పడ్డ రిక‌వ‌రీ ఏజెంట్లు, చెరువులోకి దూకి ప్రాణాలు కోల్పోయిన యువ‌కుడు

VNS

ఫైనాన్స్‌ వ్యాపారుల (Finance Recovery Agents) నుంచి తప్పించుకోవాలని ఓ ఉత్తరప్రదేశ్‌ కార్మికుడు చెరువులోకి దూకి మృతిచెందాడు. ఈ ఘటన శుక్రవారం ఖమ్మం (Khammam) నగర పరిధి జయనగర్‌కాలనీకి ఆనుకొని ఉన్న ఖానాపురం చెరువు వద్ద చోటుచేసుకుంది.

Advertisement

Operation Gaja Success: ఆపరేష‌న్ గ‌జ స‌క్సెస్! కుమ్రం భీం జిల్లా నుంచి మ‌హారాష్ట్రవైపు వెళ్లిపోయిన ఏనుగు, ఊపిరి పీల్చుకున్న ప్ర‌జ‌లు

VNS

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ (Komaram Bheem) జిల్లాలో చేపట్టిన ఆపరేషన్‌ గజ (Operation Gaja) విజయవంతమైంది. సరిహద్దు మండలాల ప్రజలకు కునుకు లేకుండా చేసిన ఏనుగు ప్రాణహిత తీరం దాటి మహారాష్ట్రలోకి (Maharastra) వెళ్లిపోయింది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ అధికారుల సహాయంతో జిల్లా అటవీశాఖ అధికారులు ఏనుగును సరిహద్దు దాటించారు.

Telangana Weather Update: రెండు రోజులు బయటకు రావొద్దు, ఆదివారం తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని తెలిపిన ఐఎండీ, తెలంగాణలో కొన్ని జిల్లాలో 3 రోజులు వర్షాలు కురుస్తాయని అంచనా..

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాలపై భానుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటుతున్నాయి. అడుగు తీసి బయట పెట్టాలంటే జనం జంకుతున్నారు. శుక్రవారం నల్గొండ జిల్లాలోని ఇబ్రహీంపేటలో 43.5, కనగల్‌లో 43.4, మాడుగులపల్లిలో 43.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Telangana: ఈ ఎమ్మెల్యేని మెచ్చుకుని తీరాల్సిందే, మహిళకు సర్జరీ చేసి కడుపులోని 10 కిలోల కణితిని తొలగించిన అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం కొండనాగుల గ్రామానికి చెందిన అనిత అనే మహిళ గత ఏడాది నుంచి కడుపునొప్పితో బాధపడుతుండగా, ఈ విషయాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ దృష్టికి తీసుకెళ్లగా ఆ మహిళకు కణితి ఉన్నట్లు తేలింది.

Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు, తీహార్‌ జైల్లో కవితను విచారించనున్న సీబీఐ, ప్రశ్నించే సమయంలో మహిళా కానిస్టేబుళ్లు ఉండాలని షరతు

Hazarath Reddy

కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి రౌస్‌ అవెన్యూ కోర్టు అనుమతించింది. జైల్లోకి ల్యాప్‌టాప్‌, స్టేషనరీ తీసుకెళ్లేందుకు అనుమతిచ్చింది. లిక్కర్‌ కేసులో కవితను విచారించి, ఆమెస్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేయనుంది. వచ్చే వారం తీహార్‌ జైలులోనే కవితను దర్యాప్తు సంస్థ విచారించనుంది

Advertisement
Advertisement