తెలంగాణ

Telangana Budget Session: నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. వాడీవేడి చర్చకు అధికార, విపక్షాలు సిద్ధం

Rudra

తెలంగాణలో నేటినుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఆరంభం కానున్నాయి. ఈ మధ్యాహ్నం 12.10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

Fire Mishap in New Secretariat: ప్రారంభానికి ముందే తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం, తెల్లవారుజామున కలకలం, అదుపులోకి వచ్చిన మంటలు

VNS

తెలంగాణ నూతన సచివాలయంలో (new Secretariat) అగ్నిప్రమాదం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న సచివాలయంలో తెల్లవారుజాము 3:30 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం (fire mishap) సంభవించింది. కొత్త సచివాలయం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. భవనం కుడివైపు కొద్ది సేపు మంటలు ఎగబాకాయి.

K Viswanath Passed Away: కన్నుమూసిన కళా తపస్వి కె. విశ్వనాథ్, దివికేగిన శంకరాభరణం, శివైక్యమైన స్వాతిముత్యం..

kanha

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి కె విశ్వనాథ్( 92) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు

Telangana Assembly Budget 2023: రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు, అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు, ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచన

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.

Advertisement

TSRTC: ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త, ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న వారికి భారీ డిస్కౌంట్లు, www.tsrtconline.in లో వివరాలు చూడాలని తెలిపిన ఎండీ సజ్జనార్

Hazarath Reddy

ముందుస్తు రిజ‌ర్వేష‌న్ చేసుకునే ప్ర‌యాణికుల‌కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) శుభ‌వార్త చెప్పింది.వారికి ప్ర‌త్యేక రాయితీల‌ను (TSRTC announces special discounts) ఇస్తున్నట్లు ప్ర‌క‌టించింది. 31 రోజుల నుంచి 45 రోజుల ముందు రిజ‌ర్వేష‌న్ చేసుకుంటే (travelers on advance reservations) టికెట్‌లో 5 శాతం రాయితీ క‌ల్పించింది.

Union Budget 2023: బడ్జెట్లో కనిపించని పోలవరం ప్రస్తావన, తెలుగు రాష్ట్రాల ఆశలపై నీళ్లు చల్లిన నిర్మలమ్మ, బడ్జెట్‌లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ఏం వచ్చాయంటే..

Hazarath Reddy

పోలవరం ప్రాజెక్టుకు (Polavaram Project) నిధులు కేటాయించకపోవడం, రైల్వే కారిడార్‌ గురించి కూడా ప్రస్తావన లేకపోవడంతో ఏపీ ప్రజల నుంచి తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. కేవలం యూనివర్సిటీలకు బడ్జెట్లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది.

Telangana Budget 2023: ఈ నెల 6న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్, 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు

Hazarath Reddy

2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ఈ నెల 6న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర శాసనసభ, శాసనమండలి ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ఈ నెల 3న గవర్నర్‌ తమిళిసై ప్రసంగించనున్నారు.

Union Budget 2023: తెలంగాణపై మోదీ ప్రభుత్వం కరుణ చూపుతుందా, బడ్జెట్లో తెలంగాణకు నిధులు ఎలా ఉండబోతున్నాయి, యూనియన్ బడ్జెట్‌పై కేసీఆర్ సర్కారు పెట్టుకున్న ఆశలు ఇవే..

Hazarath Reddy

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌ ( union budget 2023) కేటాయింపులు ఎలా ఉంటాయోననే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ఇప్పటికే కేంద్ర పన్నుల్లో వాటా తగ్గుదల, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి, అమల్లోకి రాని నీతి ఆయోగ్, ఆర్థిక సంఘాల సిఫారసుల విషయంలో కేంద్రం ఏం చేస్తుందన్న దానిపై చర్చ జరుగుతోంది.

Advertisement

TSPSC Group 1 Mains Exam Date:  జూన్ 5 నుంచి 12 వరకు గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షలు, తెలంగాణ Group 1 Mains Exam Dates షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్పీఎసీ

Hazarath Reddy

తెలంగాణ గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. జూన్ 5 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో వారి చాయిస్ మేరకు పరీక్షలు రాయవచ్చు.

IAS Officers Transferred: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌లు బదిలీలు, 15 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి

Hazarath Reddy

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. ఈమేరకు 15 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ (IAS Officers Transferred) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంచిర్యాల కలెక్టర్‌ భారతి హొళికెరిని మహిళా శిశు సంక్షేమశాఖ స్పెషల్‌ సెక్రెటరీగా నియమించింది

Telangana Road Accident: ప్రైవేట్ స్కూల్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బ‌స్సు, 20 మంది విద్యార్థులకు గాయాలు, స్కూల్ బస్సు ప్రమాద ఘటనపై మంత్రి కేటీఆర్ ఆరా

Hazarath Reddy

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రైవేట్ స్కూల్ బస్సును ఆర్టీసీ బ‌స్సు ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో స్కూల్ బస్‌లోని పలువురు విద్యార్థులకు గాయాల‌య్యాయి. ఆర్టీసీ బస్సులో ఉన్న ఇద్దరు స్వల్ప గాయాలతో బ‌య‌ట‌ప‌డ్డారు.

IT Raids on Vasudha Pharma: వసుధ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్‌లో ఐటీ దాడులు, రెండు తెలుగు రాష్ట్రాల్లోని కార్యాలయాలపై దాడులు నిర్వహించిన ఐటీ

Hazarath Reddy

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. వసుధ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాల పై ఐటీ అధికారులు విస్తృతంగా సోదాలు జరుపుతున్నారు. ఫార్మా కంపెనీకి చెందిన కార్పొరేట్ కార్యాలయాలు, చైర్మన్ ఇళ్ళు, డైరెక్టర్ల ఇళ్ళల్లో అధికారులు తనిఖీలు చేస్తుండడంతో ఉత్కంఠ నెలకొంది.

Advertisement

MLA Raja Singh: రాజాసింగ్‌కు మరోసారి షోకాజ్‌ నోటీసులు, ధర్మం కోసం చావడానికైనా సిద్ధమని తెలిపిన గోషామహల్‌ ఎమ్మెల్యే, జైలుకు పంపినా భయపడేది లేదని వెల్లడి

Hazarath Reddy

గోషామహల్‌ ఎమ్మెల్యే , బీజేపీ సస్పెండ్ నేత రాజాసింగ్‌కు (MLA Raja Singh) మరోసారి షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు హైదరాబాద్ పోలీసులు. తాజాగా మంగళ్‌హాట్‌ పోలీసులు. నోటీసుల్లో కోర్టు పేర్కొన్న బెయిల్‌ షరతులను ఉల్లంఘించారని మంగళ్‌హాట్‌ పోలీసులు (Telangana Police) నోటీసులు జారీ చేశారు.

Union Budget 2023: ద్రవ్యలోటు, మూలధన వ్యయం.. బడ్జెట్ లో వాడే ఈ పదాలకు అర్థాలు తెలుసా?

Rudra

ద్రవ్యలోటు, ప్రజాపద్దు, ప్రభుత్వ ఖాతా.. బడ్జెట్ లో వాడే ఈ పదాలకు అర్థాలు తెలుసా?

Gas Cylinder Delivery Charges: గ్యాస్ సిలిండర్ డెలివరీకి అదనంగా డబ్బులు చెల్లించొద్దు.. రసీదుపై ఎంత ఉంటే అంతే చెల్లించాలి.. ఏపీ పౌరసరఫరాల శాఖ

Rudra

గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే వారికి అదనంగా రుసుము చెల్లించాల్సిన పని లేదని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. రసీదుపై ఎంత ఉంటే అంతే చెల్లించాలని, అదనంగా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పనిలేదని అన్నారు.

Green Comet: మరో రెండు రోజుల్లో ఆకాశంలో అద్భుతం.. స్పష్టంగా చూసే అదృష్టం విజయవాడ వాసులకే!

Rudra

మరో రెండు రోజుల్లో ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. వేల ఏళ్ల క్రితం కనిపించిన ‘గ్రీన్ కొమెట్’ అనే తోకచుక్క మళ్లీ కనువిందు చేయబోతోంది. ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు కనిపించనున్న ఈ తోకచుక్కను విజయవాడ వాసులు మరింత స్పష్టంగా చూడొచ్చు.

Advertisement

Etela Rajender: పార్టీ మార్పు వార్తలపై స్పందించిన ఈటల రాజేందర్… వీడియోతో

Rudra

తాను పార్టీ మారబోతున్నానంటూ సోషల్ మీడియాలో జరుగుతున్నప్రచారంపై బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. తాను ఏదైనా పార్టీని నమ్ముకుంటే చివరి వరకు అందులోనే కొనసాగుతానని అన్నారు.

Rain Alert In AP: ఫిబ్రవరి 1న శ్రీలంకలో తీరం దాటనున్న వాయుగుండం.. నేడు ఏపీకి వర్ష సూచన

Rudra

ఏపీలోని నిజాంపట్నం, మచిలీపట్నం, కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం ఓడరేవుల్లో ఒకటో నంబర్ హెచ్చరికను జారీ చేశారు. వాయుగుండం ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో నిన్న అక్కడక్కడ వర్షాలు కురిశాయి.

Nizamabad Shocker: పిల్ల‌నిచ్చిన మామ వేధింపులు, గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న అల్లుడు, నిజామాబాద్ జిల్లాలో విషాదకర ఘటన

Hazarath Reddy

నిజామాబాద్‌లో విషాదకర ఘటన చోటు (Nizamabad Shocker) చేసుకుంది. పిల్ల‌నిచ్చిన మామ వేధింపులు భరించలేక అల్లుడు గోదావరిలో దూకి ( son-in-law jumped into the Godavari) బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలంలో చోటుచేసుకుంది.

Traffic Restrictions in Hyd: హైదరాబాద్ నగర వాసులకు అలర్ట్, ఈ రోడ్డులో 40 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు, ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్తూ, పోలీసులకు సహకరించాలని సూచన

Hazarath Reddy

హైదరాబాద్‌ నగరంలోని అంబర్‌పేటలో కొత్త ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనుల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions in Hyd) అమల్లోకి వచ్చాయి. గాంధీ విగ్రహం వద్ద నుంచి అంబర్‌పేట టీ జంక్షన్‌ వరకు ఈ నెల 30వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు 40 రోజుల పాటు (40 Days at Amberpet from January 30) రోడ్డు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement