తెలంగాణ

TSRTC: హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు గమనిక, జేబీఎస్ మీదుగా విజయవాడకు బస్సులు, ప్రయాణికుల విజ్ఞప్తుల మేరకు కీలక నిర్ణయం తీసుకున్న టీఎస్ఆర్టీసీ

Hazarath Reddy

ప్రయాణికుల విజ్ఞప్తుల మేరకు జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) మీదుగా విజయవాడకు బస్సులను నడపాలని #TSRTC నిర్ణయించింది. బీహెచ్ఈఎల్/మియాపూర్ నుంచి బయలుదేరే 24 సర్వీసులను ఎంజీబీఎస్ నుంచి కాకుండా జేబీఎస్ మీదుగా నడపనుంది.

Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న బంగారం, మియాపూర్‌లో రూ. 15 కోట్ల విలువైన గోల్డ్ స్వాధీనం చేసుకున్న అధికారులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాద్‌ మియాపూర్‌లో రూ. 15 కోట్ల విలువైన బంగారం, వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న 17 కిలోల బంగారం, 17.5 కిలోల వెండిని పోలీసులు సీజ్‌ చేశారు.

Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, భారీగా పట్టుబడుతున్న నగదు, కవాడీగూడలో రూ.2.09 కోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పోలీసులు విస్త్రృత తనిఖీలు చేపడుతున్నారు. ఎలాంటి రసీదులు లేని నగదును జప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌ గాంధీనగర్‌ పరిధిలోని కవాడీగూడలో నిర్వహించిన తనిఖీల్లో రూ.2.09 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.

Himanshu: కేసీఆర్‌ తో దశాబ్ది కాలంలో శతాబ్ది అభివృద్ధి.. ఎక్స్ వేదికగా హిమాన్షూ రావు పోస్ట్

Rudra

తెలంగాణ సీఎం కేసీఆర్‌ మనవడు, కేటీఆర్ తనయుడు హిమాన్షూ తన తాత పాలనపై ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం కేసీఆర్ పాలనతో ఎన్నో సమస్యలు అంతరించిపోయాయని చెప్పారు.

Advertisement

Global Companies Line-up to Hyderabad: భారత్‌ లో గ్లోబల్‌ కంపెనీల అడ్డాగా హైదరాబాద్‌.. సీబీఆర్‌ఈ ఇండియా నివేదిక

Rudra

భారత్‌ లో గ్లోబల్‌ కంపెనీల కార్యాలయాలకు హైదరాబాద్‌, బెంగళూరు ప్రధాన కేంద్రాలుగా మారనున్నాయి.

Fire Accident: వనస్థలిపురంలోని గణేశ్‌ టెంపుల్‌ సమీపంలో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన బ్యాగుల దుకాణం

Rudra

హైదరాబాద్‌ వనస్థలిపురంలోని గణేశ్‌ టెంపుల్‌ (Ganesh Temple) సమీపంలో భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. సోమవారం తెల్లవారుజామున గణేశ్‌ టెంపుల్‌ సమీపంలో ఉన్న ఓ బ్యాగుల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Kunja Satyavathi Passed Away: భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి కన్నుమూత.. అర్ధరాత్రి సమయంలో గుండెపోటుతో తుదిశ్వాస

Rudra

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు.

Rahul and Priyanka: తెలంగాణలో మూడ్రోజుల పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక పర్యటన.. ఈ నెల 18 నుంచి 20 వరకు రాహుల్, ప్రియాంక పర్యటన

Rudra

కాంగ్రెస్ అభ్యర్థులకు దన్నుగా ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తెలంగాణకు వస్తున్నారు.

Advertisement

Telangana Rain Forecast: తెలంగాణ ప్రజలకు చల్లని కబురు, రెండు రోజుల పాటూ వానలు పడే అవకాశముందన్న ఐంఎడీ, రాబోయే రెండు రోజులపాటూ అక్కడక్కడా వానలు పడే ఛాన్స్

VNS

తెలంగాణ గత కొన్ని రోజులుగా భిన్న వాతావరణం (Weather) నెలకొంది. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. చలికాలంలోనూ భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ఉక్కపోతతో జనం ఇబ్బందులుపడుతున్నారు. నైరుతి రుతుపవనాల తిరుగమనం (Southwest Monsoon) చివరి దశకు చేరడంతో వర్షాలు ముఖం చాటేశాయి. ఈ క్రమంలో వాతావరశాఖ కీలక సమాచారం అందించింది.

Ponguleti Video Viral: పొంగులేటి కొత్తగూడెం నుండి పోటీ చేయాలని ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన పొంగులేటి అభిమాని, వీడియో వైరల్

ahana

కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆఫీసు ఎదుట ఆయన అనుచరుడు ఒకరు ఆత్మహత్యాయత్నం చేయడంతో జిల్లాలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కొత్తగూడెం నియోజకవర్గం నుంచే పొంగులేటి పోటీచేయాలని డిమాండ్ చేస్తూ ఆయన అభిమాని ఒకరు పెట్రోల్ పోసుకొని సూసైడ్ అటెంప్ట్ చేయడంతో ఈ గొడవ మొదలైంది.

Singireddy Somasekhar Reddy : రేవంత్ రెడ్డిని నమ్ముకొని మోసపోయా, రేవంత్ BRS అభ్యర్థిని గెలిపించాలని చూస్తున్నాడు, రేవంత్ ప్రధాన అనుచరుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆరోపణ

ahana

రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు .. ఏ ఎస్ రావు నగర్ కార్పొరేటర్ శిరీష భర్త సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో అలిగిన ఆయన రేవంత్ రెడ్డిని నమ్ముకొని మోసపోయాను అని రేవంత్ BRS అభ్యర్థిని గెలిపించాలని చూస్తున్నాడని ఆరోపణలు చేశారు.

Viral Video: కారు టాపు పైకెక్కి..నడిరోడ్డుపై హద్దులు దాటి ముద్దులు పెట్టుకున్న కపుల్...హైదరాబాద్ రోడ్లపై రొమాన్స్...ఇదెక్కడి ఖర్మరా అంటున్న జనం..

ahana

హైదరాబాద్‌లో కదులుతున్న కారు పైకప్పుపై యువ జంట కూర్చుని ముద్దులు పెట్టుకున్న వీడియో నెటిజన్ల స్పందనను రేకెత్తిస్తోంది. ట్విట్టర్లో X షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియా యూజర్ల నుండి మిశ్రమ స్పందనలకు దారితీసింది.

Advertisement

BRS Manifesto: ఆసరా పెన్షన్ రూ. 5000కు పెంపు, గ్యాస్ సిలిండర్ రూ. 400, రైతు బంధు రూ. 16 వేలకు పెంపు.. గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ మానిఫెస్టో..

ahana

రైతులు, మహిళలు, దళితులు, గిరిజనులు, బిసిలు, మైనార్టీలకు పెద్ద పీట వేస్తూ సీఎం కేసీఆర్ హామీలు అందించారు. ఇందులో ఆసరా ఫించన్లు, రైతుబంధు సాయం పెంపు, 5 లక్షల బీమా పథకం లాంటి అనేక ఆకర్షించే పలు హామీలు ఉన్నాయి.

CM KCR Press Meet: ఎన్నికల వేళ కోపతాపాలు ఉంటాయి.. సహజమే: ప్రగతి భవన్ లో అభ్యర్థులకు కేసీఆర్ దిశానిర్దేశం..

Rudra

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థుల స్థానాల్లో కొన్ని చోట్ల మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

BRS Chariot: ఎన్నికల సమరానికి సిద్ధమైన గులాబీ దళపతి కేసీఆర్.. ప్రచార రథం ఫోటోలు వైరల్..

Rudra

తెలంగాణలో ఎన్నికల సమరం షురూ అయ్యింది. ఈ కథనరంగంలో అడుగు ముందే ఉన్న గులాబీ దళపతి కేసీఆర్.. నేడు ప్రచార పర్వం ప్రారంభించనున్నారు.

CM KCR Press Meet LIVE: ప్రగతి భవన్ లో కేసీఆర్ ప్రెస్ మీట్.. లైవ్ లో చూడండి

Rudra

ప్రగతి భవన్ లో కేసీఆర్ ప్రెస్ మీట్

Advertisement

Deccan Journalist Housing Society: మ్యానిఫెస్టోలో జర్నలిస్టుల ఇంటి స్థలం పెట్టండి.. కేటీఆర్ కు డీజేహెచ్ఎస్ సభ్యుల వినతి.. సానుకూలంగా స్పందించిన మంత్రి

Rudra

జర్నలిస్టులకు ఇంటి స్థలాల కేటాయింపుల అంశాన్ని మ్యానిఫెస్టోలో పొందుపరచాలని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ (డీజేహెచ్‌ఎస్‌) వినతి పత్రం అందజేసింది.

BRS Sabha: బీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారం షురూ నేడే.. హుస్నాబాద్‌లో ప్రజా ఆశీర్వాద సభ.. హాజరుకానున్న కేసీఆర్

Rudra

ఎన్నికల శంఖారావం పూరించేందుకు బీఆర్‌ఎస్‌ సిద్ధమైంది. తనకు అచ్చొచ్చిన హుస్నాబాద్‌ నుంచే సీఎం కేసీఆర్‌ వచ్చే శాసనసభ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.

BRS Manifesto Today: నేడు మ్యానిఫెస్టో విడుదల చేయనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌.. 119 మంది అభ్యర్థులకు బీ-ఫారాలు ఇవ్వనున్న గులాబీ బాస్.. హుస్నాబాద్‌లో ప్రజా ఆశీర్వాద సభ ద్వారా ప్రచారానికి శ్రీకారం

Rudra

ఎన్నికల సమరంలో భాగంగా అన్నిపార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ (BRS) పార్టీ అధినేత కేసీఆర్‌ (KCR).. ఆదివారం ఉదయం తెలంగాణ భవన్‌ (Telangana Bhavan) లో మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు.

Pravallika Death Mystery: ప్రేమ వ్యవహారమే కారణం, ప్రవల్లిక ఆత్మహత్యలో పోలీసుల కోణం ఇదే..ప్రవల్లిక కన్నతల్లి చెబుతున్న వాదన తెలిస్తే షాక్ తినడం ఖాయం..

ahana

పోలీసులు మాత్రం శనివారం ప్రవల్లిక ఆత్మహత్యలో మరో కోణాన్ని ఆవిష్కరించారు. ప్రవళిక మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని సెంట్రల్‌ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.

Advertisement
Advertisement