తెలంగాణ
Telangana Budget 2023: తెలంగాణ బడ్జెట్లో వ్యవసాయానికి రూ.26,831 కోట్లు, 2,90,396 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి హరీష్ రావు
Hazarath Reddy2023–2024 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,90,396 కోట్లతో తెలంగాణ బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. దీనిలో రెవెన్యూ వ్యయం రూ. 2,11,685 కోట్లు. మూల ధన వ్యయం రూ. 37,585 కోట్లుగా ఉంది. ఇందులో వ్యవసాయ శాఖకు రూ.26,831 కోట్లు కేటాయించారు.
Telangana Budget 2023:షెడ్యూల్ కులాల ప్రత్యేక ప్రగతి నిధికి రూ.36,750 కోట్లు, 2,90,396 కోట్లతో తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి హరీష్ రావు
Hazarath Reddy2023–2024 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,90,396 కోట్లతో తెలంగాణ బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. దీనిలో రెవెన్యూ వ్యయం రూ. 2,11,685 కోట్లు. మూల ధన వ్యయం రూ. 37,585 కోట్లుగా ఉంది. షెడ్యూల్ కులాల ప్రత్యేక ప్రగతి నిధికి రూ.36,750 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
Telangana Budget 2023: రూ.2,90,396 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌, 2023-24 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి హరీష్ రావు
Hazarath Reddyఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు రాష్ట్ర వార్షిక బ‌డ్జెట్‌ను శాసనసభలో ప్రవేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా బ‌డ్జెట్‌ను హ‌రీశ్‌రావు చ‌దివి వినిపిస్తున్నారు. స‌భ‌లో సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మండలిలో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.
Telangana Budget 2023: అసెంబ్లీలో నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి హరీష్ రావు, సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడి, తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతున్నదని విమర్శ
Hazarath Reddy2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను (Telangana Budget 2023) ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 10.30 గంటలకు శాసనసభలో హరీశ్‌రావు, శాసనమండలిలో ఆర్‌ అండ్‌ బీ, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రవేశపెడతారు.
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నాలుగు శాతం పెరిగి 42 శాతానికి చేరనున్న డీఏ!
Rudraకేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పేందుకు కేంద్రం సిద్ధమైంది. 38 శాతంగా ఉన్న డీఏను నాలుగు శాతం పెంచి 42 శాతం చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
BRS Nanded Rally: నాందేడ్ లో బీఆర్ఎస్ సభ 'అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' నినాదం ఇచ్చిన కేసీఆర్, తెలంగాణ వెలుపల తొలి సభ సక్సెస్, ఇక దేశ వ్యాప్తంగా సభలకు సిద్ధం..
kanhaస్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా ప్రజలకు తాగునీరు, సాగునీరు అందడం లేదన్నారు. ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి, ఏం చేశాయి? మహారాష్ట్రలో చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం నాకు చాలా బాధ కలిగించిందని సీఎం అన్నారు.
CM KCR In Maharashtra: నాందేడ్ లో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్, బహిరంగ సభ ప్రారంభం, తెలంగాణ వెలుపల తొలిసారి బీఆర్ఎస్ బహిరంగ సభ
kanhaబీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి మహారాష్ట్రలోని నాందేడ్‌లోని శ్రీ గురుగోవింద్ సింగ్ విమానాశ్రయంలో దిగారు. నాందేడ్, తెలంగాణ పార్టీ కార్యకర్తలు కేసీఆర్‌కు నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు.
Viral Video: వీరిలో జంతువు ఎవరో, మనుషులు ఎవరో? ఈ వీడియో చూశాక చెప్పండి: ఐఏఎస్ అధికారి అవనీశ్ శరణ్
Rudraఓ కుక్క పిల్ల కాళ్లను ఇద్దరూ చెరోవైపు పట్టుకుని దానిని గాల్లో బొమ్మలా గిరిగిరా తిప్పుతూ నవ్వుతూ కేరింతలు కొట్టారు.
Vande Bharat Express: ఖమ్మం జిల్లాలో వందేభారత్ రైలుపై దాడి... మూడు గంటల ఆలస్యం.. వీడియోతో
Rudraఇటీవల సికింద్రాబాద్-విశాఖ నగరాల మధ్య వందేభారత్ రైలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ రైలుపై మరోసారి రాళ్ల దాడి జరిగింది. ఈసారి ఖమ్మం జిల్లాలో దీనిపై దాడి జరిగింది.
Whatsapp Exam: వాట్సాప్‌లో డిగ్రీ ఇంటర్నల్ ప్రశ్నపత్రం.. ఫోన్‌లో చూస్తూ పరీక్ష రాసిన విద్యార్థులు.. ఎక్కడంటే??
Rudraప్రింటర్ పాడవడంతో ప్రశ్నపత్రాన్ని వాట్సాప్‌లో విద్యార్థులకు పంపించి పరీక్ష రాయించింది ఆదిలాబాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల.
BRS Nanded Meeting: మహారాష్ట్రలోని నాందేడ్‌లో నేడు బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. పార్టీలో చేరనున్న ‘మహా’ నేతలు.. వీడియోతో
Rudraకేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్ నేడు మహారాష్ట్రలోని నాందేండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఇక్కడి గురుగోవింద్ సింగ్ మైదానంలో నేటి మధ్యాహ్నం నిర్వహించనున్న ఈ సభ కోసం సర్వం సిద్ధమైంది.
Kotamreddy Sridhar Reddy: వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డికి బెదిరింపులు.. వైరల్ అవుతున్న ఆడియో! మీరూ వినండి..
Rudraవైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని కడప జిల్లాకు చెందిన బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఫోన్ చేసి బెదిరించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
KA Paul: నేను, దేవుడు వద్దనుకున్నాం.. అందుకే సచివాలయం కాలిపోయింది: కేఏ పాల్ (వీడియోతో )
Rudraతెలంగాణ నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సచివాలయం వద్దని తాను అనుకున్నానని, దేవుడు కూడా అనుకున్నాడని... అందుకే సచివాలయం కాలిపోయిందని చెప్పారు.
Peddagattu Jathara: రేపటి నుంచి పెద్దగట్టు జాతర.. హైదరాబాద్-విజయవాడ మార్గంలో 9వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు.. వీడియోతో
Rudraపెద్దగట్టు జాతరగా పిలిచే సూర్యాపేట సమీపంలోని దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి వారి జాతర రేపటి నుంచి ప్రారంభం అవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ మార్గంలో ఈ నెల 9వ తేదీ వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని నల్గొండ జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు.
Hyderabad Shocker: హైదరాబాద్‌లో దారుణం.. నడిరోడ్డుపై భార్యను రాడ్డుతో కొట్టి చంపేసిన భర్త.. వీడియోతో
Rudraహైదరాబాద్‌లోని లంగర్‌హౌస్‌లో నిన్న దారుణం చోటుచేసుకుంది. భార్యతో మాట్లాడుతున్నట్టు నటిస్తూ అకస్మాత్తుగా రాడ్డుతో తలపై కొట్టి చంపేశాడో భర్త.
Union Budget 2023: బడ్జెట్‌లో ఏపీకి రూ.8,406 కోట్లు, తెలంగాణకు రూ.4,418 కోట్లు, రైల్వే విభాగంలో ఈ నిధులు కేటాయించినట్లు తెలిపిన మంత్రి అశ్విని వైష్ణవ్‌
Hazarath Reddyబడ్జెట్ 2023లో (Union Budget 2023)రైల్వే విభాగంలో రెండు తెలుగు రాష్ట్రాలకు (two Telugu states) కలిపి రూ.12,824 కోట్లు కేటాయించినట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు.ఇందులో రూ.4,418 కోట్లు తెలంగాణలోని ప్రాజెక్టుల కోసం, రూ.8,406 కోట్లు ఏపీలోని రైల్వే ప్రాజెక్టుల కోసం కేటాయించినట్టు మంత్రి తెలిపారు.
TSSPDCL Recruitment 2023: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్, విద్యుత్ శాఖలో 1,601 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్, పూర్తి వివరాలు ఇవే..
Hazarath Reddyతెలంగాణలోని నిరుద్యోగులకు టీఎస్ఎస్పీడీసీఎల్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1,601 పోస్టుల భర్తీకి ప్రాసెస్ మొదలు పెట్టింది. ఇందులో 1,553 జూనియర్ లైన్ మెన్ (జేఎల్ఎం) పోస్టులు కాగా, మిగతా 48 అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ పోస్టులు ఉన్నాయి.
Telangana New Secretariat Fire Accident Update: కొత్త సచివాలయంలో జరిగింది అగ్ని ప్రమాదం కాదు.. మాక్ డ్రిల్ అంటున్న అధికారులు!
Rudraకొత్త సచివాలయంలో జరిగింది అగ్ని ప్రమాదం కాదు.. మాక్ డ్రిల్ అంటున్న అధికారులు!
DigiYatra At Vijayawada and Hyderabad Airports: విజయవాడ, హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లలో త్వరలో డిజీ యాత్ర సేవలు.. తగ్గనున్న వేచి చూసే సమయం.. ఎలా అంటే?
Rudraవచ్చే నెలలోగా హైదరాబాద్, విజయవాడతో పాటు కోల్ కతా, పుణె విమానాశ్రయాల్లో డిజీ యాత్ర సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర వైమానిక శాఖ తెలిపింది. ప్రయాణికుల రద్దీ నెలకొన్న నేపథ్యంలో కేంద్రం ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి డిజీ యాత్ర సేవలను తీసుకొచ్చింది.
Mulugu Horror: పాఠశాలలో పురుగుల మందు తాగిన నాలుగో తరగతి బాలికలు.. ములుగు జిల్లాలో కలకలం
Rudraపాఠశాలలో తరగతులు జరుగుతుండగా నాలుగైదు తరగతులు చదువుతున్న బాలికలు ముగ్గురు పురుగుల మందు తాగి అస్వస్థతకు గురయ్యారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం కేశవాపూర్ పంచాయతీ పరిధిలోని ఒడ్డెరగూడెంలోని ప్రాథమిక పాఠశాలలో జరిగిందీ ఘటన.