తెలంగాణ
Subhash Patriji Died: పిరమిడ్ గురువు సుభాష్ పత్రిజీ కన్నుమూత, కిడ్నీవ్యాధితో బాధపడుతూ మృతి, సుభాష్ జీవిత చరిత్ర ఇది
Naresh. VNSప్రముఖ పిరమిడ్‌ ధ్యాన గురువు సుభాష్‌ పత్రిజీ (brahmarshi patriji) తుదిశ్వాస విడిచారు. గతకొంతకాలంగా ఆయన మూత్రపిండాల వ్యాధితో (Kidney desease) బాధపడుతున్నారు. బెంగళూరులోని ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుండగా.. రెండు రోజుల కిందట ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో ఆయనను కడ్తాల్‌లోని (Kadthal) కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్‌ ధ్యాన కేంద్రానికి (Maha Dyanapyramid) తీసుకువచ్చారు.
Monkeypox in Telangana: తెలంగాణలో మంకీపాక్స్ కలకలం, కామారెడ్డి వ్యక్తికి లక్షణాలు, ఫీవర్ ఆస్పత్రిలో చికిత్స, కువైట్ నుంచి వచ్చినట్లు గుర్తించిన అధికారులు
Naresh. VNSకామారెడ్డి (Kama reddy) జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్‌ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి మంకీపాక్స్‌ లక్షణాలు గుర్తించారు. సదరు వ్యక్తి ఈ నెల 6న కువైట్‌ (Kuwait) నుంచి కామారెడ్డికి వచ్చాడు. ఈ నెల 20న సదరు వ్యక్తికి జ్వరం రాగా.. 23న దద్దుర్లు కనిపించాయి. సదరు వ్యక్తి కామారెడ్డిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వెళ్లగా.. డాక్టర్లు మంకీపాక్స్‌ (Monkey pox) లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు.
Tension In Hyderabad: పాతబస్తీలో కాంగ్రెస్, ఎంఐఎం వర్గాల మధ్య ఘర్షణ, రంగంలోకి దిగిన పోలీసులు, పరిస్థితిని అదుపులో తెచ్చేందుకు ప్రయత్నం..
Krishnaజల్‌పల్లి మున్సిపాలిటీలోని షాహీన్‌నగర్‌లో శనివారం రాత్రి కాంగ్రెస్, ఏఐఎంఐఎం పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరగడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
Srisailam Dam: తెలంగాణలో కురస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు భారీగా చేరుతున్న నీరు, నాగార్జున సాగర్ కు పెరుగుతున్న వరద ప్రవాహం,
Krishnaతెలంగాణ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని మూడు ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులు - ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ (PJP), శ్రీశైలం డ్యామ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ (NSP)లకు వరద నీరు భారీగా వస్తోంది.
KTR Leg Injured: పుట్టినరోజు ముందు మంత్రి కేటీఆర్‌కు ప్రమాదం, కాలు ఫ్యాక్చర్ అవ్వడంతో మూడువారాల పాటూ రెస్ట్, మంచి ఓటీటీ షోలు చెప్పాలంటూ కోరిన కేటీఆర్
Naresh. VNSమంత్రి కేటీఆర్‌ (KTR) కాలు ఫ్యాక్చర్ (Fracture)అయింది. కిందపడిపోవడంతో ఆయన కాలికి (Leg Injured)గాయమైనట్లు తెలుస్తోంది. రేపు పుట్టినరోజు అనగా ఆయన కాలికి గాయమైంది. దీంతో మూడువారాల పాటూ ఆయనకు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు. ఈ మేర‌కు కేటీఆర్ ట్వీట్ (KTR Tweet) చేశారు. ఇవాళ కింద ప‌డిపోయాను. దీంతో ఎడ‌మ కాలి మ‌డ‌మ‌కు గాయ‌మైంది.
Heavy Rains in Telangana: మరో రెండు రోజులు జాగ్రత్త, గోడకూలి వరంగల్‌ లో ఇద్దరు మృతి, భారీ వర్షాలకు హైదరాబాద్ సహా పలు జిల్లాలు అతలాకుతలం, మెదక్‌ లో స్కూళ్లకు సెలవులు, సూర్యాపేటలో వాగులో చిక్కుకున్న 23 మంది సేఫ్, అవసరమైతేనే బయటకు రావాలంటూ సూచన
Naresh. VNSరాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు హైదరాబాద్‌ (Hyderabad)సహా.. జిల్లాల్లో భారీ వానలు పడ్డాయి. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది వాతావరణశాఖ. నాలుగు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఆరు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ (Orange alert), మరో 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ (Yellow alert) జారీ అయ్యింది.
Job Notification in TS: తెలంగాణలో ఉద్యోగాల జాతర, మరో 2,440 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ, ఏయే శాఖల్లో ఉద్యోగాలు ఉన్నాయో లిస్ట్ ఇదుగోండి?
Naresh. VNSతెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల‌కు (Unemployed) మ‌రోసారి గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో 2,440 ఉద్యోగాల భ‌ర్తీకి ప్రభుత్వం (TS govt.)అనుమ‌తిచ్చింది. విద్యాశాఖ‌ (Education), ఆర్కైవ్స్ (Archives) శాఖ‌ల్లో పోస్టుల భ‌ర్తీకి అనుమ‌తి ఇస్తూ ఆర్థిక శాఖ ఈ మేర‌కు ఉత్తర్వులు జారీ చేసింది.
Weather Forecast: బయటకు రాకండి, తెలంగాణలో 4 రోజుల పాటు భారీ వర్షాలు, రెడ్, ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ, భారీ వర్షాలతో తడిసి ముద్దయిన హైదరాబాద్
Hazarath Reddyతెలంగాణలో పలు జిల్లాల్లో ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌ ఐఎండీ (IMD) ప్రకటించింది. మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు ( rain for the next 4 days) కురవనున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ఉత్తర, దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు, పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
Ganesha Idol Immersion: గణేష్ విగ్రహాల నిమజ్జనం హుస్సేన్ సాగర్‌లోనే, స్పష్టం చేసిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, ప్రతి మండపంలో జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయాలని వినతి
Hazarath Reddyభాగ్య నగరంలో వినాయకుని ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో వినాయకుడి విగ్రహాల నిమజ్జనంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి (Ganesh Utsav Samithi) శుక్రవారం కీలక ప్రకటన చేసింది. గణేష్ విగ్రహాల నిమజ్జనం హుస్సేన్ సాగర్‌లోనే చేసి తీరుతామని ఉత్సవ సమితి చీఫ్‌ భగవంత్ రావు వెల్లడించారు.
Hyderabad Police: హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచన, వర్షం ఆగిందని ఆగమాగం బయటకు రావొద్దని హెచ్చరిక
Hazarath Reddyభాగ్య నగర ప్రజలకు కీలక సూచన చేశారు హైదరాబాద్ ట్రాఫిక్‌ పోలీసులు (Hyderabad police). నగరంతో పాటు రాష్ట్రంలో పలు చోట్ల ఇవాళ ఉదయం నుంచి వాన దంచికొడుతోంది. ఆగి ఆగి కొడుతున్న వానతో జనం ఇబ్బంది పడుతున్నారు.
Road Accidents in TS: రోడ్డు ప్రమాదాల్లో తెలంగాణది 9వ స్థానం, రాష్ట్రంలో సుమారు 85,000 ప్రమాదాలు నమోదు, 2017- 2020 మధ్య దేశంలో సుమారు 17 లక్షల రోడ్డు ప్రమాదాలు
Hazarath Reddyరోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ రోడ్డు ప్రమాదాలకు సంబంధించి షాకింగ్ విషయాలను వెల్లడించింది. Ministry of Road Transport and Highways రాజ్యసభలో అందించిన సమాచారం ప్రకారం, 2017 మరియు 2020 మధ్య దేశంలో సుమారు 17 లక్షల రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. తెలంగాణలో సుమారు 85,000 ప్రమాదాలు (Road Accidents in TS) నమోదయ్యాయి
Telangana Rains: హైదరాబాద్‎లో ఉదయం నుంచి భారీ వర్షం, మునిగిన లోతట్టు ప్రాంతాలు, 2 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు, 13 జిల్లాలకు యెల్లో అలర్ట్
Hazarath Reddyహైదరాబాద్‎లో ఈ రోజు ఉదయం నుంచి భారీ వర్షం (Hyderabad Rains) కురుస్తోంది. తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం పడుతోంది. హైదరాబాద్‎లోని సికింద్రాబాద్, అల్వాల్, మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్ పల్లి, చందానగర్, తార్నాక, బాలానగర్, జీడిమెట్ల, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, యూసఫ్ గూడ, అమీర్ పేట్, ఎస్సార్ నగర్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్, మసబ్ ట్యాంక్, కాచిగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.
Hyderabad Rains: మళ్లీ మొదలైన వానలు, 13 జిల్లాలకు యెల్లో అలర్ట్, హైదరాబాద్‎లో ఉదయం నుంచి భారీ వర్షం, మునిగిన లోతట్టు ప్రాంతాలు, 2 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు
Hazarath Reddyహైదరాబాద్‎లోని సికింద్రాబాద్, అల్వాల్, మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్ పల్లి, చందానగర్, తార్నాక, బాలానగర్, జీడిమెట్ల, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, యూసఫ్ గూడ, అమీర్ పేట్, ఎస్సార్ నగర్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్, మసబ్ ట్యాంక్, కాచిగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.
Kaleshwaram: కాళేశ్వరానికి జాతీయహోదా ఇవ్వం! తెలంగాణకు కేంద్రం షాక్, అనుమతుల్లో లోపాల వల్లనే జాతీయ హోదా సాధ్యంకాదన్న కేంద్రం, మండిపడుతున్న టీఆర్ఎస్
Naresh. VNSకాళేశ్వరం ప్రాజెక్ట్ కి (Kaleshwaram) జాతీయ హోదా(National Project) అంశంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి జాతీయ హోదా కల్పించలేమని కేంద్రం ప్రకటించింది. కాళేశ్వరానికి జాతీయ హోద అర్హత లేదని స్పష్టం చేసింది. కాళేశ్వరంకు (Kaleshwaram) పెట్టుబడుల అనుమతులు కూడా లేవని కేంద్ర జలశక్తి శాఖ చెప్పింది. జాతీయ ప్రాజెక్టు పథకం కింద చేర్చడానికి కాళేశ్వరంకు అర్హత లేదంది.
Telangana Shocker: తాగొచ్చి భార్యను కొట్టాడు, అలిగి పుట్టింటికి వెళ్లిందని ఆత్మహత్య చేసుకున్నాడు, నార్సింగి ప్లైఓవర్‌పై నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డు పైకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఓ వ్యక్తి
Hazarath Reddyభాగ్యనగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. నార్సింగి ప్లైఓవర్‌పై నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డుపైకి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు (Man commits suicide) పాల్పడ్డాడు
Hyderabad: యూట్యూబ్‌లో వ్యూస్ రావడం లేదని యువకుడు ఆత్మహత్య, నాలాగా తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని సూసైడ్ లెటర్
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. వ్యూస్ రావడం లేదని సైదాబాద్‌ క్రాంతినగర్‌లో యూట్యూబర్‌ ఆత్మహత్యకు ( Youtuber ends life) పాల్పడ్డాడు. యూట్యూబ్‌లో వ్యూస్‌ పెరగడం లేదంటూ (not getting views) డ్రిపెషన్‌తో డీనా అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా లేఖ కూడా రాశాడు.
Congress Protest: ఈడీ ఆఫీస్ ముందు బైక్‌ను తగులబెట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు, సోనియాగాంధీపై ఈడీ విచారణకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు
Hazarath Reddyఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ ప్రశ్నించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం దగ్గర ద్విచక్ర వాహనాన్ని తగులబెట్టారు.
LB Nagar Girl Death Case: వీడిన ఎల్‌బీనగర్‌ పాప వర్షిత డెత్ మిస్టరీ, చిన్నారి కావాలనే ఆత్మహత్యకు పాల్పడింది, మీడియాకు వివరాలను వెల్లడించిన ఎల్‌బీనగర్‌ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి
Hazarath Reddyఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆరో తరగతి విద్యార్థిని వర్షిత నాలుగో అంతస్తుపై నుంచి ఆత్మహత్యకు (Nine-year-old girl's death)పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఎల్‌బీనగర్‌ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి తెలిపారు
Floods Damage in Telangana: వరదలతో రూ. 1400 కోట్లు నష్టం, కేంద్రానికి ప్రాథమక నివేదిక పంపిన రాష్ట్రప్రభుత్వం, ఏయే శాఖల్లో ఎంత నష్టమో తెలుసా?
Naresh. VNSరాష్ట్రంలో భారీ వర్షాలతో ప్రకృతి విపత్తు (disaster) మూలంగా సంభవించిన వరద నష్టాలపై ప్రాథమిక అంచనాలను (report) రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. పలు శాఖల్లో సుమారు రూ.1,400కోట్ల నష్టం సంభవించినట్లు నివేదికలో పేర్కొంది.