తెలంగాణ

Telangana Cabinet Meeting Highlights: తెలంగాణలో ఏటా కొలువుల జాతర, వార్షిక నియామక క్యాలెండర్‌ రూపొందించాలని అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్, నేడు మళ్లీ మంత్రి వర్గ సమావేశం

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏటా ఉద్యోగాల భర్తీ చేపట్టడానికి వీలుగా వార్షిక నియామక క్యాలెండర్‌ (జాబ్‌ క్యాలెండర్‌) ను (Annual recruitment calendar) రూపొందించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం ఏటా విధిగా ఉద్యోగ నియామకాలు (Govt jobs to be filled)చేపట్టాలని అధికారులను ఆదేశించింది.

YS Sharmila: నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నా సీఎం కేసీఆర్ మొద్దునిద్ర వీడటం లేదు, వెంటనే ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలి, వనపర్తిలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టిన వైఎస్ షర్మిళ, తెలంగాణ ముఖ్యమంత్రిపై విమర్శలు ఎక్కుపెట్టిన వైయస్సార్టీపీ అధినేత్రి

Hazarath Reddy

తెలంగాణలో వెంటనే ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిళా రెడ్డి ( YS Sharmila) నిరహార దీక్ష చేపట్టారు. వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం తాటిపర్తి గ్రామంలో ఈరోజు ఆమె నిరుద్యోగ నిరాహార దీక్ష (Demands Jobs for Unemployed) చేపట్టారు.

Non-COVID Services in Gandhi Hospital: జూలై 19 నుంచి గాంధీ ఆస్పత్రిలో నాన్‌కోవిడ్‌ సేవలు, కోవిడ్, బ్లాక్‌ఫంగస్‌ వార్డులు ఏర్పాటు చేస్తామని తెలిపిన గాంధీ సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ రాజారావు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్‌వేవ్‌ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కోవిడ్‌ నోడల్‌ కేంద్రమైన సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో (Non-COVID Services in Gandhi Hospital) అన్నిరకాల వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కార్యాచరణ సిద్ధమవుతోంది.

Hyderabad Shocker: సంసారానికి పనికిరావన్న భార్య, కోరిక తీర్చాలని ఒంటరి మహిళలపై వేధింపులు, దమ్మాయిగూడ చిన్నారి అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన నిందితుడి నుంచి పలు విషయాలను రాబట్టిన రాచకొండ పోలీసులు

Hazarath Reddy

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో దమ్మాయిగూడలో ఓ కామాంధుడు చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారానికి (hyderabad Child girl molestation case) పాల్పడిన విషయం విదితమే. ఈ ఘటనలో రాచకొండ పోలీసుల (Rachakonda police) విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Advertisement

Heavy Rains Alert: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయి, అప్రమత్తంగా ఉండాలంటూ ఐఎండీ హెచ్చరికలు; పాపికొండలకు బోటు ప్రయాణం మూడు రోజుల పాటు నిలిపివేత

Team Latestly

నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి వికారాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ జిల్లాలకు సంబంధించిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. హైదరాబాద్ సహా తెలంగాణలోని మిగతా జిల్లాల్లో కూడా మరో రెండు, మూడు రోజుల వరకు..

COVID in TS: తెలంగాణలో కొత్తగా 696 కేసులు నమోదు, అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 82 కొత్త కేసులు, గ్రేటర్ హైదరాబాదు పరిధిలో 68 కేసులు, రాష్ట్రంలో ప్రస్తుతం 10,148 యాక్టివ్ కేసులు

Hazarath Reddy

తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో 1,05,797 కరోనా పరీక్షలు నిర్వహించగా, 696 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 82 కొత్త కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాదు పరిధిలో 68 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఒక కేసు నమోదైంది.

Damodar Rajanarasimha: ఎడ్ల బండిపై నుంచి కిందపడిన కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ, కాలికి స్వల్ప గాయం, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టిన కాంగ్రెస్

Hazarath Reddy

మెదక్ జిల్లా కేంద్రంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఎడ్ల బండిపై నుంచి ప్రసంగిస్తుండగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ (Congress senior leader Damodar Rajanarasimha) జారీ కింద పడ్డారు.

Huzurabad Bypoll: హుజురాబాద్‌‌లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ, రాజీనామా చేసిన కౌశిక్‌రెడ్డి, ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కౌశిక్‌రెడ్డి ఆడియో

Hazarath Reddy

హుజురాబాద్‌ లో (Huzurabad) కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. హుజురాబాద్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌, టీపీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా (Congress Leader Kaushik Reddy Resigns) చేశారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానానికి తన రాజీనామా పత్రాన్ని పంపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో సమావేశంలో అన్ని విషయాలు చెబుతానని వెల్లడించారు.

Advertisement

Telangana: తాగుబోతు భర్త వేధింపులు, తట్టుకోలేక పిల్లలను రైలు కింద తోసి..తాను రైలు కింద పడి, తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయిన ఇల్లాలు, చికిత్స పొందుతూ కూతురు మృతి, బాబు పరిస్థితి విషమం, రామగుండంలో విషాద ఘటన

Hazarath Reddy

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలో (Telangana Ramagundam) విషాద ఘటన చోటు చేసుకుంది. రోజూ తాగొచ్చి వేధిస్తున్న భర్తతో వేగలేక ఆమె మరణమే (Woman commit suicide) శరణ్యమని భావించింది. తాను లేకుంటే పిల్లలు ఏమవుతారోనని వారినీ కూడా తన వెంట తీసుకెళ్లాలని కఠిన నిర్ణయం తీసుకుంది.

L Ramana Joins TRS: టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్న తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్‌. రమణ, ఆయనకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం అందజేసిన మంత్రి కేటీఆర్‌, హుజురాబాద్ ఎన్నికల్లో బరిలోకి దిగుతారనే వార్తలు..

Hazarath Reddy

తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్‌. రమణ టీఆర్‌ఎస్‌లోకి (Former Telangana TDP leader L Ramana joins TRS ) చేరారు. ఆ పార్టీ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆయనకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం అందజేశారు.

Heavy Rain Lashes Telugu States: బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వానలు, మరో రెండు రోజుల పాటు కుండపోత వర్షాలు, ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చరించిన వాతావరణ శాఖ

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నిన్న జోరుగా వానలు (Heavy Rains Lashes Telugu States) కురిశాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో కుండపోత వానలు పడ్డాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గాలి వానకు పలుచోట్ల చెట్లు విరిగిపడగా, మరికొన్ని చోట్ల కరెంటు స్తంభాలు నేలకొరిగాయి.

Corona in TS: తెలంగాణలో కొత్తగా 465 కోవిడ్ కేసులు నమోదు, తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 70 కేసులు, రాష్ట్రంలో ఇప్పటివరకు 6,31,683 పాజిటివ్ కేసులు నమోదు

Hazarath Reddy

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 65,607 కరోనా పరీక్షలు నిర్వహించగా, 465 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 70 కేసులు, కరీంనగర్ జిల్లాలో 42, ఖమ్మం జిల్లాలో 32 కేసులు వెల్లడయ్యాయి. నారాయణపేట, కామారెడ్డి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

Advertisement

Bonalu 2021: భాగ్యనగరంలో ఆషాఢ బోనాల సందడి షురూ, తొలిగా ప్రారంభం అయిన గోల్కొండ బోనాలు, వచ్చే నెల 8వ తేదీ వరకు జగదాంబిక మహంకాళి అమ్మవారి ఉత్సవాలు, ఉజ్జయిని మహంకాళి ఘటోత్సవం కూడా నేటి నుంచే..

Hazarath Reddy

గోల్కొండ శ్రీజగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు (Golkonda Bonalu 2021) ప్రారంభం అయ్యాయి. గతేడాది కోవిడ్‌ కారణంగా నిరాడంబరంగా జరిగిన వేడుకలను ఈసారి ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అయింది. కాగా తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించే బోనాల ఉత్సవాలకు (Golconda Jagadamba Mahankali Bonalu 2021 ) చారిత్రాత్మక గోల్కొండ కోట సన్నద్ధమైంది.

Corona in TS: తెలంగాణలో కొత్తగా 704 కరోనా కేసులు నమోదు, 5 మంది మృతి, 917 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్‌, ప్రస్తుతం రాష్ట్రంలో 10,724 యాక్టివ్‌ కేసులు

Hazarath Reddy

తెలంగాణలో కొత్తగా 704 కరోనా కేసులు నమోదు కాగా 5 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో మహమ్మారి నుంచి 917 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,31,218కు పెరిగింది.

Farmers Electrocuted in Mahabubabad: మహబూబాబాద్‌లో విషాదం, విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు దుర్మరణం, మరోచోట కూక‌ట్‌ప‌ల్లిలోని ప్ర‌శాంత్ న‌గ‌ర్ పారిశ్రామిక‌వాడ‌లో భారీ అగ్నిప్ర‌మాదం

Hazarath Reddy

తెలంగాణ మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం శివారు ప్రాంతమైన భోజ్య తండాలో విషాదం (Two farmers electrocuted in Mahabubabad) చోటు చేసుకుంది. పొలంలో విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు దుర్మరణం చెందారు.

Drunk and Drive Funny Video: పుల్లుగా తాగి బైకుతో కుస్తీలు పడిన మందు బాబు, కృష్ణగారి వీర డ్రైవింగ్‌ గాథ..మద్యం మత్తులో అంటూ ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్, మద్యం సేవించి వాహనం నడపొద్దు అంటూ అవగాహన

Hazarath Reddy

ఉదయాన్నే మంద్యం తాగి, హెల్మెట్‌ను అద్దానికి తగిలించి, ద్విచక్ర వాహనంపై ఓ ప్రబుద్ధుడు రోడ్డుమీదకొచ్చాడు . మద్యం మత్తులో ఊగుతూ.. తూలుతూ రోడ్డుపై వేగంగా వేళుతున్న కారులు, బైకులకు అడ్డంగా వస్తున్నాడు. రహదారిపై ఇష్టం వచ్చినట్లు డ్రైవింగ్‌ చూస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించాడు.

Advertisement

Greenfield Express Higway: గుడ్ న్యూస్..హైదరాబాద్-విశాఖ పట్నం మధ్య మరో జాతీయ రహదారి, ఖమ్మం-దేవరాపల్లి మార్గానికి జాతీయ హోదాతో పాటు 765 డీజీ నంబరును కేటాయించిన కేంద్ర ప్రభుత్వం

Hazarath Reddy

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నుంచి ఏపీ కార్యనిర్వాహక రాజధాని కాబోతున్న విశాఖపట్నం నడుమ మరో రహదారి మార్గానికి (Khammam to Devarapalli) కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించింది. ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరాపల్లి వరకు నాలుగు వరుసల మార్గానికి జాతీయ రహదారి (Greenfield Express Higway) హోదా కల్పిస్తూ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఉత్తర్వులిచ్చింది. ఆ రహదారికి 765 డీజీ నంబరునూ కేటాయించింది.

Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు, బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

Hazarath Reddy

బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడబోతోంది. దీని ప్రభావంతో రానున్న రెండో రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy rains forecast) కురవనున్నాయి. 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని (Heavy rains forecast for the Telugu States) వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Telangana: తెలంగాణలో 50 వేల ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ ఆదేశం, నూతన జోనల్ వ్యవస్థ కోసమే ఇంతకాలం ఆలస్యమైందని వెల్లడి; ఈనెల 11న రాష్ట్ర కేబినేట్ భేటీ

Team Latestly

రాష్ట్రంలో నూతన జోన్లను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఇటీవలే రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీ అంశంపై ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది...

COVID in TS: కొంతకాలం తర్వాత సాధారణ జలుబు స్థాయికి కోవిడ్19; తెలంగాణలో కొత్తగా 729 కరోనా కేసులు నమోదు; గడిచిన ఒక్కరోజులో మరో 987 మంది కరోనా నుంచి రికవరీ

Team Latestly

అన్ని రకాల వైరస్‌లు కాలక్రమేణా మ్యుటేషన్లు చెందడం సాధారణమేనని, ప్రస్తుతం మహమ్మారిగా పిలుచుకుంటున్న కరోనావైరస్ కూడా కొంతకాలం నాటికి ఇన్ల్ఫుఎంజా లాంటి జలుబు స్థితికి చేరుకుంటుందని...

Advertisement
Advertisement