తెలంగాణ
Corona in TS: తెలంగాణలో మరో 191 కరోనా పాజిటివ్ కేసులు, జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 49 కేసులు
Hazarath Reddyగత 24 గంటల్లో తెలంగాణలో 191 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 49 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 19, రంగారెడ్డి జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 162 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.
Police Commemoration Day 2021: అమర వీరులకు తెలంగాణ ప్రభుత్వం నివాళి, పోలీసుల ప్రాణ త్యాగాలు మరువలేనివని తెలిపిన డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని తెలిపిన హోం మంత్రి అలీ
Hazarath Reddyతెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని గోషామహల్‌లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని(Police Commemoration Day 2021) ఘనంగా నిర్వహించారు. హోం మంత్రి మహమ్మద్ అలీ (Telangana Home minister), డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ అంజనీకుమార్ ,మాజీ పోలీస్ ఉన్నతాధికారులు అమరవీరుల దినోత్సవానికి హాజరయ్యారు.
Telangana Shocker: వృద్ధుడా..కామాంధుడా, వస్తువులు ఆశచూపి 4 రోజుల పాటు బాలికపై అత్యాచారం, కాలని వాసులు 100కు ఫోన్‌ చేయడంతో ఘటన వెలుగులోకి
Hazarath Reddyతెలంగాణ వరంగల్ జిల్లాలో దారుణ ఘటన (Telangana Shocker) చేసుకుంది. ఇంటి పక్కన ఉండే ఓ మైనర్‌ బాలికపై వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడుతూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ సంఘటన హనుమకొండ జిల్లా కేంద్రంలోని పరిమళ కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది
YS Sharmila Praja prasthanam: చేవెళ్ల నుంచి షర్మిల ప్రజా ప్రస్థానం, 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు, 16 సెగ్మెంట్లను చుట్టేలా పాదయాత్ర, తరలి రానున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ శ్రేణులు
Hazarath Reddyతెలంగాణలో రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీని ప్రారంభించిన షర్మిలా రెడ్డి 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర (Praja prasthanam foot march) చేపట్టి తిరిగి చేవెళ్లలోనే ముగించనున్నారు
Hyderabad Shocker: మైనర్‌వి అప్పుడే ప్రేమ ఎందుకన్న అమ్మ, నీకెందుకంటూ తల్లి గొంతుకు ఉరివేసి చంపేసిన కసాయి కూతురు, రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణ ఘటన
Hazarath Reddyప్రేమ పేరుతో కళ్లు మూసుకుపోయి కన్నతల్లినే కడతేర్చిందో కసాయి కూతురు. తను ప్రేమించినవాడితో తిరగొద్దు అని తల్లి అనడంతో లవర్ తో కలిసి అతి దారుణంగా హత్య (Daughter killed mother with her Boyfriend) చేసింది.
Corona in TS: తెలంగాణలో కొత్తగా 208 మందికి కరోనా, గ్రేటర్ హైదరాబాదులో 62 తాజా కేసులు, రాష్ట్రంలో ప్రస్తుతం 3,929 యాక్టివ్ కేసులు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 45,418 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 208 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదులో 62 కొత్త కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 14, మంచిర్యాల జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో 13 కేసులు గుర్తించారు.
Huzurabad Bypoll 2021: దళితబంధు వెంటనే ఆపండి, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ, హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత కొనసాగించాలని తెలిపిన ఈసీ
Hazarath Reddyహుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక (Huzurabad Bypoll 2021) ముగిసేవరకు దళిత బంధు అమలు ఆపేయాలని కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India ) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ నియోజకవర్గానికి ఈ నెల 30న ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఈసీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
Motkupalli Joins TRS Party: మోత్కుపల్లితో నా స్నేహం రాజ‌కీయాల‌కు అతీతం, ప్రాణం పోయినా ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని వదలమన్న సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు
Hazarath Reddyన‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ మంత్రి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో (Motkupalli Joins TRS Party) చేరారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్.. మోత్కుప‌ల్లి న‌ర్సింహులు (Ex Minister Motkupalli Narasimhulu) టీఆర్ఎస్ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు.
Coronavirus in TS: తెలంగాణలో కొత్తగా 122 మందికి కోవిడ్, జీహెచ్ఎంసీ పరిధిలో 55 కరోనా కేసులు నమోదు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 26,676 కరోనా పరీక్షలు నిర్వహించగా, 122 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 55 కరోనా కేసులు నమోదు కాగా, జిల్లాల్లో ఎక్కడా రెండంకెల్లో కొత్త కేసులు నమోదు కాలేదు.
TRSLP Meeting Highlights: మరోసారి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఎంపిక లాంఛనమే, ఆయన పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన టీఆర్ఎస్ మంత్రులు, ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని స్పష్టం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి
Hazarath Reddyతెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో అధ్యక్ష ఎన్నిక, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చ (TRSLP Meeting Highlights) జరిగింది. హుజురాబాద్‌ ఉప ఎన్నికపై సీఎం కేసీఆర్‌ చర్చించారు. పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.
Corona in TS: తెలంగాణలో కొత్తగా 111 మందికి కరోనా, అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 29 కొత్త కేసులు నమోదు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 30,050 కరోనా పరీక్షలు నిర్వహించగా, 111 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 29 కొత్త కేసులు నమోదు కాగా, ఖమ్మం జిల్లాలో 11 కేసులు వెల్లడయ్యాయి.
Heavy Rains: రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక, భారీ వర్షాలకు వణుకుతున్న 4 రాష్ట్రాలు, కేరళలో 8 మంది మృతి, హైదరాబాద్‌పై విరుచుకుపడిన వరదలు
Hazarath Reddyబంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలను ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోంది. వచ్చే రెండ్రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Indian Meteorological Department) తెలిపింది.
Maoist Leader RK Death: ఆర్కే మృతిపై మావోయిస్టుల కీలక ప్రకటన, కిడ్నీలు విఫలమై ఈ నెల 14న రామకృష్ణ మరణిచారని ప్రకటనలో వెల్లడి, పార్టీ శ్రేణుల సమక్షంలో ఆర్కే అంత్యక్రియలు పూర్తి చేసినట్లు తెలిపిన మావోయిస్టులు
Hazarath Reddyమావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ సాకేత్‌ అలియాస్‌ రామకృష్ణ అలియాస్‌ ఆర్కే మృతిని (Maoist Leader RK Death) మావోయిస్టులు ధ్రువీకరించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 14న ఆర్కే మృతి చెందినట్లు (Senior Maoist leader RK dies of illness) మావోయిస్టులు ప్రకటించారు.
Maoist Leader RK Dies: ఆర్కే మృతిని ధ్రువీకరించిన మావోయిస్టులు, ఈ నెల 14న ఆర్కే మృతి చెందినట్లు ప్రకటన విడుదల, కిడ్నీలు విఫలమై మరణిచారని ప్రకటనలో వెల్లడి
Hazarath Reddyమావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ సాకేత్‌ అలియాస్‌ రామకృష్ణ అలియాస్‌ ఆర్కే మృతిని మావోయిస్టులు ధ్రువీకరించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 14న ఆర్కే మృతి చెందినట్లు మావోయిస్టులు ప్రకటించారు. కిడ్నీలు విఫలమై ఆయన మరణిచారని తెలిపారు.
Corona in TS: తెలంగాణలో కొత్తగా 168 కేసులు, ప్రస్తుతం రాష్ట్రంలో 4,171 యాక్టివ్ కేసులు
Hazarath Reddyతెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 168 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 207 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కేవలం ఒక్క కరోనా మరణం మాత్రమే సంభవించింది.
Road Accident in Gadwal: పండగ సంబరాల వేళ.. బోల్తాపడిన ఆర్టీసీ బస్సు, 20 మందికి గాయాలు, జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో విషాద ఘటన, ఏపీలో ప్రకాశం జిల్లాలో ఆర్టీసీ బస్సుకు నిప్పింటిచిన యువకుడు
Hazarath Reddyతెలంగాణలోని జోగులాంబ గ‌ద్వాల జిల్లా ఇటిక్యాల మండ‌లం ధ‌ర్మ‌వ‌రం స‌మీపంలో శుక్ర‌వారం తెల్ల‌వారుజామున ఘోర రోడ్డుప్ర‌మాదం (Road Accident in Gadwal) జ‌రిగింది. హైద‌రాబాద్ నుంచి క‌ర్నూల్ వెళ్తున్న ఆర్టీసీ బ‌స్సు.. జాతీయ ర‌హ‌దారి 44పై బోల్తా ప‌డింది.
Maoist Leader RK Dies ?: మావోయిస్ట్ అగ్ర నేత ఆర్‌కె మృతిపై సస్సెన్స్, ఆయన మరణించారని చెబుతున్నపోలీసులు, ఇంకా ధ్రువీకరించని మావోయిస్టు పార్టీ, గత 3 ఏళ్ల నుంచి ఎముకల క్యాన్సర్‌తో బాధపడుతున్న రామకృష్ణ
Hazarath Reddyమావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్‌కె (Senior Top Maoist leader RK) అనారోగ్యంతో కన్నుమూశారని వార్తలు వస్తున్నాయి.
Monsoon Update: అల్పపీడనం దెబ్బ, గంటకు 40- 50 కి.మీ వేగంతో గాలులు, ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు, తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. తూర్పు మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం విస్తరించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కూడా ఏర్పడిందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 24 గంటల్లో దక్షిణ ఒడిశా–ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ తీరాలకు చేరుకుంటుంది.
Hyderabad Shocker: కల్లు తాగిన మత్తులో మహిళ, చీకటి ప్రదేశానికి తీసుకువెళ్లి ముగ్గురు సామూహిక అత్యాచారం, హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో దారుణ ఘటన
Hazarath Reddyజీహెచ్ఎంసీ పరిధిలో దారుణం (Hyderabad Shocker) చోటుచేసుకుంది. రాజేంద్రనగర్‌లో కొందరు దుండగులు ఓ మహిళను ఆటోలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి (30-Year-Old Woman Allegedly Gang-Raped) పాల్పడ్డారు. అనంతరం ఆమె మెడలోని పుస్తెలతాడు, నగదును ఎత్తుకెళ్లారు.