తెలంగాణ

TS SSC Result 2022: కాసేపట్లో తెలంగాణ పదో‌ త‌ర‌గతి ఫలి‌తాలు విడుదల, విద్యార్థులు తమ ఫలితాలను bse.telangana.gov.in, bseresults.telangana.gov.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

పదో తర‌గతి వార్షిక పరీ‌క్షల ఫలి‌తాలు నేడు విడు‌దల కాను‌న్నాయి. గురువారం ఉదయం 11.30 గంటలకు జూబ్లీ‌హి‌ల్స్‌‌లోని ఎంసీ‌ఆ‌ర్‌‌హె‌చ్చా‌ర్డీలో విద్యా‌శాఖ మంత్రి పీ సబి‌తా‌ఇం‌ద్రా‌రెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు.

Telangana: తెలంగాణలో 2022-23 విద్యాసంవత్సరానికి క్యాలెండర్‌ విడుదల, ఈ విద్యా సంవత్సరంలో 230 రోజులు పాఠశాలలు పనిదినాలు, పండుగ‌ల సెల‌వులను ఓసారి చెక్ చేసుకోండి

Hazarath Reddy

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల అకడమిక్‌ క్యాలెండర్‌ను 2022-23 సంత్సరానికి గాను విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. ఈ విద్యా సంవ‌త్స‌రంలో ఒక‌టి నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు మొత్తం 230 ప‌ని దినాలు ఉంటాయ‌ని తెలంగాణ స్కూల్ ఎడ్యుకేష‌న్ డిపార్ట్‌మెంట్ ప్ర‌క‌టించింది.

Telangana Rythu Bandhu: రైతు బంధుపై ఎలాంటి ఆంక్షలు లేవు, ల‌బ్ధిదారులంద‌రికీ రైతుబంధు జ‌మ చేస్తున్నామ‌ని తెలిపిన వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి, తొలి రోజు రూ.586.65 కోట్లు విడుదల

Hazarath Reddy

రాష్ట్రంలోని ల‌బ్ధిదారులంద‌రికీ రైతుబంధు (Telangana Rythu Bandhu) జ‌మ చేస్తున్నామ‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. రైతుబంధుపై ఆంక్ష‌లు పెడుతామ‌ని కొంద‌రు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని, ఎలాంటి ఆంక్ష‌లు లేవ‌ని ఆయ‌న తేల్చిచెప్పారు.

Keesara ORR Road Accident: కీసర దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం, ఓఆర్‌ఆర్‌పై వేగంగా వస్తూ కల్వర్టును ఢీకొట్టిన కారు, ఇద్దరు వ్యక్తులు మృతి, మరో ముగ్గురికి గాయాలు

Hazarath Reddy

తెలంగాణలో కీసర ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో (Keesara ORR Road Accident) ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.

Advertisement

Actress Meena Husband Died: హీరోయిన్ మీనా భర్త మృతి, తీవ్ర విషాదంలో సినీ ప్రపంచం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో కన్నుమూత..

Krishna

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో కథానాయికగా నటించిన మీనా భర్త విద్యాసాగర్ కొద్దిసేపటి క్రితం మరణించారు. చెన్నైలోకి ఒక ప్రయివేటు ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారని సమాచారం అందింది.

TS SSC Result 2022: తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుదల తేదీ వచ్చేసింది, జూన్ 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన ఎస్సెస్సీ బోర్డు అధికారులు, జులై 1న టెట్ ఫ‌లితాలు విడుద‌ల‌

Hazarath Reddy

తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు జూన్ 30న విడుద‌ల (Telangana SSC result 2022 ) కానున్నాయి. ఈ మేర‌కు ఎస్సెస్సీ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఉద‌యం 11:30 గంట‌ల‌కు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి టెన్త్ ఫ‌లితాల‌ను (TS SSC Result 2022) విడుద‌ల చేయ‌నున్నారు.

Telangana: తెలంగాణ డీజీపీకి షాకిచ్చిన కేటుగాళ్లు, ఆయన ఫోటోను వాట్సప్ డీపీగా పెట్టి ఉన్నతాధికారులకు డబ్బులు ఇవ్వాలని మెసేజ్‌లు, అలర్ట్ అయిన సైబర్ క్రైమ్ పోలీసులు

Hazarath Reddy

అమాయకులకు మాయమాటలు చెప్పి సులువుగా బురిడీ కొట్టిస్తున్న సైబర్‌ నేరగాళ్లు.. తాజాగా పోలీసు ఉన్నతాధికారుల పేరుతోనూ మోసాలకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేటుగాళ్లు తెలంగాణ పోలీసు బాస్‌ను టార్గెట్‌ చేశారు.

Justice Ujjal Bhuyan Sworn: తెలంగాణ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జస్టిస్ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణ స్వీకారం, హాజరయిన సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు

Hazarath Reddy

తెలంగాణ హైకోర్టు(High Court) కొత్త సీజే‌(CJ)గా జస్టిస్ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గవర్నర్ తమిళిసై(Governer Tamilsie) ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి కేసీఆర్ హాజరయ్యారు. ఇప్పటివరకు సీజేగా ఉన్న సతీశ్‌చంద్ర శర్మ.. ఢిల్లీకి బదిలీ అయ్యారు.

Advertisement

TS Inter Results 2022: ఆగస్టు 1 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు, ఈ ఏడాది ఫలితాల్లో ఫస్టియర్‌లో 63.32 శాతం, సెకండ్‌ ఇయర్‌లో 67.16 శాతం ఉత్తీర్ణత

Hazarath Reddy

ఆగస్టు 1వ తేదీ నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను నిర‍్వహించనున్నారు. ఫస్టియర్‌ ఫలితాల్లో మేడ్చల్‌ జిల్లా మొదటి స్థానంలో, హన్మకొండ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణ ఇంటర్ ఫలితాలను tsbie.cgg.gov.in లింక్ ద్వారా చెక్ చేసుకోండి

TS Inter Result 2022 Declared: తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి, tsbie.cgg.gov.in లింక్ ద్వారా మీ ఫలితాలను చెక్ చేసుకోండి

Hazarath Reddy

తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలను (TS Inter Result 2022) ప్రకటించారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు మే 6 నుంచి 24 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే.

TS Inter Result 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు నేడే విడుదల, ఫలితాలను tsbienew.cgg.gov.in, results.cgg.gov.in, examresults.ts.nic.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

ఇంటర్మీడియట్‌ ఫలితాలు మంగళవారం విడుదలకానున్నాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలను ప్రకటించనున్నారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు మే 6 నుంచి 24 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే.

Telangana Shocker: ప్రియుడు మోజులో కిరాతకం, పిల్లలు పుట్టడానికి మందు అంటూ పురుగులు మందును భర్తకు ఇచ్చిన భార్య, తాగినా చనిపోకపోవడంతో మంచానికి కట్టేసి దిండుతో చంపేసిన కసాయి

Hazarath Reddy

తెలంగాణలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడిపై మోజుతో భర్త చేత పురుగుల మందు తాగించి హతమార్చింది (Woman kills husband) ఓ ఇల్లాలు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా (Telangana's Bhupalpally) మహదేవపూర్‌ మండలం కన్నెపల్లిలో ఈ దారుణం (Telangana Shocker) చోటు చేసుకుంది.

Advertisement

Khairatabad Ganesh Idol's Poster: ఈ ఏడాది ఖైరతాబాద్ వినాయకుని రూపం ఇదే, పంచముఖ లక్ష్మీగణపతి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్న గణేశుడు

Hazarath Reddy

ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహ నమూనాను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఆవిష్కరించారు. 50 అడుగుల భారీ మట్టి విగ్రహ రూపాన్ని ఈ ఏడాది ఆవిష్కరించారు. తొలిసారి మట్టితో ఖైరతాబాద్‌ మహా గణపతిని తయారు చేయనున్నారు.

TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు లేటెస్ట్ అప్‌డేట్, రేపు ఉదయం 11 గంటలకు tsbienew.cgg.gov.in/, results. cgg.gov.in, examresults.ts.nic.in ద్వారా ఫలితాలు విడుదల

Hazarath Reddy

తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు మంగళవారం (జూన్ 28న) విడుదల (Inter results) కానున్నాయి. తెలంగాణ ఇంటర్ బోర్డు దీనిపై ఆదివారం ప్రకటన చేసింది. ఫలి‌తా‌లను ఈ నెల 28న ఉదయం 11 గంట‌లకు విడు‌దల చేస్తా‌మని విద్యా‌శాఖ మంత్రి పీ సబితా ఇంద్రా‌రెడ్డి తెలి‌పారు

Kollapur TRS War: కొల్లాపూర్ లో టీఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్, జూపల్లి కృష్ణారావుతో ఢీ అంటే ఢీ అంటున్న ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, వర్గపోరుతో అధిష్టానికి తలనొప్పి

Krishna

జూపల్లి కృష్ణారావు రాజకీయ డ్రామాలు చేస్తున్నారని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం కొల్లాపూర్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావుతో బహిరంగ చర్చకు తన అనుచరగణంతో వెళుతున్న ఎమ్మెల్యే ని పోలీసులు అదుపులోకి తీసుకొని పెబ్బేరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Covid in TS: తెలంగాణలో 3 వేలు దాటిన యాక్టివ్ కేసులు, గత 24 గంటల్లో 496 మందికి పాజిటివ్ గా నిర్ధారణ,హైదరాబాదులో అత్యధికంగా 341 కొత్త కేసులు

Hazarath Reddy

తెలంగాణలో గత కొన్నిరోజులుగా 400కి పైగా రోజువారీ కేసులు నమోదవుతుండగా, రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3 వేలు దాటింది. గడచిన 24 గంటల్లో 28,808 కరోనా పరీక్షలు నిర్వహించగా, 496 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 341 కొత్త కేసులు వెల్లడయ్యాయి

Advertisement

Telangana Teachers: టీచర్ల వార్షిక ఆస్తి ప్రకటన జీవోను నిలిపివేసిన తెలంగాణ సర్కార్‌, వివాదాస్పద జీవోపై భగ్గుమన్న ఉపాధ్యాయ సంఘాలు, వెనక్కు తగ్గిన సర్కారు

Krishna

టీచర్ల వార్షిక ఆస్తి ప్రకటనపై జీవోను తెలంగాణ సర్కార్‌ నిలిపివేసింది. విద్యా శాఖ ఉద్యోగులు వార్షిక ఆస్తి ప్రకటన చేయాలని విద్యా శాఖ సంచాలకులు జారీ చేసిన ఆదేశాలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.

Telangana Congress: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీలోకి జోరుగా వలసలు, కాంగ్రెస్ కండువా కప్పుకున్న టీఆర్ఎస్ జడ్పీటీసీ కాంతారావు...

Krishna

టీఆర్‌ఎస్ నాయకుడు, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్ సిట్టింగ్ జెడ్పీటీసీ కాంతారావు శుక్రవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Free Coaching For SC,ST Students: విదేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదవాలనుకునే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ, పూర్తి వివరాలు మీకోసం..

Krishna

విదేశీ యూనివర్సిటీల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదవాలనుకునే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్సీ డెవలప్‌మెంట్ కమిషనర్ యోగితా రాణా తెలిపారు. విదేశాల్లో చదవాలనుకునే వారికి టోపెల్‌, ఐఈఎల్‌టీఎస్‌, జీఆర్‌ఈ, జీమ్యాట్‌ తదితర పరీక్షలకు హాజరయ్యేందుకు ఉచితంగా కోచింగ్‌ ఇస్తామని చెప్పారు.

TS Intermediate Results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల సస్పెన్స్, జూన్ 25 నుంచి జూన్ 29 మధ్యలో ఎప్పుడైనా వెల్లడయ్యే అవకాశం, tsbie.cgg.gov.in ద్వారా ఫలితాలు విడుదల

Hazarath Reddy

తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాల విడుదల తేదీపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ నెల 25న విడుదల చేసే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. ఫస్టియర్‌, సెకండియర్‌ పరీక్షల ఫలితాలను (TS Inter Results 2022) ఈనెల 25న విడుదల చేసేందుకు ఇంటబోర్డు కసరత్తు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

Advertisement
Advertisement