తెలంగాణ

IMD Alert: రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు, హైదరాబాద్‌లో కుంభవృష్టి కురిసే అవకాశముందన్న ఐఎండీ, పలు జిల్లాలకు వర్షసూచన, ఈదురుగాలులు వీచే అవకాశముండటంతో రంగంలోకి మాన్‌సూన్‌ టీమ్‌లు

Naresh. VNS

శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపట్నంలో 20.90 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. శనివారం నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని, ఈ నేప‌థ్యంలో ఆరెంజ్‌ హెచ్చరిక జారీ చేసింది.

CM Himanta Biswa Sarma: వంశపారంపర్య రాజకీయాలకు దూరంగా దేశ రాజకీయాలు ఉండాలి, సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీ రహిత రాజకీయాల గురించి మాట్లాడతారు కానీ మేము రాజవంశ రహిత రాజకీయాల గురించి మాట్లాడుతున్నాం. మేము ఇప్పటికీ హైదరాబాద్‌లో అతని కొడుకు & కుమార్తె రాజకీయ చిత్రాలను చూస్తున్నాము. వంశపారంపర్య రాజకీయాలకు దూరంగా దేశ రాజకీయాలు ఉండాలని సీఎం హైదరాబాద్‌లో అసోం సీఎం హిమంత బిస్వా శర్మ అన్నారు.

Munugode By-Election: మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి, ఫైనల్ చేసిన ఏఐసీసీ

Hazarath Reddy

తెలంగాణలో మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థిని ఏఐసీసీ ఖరారు చేసింది. పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా కాంగ్రెస్‌ జనరల్‌​ సెక్రటరీ ముఖుల్‌ వాస్నిక్‌ ప్రకటించారు.

Khairatabad Ganesh Shobha Yatra: మరి కాసేపట్లో ఖైరతాబాద్‌ గణేష్ నిమజ్జనం, తొమ్మిదోసారి రథసారథిగా వ్యవహరించనున్న భాస్కర్‌రెడ్డి

Hazarath Reddy

ఖైరతాబాద్‌ గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఖైరతాబాద్‌ గణేషుడిని ట్రాలీలోకి ఎక్కించారు. ట్రాలీలో వెల్డింగ్ పనులు కొనసాగుతున్నాయి. మరికాసేపట్లో 50 అడుగుల బడా గణేష్ శోభాయాత్ర ప్రారంభం కానుంది

Advertisement

Ganesh Immersion 2022: బాలాపూర్‌ లడ్డుకి మరోసారి రికార్డు స్థాయి ధర , రూ.24.60 లక్షలకు సొంతం చేసుకున్న వంగేటి లక్ష్మారెడ్డి, గతేడాదికంటే రూ.5 లక్షల 70 వేలు అధికం

Hazarath Reddy

గత రికార్డులను తిరగరాస్తూ 2022లో బాలాపూర్‌ లడ్డూ రికార్డు స్థాయి ధర పలికింది.వేలపాటలో రూ.24.60 లక్షలకు బాలాపూర్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ సభ్యుడైన వంగేటి లక్ష్మారెడ్డి గణనాథుని ప్రసాదాన్ని దక్కించుకున్నారు. ఇది గతేడాదికంటే రూ.5 లక్షల 70 వేలు అధికం కావడం విశేషం. 2020లో కరోనా కారణంగా లడ్డూ వేలం పాట నిర్వహించలేదు.

Ganesh Immersion 2022: బై..బై గణేశా..నేడు మద్యం షాపులు బంద్, గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో 48 గంటల పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు, ప్రారంభమైన గణేశుడి శోభాయాత్ర

Hazarath Reddy

గణేశ్‌ నిమజ్జనానికి హైదరాబాద్ ముస్తాబైంది.తొమ్మిది రోజుల పాటు భక్తి, శ్రద్ధలతో కొలిచిన భక్తులు.. ఆయన్ని అంగరంగ వైభవంగా గంగమ్మ ఒడికి చేర్చే ఘట్టం (ganesh nimajjanam in hyderabad) ఆసన్నమైంది.

Weather Forecast: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి.. తెలంగాణ, ఏపీకి నేడు భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక

Jai K

హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండగా నేడు కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.

Hyd Road Accident: చర్లపల్లి జైలు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీకొట్టిన లారీ, ఇద్దర విద్యార్థులు మృతి, మరో నలుగురికి గాయాలు

Hazarath Reddy

మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చర్లపల్లి జైలు సమీపంలో గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూల్‌ ఆటోను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు చిన్నారులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Telangana: తెలంగాణలో వినాయక నిమజ్జనం సందర్భంగా మూడు జిల్లాలకు రేపు సెలవు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌

Hazarath Reddy

రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలతో పాటు హైదరాబాద్‌ జంటనగరాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది

Talking Bird Sita Returns: పండు ఇవ్వలేనదని అలిగి పారిపోయిన చిలక, నాలుగు రోజుల పాటూ చెట్లవెంట తిరిగిన కుటుంబ సభ్యులు, సితాఫలం కోసం వెళ్లి స్కూల్లో మకాం పెట్టిన ఆఫ్రికన్ చిలక

Naresh. VNS

ఆఫ్రికన్ గ్రే చిలుకలు (African gray parrots) విపరీతమైన తెలివితేటలు కలిగి ఉంటాయి. అందుకే దినికి ‘ది ఐన్‌స్టీన్స్ ఆఫ్ ది బర్డ్ వరల్డ్’ అనే పేరుంది. ఈ పక్షులు తరచుగా, సందర్భానుసారంగా మాట్లాడతాయని దీంతో మన భావోద్వేగాలను చాలా వరకు పట్టించుకుంటాయని అంటున్నారు నిపుణులు.

Telangana: ఇబ్రహీంపట్నం ఆస్పత్రి ఘటన మరువక ముందే మరో విషాదం, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి మహిళ మృతి

Hazarath Reddy

తెలంగాణలో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది.కుటుంబ నియంత్రణ (కు.ని) ఆపరేషన్‌ (family planning surgery) చేయించుకున్న మరో మహిళ మృతి చెందడం కలకలం రేపుతోంది.

Weather Forecast: బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు మూడు రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరిక, హైదరాబాద్‌ను కుమ్మేస్తున్న వర్షం

Hazarath Reddy

బంగాళాఖాతంలో అల్పపీడనం నేడు అల్పపీడనం ఏర్పడనుంది. తూర్పు మధ్య, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో గురువారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement

Weather Forecast: ఈ నెల 9న బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు మరో నాలుగు రోజుల పాటు వర్ష సూచన, అక్కడకక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపిన ఐఎండీ

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాలను మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు (Heavy rains to Continue) పలకరించనున్నాయి. ప్రస్తుతం ఉత్తర–దక్షిణ ద్రోణి ఛత్తీస్‌గఢ్‌ నుంచి కర్ణాటక పరిసరాల వరకు ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) మీదుగా పయనిస్తోంది.

Telangana: వారం వ్యవధిలో రెండో ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య, లాడ్జ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న రాజస్థాన్ విద్యార్థి, 2019 నుంచి ఆరుగురు విద్యార్థులు సూసైడ్

Hazarath Reddy

ఐఐటీ హైదరాబాద్‌లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఐఐటీ హైదరాబాద్ కు చెందిన మరో విద్యార్థి ఆత్మహత్యకు (IIT-Hyderabad student commits suicide) పాల్పడ్డాడు. సంగారెడ్డిలోని ఒక లాడ్జ్ పై నుంచి విద్యార్థి (IT-Hyderabad student) దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

Telangana Assembly Session 2022: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 12కు వాయిదా, రెండు రోజుల పాటు సభ నిర్వహించాలని బీఏసీలో నిర్ణయం

Hazarath Reddy

తెలంగాణ శాసనసభ, శాసన మండలి సమావేశాలు (Telangana Assembly Session 2022) ఈ నెల 12 వరకు వాయిదా పడ్డాయి. కాగా ఈ రోజు మంగళవారం ఉదయం 11.30 ప్రారంభమయ్యాయి.

Heavy Rain Lashes Hyd: హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వాన, ఒక్కసారిగా మారిన వాతావరణంతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి

Hazarath Reddy

హైదరాబాద్‌లో ఉన్నట్లుండి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంగళవారం మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండ ఉండగా.. అంతలోనే చల్లబడి నగర వ్యాప్తంగా నల్లని మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది.

Advertisement

Telangana: దేశంలోని రైతులందరికీ ఉచిత విద్యుత్‌, 2024లో బీజేపీయేతర ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇస్తామని తెలిపిస సీఎం కేసీఆర్

Hazarath Reddy

2024లో బీజేపీయేతర ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేశంలోని రైతులందరికీ ఉచిత విద్యుత్‌ సరఫరాను ఈరోజు ప్రకటిస్తున్నాను: నిజామాబాద్‌ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్‌

CM KCR Attacks PM Modi: 2024లో ఢిల్లీ గడ్డ మీద ఎగిరేది టీఆర్ఎస్ జెండానే, దుర్మార్గమైన బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలి, నిజామాబాద్ సభలో సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

నిజామాబాద్ (Nizamabad) పంట కాలువల్లో నీళ్లు పారాలా?.. మతపిచ్చి మంటలతో రక్తాలు పారాలా? అని ప్రశ్నించారు. బీజేపీ ముక్త్ భారత్ కోసం అందరూ పోరాడాలని 'సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 8 వరకు భారీ వర్షాలు, తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ, మధ్యప్రదేశ్ నుంచి కర్ణాటక వరకు ఉత్తర –దక్షిణ ద్రోణి

Hazarath Reddy

దేశంలో మధ్యప్రదేశ్ నుంచి కర్ణాటక వరకు ఉత్తర –దక్షిణ ద్రోణి కొనసాగుతోందని.. దాని ప్రభావంతో (Weather Forecast) తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని (Heavy Rains to hit in Telugu States) హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Telangana: రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం, మూడు దుకాణాలు దగ్ధం, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపిన అధికారులు

Hazarath Reddy

తెలంగాణ | రంగారెడ్డి జిల్లా చింతల్‌మెట్‌లో నిన్న రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటల్లో మూడు దుకాణాలు దగ్ధమయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

Advertisement
Advertisement