తెలంగాణ
JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు కార్తీక్‌పై హత్యాయత్నం
Rudraతాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు, ఐటీడీపీ పట్టణాధ్యక్షుడు గండికోట కార్తీక్‌ హత్యాయత్నం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు.
Telangana Govt. Vs Tamilisai: గవర్నర్ తమిళిసైపై హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం.. నేడు లంచ్‌మోషన్ పిటిషన్! ఎందుకంటే??
Rudraతెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు మధ్య ఉన్న వైరం మరింత పెరుగుతోంది. రాష్ట్ర బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ నుంచి ఇప్పటి వరకు అనుమతి రాకపోవడంతో కోర్టుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.
SI-Constables Exam: ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. ప్రిలిమ్స్ పరీక్షలో 7 ప్రశ్నలకు మార్కులు కలపాలని నిర్ణయం
Rudraతెలంగాణ ప్రభుత్వం ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు శుభవార్త చెప్పింది. ప్రిలిమ్స్ పరీక్షలో వివాదాస్పదమైన 7 ప్రశ్నల విషయంలో ఉదారంగా స్పందించింది. ఆ ఏడు ప్రశ్నలకు మార్కులు కలపాలని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ ) తాజాగా నిర్ణయించింది.
Parliament's Budget Session 2023: రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేయనున్నట్లు ప్రకటించిన బీఆర్ఎస్
kanhaముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆదివారం భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. రానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కూలంకషంగా చర్చించారు
Telangana: తెలంగాణలో పనిచేస్తున్న 41 మంది డీఎస్పీల బదిలీ, కొత్త పోస్టుల ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ..
kanhaతెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న 41 మంది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)లను తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ (డీజీపీ) అంజనీకుమార్ బదిలీ చేసి, వారికి కొత్త పోస్టింగ్‌లు ఇచ్చారు.
Vande Bharat Express: వందే భారత్ లో ఇకపై సీటు దగ్గరికే వచ్చి చెత్త సేకరణ.. బోగీ మొత్తం చెత్త చెత్తగా మారిన ఫోటోలపై కేంద్ర మంత్రి స్పందన
Rudraవందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో క్లీనింగ్ పద్ధతిని మార్చేస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం ట్వీట్ చేశారు. రైలు బోగీ మొత్తం చెత్తచెత్తగా మారిన ఫొటోలు శనివారం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే.
Condoms Sale Went Up: కొవిడ్ లాక్ డౌన్ లో కండోమ్స్, గర్భ నిరోధక మాత్రల వినియోగం పైపైకి..
Rudraకొవిడ్ లాక్ డౌన్ లో కండోమ్స్, గర్భ నిరోధక మాత్రల వినియోగం అంతకంతకూ పెరిగింది. ఇదే సమయంలో గర్భ నియంత్రణ ఆపరేషన్లు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే, 2021-22లో 25 శాతం తగ్గాయి.
Batchula Arjunudu: గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు
Rudraతెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. ఈ తెల్లవారుజామున గుండుపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆయనను విజయవాడలోని రమేశ్ ఆసుపత్రికి తరలించారు.
Vatti Vasanth Kumar Passed Away: మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ కన్నుమూత.. వైఎస్సార్, రోశయ్య, కిరణ్‌కుమార్‌ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన వట్టి
Rudraఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ కన్నుమూశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. వట్టి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విశాఖపట్టణంలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.
India-Pakistan Relation: కశ్మీర్ విషయాన్ని మర్చిపోండి. భారత్ తో స్నేహపూర్వకంగా ఉండండి.. పాకిస్తాన్ కు సౌదీ అరేబియా, యూఏఈ హితవు
Rudraతీవ్ర ఆర్ధిక, ఆహార సంక్షోభంతో సతమతమవుతున్న దాయాది దేశం పాకిస్తాన్ సాయం కోసం ప్రపంచ దేశాలను అర్థిస్తున్నది. ఈ క్రమంలో పాక్ కు మిత్ర దేశాలుగా చెప్పుకొనే సౌదీ అరేబియా, యూఏఈ పాక్ కు హితవు పలికాయి.
Hyderabad Road: హైదరాబాదులో 10 అడుగుల మేర కుంగిన రోడ్డు... వీడియో ఇదిగో!
Rudraహైదరాబాదులో ఇటీవల తరచుగా రోడ్లు కుంగిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల గోషామహల్ లో రోడ్డు కుంగిపోయి వాహనాలు అందులో పడిపోయిన సంగతి తెలిసిందే. అలాంటి ఘటనే హిమాయత్ నగర్ లో తాజాగా చోటుచేసుకుంది.
KTR On Early Elections: ముందస్తు ఎన్నికలు మేం రెడీ! దమ్ముంటే పార్లమెంట్ రద్దు చేయండి, మోదీకి మంత్రి కేటీఆర్ సవాల్, తెలంగాణలో రాజుకున్న రాజకీయం
VNSమ్ముంటే, చేత‌నైతే తెలంగాణ రావాల్సిన హ‌క్కుల‌ను కేంద్రం వ‌ద్ద‌ సాధించుకొని రా అని ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్‌కు కేటీఆర్ స‌వాల్ చేశారు. ద‌మ్ముంటే పార్ల‌మెంట్ ర‌ద్దు చేసి ముంద‌స్తుకు రండి.. త‌ప్ప‌కుండా ముంద‌స్తుకు (Early Elections) అంద‌రం క‌లిసి పోదాం. ఎవ‌రేందో ప్ర‌జ‌లే తేలుస్తారు అని కేటీఆర్ అన్నారు.
Telangana Shocker: ఖమ్మం జిల్లా పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయలో 20 మంది విద్యార్థులకు అస్వస్థత, కోడికూర వల్లే జరిగిందని ఆరోపణ
kanhaఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో గురువారం జవహర్ నవోదయ విద్యాలయ (జేఎన్‌వీ)లో 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
Nara Lokesh: లోకేశ్ పాదయాత్ర రెండో రోజు ప్రారంభం.. షెడ్యూల్ ఇదిగో
Rudraటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర రెండో రోజు ప్రారంభమయింది. నిన్న తొలి రోజున పాదయాత్రకు అపూర్వమైన ప్రజాస్పందన వచ్చింది. ఈరోజు కూడా భారీ సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొంటున్నారు.
Taraka Ratna: బెంగళూరుకు తారకరత్న తరలింపు.. నిలకడగానే ఆరోగ్యం
Rudraటీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చి గుండెపోటుకు గురైన సినీ నటుడు తారకరత్నను గత అర్ధరాత్రి ప్రత్యేక అంబులెన్సులో బెంగళూరుకు తరలించారు.
Former Collector Fires On SI: బైకర్‌ను కొట్టిన ఎస్సై.. సారీ చెప్పించి కేసు పెట్టించిన భూపాలపల్లి మాజీ కలెక్టర్ ఆకునూరి మురళి
Rudraద్విచక్ర వాహనంపై రాంగ్‌రూట్‌లో వచ్చిన యువకుడిని లాఠీతో కొట్టిన ఎస్సైపై మాజీ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సైతో యువకుడికి క్షమాపణలు చెప్పించడమే కాకుండా కేసు కూడా నమోదు చేయించారు.
Ratha Saptami Celebrations: తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు.. సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారు
Rudraతిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామి వారు నేడు సప్త వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అందులో భాగంగా ఈ ఉదయం సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇచ్చారు.
Ratha Saptami: నేడు రథసప్తమి.. భక్తజన సంద్రంగా అరసవల్లి.. గత రాత్రి నుంచే ఆలయానికి చేరుకుంటున్న భక్తులు
Rudraశ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరసవల్లి భక్త జనసంద్రంగా మారింది. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యభగవానుడి నిజరూప దర్శనాన్ని కనులారా వీక్షించాలని గత రాత్రే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు.
Telangana Jobs: ఉద్యోగార్ధులు గెట్ రెడీ! మరో 2,391 జాబ్స్‌ కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, త్వరలోనే నోటిఫికేషన్లు, ఏ యే శాఖల్లో ఎన్ని పోస్టులంటే?
VNSతెలంగాణలోని నిరుద్యోగులకు మరో శుభవార్త అందించింది ప్రభుత్వం . ఇప్పటికే వివిధ జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా మరికొన్ని ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని 2,391 పోస్టుల భర్తీకి తెలంగాణ ఆర్థిక శాఖ అనుమతించింది. ఈ విషయాన్ని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు వెల్లడించారు. సోషల్ మీడియా ద్వారా ఇందుకు సంబంధించిన వివరాల్ని పోస్ట్ చేశారు.
Rachakonda Police Special Drive: నెంబర్‌ ప్లేట్‌ సరిగ్గా లేకుండా ఇకపై బాదుడే, అలాంటి వారికోసమే రాచకొండ పోలీసుల స్పెషల్ డ్రైవ్
VNSస్నాచింగ్‌, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్‌ ఉల్లంఘనలు (traffic voilations) ఇలా అన్ని రకాల నేరాలను అరికట్టేందుకు రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ (Rachakonda police) పరిధిలో నెంబర్‌ ప్లేట్‌ ట్యాంపరింగ్‌పై (improper no plates) స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు ట్రాఫిక్‌ డీసీపీ డీ శ్రీనివాస్‌ తెలిపారు. నెంబర్‌ ప్లేట్‌ ట్యాంపరింగ్‌ చేసే వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు.