తెలంగాణ
Telangana Elections 2023: వీడియో ఇదిగో, తెలంగాణ ప్రభుత్వంపై హీరో నాగార్జున ప్రశంసలు, హైదరాబాద్ నగరాన్ని కొనియాడిన హీరో..
Hazarath Reddyతెలంగాణ ప్రభుత్వాన్ని, మంత్రి కేటిఆర్‌ను హీరో నాగార్జున మెచ్చుకున్నారు. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుగా హైదరాబాద్‌ నగరాన్నే ఎంచుకుంటున్నాయని దీనికి కారణం తెలంగాణ ప్రభుత్వమే అని నాగార్జున కొనియాడారు.
Janta Ka Mood Survey: 75 సీట్లతో మళ్లీ అధికారంలోకి కేసీఆర్‌, తెలంగాణ ఎన్నికలపై జనతా కా మూడ్ సర్వే విడుదల, ఎవరెవరికి ఎన్ని సీట్లంటే..
Hazarath Reddyప్రముఖ భారతీయ పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ జనతా కా మూడ్ (జేకేఎం) తన 'తెలంగాణ 2023 ఎన్నికల సర్వే'ని బుధవారం ఢిల్లీలో విడుదల చేసింది. ఈ సర్వేలో తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ దే అధికారం అని తేల్చింది.
Telangana Assembly Elections 2023: వీడియో ఇదిగో, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి నెలా 200 యూనిట్లు ఉచిత విద్యుత్, కొల్లాపూర్ భేరీ సభలో రాహుల్ గాంధీ
Hazarath Reddyకాంగ్రెస్ అధికారంలోకి వస్తే గ్యాస్ సిలిండర్ కేవలం రూ.500 లకే అందిస్తామన్నారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళలకు రూ.2500 ఆర్థిక సాయం చేస్తామన్నారు. గృహ జ్యోతి స్కీమ్ కింద ప్రతి నెలా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు.
Telangana Assembly Elections 2023: వీడియో ఇదిగో, కేసీఆర్ రైతులకు రూ. 10 వేలు బిచ్చం లాగా వేస్తున్నాడు, మేము రైతుబంధు రూ 15 వేలు ఇస్తాం, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నేతలు హామీల మీద హామీలు కురిపిస్తున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి రైతు బంధుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ రైతులకు రైతుబంధు 10 వేల బిచ్చం లాగా వేస్తున్నాడు.. మేము 15 వేలు ఇస్తాం - రేవంత్ రెడ్డి
Telangana Assembly Elections 2023: బీజేపీకి ఎంపీ వివేక్‌ రాజీనామా, వెంటనే కొడుకు వంశీతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్న పెద్దపల్లి మాజీ ఎంపీ
Hazarath Reddyపెద్దపల్లి మాజీ ఎంపీ గడ్డం వివేక్‌వెంకటస్వామి బీజేపీకి రాజీనామా చేశారు.తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపించారు. వెంటనే తెలంగాణ పర్యటనలో ఉన్న రాహుల్‌ గాంధీ సమక్షంలో ఆయన తనయుడు వంశీతో కలిసి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు.
CM KCR Rajshyamala Yagam: ఎన్నికల్లో గెలుపు కోసం సిఎం కేసీఆర్ యాగం, ఫామ్ హౌస్ లో ఇవాళ్టి నుంచి 5 రోజుల పాటు రాజా శ్యామల యాగం, ఇంతకీ ఈ యాగం ఎందుకు చేస్తారంటే?
VNSమరికొన్ని రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ (CM KCR) మరోసారి యాగం నిర్వహిస్తున్నారు. బహుశా మూడో సారి కూడా ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావాలనే సంకల్పంతో రాజశ్యామల, శత చండీ యాగం (Shatha Chandiyagam) చేయనున్నట్లుగా తెలుస్తోంది.
Indian Student Attacked in US: జిమ్ కు వెళ్ళి వస్తుండగా అమెరికాలో తెలుగు విద్యార్థిని కత్తితో తలలో పొడిచిన దుండగుడు, పరిస్థితి విషమం, బ్రతికే అవకాశం కేవలం 5 శాతమే అంటున్న వైద్యులు
VNSఅమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో చ‌దువుకుంటున్న భార‌తీయ విద్యార్థి(Indian Student)ని క‌త్తితో పొడిచారు. ఆ 24 ఏళ్ల విద్యార్థి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉంది. ఖ‌మ్మం జిల్లాకు చెందిన వ‌రుణ్ అనే విద్యార్థి త‌ల‌భాగంలోకి జోర్డాన్ ఆండ్రాడ్ క‌త్తితో అటాక్ చేశాడు. ఇండియానాలోని వ‌ల్ప‌రైసో సిటీలో ఉన్న ఓ జిమ్ వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది.
Telangana Assembly Elections 2023: వీడియో ఇదిగో, కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన నాగం జనార్ధన్‌ రెడ్డి, విష్ణువర్ధన్‌ రెడ్డి
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీపై గుర్రుగా ఉన్న సీనియర్‌ నేత నాగం జనార్ధన్‌ రెడ్డి, కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి మంగళవారం బీఆర్‌ఎస్‌ పార్టీలో చేశారు. హైదరాబాద్‌లో తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు
Kotha Prabhakar Reddy Health Update: నాలుగు రోజుల పాటు ఐసీయూలోనే కొత్త ప్రభాకర్ రెడ్డి, దర్యాప్తును వేగవంతం చేసిన సిద్ధిపేట పోలీసులు
Hazarath Reddyమెదక్‌ ఎంపీ, దుబ్బాక బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై నిన్న కత్తితో దాడి జరిగిన సంగతి విదితమే. ఈ హత్యాయత్నం కేసులో సిద్ధిపేట పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. రాజకీయ కుట్ర కోణంలో విచారణ జరుపుతున్నారు.
Kotha Prabhakar Reddy Health Update: యశోద ఆస్పత్రిలో ముగిసిన కొత్త ప్రభాకర్ రెడ్డి సర్జరీ, చిన్న ప్రేగును తొలగించిన వైద్యులు, మెదక్ ఎంపీని పరామర్శించిన సీఎం కేసీఆర్
Hazarath Reddyకత్తిపోట్లకు గురైన మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిని సీఎం కేసీఆర్‌ పరామర్శించారు. యశోదా ఆసుపత్రికి వెళ్లిన సీఎం.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తీశారు. వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.తీవ్ర గాయాలపాలైన ప్రభాకర్‌రెడ్డికి వైద్యులు సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి ఆపరేషన్‌ నిర్వహించారు.
Kasani Gnaneshwar Resigns: తెలంగాణ ఎన్నికల వేళ టీడీపీకి బిగ్ షాక్, పార్టీకి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా, బీఆర్ఎస్‌లో చేరనున్నట్లుగా వార్తలు
Hazarath Reddyతెలంగాణ టీడీపీకి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ రాజీనామా చేశారు. ఎన్నికల్లో పోటీకి నిరాకరించినందునే టీడీపీ రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మనస్తాపంతోనే టీడీపీకి రాజీనామా చేస్తున్నానని, నా రాజీనామా విషయం చంద్రబాబుకు పంపించానని తెలిపారు.
Telangana Assembly Elections 2023: బీఎస్పీ సంచలనం, తెలంగాణ ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్‌కు వరంగల్ ఈస్ట్ టిక్కెట్‌ ఇచ్చిన బీఎస్పీ, 43 మందితో రెండో జాబితా విడుదల
Hazarath Reddyత్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ ఈస్ట్ టిక్కెట్‌ను బీఎస్పీ పార్టీ ఓ ట్రాన్స్‌జెండర్‌కు ఇచ్చింది. కొన్నిరోజుల క్రితం 20 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసిన ఆ పార్టీ... తాజాగా మరో 43 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది.
Telangana Assembly Elections 2023: వీడియో ఇదిగో, మేం అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం, బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyబీజేపీ అధికారంలోకి రాగానే బీసీలకు అన్యాయం చేసే ముస్లిం రిజర్వేషన్లను మొదటి కేబినెట్‌లోనే రద్దు చేస్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేసేలా రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు.
Telangana Assembly Elections 2023: వీడియో ఇదిగో, కొత్త ప్రభాకర్ రెడ్డి కోసం హాస్పిటల్‌కు పరిగెత్తుకుంటూ వెళ్ళిన మంత్రి హరీష్ రావు, దాడిని ఖండించిన తెలంగాణ మంత్రి
Hazarath Reddyమెదక్ ఎంపీ, దుబ్బాక అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిపై మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. ఈ దాడి అత్యంత గర్హనీయమన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని వ్యాఖ్యానించారు. ఈ ఘటనను ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తున్నాయన్నారు.
Telangana Assembly Elections 2023: కేసీఆర్‌ను గద్దె దించడానికి కాంగ్రెస్‌తో కలుస్తున్నాం, ఆరు అంశాలతో మద్దతు ప్రకటించిన కోదండరాం
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతిస్తున్నట్లు తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం ప్రకటించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తదితరులతో భేటీ అనంతరం ఆయన వారితో కలిసి మీడియా ముందుకు వచ్చారు.
Telangana Assembly Elections 2023: మొండి కత్తి మాకూ దొరకదా, చాతకాని ప్రతిపక్ష దద్దమ్మ పార్టీలు, వెదవలు కత్తులతో దాడికి పాల్పడుతున్నారు, సీఎం కేసీఆర్ ఫైర్ వీడియో ఇదిగో..
Hazarath Reddyఅతికష్టం మీద తెలంగాణను సాధించుకున్నామని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ఉప్పెనలా ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చిందని, 15 ఏళ్ల పోరాటం తర్వాత రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు.బాన్సువాడలో సోమవారం బీఆర్‌ఎస్‌ ప్రజాఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు
Knife Attack on MP Kotha Prabhakar Reddy: మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి చేసిన దుండగుడు, కడుపులో తీవ్ర గాయాలు
Hazarath Reddyమెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. కత్తితో ఓ వ్యక్తి ఆయనపై దాడి చేయగా.. కడుపులో గాయం అయ్యింది. దీంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. సూరంపల్లి ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Kotha Prabhakar Reddy: కొత్త ప్రభాకర్ రెడ్డి మీద కత్తితో దాడి చేసిన నిందితుడు అరెస్ట్, మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోదకు మెదక్ ఎంపీ
Hazarath Reddyమెదక్ బీఆర్ఎస్ ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి మీద కత్తితో దాడి జరిగింది. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై కత్తితో గుర్తుతెలియని వ్యక్తి దాడి చేశారు. కాగా కొత్త ప్రభాకర్ రెడ్డిని పొడిచిన నిందితుడు రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, సరిహద్దుల్లో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని 500 పోలింగ్ స్టేషన్‌ల వద్ద పటిష్ట భద్రత
Hazarath Reddyరాష్ట్రంలో నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ఎటువంటి ఆటంకం లేకుండా జరిగేలా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లోని వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని 500కు పైగా పోలింగ్‌ కేంద్రాల్లో భద్రతా సిబ్బందిని అదనంగా మోహరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Dharmapuri Arvind on BRS: వీడియో ఇదిగో, సీఎం కేసీఆర్ సచ్చిపోతే రూ. 5 లక్షలు, మంత్రి రూ. కేటీఆర్ సచ్చిపోతే 10 లక్షలు, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వివాదాస్పద వ్యాఖ్యలు
Hazarath Reddyనిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ బీఆర్ఎస్ పార్టీ అదినతేలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సీఎం కేసీఆర్ సచ్చిపోతే 5 లక్షలు, మంత్రి కేటీఆర్ సచ్చిపోతే 10 లక్షలు, కవిత సచ్చిపోతే 20 లక్షలు ఇస్తామని మా పార్టీ మానిఫెస్టోలో పెడతామని సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..