తెలంగాణ

Telangana: షాకింగ్ వీడియో..మాట్లాడుతుండగానే గుండెపోటుతో కుప్పకూలిన వ్యాపారవేత్త, కూతురు చూస్తుండగానే మృత్యుఒడిలోకి

Hazarath Reddy

75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కాప్రా డివిజన్‌ వంపుగూడ లక్ష్మీవిల్లాస్‌లో పంద్రాగస్టు వేడుకలను నిర్వహిస్తున్నారు. కాలనీ అసోసియేషన్‌ సభ్యుడైన ఉప్పల సురేశ్‌ కూతురు మైత్రితో కలిసి స్వాతంత్ర వేడుకలకు వచ్చాడు. జాతీయ పతాకావిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతున్నాడు

Janmashtami 2022: శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున మీ రాశి ప్రకారం ఈ మంత్రాలను పఠిస్తే, శ్రీకృష్ణుని అనుకోని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది..

Krishna

జన్మాష్టమి రోజున రాశి ప్రకారం మంత్రాన్ని పఠించడం వల్ల శ్రీకృష్ణుని విశేష అనుగ్రహం కలుగుతుంది. భక్తుల కష్టాలన్నీ తొలగిపోతాయి.

DGP Mahendar Reddy Covid:డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డికి క‌రోనా, స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల బందోబ‌స్తును పర్యవేక్షించిన ఏడీజీ జితేంద‌ర్

Hazarath Reddy

Telangana, Bandi Sanjay, DGP, Clash,BJP,TRS, DGP, Mahendar Reddy, DGP Mahendar Reddy Covid

Bandi Sanjay: బీజేపీ కార్యకర్తల తలల పగలకొడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు, లా అండ్‌ ఆర్డర్‌ చేతకాకుంటే సీపీ ఇంట్లో కూర్చోవాలని మండిపడిన బండి సంజయ్

Hazarath Reddy

జనగామ జిల్లాలోని దేవరుప్పుల ఘటనతో పోలీస్‌ సెక్యూరిటీని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ నిరాకరించారు.భద్రతా సిబ్బందిని ఉపసంహరించుకోవాలని నా భద్రతను తన కార్యకర్తలే చూసుకుంటారని తేల్చి చెప్పారు. బీజేపీ కార్యకర్తల తలల పగలకొడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

TRS Leader Murder: టీఆర్ఎస్ నేతను హత్య చేసి రెండు చేతులను తీసుకెళ్లిన దుండగులు,తెల్దారుపల్లిలో దారుణ హత్య కలకలం, 144 సెక్షన్‌ విధించిన పోలీసులు

Hazarath Reddy

ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఓ దారుణ హత్య కలకలం రేపుతోంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్యకు గురయ్యాడు.దుండగులు కత్తులతో కొడవళ్లతో దారుణంగా (TRS leader Krishnaiah murdered brutally )హతమార్చారు.

Telangana: బండి సంజయ్‌ పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు, టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం, బీజేపీ నాయకులపై రాళ్లు విసిరిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు

Hazarath Reddy

జనగామలో టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో బీజేపీ నేతలపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రాళ్లు విసిరారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రలో భాగంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Weather Forecast: వాయుగుండంగా మారిన అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు రానున్న రెండు రోజులు భారీ వర్ష సూచన

Hazarath Reddy

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఆదివారం వాయుగుండంగా బలపడింది. అనంతరం ఉత్తర ఒడిశాకు ఆనుకుని పశ్చిమ, వాయవ్య దిశగా పశ్చిమ బెంగాల్‌ తీరం వైపు పయనించింది.

Independence Day 2022: గోల్కోండ కోటలో జాతీయ జెండా ఎగరవేసిన సీఎం కేసీఆర్, బ‌లీయ‌మైన ఆర్థిక శ‌క్తిగా తెలంగాణ ఎదిగిందని తెలిపిన ముఖ్యమంత్రి

Hazarath Reddy

స్వాతంత్ర దినోత్సవ సంబరాలు దేశం వ్యాప్తంగా అట్టహాసంగా జరుగుతున్నాయి. తెలంగాణలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ ఘనంగా జరుగుతున్నాయి. వజ్రోత్సవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌.. గోల్కోండ కోటలో (Golconda Fort) జాతీయ జెండాను ఎగురవేశారు.

Advertisement

Minister Srinivas Goud Opens Fire in Air: వివాదంలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్, ఫ్రీడం ర్యాలీలో అత్యుత్సాహం ప్రదర్శించారంటూ విమర్శలు, పోలీసుల గన్‌తో గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి, సోషల్ మీడియాలో వైరల్‌గా వీడియో, క్లారిటీ ఇచ్చిన మంత్రి

Naresh. VNS

ఆయన క్లారిటీ ఇచ్చారు. ఎస్పీ నుంచి తాను గన్ లాక్కోలేదన్నారు. స్వయంగా ఎస్పీయే గన్ తనకు ఇచ్చారని పేర్కొన్నారు. అది డమ్మీ, బ్లాంక్ గన్, బుల్లెట్లు ఉండవు అని అన్నారు. తనకు రైఫిల్ ఎలా వాడాలో తెలుసని చెప్పారు. కొందరు కావాలనే అసత్య ప్రచారం చేశారని తెలిపారు.

Revanth Reddy Apology to MP Komati Reddy: ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డికి సారీ చెప్పిన రేవంత్ రెడ్డి, హోంగార్డు వ్యాఖ్యలపై చింతిస్తున్నట్లు ప్రకటన..

Krishna

రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో పాలిటిక్స్ గరంగరంగా మారాయి. ముఖ్యంగా మొదట రేవంత్ రెడ్డి.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మాట్లాడారు. అయితే ఆయన ఒక్క రాజగోపాల్ రెడ్డిని మాత్రమే ప్రస్తావించకుండా వెంకట్ రెడ్డి పేరు కూడా వచ్చేలా పరోక్షవ్యాఖ్యలు చేశారు. దీంతో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

SI Prelims Exam Primary Key: తెలంగాణ ఎస్‌ఐ పరీక్ష ప్రైమరీ కీ విడుదల, అభ్యంతరాలపై తుది గడువు ఆగస్ట్ 15 వరకే, ఎస్‌ ఎగ్జామ్ రాసిన వాళ్లు చూసుకోండి!

Naresh. VNS

తెలంగాణ స్టేల్ లెవ‌ల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు (police Recrutement board) చైర్మ‌న్ వివి శ్రీనివాస్ రావు ప్ర‌క‌ట‌న చేశారు. ఎస్ఐ ప్రిలిమ్స్ ప్రాథ‌మిక కీ కోసం www.tslprb.in అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు. ప్రాథ‌మిక కీపై (primary key) అభ్య‌ర్థుల‌కు ఏవైనా అభ్యంత‌రాలు ఉంటే ఆగ‌స్టు 15న సాయంత్రం 5 గంట‌ల‌కు వ‌ర‌కు బోర్డుకు తెలియ‌జేయాల‌ని సూచించారు.

IMD Alert: మరో 48 గంటల పాటూ బీ అలర్ట్, తెలంగాణకు భారీ వర్షసూచన చేసిన ఐఎండీ, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం, ఏ యే జిల్లాల్లో వర్షాలు పడే అవకాశమందంటే?

Naresh. VNS

శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదివారం కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాల్‌పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది.

Advertisement

Cyber Blackmail: హాయ్ అంటూ వాట్సప్ మెసేజ్, రిప్లయి ఇవ్వగానే న్యూడ్ వీడియోకాల్, కాల్ ఎత్తిన తరువాత సైబర్ పోలీసుల పేరుతో బ్లాక్ మెయిల్, అదిలాబాద్‌లో ఘటన

Hazarath Reddy

ఈ మధ్య సైబర్ నేరగాళ్లు ఎక్కువైపోతున్నారు. వాట్సాప్ వీడయో కాల్స్ పేరుతో బ్లాక్ మెయిల్ కి (Cyber criminals blackmailed) పాల్పడుతున్నారు. తాజాగా ఓ లాయర్ ని కూడా ఇలాగే మోం చేయబోయారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని సంజయ్‌నగర్‌కు చెందిన న్యాయవాది మంగేష్‌కుమార్‌కు సైబర్‌ నేరగాళ్లు వాట్సాప్‌ న్యూడ్‌ కాల్‌ చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారు.

Nizamabad Shocker: జంట హత్యలతో ఉలిక్కిపడిన నిజామాబాద్, తండ్రితో పాటు చిన్నాన్నను గడ్డపారతో పొడిచి చంపిన కసాయి, భూవివాదాలే కారణమంటున్న పోలీసులు

Hazarath Reddy

నిజామాబాద్‌ జిల్లాలో పట్టపగలే దారుణం (Nizamabad Shocker) జరిగింది.ఓ కసాయి కొడుకు భూతగాదాలతో కన్న తండ్రితో పాటు, చిన్నాన్నను హతమార్చాడు.

Hyderabad Shocker: యువతికి బ్లీడింగ్ అవుతున్నా వదలని కామాంధుడు, నైట్ డ్యూటీలో నర్సుని రూంకి పిలిచి వైద్యుడు లైంగిక దాడి, పెళ్లి చేసుకుంటానంటూ పదే పదే అత్యాచారం

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నైట్ డ్యూటీల పేరుతో ఓ నర్సుపై వైద్యుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నర్పుకు మాయమాటలు చెప్పి తన కోరికను తీర్చుకున్నాడు. ఆ తరువాత నర్సుని దూరం పెట్టడంతో ఆమె మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు (Doctor held on charge of raping nurse) చేసింది.

Telangana Shocker: ఆన్‌లైన్ బెట్టింగులు, అప్పులు ఎక్కువై టీచర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య , తెలంగాణలో విషాద ఘటనలు

Hazarath Reddy

గత గురువారం నరేంద్రబాబు ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య (Die by Suicide) చేసుకున్నారు. ఘటనా స్థలానికి సూర్యాపేట ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ వచ్చారు. పోస్టుమార్టం తరువాత ఉపాధ్యాయుడి మృతదేహాన్ని ఊరికి తీసుకొస్తుండగా.. అప్పులిచ్చినవారు వాహనాన్ని అడ్డుకున్నారు

Advertisement

TS EAMCET Result 2022 Declared: తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌ ఫలితాలు విడుదల, ఈ సెట్‌లో 90.7 శాతం మంది ఉత్తీర్ణత, eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోండి

Hazarath Reddy

గత నెలలో జరిగిన తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ సెట్‌లో 90.7 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఎసెంట్‌ ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో 80.41 శాతం, అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌లో 88.34 శాతం ఉత్తీర్ణులయ్యారు.

Cyber Cheating With Video Call: బట్టలు లేకుండా వాట్సాప్ వీడియో కాల్స్‌! మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిలింగ్ పాల్పడుతున్న యువతులు, కొత్త తరహా మోసాలకు తెరతీసిన ముఠా, కొత్త నెంబర్ నుంచి వాట్సాప్ వీడియో కాల్ వస్తే లిఫ్ట్ చేయకండి

Naresh. VNS

సైబర్ క్రిమినల్స్ (Cyber criminals) రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులే టార్గెట్ గా సైబర్ నేరాలకు (Cyber crimes) పాల్పడుతున్నారు. తాజాగా అందమైన అమ్మాయిలతో న్యూడ్ కాల్స్ (Nude calls) చేయించి యువకులను రెచ్చగొడుతున్నారు. ఆ తర్వాత డబ్బులు ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్ కు దిగుతున్నారు

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు, మరో 10లక్షల మందికి కొత్త పెన్షన్లు, వికారాబాద్‌కు వరాలు కురిపించిన సీఎం కేసీఆర్, 75 మంది ఖైదీల విడుదల

Naresh. VNS

ఆగస్టు 15వ తేదీ నుంచి 10 లక్షల కొత్త పెన్షన్లను (New pensions)మంజూరు చేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఇప్ప‌టికే రాష్ట్రంలో ఉన్న 36 ల‌క్ష‌ల పెన్ష‌న్ల‌కు అద‌నంగా కొత్త‌గా 10 ల‌క్ష‌ల పెన్ష‌న్లు ఇవ్వ‌నున్నారు. దీంతో కొత్త‌వి, పాత‌వి క‌లిసి 46 ల‌క్ష‌ల పెన్ష‌న్ దారుల‌కు కొత్త‌కార్డులు అంద‌జేయ‌నున్నారు.

TS EAMCET 2022 Results: టీఎస్‌ ఎంసెట్‌ ఫలి‌తాలు రేపు విడుదల, ఉద‌యం 11 గంట‌ల‌కు జేఎన్టీయూలో eamcet.tsche.ac.in ద్వారా విడు‌దల చేయనున్న మంత్రి సబిత

Hazarath Reddy

తెలంగాణ ఎంసెట్‌ ఫలి‌తాలు శుక్ర‌వారం విడు‌ద‌ల కా‌ను‌న్నాయి. ఇంజి‌నీ‌రింగ్‌, అగ్రి‌క‌ల్చర్‌, మెడి‌కల్‌ ఫలి‌తా‌లను (TS EAMCET 2022 Results) విద్యా‌శాఖ మంత్రి సబి‌తా‌ఇం‌ద్రా‌రెడ్డి ఉద‌యం 11 గంట‌ల‌కు జేఎన్టీయూలో విడు‌దల చేయ‌నున్నారు.

Advertisement
Advertisement