తెలంగాణ
Suicide Bid Caught on Camera: ఇష్టం లేకుండా చేర్పించారని స్కూల్ బిల్డింగ్‌పై నుంచి దూకిన విద్యార్థిని, తీవ్రగాయాలతో ఆస్పత్రికి, కరీంనగర్‌లో ఘటన
Hazarath Reddyతెలంగాణలోని కరీంనగర్‌లో ఓ విద్యార్థిని పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. గంగాధర మండల పరిధిలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఈ దిగ్భ్రాంతికరమైన ఘటన చోటుచేసుకుంది.
TS Schools Summer Holidays 2023: తెలంగాణలోని స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటన.. ఎప్పటి నుంచి అంటే..?
Rudraతెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ మేరకు ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వచ్చింది. ఏప్రిల్ 25 నుంచి సెలవులు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. వేసవి సెలవులు అనంతరం జూన్ 12న తిరిగి స్కూళ్లను తెరుస్తున్నట్లు వెల్లడించారు.
Tamilisai Soundararajan Fires: నేను నల్లగా ఉన్నానని, నుదురు బట్టతలలా ఉందని హేళన చేస్తున్నారు.. అయితే, విమర్శించే వాళ్లు వారు ఓర్వలేని స్థాయికి చేరుతా.. గవర్నర్ తమిళిసై ధ్వజం
Rudra‘‘నా శరీర రంగు గురించి కొందరు అదే పనిగా విమర్శలు చేస్తున్నారు. నా రంగు నలుపు అని, నుదురు బట్టతలలా ఉంటుందని అంటున్న ప్రత్యర్థులను అగ్గిలా మారి వణికిస్తా’’ అని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై హెచ్చరించారు.
Telangana Assembly: స్నేహితుల కోసం రాష్ట్రాల మెడపై కేంద్రం కత్తి పెడుతోంది, చివరి రోజు అసెంబ్లీ సమావేశాల్లో మోదీ సర్కారుపై ఫైరయిన సీఎం కేసీఆర్, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా
VNSతెలంగాణ శాసనసభ (telangana assembly ) నిరవధిక వాయిదా పడింది. బడ్జెట్ సమావేశాలు మొత్తం 52.25 గంటల పాటు సాగాయి. ఇవాళ ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. అలాగే, తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు ఆమోద ముద్ర పడింది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా (BRS) మారిన తర్వాత తొలిసారి నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలు ఇవే.
Banda Prakash: తెలంగాణ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా బండప్రకాశ్ ఏకగ్రీవం, బలహీనవర్గాల ముద్దుబిడ్డకు అరుదైన అవకాశమంటూ అభినందనలు
VNSశాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన బండా ప్రకాశ్‌కు (Banda prakash) శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. డిప్యూటీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన బండా ప్రకాశ్‌ను ( TS Council Deputy Chairman) మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్‌ఎస్‌ నాయకులు (BRS) శుభాకాంక్షలు తెలిపారు.
Kondagattu Development: ఎల్లుండి కొండగట్టుకు కేసీఆర్.. మాస్టర్ ప్లాన్ పై అధికారులతో చర్చ.. నేడు కొండగట్టుకు ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి
Rudraకొండగట్టు ఆలయ అభివృద్దికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నడుంకట్టారు. ఇందులో భాగంగా ఈ నెల 14న కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని ఆయన సందర్శించనున్నారు.
Trains Cancellation: రైలు ప్రయాణికులకు అలర్ట్.. నేటి నుంచి మార్చి 1 వరకు పలు రైళ్ల రద్దు.. ఏ సర్వీసు రద్దు అయిందో జాబితా ఇదిగో..
Rudraమరమ్మతు పనుల కారణంగా నేటి నుంచి మార్చి 1 వరకు పలు రైళ్ళను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రకటించింది.
Anand Mahindra Dance With Ram Charan: రాంచరణ్ తో కలిసి నాటు నాటు స్టెప్పులు వేసిన మహీంద్ర గ్రూపు అధినేత ఆనంద్ మహీంద్రా..
kanhaమెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర‌ ఇద్దరు క‌లిసి నాటు నాటు పాటకు స్టెప్స్ వేశారు. హైద‌రాబాద్ లో నేడు వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్‌ ఫార్ములా – ఈ రేసు జ‌రిగింది.
Telangana Legislative Council: తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్‌ పదవికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ బండ ప్రకాష్‌ ముదిరాజ్‌ నామినేషన్‌
kanhaశాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ పదవికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ బండ ప్రకాష్‌ ముదిరాజ్‌ శనివారం నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రకాష్ అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు.
Hamara Prasad Arrest: అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్ అరెస్టు..
kanhaడాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వీడియో చిత్రీకరించిన తెలంగాణకు చెందిన ఓ వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివాదాస్పద వీడియోలో "అంబేద్కర్ జీవించి ఉన్నప్పుడే నేను పుట్టి ఉంటే, గాడ్సే గాంధీని ఎలా కాల్చాడో అలా కాల్చివేసి ఉండేవాడిని" అని ఆయన చెప్పడం వినవచ్చు.
Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ కుమారుడు మాగుంట రాఘవ అరెస్ట్.. వీడియోతో
Rudraతెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు, బాలాజీ గ్రూప్ అధినేత మాగుంట రాఘవను ఈడీ తాజాగా అరెస్ట్ చేసింది.
Shaakuntalam: 'శాకుంతలం' కొత్త రిలీజ్ డేట్.. ఏప్రిల్ 14. ప్రకటించిన చిత్రబృందం
Rudraసమంత అభిమానులంతా ఇప్పుడు 'శాకుంతలం' సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల 17వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన వాయిదా వేసినట్టుగా ఇటీవల ప్రకటన చేశారు. ఇక ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేశారు.
Telangana New Secretariat: తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం వాయిదా.. కారణమిదే! (వీడియోతో)
Rudraమరో వారంలో ప్రారంభించాలనుకొన్న తెలంగాణ నూతన సచివాలయం (Telangana New Secretariat) ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఎన్నికల కోడ్ (Election Code) కారణంగానే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు ప్రభుత్వం తెలిపింది.
TTD SED Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. సోమవారం ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.. అంగప్రదక్షిణం టికెట్లు నేటి నుంచే అందుబాటులోకి..
Rudraతిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. ఏడుకొండల స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ ఈ నెల 13న (సోమవారం) విడుదల చేయనుంది.
Vande Bharat Train Attacked: వందేభారత్ ట్రైన్‌పై ఆగని దాడులు, మరోసారి ట్రైన్‌పై రాళ్లు రువ్విన ఆకతాయిలు, ఈసారి దాడి జరిగింది ఎక్కడంటే?
VNSసికింద్రాబాద్‌ – విశాఖ మధ్య నడుస్తున్నే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌పై (vande bharat) మరోసారి దాడి జరిగింది. మహబూబాబాద్‌ – గార్ల రైల్వేసేషన్ల మధ్య శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. దీంతో నాలుగో నంబర్‌ కోచ్‌లో అద్దాలు పగిలాయి. సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం (Secundrabad-vishakapatnam) వెళ్తున్న ఈ సమయంలో దాడి జరిగింది
Telangana Assembly Session 2023: ఎస్టీ జాబితాలోకి వాల్మీకి బోయలతో పాటు మరికొన్ని వర్గాల షెడ్యూల్డ్ తెగలు, కేంద్రానికి సిఫార్సు చేస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించిన తెలంగాణ ప్రభుత్వం
Hazarath Reddyతీర్మానాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ వాల్మీకి బోయ, కిరాతక తదితర వర్గాలను ఎస్టీ జాబితాలో (Valmiki Boya, Others in Scheduled Tribes List) చేర్చేందుకు 2016లో షెడ్యూల్డ్ తెగల విచారణ కమిషన్ సిఫారసును రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందని, దానిని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు.
Telangana Budget 2023: అన్ని పార్టీల నేతలు ఒప్పుకుంటే 11.5 లక్షల ఎకరాలు పంపిణీ చేస్తాం, పోడు భూములపై తమకు ప్రత్యేక విధానం ఉందని తెలిపిన సీఎం కేసీఆర్
Hazarath Reddyపోడు భూములపై తమకు ప్రత్యేక విధానం ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల అటవీ భూములు ఉన్నాయని తెలిపిన సీఎం..ఈ అటవీ భూములపై ఇప్పటికే నివేదికలు సిద్ధమయ్యాయని వెల్లడించారు. అన్ని పార్టీల నేతలు ఒప్పుకుంటే 11.5 లక్షల ఎకరాలు పంపిణీ చేస్తామన్నారు.
Bandi Sanjay on New Secretariat: ప్రగతిభవన్‌ను ప్రజా దర్బార్‌గా మారుస్తాం, కొత్త సచివాలయంలో డోమ్‌లు కూల్చివేసి తెలంగాణ సంస్కృతికి పట్టం కడతాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyబీజేపీ అధికారంలోకి రాగానే కొత్త సచివాలయం డోమ్‌లు కూల్చివేస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త సచివాలయంలో మార్పులు చేస్తాము. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా మారుస్తాము.
RDE Cars: ఏప్రిల్ 1 నుంచి ఈ కార్ల అమ్మకాలు బంద్.. కారణం ఏంటి? ఇంతకీ.. ఏయే కార్లు బంద్ కానున్నాయి??
Rudraరియల్ టైమ్ ఎమిషన్స్ డేటా చూపించే సాంకేతికత లేని కార్లు ఏప్రిల్ 1 తర్వాత రోడ్ల మీద కనిపించకపోవచ్చు. దీనికి కారణం వాయు కాలుష్యానికి దారితీసే కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న లక్ష్యంతో కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలే.
TSRTC Discount: పెళ్లిళ్ల సీజన్‌కు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక రాయితీ.. జూన్‌ 30 వరకు 10 శాతం డిస్కౌంట్ వర్తింపు
Rudraపండుగల సమయంలో ప్రయాణికులను ఆకర్షించడానికి టికెట్లపై ప్రత్యేక డిస్కౌంట్ ఇస్తున్న టీఎస్‌ ఆర్టీసీ.. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్‌లో కూడా ప్రయాణికులకు ప్రత్యేక రాయితీ ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌ 30 వరకు అన్ని రకాల అద్దె సర్వీసులపై 10 శాతం రాయితీ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.