తెలంగాణ

Smart Phone Warning: చీకట్లో స్మార్ట్ ఫోన్ ను తదేకంగా అలాగే చూస్తున్నారా? అయితే, జాగ్రత్త.. మీరూ ఈ హైదరాబాద్ మహిళలాగే కంటి చూపు పోగొట్టుకొనే వరకూ వెళ్లొచ్చు!!

Rudra

స్మార్ట్ ఫోన్ అధిక వాడకంతో మానసిక సమస్యలతో పాటు కంటి చూపుపై ప్రభావం పడుతున్నట్టు ఇప్పటికే ఎన్నో నివేదికలు హెచ్చరిస్తున్నాయి. తాజాగా చీకట్లో ఎక్కువసేపు స్మార్ట్ ఫోన్ ను చూసి ఓ హైదరాబాదీ మహిళ తన కంటిచూపు పోగొట్టుకొనేవరకూ వెళ్ళింది.

MLC Election Schedule: తెలుగు రాష్ట్రాల్లో మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికలు, మార్చి 16న ఫలితాలు, షెడ్యూల్‌ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఏపీలో 8 స్థానిక సంస్థల నియోజకవర్గాలకు, 3 గ్రాడ్యుయేట్‌ స్థానాలకు, 2 టీచర్‌ ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలో ఒక టీచర్‌ ఎమ్మెల్సీ స్థానానికి, మరో స్థానిక సంస్థల స్థానానికి ఎన్నిక జరగనుంది

Telangana Police Recruitment: ఎత్తు తక్కువై అనర్హులైన అభ్యర్థులకు తెలంగాణ పోలీస్ శాఖ గుడ్ న్యూస్, వారికి మరో అవకాశం కల్పిస్తామని తెలిపిన TSLPRB చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు

Hazarath Reddy

ఎత్తు కారణంగా అనర్హులైన అభ్యర్థులకు తెలంగాణ పోలీస్ శాఖ అభ్యర్థులకు గుడ్ న్యూస్ అందించింది. ఎత్తు కొలతల్లో ఒక సెంటీమీటర్, అంతకంటే తక్కువ తేడాతో అనర్హులైన అభ్యర్థులకు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (Telangana Police Recruitment) మరో అవకాశం కల్పించనుంది.

Telangana Shocker: హైదరాబాద్‌లో దారుణ హత్య, బండరాయితో ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపిన దుండగులు, తాగిన మత్తులో గొడవ జరిగిందనే అనుమానాలు

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో మియాపూర్‌ బస్టాండ్‌లో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. దుండగుల దాడిలో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

Advertisement

MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు, ఈ నెల 17న విచారణ జరుపుతామని స్పష్టం చేసిన ధర్మాసనం

Hazarath Reddy

సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం.. న్యాయవాది విన్నపాన్ని తిరస్కరించింది.స్టే కానీ, స్టేటస్ కో (యథాతథ స్థితి) కానీ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ నెల 17న విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.ఆ సమయంలోనే అన్ని అంశాలను పరిశీలిస్తామని చెప్పింది.

Fire Accident in Pharma Company: సంగారెడ్డి జిల్లా ఫార్మా కంపెనీలో ఘోర అగ్ని ప్రమాదం, లీ ఫార్మాలో ఒక్కసారిగా ఎగసిన మంటలు, పలువురు కార్మికులకు గాయాలు

Hazarath Reddy

సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లీ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. కార్మికులు, స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

CM KCR on Pfizer Company: ఫైజర్ కంపెనీని భారత్‌కి రాకుండా అడ్డుకున్నారు, కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం కేసీఆర్, వీడియో ఇదే..

Hazarath Reddy

వ్యాక్సిన్‌లను తయారు చేసే ఫైజర్ అనే కంపెనీ ఉంది, ఇది COVID-19 సమయంలో భారతదేశంలోకి ప్రవేశించకుండా నిలిపివేయబడింది. కంపెనీ వారు ఎంత ప్రయత్నించినా వారు (ప్రభుత్వం) వారిని ఇక్కడికి రానివ్వలేదని తెలంగాణ సీఎం & బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు అన్నారు.

Telangana Student Dies in US: అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి కేసులో ట్విస్ట్, తోటి తెలుగు విద్యార్థే కాల్చి చంపాడని నిర్థారించిన పోలీసులు, నిందితుడిని అరెస్ట్ చేసిన మోంట్‌గోమెరీ పోలీసులు

Hazarath Reddy

అమెరికాలో ఖమ్మం జిల్లాకు చెందిన మహంకాళి అఖిల్‌ సాయి మృతి ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. గన్‌ మిస్‌ ఫైర్‌ కావడం వల్లే అఖిల్‌ సాయి చనిపోలేదని, తోటి తెలుగు విద్యార్ధి రవితేజ కాల్పులు జరపడంతో మృతి చెందినట్లు స్థానిక పోలీసులు జరిపిన ప్రాదమిక విచారణలో తేలింది.

Advertisement

Teacher Transfers in Telangana: పూర్వ‌పు జిల్లా సర్వీసు ఆధారంగా ఉపాధ్యాయుల బ‌దిలీలు, కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం, ఈ నెల 12 నుంచి 14వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌రఖాస్తుకు అవ‌కాశం

Hazarath Reddy

ఉపాధ్యాయుల బ‌దిలీల‌పై కేసీఆర్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఉపాధ్యాయుల బ‌దిలీల‌కు (Teacher Transfers in Telangana) సంబంధించి పూర్వ‌పు జిల్లాను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

Double Decker Buses in Hyderabad: డబుల్ డెక్కర్‌ బస్సుల ప్రత్యేకతలు ఇవే, హైదరాబాద్‌లో మూడు ఎలక్ట్రికల్ డబుల్‌ డెక్కర్‌ బస్సులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Hazarath Reddy

హైదరాబాద్‌లో మూడు డబుల్‌ డెక్కర్‌ బస్సులను రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.ఎలక్ట్రికల్ డబుల్‌ డెక్కర్‌ బస్సులను (Double Decker Buses in Telangana) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మంత్రి కేటీఆర్‌ మంగళవారం ప్రారంభించారు.

TS CETs 2023 Exam Schedule: తెలంగాణలో అన్నీ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ పూర్తి వివరాలు ఇవిగో, మే 7 నుంచి 14 వరకు ఎంసెట్‌ పరీక్ష, మే 29 నుంచి జూన్‌1 వరకు పీజీఈసెట్‌ పరీక్షలు

Hazarath Reddy

తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ మంగళవారం విడుదలైంది. ఎంసెట్‌, ఈసెట్‌, లాసెట్‌, ఐసెట్‌, ఎడ్‌సెట్‌ తదితర కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టులకు సంబంధించిన పరీక్ష నిర్వాహణ తేదీలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ప్రకటించారు.

Telangana: తెలంగాణలో రెండోసారి ఐపీఎస్ బదిలీలు, ఏడుగురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసిన కేసీఆర్ సర్కారు, 10 మంది అధికారులకు కొత్తగా ఐఏఎస్‌ హోదా

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో ఏడుగురు ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. వెయిటింగ్‌లో అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Telangana Student Dies in US: ఎంఎస్ చదువు కోసం అమెరికాకు, ఖర్చుల కోసం పార్ట్ టైం జాబ్ చేస్తుండగా గన్ మిస్ ఫైర్, బుల్లెట్ తగిలి మృతి చెందిన ఖమ్మం జిల్లా యువకుడు

Hazarath Reddy

తుపాకీ మిస్ ఫైర్ కావడంతో.. అమెరికా వెళ్లిన ఖమ్మం జిల్లా విద్యార్థి సోమవారం మృతి (Telangana Student Dies in US) చెందాడు.ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన మహంకాళి అఖిల్‌సాయి (Mahankali Akhil Sai) ఎంఎస్‌ చదివేందుకు సంవత్సరం క్రితం అమెరికాలోని అలబామాకు వెళ్లాడు.

MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు,సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం, పిటిషన్‌ను వెంటనే విచారణకు తీసుకోవాలని కోరిన ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్‌ దవే

Hazarath Reddy

తెలంగాణలో సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై (MLAs Poaching Cas) తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి తెలంగాణ హైకోర్టు అప్పగించగా.. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ తెలంగాణ సర్కార్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు (Telangana govt moves to supreme court) చేసింది.

Hyderabad Shocker: భార్యతో చిన్న గొడవ, ఆమె చూస్తుండగానే బిల్డింగ్‌పై నుంచి దూకేసిన భర్త, తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ మృతి, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న భార్య

Hazarath Reddy

హైదరాబాద్ లో భార్యాభర్తల మధ్య గొడవ (clash with wife) చిలికి చిలికి గాలి వాన కావడంతో భర్త బిల్డింగ్ పై నుంచి (Husband jumps From building) దూకేశాడు. భర్త తీసుకున్న నిర్ణయంతో భార్య ఇప్పుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.

JEE Main-1 Results: జేఈఈ మెయిన్ సెషన్-1 ఫలితాలు విడుదల.. లింక్ కోసం క్లిక్ చేయండి

Rudra

దేశంలోని ప్రతిష్టాత్మక సాంకేతిక విద్య సంస్థల్లో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షల ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.

Advertisement

Hyderabad Shocker: చదువు ఒత్తిడి భరించలేక పదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య, స్ట్రెస్‌ తట్టుకోలేకపోతున్నా నన్ను క్షమించండి అంటూ తల్లిదండ్రులకు లేఖ, మియాపూర్ లో విషాదకర ఘటన

Hazarath Reddy

మియపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విషాదకర ఘటన (Hyderabad Shocker)చోటు చేసుకుంది.చదువు ఒత్తిడి తట్టుకోలేక పదవ తరగతి విద్యార్థిని హైదరాబాద్ నగరంలో ఆత్మహత్య (10th Class Student Committed Suicide) చేసుకుంది.

MLAs Poaching Case: సీబీఐ చేతికే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థనను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు, సీబీఐ విచారణకు సహకరిస్తామని తెలిపిన ఎమ్మెల్యే బాలరాజు

Hazarath Reddy

తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో (MLAs poaching case) హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఉన్నత న్యాయస్థానంలో తెలంగాణ సర్కార్‌కు మళ్లీ చుక్కెదురైంది. ఈ కేసును సీబీఐ విచారణకే మొగ్గు చూపిస్తూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ తీర్పు (Telangana High court ) వెలువరించింది.

Adani Row: తెలుగు రాష్ట్రాల్లో అదాని ప్రకంపనలు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు నిరసనకు దిగన తెలంగాణ కాంగ్రెస్ నేతలు

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు ధర్నాకు దిగారు.ఆదానికి వేల కోట్ల రూపాయలు ఎలా ఇచ్చారంటూ డిమాండ్ చేస్తూ వారు SBI ముందు నిరసనలు చేపట్టారు.

Telangana Budget 2023: తెలంగాణ బడ్జెట్ పూర్తి కేటాయింపుల వివరాలు ఇవిగో, వ్యవసాయానికి రూ.26,831 కోట్లు, నీటి పారుద‌ల రంగానికి రూ. 26,885 కోట్లు, హోంశాఖ‌కు రూ. 9,599 కోట్లు

Hazarath Reddy

2023–2024 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,90,396 కోట్లతో తెలంగాణ బడ్జెట్ (Telangana Budget 2023) ను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. దీనిలో రెవెన్యూ వ్యయం రూ. 2,11,685 కోట్లు. మూల ధన వ్యయం రూ. 37,585 కోట్లుగా ఉంది.

Advertisement
Advertisement