తెలంగాణ

Telangana Assembly Elections 2023: ఇందిరమ్మ రాజ్యమంతా ఎన్‌కౌంటర్లే, వరంగల్ బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్ పార్టీపై మండిపడిన సీఎం కేసీఆర్

Hazarath Reddy

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టం చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ ప్రచారంలో దూకుడు పెంచారు. నేడు వరంగల్‌లో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌పై మండిపడ్డారు.

Telangana Assembly Election 2023: కారులో నోట్ల కట్టలతో సీఐ, రెడ్ హ్యండెడ్ గా పట్టుకుని చితకబాదిన కాంగ్రెస్ నేతలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో ముగియనుండగా.. కొంతమంది నేతలు ప్రలోభాలకు తెరతీశారు. నోట్లు పంచుతూ ఓట్లడుగుతున్నారు. ఓటర్ల వద్దకు నోట్లకట్టలు చేర్చేందుకు రకరకాల మార్గాలు వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే నోట్లకట్టలతో వెళుతున్న సీఐ కారును ఆపి, సీఐపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారు.

Hyderabad School Holidays: వచ్చే రెండు రోజులు పాటు హైదరాబాద్ పరిధిలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కీలక నిర్ణయం

Hazarath Reddy

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నవంబర్‌ 30న(గురవారం) పోలింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో రేపు(బుధవారం), ఎల్లుండి(గురువారం) అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

Hyderabad Horror: హైదరాబాద్‌ లో మరో చిన్నారిపై కుక్క దాడి.. వెనుక నుంచి వచ్చి దాడి చేసిన శునకం.. తీవ్రంగా గాయపడ్డ ఆరేళ్ల బాలుడు.. పరిస్థితి విషమం.. ఆస్పత్రిలో చికిత్స (వీడియోతో)

Rudra

హైదరాబాద్‌ లో మరో చిన్నారిపై కుక్క దాడి జరిగింది. అత్తాపూర్‌-ఎన్‌ఎంగూడలో ఆరేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడికి దిగింది.

Advertisement

CM KCR Last Day Praja Ashirvada Sabha: నేడు ముగియనున్న సీఎం కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభలు.. చివరిరోజు గజ్వేల్‌ సహా మూడు నియోజకవర్గాల్లో ప్రచారం

Rudra

తెలంగాణ అసెంబ్లి ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచార పర్వానికి ముగింపుపడుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.

Wine Shops Bandh: నేటి నుంచి వైన్స్‌ బంద్‌.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేటి సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలు నిలిపివేత

Rudra

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలు నిలిపివేయనున్నారు.

Telangana Assembly Election: నేటితో తెలంగాణ ఎన్నికల ప్రచారం సమాప్తం.. సాయంత్రం 5 గంటలకు మూగబోనున్న మైకులు.. ప్రచారం ముగిసిన వెంటనే అమల్లోకి 144 సెక్షన్

Rudra

రెండు, మూడు నెలల నుంచి హోరాహోరీగా కొనసాగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరికొద్ది గంటల్లో తెర పడనున్నది. మంగళవారం (నేడు) సాయంత్రం 5 గంటల్లోగా ప్రచారపర్వం పరిసమాప్తం కానుంది.

PM Modi Roadshow in Telangana: వీడియో ఇదిగో, హైదరాబాద్ రోడ్ షోలో ప్రధాని మోదీపై పూల వర్షం కురిపించిన కార్యకర్తలు, మోదీ మోదీ అంటూ నినాదాలు 

Hazarath Reddy

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో రోడ్‌షో నిర్వహించారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు నవంబరు 30న పోలింగ్‌కు కొద్దిరోజులు మాత్రమే మిగిలి ఉండగా, ప్రధానమంత్రి కాన్వాయ్‌కు ఉత్సాహభరితమైన ఆదరణ లభించింది

Advertisement

Telangana Assembly Election 2023: రైతుబంధు ఆపింది కాంగ్రెస్ పార్టీ వాళ్లే, వాళ్లకి కొంచెమైనా సిగ్గుందా, హస్తంపై నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్

Hazarath Reddy

ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతున్నాయని... ఓటర్లు వివేకంతో ఓటు వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్, బీజేపీ నేతలు అబద్ధాలు చెపుతున్నారని విమర్శించారు.

Telangana Assembly Election 2023: కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కేసీఆర్‌కు వేసినట్లే, కేసీఆర్‌ను గెలిపిస్తే రాహుల్ బాబాను ప్రధానిని చేస్తాడని అమిత్ షా ఎద్దేవా

Hazarath Reddy

కాంగ్రెస్‌ ( Congress ) పార్టీతో సీఎం కేసీఆర్ ( CM KCR ) కుమ్మక్కయ్యారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) మండిపడ్డారు. సోమవారం నాడు మంచిర్యాల రోడ్‌షో నిర్వహించారు.

PM Modi's Roadshow: మెట్రో ప్రయాణికులకు అలర్ట్, చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లు మూసివేత, ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ప్రధాని మోదీ రోడ్ షో

Hazarath Reddy

రోడ్డు షో జరగనున్న చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లను సాయంత్రం 4.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు.

Telangana Assembly Elections 2023: తెలంగాణకు తర్వాతి సీఎం బీజేపీ నుంచే, బీఆర్‌ఎస్‌ పార్టీని దరిదాపుల్లోకి కూడా రానివ్వమని తెలిపిన ప్రధాని మోదీ

Hazarath Reddy

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కొత్త చరిత్ర లిఖించబోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పబోతున్నారని అన్నారు. కాంగ్రెస్‌, బీర్‌ఆఎస్‌ తెలంగాణను నాశనం చేశాయని ధ్వజమెత్తారు.

Advertisement

Rythu Bandhu: అధికార బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. రైతు బంధు పంపిణీకి బ్రేక్.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఎందుకంటే?

Rudra

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్‌ఎస్‌ కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంది.

Telangana Rains Update: తెలంగాణలో రానున్న నాలుగైదు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..

Rudra

తెలంగాణకు వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పవాయు పీడనంతో రాష్ట్రంలో వచ్చే నాలుగైదు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది.

CM KCR Interesting Comments: ఆ ప‌నికంటే నాకు సీఎం ప‌ద‌వి గొప్ప కాదు, తెలంగాణ ప్ర‌జ‌ల కోస‌మే నా తండ్లాట‌, జ‌గిత్యాల స‌భ‌లో సీఎం కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు

VNS

నేను కొట్లాడేది నా పదవి కోసం కాదు. ఖచ్చితంగా తెలంగాణ వందకు వందశాతం పేదరికం లేని తెలంగాణ కావాలి.. అది నా పంథం. కేరళ రాష్ట్రం మాదిరిగా వందశాతం అక్షరాస్యత ఉన్న రాష్ట్రం కావాలి. రైతాంగం గుండెమీద చేయి వేసుకొని ఆ హాయిగా నిద్రపోయి బ్రహ్మాండమైన పంటలు పండే తెలంగాణ కావాలి. తెలంగాణలో ప్రతి ఇంచుకు నీళ్లు రావాలి. దాని కోసం తండ్లాడున్నాం

Revanth Reddy Video: ఎన్నికల తర్వాత కేసీఆర్‌కు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తా.. కాజేసిన ప్రజాధనాన్నంతా కక్కిస్తా - రేవంత్ రెడ్డి వైరల్ వీడియో

ahana

ఎన్నికల తర్వాత కేసీఆర్‌కు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తా.. కాజేసిన ప్రజాధనాన్నంతా కక్కిస్తాం.. కేసీఆర్‌ కుటుంబం ఉండేందుకు జైల్లో డబుల్ బెడ్రూం ఇల్లు: రేవంత్ రెడ్డి

Advertisement

PM Modi In Telangana: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ రెండూ ఒక్కటే.. కాంగ్రెస్‌కు వేసిన ప్రతి ఓటు BRSకే వెళ్తుంది - ప్రధాని మోడీ

ahana

నిర్మల్‌లో బీజేపీ బహిరంగ సభ కొనసాగుతోంది. ఈ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సకల జనుల సౌభాగ్య తెలంగాణ నిర్మాణం కోసం ప్రజలు బీజేపీకి మద్దతు ఇస్తున్నారన్నారు. పదేళ్లుగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమీ లేదని, తెలంగాణలో తొలిసారి బీజేపీ అధికారంలోకి రాబోతోందని ప్రధాని మోదీ అన్నారు.

Hyderabad Rename: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మార్చుతాం.. యూపీ సీఎం యోగి

Rudra

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకోవడంతో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అగ్రనేతలు రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

Rahul Gandhi Hyderabad Tour: హైదరాబాద్‌ ముషీరాబాద్, అశోక్ నగర్ ప్రాంతాల్లో రాత్రివేళ రాహుల్ పర్యటన.. పోటీ పరీక్షల విద్యార్థుల సాధకబాధకాలను అడిగి తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత.. స్టూడెంట్లతో కలిసి చిక్కడపల్లి బావర్చీలో బిర్యానీ ఆరగింపు

Rudra

తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ పట్టుదలగా ప్రయత్నిస్తోంది. రాహుల్ గాంధీ సహా పార్టీ అగ్రనేతలు ఇప్పటికే పలుమార్లు రాష్ట్రంలో ప్రచారం నిర్వహించారు. పోలింగ్‌ కు నాలుగు రోజులే ఉన్న నేపథ్యంలో రాహుల్ గాంధీ వినూత్న మార్గాల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

Wines Closed in Telangana: హైదరాబాద్ సహా తెలంగాణ అంతటా ఈ వారంలో 3 రోజులు వైన్స్‌, బార్లు బంద్‌.. ఎందుకంటే??

Rudra

అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఈ నెల 28న సాయంత్రం 5గంటల నుంచి 30 సాయంత్రం 5గంటల వరకు మద్యం షాపులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లను మూసివేయాలని మూడు కమిషనరేట్ల పోలీసు కమిషనర్లు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement
Advertisement