తెలంగాణ
Dalit Bandhu Scheme: నలుదిక్కులా దళితబంధు అమలు, మరో నాలుగు మండలాలకు పథకం నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్, దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని వెల్లడి
Team Latestlyహుజూరాబాద్, వాసాలమర్రితో సహా తెలంగాణలో తూర్పు దిక్కున ఉన్న మధిర నియోజకవర్గంలో చింతకాని మండలం, ఉత్తర దిక్కున తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం, దక్షిణ దిక్కులో అచ్చంపేట-కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చారగొండ మండలం, పశ్చిమాన జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ మండలం...
Ganesh Idol Immersion: హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనం కుదరదు, తాము ఇచ్చిన ఆదేశాలు పాటించాల్సిందేనని స్పష్టం చేసిన తెలంగాణ హైకోర్టు
Hazarath Reddyగణేశ్‌ నిమజ్జనంపై జీహెచ్‌ఎంసీ వేసిన రివ్యూ పిటిషన్‌పై హైకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. నిమజ్జనంపై (Ganesh Idol Immersion) తీర్పును సవరించేందుకు ఏసీజే జస్టిస్‌ రామచంద్రరావు, జస్టిస్‌ వినోద్‌ కుమార్‌తో కూడిన ధర్మాసనం నిరాకరించింది.
Special Vaccination Drive: రోజుకు 3 లక్షల మందికి టీకాల పంపిణీ, రాష్ట్రంలో స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం; తెలంగాణలో ప్రస్తుతం 5 వేల పైబడి ఉన్న కోవిడ్ ఆక్టివ్ కేసులు
Team Latestlyగడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 249 కోవిడ్19 కేసులు నమోదు కాగా, ఇద్దరు కరోనాతో మరణించారు. ఇక మహమ్మారి నుంచి మరో 313 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,258 ఆక్టివ్ కేసులు...
'No to Paddy Sowing': ఇకపై వరి వేయడం అంటే ఉరి వేసుకోవటమే, ఈ యాసంగి నుంచి రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సీఎం కేసీఆర్ సమీక్షలో వ్యక్తంఅయిన అభిప్రాయం, కేంద్రం వద్ద 5 ఏళ్లకు సరిపడ వరి నిల్వలు
Team Latestlyరాష్ట్ర ప్రభుత్వంపై గత యాసంగిలో సేకరించిన ధాన్యం వల్ల సుమారు రూ.2,000 కోట్ల అదనపు భారం పడనుందని అధికారులు వివరించారు. వీటన్నింటి దృష్ట్యా యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలైన శనగలు, వేరు శనగలు, పెసర్లు, మినుములు, నువ్వులు, ఆవాలు, పొద్దు తిరుగుడు, ఆముదాలు, కూరగాయల లాంటివి పండిస్తే రైతులకు లాభాలు వస్తాయని సమావేశం అభిప్రాయపడింది....
TS Weather Report: తెలంగాణలో 3 రోజులు పాటు భారీ వర్షాలు, ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపిన వాతావరణ శాఖ
Hazarath Reddyబంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని (TS Weather Report) హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. కుమ్రం భీం-ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌-భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల అతిభార్షీ వర్షాలు కురువవచ్చని వెల్లడించింది.
Hyderabad Shocker: అనాథని చేరదీస్తే..డబ్బు కోసం ప్రియుడితో కలిసి పెంపుడు తల్లిని చంపేసిన కసాయి కూతురు, హైదరాబాద్‌లో దారుణ ఘటన, నిందితులని అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyతమ దేశం ,తమ మతం కాకున్నా.. అనాథను సొంత కూతురిలా ఆదరించి..పెంచి పెద్దచేసిన ఓ విదేశీయురాలు అదే యువతి చేతిలో దారుణంగా హత్యకు (French woman killed by adopted daughter) గురైంది. ప్రేమ పెళ్లి కాదన్నందుకు, అడిగిన డబ్బు ఇవ్వనందుకు పెంపుడు తల్లిని ప్రియుడు, అతడి స్నేహితుడితో కలిసి ఓ యువతి హత్య చేయించి.. కటకటాల పాలైంది.
Corona in TS: తెలంగాణలో కొత్తగా 296 కరోనా కేసులు, వెల్లడయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 74 తాజా కేసులు నమోదు
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 69,833 కరోనా పరీక్షలు నిర్వహించగా, 296 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 74 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 29, వరంగల్ అర్బన్ జిల్లాలో 22 కేసులు వెల్లడయ్యాయి.
Hyderabad Shocker: హైదరాబాద్‌లో ఆరేళ్ల చిన్నారిపై తెగబడిన కామాంధుడు, దారుణంగా అత్యాచారం చేసి హత్య, నిందితుడు ఇంట్లో చిన్నారి మృతదేహం, నిందితుడిని ఉరి తీయాలని స్థానికులు డిమాండ్‌
Hazarath Reddyభాగ్యనగరంలోని సైదాబాద్‌ సింగరేణి కాలనీలో దారుణం (Hyderabad Shocker) చోటుచేసుకుంది. ఆరేళ్ల చిన్నారిపై రాజు అనే యువకుడు లైంగిక దాడి చేసి హత్యకు (Six-year-old raped, killed) పాల్పడ్డాడు. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి చిన్నారి అదృశ్యమైంది. అర్ధరాత్రి 12 గంటలకు నిందితుడు రాజు ఇంట్లో చిన్నారి మృతదేహం లభ్యమైంది
Corona in TS: తెలంగాణలో కొత్తగా 220 మందికి కరోనా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 71 కొత్త కేసులు, 5,351 మందికి ఇంకా కొనసాగుతున్న చికిత్స
Hazarath Reddyతెలంగాణలో గడచిన 24 గంటల్లో 51,004 కరోనా పరీక్షలు నిర్వహించగా, 220 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 71 కొత్త కేసులు నమోదు కాగా, నల్గొండ జిల్లాలో 17, ఖమ్మం జిల్లాలో 12, రంగారెడ్డి జిల్లాలో 12 కేసులు వెల్లడయ్యాయి.
Hyderabad Ganesh Utsav: హైదరాబాద్‌లో ప్రారంభమైన గణేశ్ ఉత్సవాలు, ఖైరతాబాద్‌లో పంచముఖ రుద్ర గణపతిగా కొలువుతీరిన బడా గణేశ్, తొలి పూజ నిర్వహించిన గవర్నర్
Team Latestlyప్రతిష్ఠాత్మకమైన ఖైరతాబాద్ మహా గణపతి (బడా గణేష్) భక్తుల కోసం కొలువుదీరాడు. ఈ సారి శ్రీ పంచముఖ రుద్ర మహా గణపతిగా స్వామి దర్శనమిస్తున్నాడు. 40 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద కుడి వైపు కృష్ణకాళి అమ్మవారు, ఎడమవైపు కాల నాగేశ్వరి అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి...
Ganesh Chaturthi 2021 Wishes: సమస్త జగత్తు గణమయం.. గణపతికి ఘనస్వాగతం! ఈరోజు గణేష్ చతుర్థి సందర్భంగా పూజా సమయం విశేషాలు తెలుసుకోండి, వినాయక చవితి శుభాకాంక్షలు పంచుకోండి
Team Latestlyగణేష్ చతుర్థి లేదా వినాయక చవితి అనేది హిందూ పండుగలలో అతి ముఖ్యమైన పండుగ. హిందువులు ప్రతి కార్యానికి ముందు గణపతికి మొదట పూజ నిర్వహించడం అనవాయితి, తాము చేయదలిచిన పనులను నిర్విఘ్నంగా జరిగేందుకు ఆ గణనాథుడి ఆశీస్సులు అందుకుంటారు....
Ganesh Chaturthi Guidelines: తెలంగాణలో గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనాలపై రాష్ట్ర హైకోర్ట్ ఆంక్షలు, హుస్సేన్ సాగర్‌లో పీఓపీ విగ్రహాల నిమజ్జనంపై నిషేధం, కీలక ఆదేశాలు జారీ చేసిన ధర్మాసనం
Team Latestlyరోడ్లకు అడ్డంగా గణేష్ మంటపాలను ఏర్పాటు చేయవద్దు, ఉత్సవాల్లో నిర్వహించే డిజే లాంటి కార్యక్రమాలపై నియంత్రణ ఉండాలి, రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి శబ్దాలు వినిపించకుండా చూడాలని పోలీస్ శాఖను హైకోర్ట్ ఆదేశించింది...
Vaccines Drone Delivery: తెలంగాణలో డ్రోన్ల ద్వారా టీకాల పంపిణీకి నేటి నుంచి ట్రయల్స్; రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 329 కోవిడ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 5,497గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య
Team Latestlyకరోనా లాక్డౌన్ మనుషుల మధ్య దూరాన్ని పెంచగా, కొత్త కొత్త ఆలోచనలకు, ఆవిష్కరణలకు ఆద్యంపోసింది. ఇందులో భాగంగా నేరుగా ఇంటి వద్దకే ఔషధాలు , వ్యాక్సిన్‌ల పంపిణీ కోసం డ్రోన్ డెలివరీ ట్రయల్స్ గురువారం నుండి తెలంగాణలోని...
Corona in TS: కరోనా మూడోవేవ్ ముంచుకొస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది, కేసీఆర్ సర్కారుని ప్రశ్నించిన తెలంగాణ హైకోర్టు, గణేష్‌ విగ్రహాల నిమజ్జనం విషయంలో సీపీపై మండిపాటు
Hazarath Reddyకరోనా మూడోవేవ్ ముంచుకొస్తోందని, ఇంకా చర్యలు ఎందుకు తీసుకోలేదని తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై (Corona in TS) విచారణ సందర్భంగా మూడోవేవ్ ను ఎదుర్కొనేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని పేర్కొంటూ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస రావు కోర్టుకు నివేదిక సమర్పించారు.
Telangana Shocker: పెళ్లన్నాడు..హోటల్లో కామవాంఛలు తీర్చుకున్నాడు, ఆ తర్వాత కులం పేరు ఎత్తాడు, పెళ్లై పిల్లలన్న వ్యక్తి చేతిలో మోసపోయిన యువతి, నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసిన పోలీసులు
Hazarath Reddyపెళ్లై పిల్లలున్న ఆ విషయాన్ని దాచి పెట్టి ఓ యువతిని పెళ్లి పేరుతో లొంగ దీసుకుని కామవాంఛలు తీర్చుకున్న ప్రబుద్ధుడిని (Telangana Shocker) బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు.
Hyderabad Shocker: నన్ను పెళ్లి చేసుకో, లేదంటూ చంపేస్తా, వివాహితను బెదిరించిన యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వాహకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyవివాహితను పెళ్లి చేసుకోవాలంటూ బెదిరించిన ఘటనలో యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు (Hyderabad Shocker) చేశారు. జవహర్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ భిక్షపతిరావు తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్‌నగర్‌కాలనీకి చెందిన అరుణ్‌కుమార్‌ త్యాగి(47) స్థానికంగా యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహిస్తున్నాడు.
COVID19 in TS: నిఫా వైరస్‌పై కోవిషీల్డ్ లాంటి టీకా పనిచేస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడి; తెలంగాణలో కొత్తగా 298 కోవిడ్ కేసులు నమోదు, గడిచిన ఒక్కరోజులో 325 మంది రికవరీ
Team Latestlyకోవిషీల్డ్ ఫార్ములా కలిగిన వ్యాక్సిన్ అందించబడినవి నిఫా వైరస్ ను ఎదుర్కోవడంలో సమర్థవంతంగా పోరాడినట్లు వారి అధ్యయనంలో వెల్లడైంది. ఈ క్రమంలో కరోనావైరస్ ను ఎదుర్కొనే కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇకపై నిఫా వైరస్ పై కూడా పోరాడే సంజీవనిగా...
Telangana Rains: తెలంగాణలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిక
Hazarath Reddyగత మూడు రోజులుగా భారీ వర్షాలతో (Telangana Rains) తెలంగాణ తడిసి ముద్దవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు మరికొన్ని రోజులు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ (IMD issues red warning to five districts ) ప్రకటించింది.
CM KCR Review on Rains: భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష, అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు, ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపట్టాలని సూచన
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో (Heavy Rains) పరిస్థితిపై ఢిల్లీ నుంచి సీఎం కేసిఆర్ సమీక్షించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో ఫోన్‌లో మాట్లాడి తగు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు, పూర్తి ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా (CM KCR Review on Rains) ఉండాలని, ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపట్టాలని సీఎస్‌ను ముఖ్యమంత్రి (CM KCR) ఆదేశించారు.