తెలంగాణ

Suryapet Shocker: తన మాట వినకుండా భర్త ఊరు వెళ్లాడని..పసి పిల్లలకు ఉరివేసి ఆత్మహత్య చేసుకున్న తల్లి, సూర్యాపేట నడిగూడెంలో విషాద ఘటన, సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన ఎస్‌ఐ ఎం.ఏడుకొండలు

Hazarath Reddy

తెలంగాణలో సూర్యాపేటలో విషాద ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులకు ఉరివేసి (Woman kills two children) ఆపై తనూ బలవన్మరణానికి (ends life later in Suryapet) పాల్పడింది.

TS Inter Results 2021: ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలు ఈ వారంలో విడుదల, ప్రథమ సంవత్సరంలో వచ్చిన మార్కులనే సెకండియర్‌లో ఇవ్వాలని నిర్ణయం

Hazarath Reddy

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాలు నేడు విడుదల కావడం లేదని వార్తలు వస్తున్నాయి. ఈ వారంలో విడుదలయ్యే అవకాశం (TS Inter Results 2021) ఉందని బోర్డు అధికారులు తెలిపినట్లుగా ఎన్టీటీవీ తెలిపింది. కాగా కరోనా పరిస్థితుల కారణంగా వార్షిక పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.

Covid in Telangana: తెలంగాణలో కొత్తగా 748 మందికి కోవిడ్, జీహెచ్ఎంసీ పరిధిలో 121 మందికి కరోనా, తాజాగా 1,492 మంది కరోనా నుంచి క్షేమంగా ఇంటికి, రాష్ట్రంలో ప్రస్తుతం 14,302 యాక్టివ్ కేసులు

Hazarath Reddy

PV Narasimha Rao Jayanti: నవభారత నిర్మాత, తెలుగు జాతి కీర్తి పతాక- పీవీ నరసింహారావు జయంతి నేడు. నెక్సెస్ రోడ్డులో పీవీ శతజయంతి వేడుకలో పాల్గొననున్న గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్

Vikas Manda

నరసింహారావు సేవలను గొప్పగా తలుచుకునే విధంగా, ఆయన పేరు చిరస్మరణీయంగా నిలిచే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఏడాది పొడవునా శత జయంతి ఉత్సవాలు నిర్వహించి ఆయనకు ఘనమైన నివాళి ఇవ్వాలని నిర్ణయించారు...

Advertisement

TS Dalit Empowerment Scheme: ఒక్కో నిరుపేద షెడ్యూల్ కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం, దళితులపై దాడి చేసే పోలీసుల ఉద్యోగం తొలగింపు; అఖిలపక్షం నిర్ణయాలకు సీఎం ఆమోదం

Team Latestly

ఇక నుండి దళితుల మీద పోలీసుల దాడులు జరిగితే, పోలీసులను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని అఖిల పక్షం చేసిన నిర్ణయానికి సీఎం ఆమోదం తెలిపారు. సమగ్ర దృక్పథంతో తెలంగాణ దళిత సమాజ సమగ్రాభివృద్ధి కోసం నేటి అఖిల పక్షం కీలక నిర్ణయాలు...

CM Dalit Empowerment Scheme: సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్‌..రాబోయే నాలుగేండ్లలో 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు, అవసరమైతే మరో రూ. 500 కోట్లు పెంచడానికి ప్రభుత్వం సిద్ధం, సీఎం దళిత సాధికారత పథకంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్

Hazarath Reddy

ఎస్సీ సాధికారతపై సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో అఖిలపక్ష సమావేశం (all party meeting) జరిగింది. ఎస్సీ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న సీఎం దళిత సాధికారత పథకం (Dalit Empowerment Scheme) విధివిధానాలపై ఈ భేటీలో చర్చించారు.

Mariyamma Lockup Death Case: మరియమ్మ లాకప్ డెత్ మిస్టరీ, ఆమె కుమారుడిని పరామర్శించిన తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి, అడ్డగూడురులో ఏం జరిగిందనే వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు

Hazarath Reddy

దొంగతనం చేశారంటూ పాస్టర్ పెట్టిన కేసులో అరెస్టయిన దళిత మహిళ మరియమ్మ లాకప్‌లో మృతి (Mariyamma Lockup Death Case) చెందిన విషయం తెలిసిందే. ఆమె కుమారుడు ఉదయ్ కిరణ్‌ ఖమ్మం జిల్లాలోని సంకల్ప ఆ‍స్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనిని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి (Telangana DGP Mahender Reddy) ఆదివారం పరామర్శించారు.

Revanth Reddy as New TPCC Chief: కాంగ్రెస్‌లో రాజీనామా కలకలం, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి రాజీనామా, తెలంగాణ పీసీసీ నూతన అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి, కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తామని తెలిపిన పీసీసీ నూతన చీఫ్

Hazarath Reddy

తెలంగాణ పీసీసీ నూతన అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని (Revanth Reddy as New TPCC Chief) అధిష్ఠానం ఖరారు చేసింది. పార్టీ సీనియర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ తన చురుకుదనం, పోరాటనైజం వంటి కారణాలతో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవిని సొంతం చేసుకున్నాడు.

Advertisement

Covid in TS: తెలంగాణలో కొత్తగా 1,028 మందికి కరోనా పాజిటివ్, జీహెచ్ఎంసీ పరిధిలో 132 కొత్త కేసులు నమోదు, ఖమ్మం జిల్లాలో కొత్తగా 76 కేసులు

Hazarath Reddy

Hyderabad Shocker: కూకట్ పల్లిలో విషాదం, ఆన్‌లైన్‌ గేమ్‌కు బానిసైన 12 ఏళ్ల బాలుడు ఉరివేసుకుని ఆత్మహత్య, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఫోన్‌లో ఓ ఆన్‌లైన్‌ గేమ్‌కు బానిసై ఉరివేసుకుని ఆత్మహత్యకు (12-years-boy-committed-suicide) పాల్పడ్డాడు. కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

CM KCR Review Meeting: తెలంగాణలో జూలై 1 నుంచి పాఠశాలలు ప్రారంభం, ఆన్‌లైన్‌లోనే తరగతులు, ప్రత్యక్ష బోధనకు తొందరేమీ లేదని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి, జులై 1 నుంచి పల్లె ప్ర‌గ‌తి.. ప్ర‌తి ఇంటికి 6 మొక్క‌లు కార్యక్రమంపై కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్

Hazarath Reddy

తెలంగాణలో జూలై 1 నుంచి పాఠశాలలు ప్రారంభమవనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ శనివారం మరోసారి స్పష్టం చేసింది. జులై 1 నుంచి (Telangana schools, colleges to reopen from July 1) ఆన్‌లైన్‌లోనే పాఠశాలల తరగతులు జరుగుతాయని సీఎం కేసీఆర్ (CM KCR) స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రి సబితా ఇంద్రరెడ్డికి సీఎం ఆదేశాలు జారీ చేశారు.

Hyderabad Shocker: ఆన్‌లైన్ ప్రేమ, కోరిక తీర్చాలని ప్రియుడు వేధింపులు, లేదంటో ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులు, తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ప్రియురాలు, హైదరాబాద్‌లో ఘటన

Hazarath Reddy

ఆన్‌లైన్ ప్రేమలు కొంపలు కూల్చుతున్నాయి. కూల్చడమూ కాదు ఏకంగా ప్రాణాలు తీసుకునే స్థాయికి చేరాయి. తాజాగా హైదరాబాద్ నగరంలో ప్రేమికుడి లైంగిక వేధింపులు తాళలేక బాలిక ఉరేసుకొని ఆత్మహత్య (Woman dies by suicide) చేసుకుంది.

Advertisement

Woman's Custodial Death: మరియమ్మ లాకప్‌డెత్‌ ఘటనపై తక్షణమే విచారణ జరపాలని డీజీపీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు, మరియమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి

Hazarath Reddy

తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్లో దళిత మహిళ మరియమ్మ లాకప్‌డెత్‌ ఘటనపై తక్షణమే విచారణ జరపాలని, నిజనిర్దారణ చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డిని సీఎం కేసీఆర్‌ (Telangana CM K Chandrasekhar Rao) ఆదేశించారు.

Krishna Water Row: మరుగుతున్న కృష్ణా నీరు, నదీ జలాల వాడకంపై ఇరు రాష్ట్రాల మంత్రులు పోటాపోటీ విమర్శలు; రాయలసీమ పథకంపై ఏపి సీఎస్‌కు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్ట్రాంగ్ వార్నింగ్

Vikas Manda

Telangana: నేటి నుంచి తెలంగాణలో జూనియర్ కళాశాలల సిబ్బంది విధులకు హాజరు కావాలని ఇంటర్ బోర్డ్ ఆదేశాలు, రాష్ట్రవ్యాప్తంగా జూలై 1 నుంచి విద్యాసంస్థలు పున:ప్రారంభం

Team Latestly

వచ్చే నెల 1వ తేదీ నుంచి విద్యాసంస్థలు పున: ప్రారంభ కానున్న నేపథ్యంలో తరగతుల నిర్వహణపై తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టిఎస్‌బిఐఇ) మార్గదర్శకాలు జారీ చేసింది. మొదటి, రెండు సంత్సరాల తరగతులు రోజు విడిచి రోజు నిర్వహించనున్నారు....

Monsoon 2021: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన, రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన భారత వాతావరణ శాఖ; రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా చల్లబడిన వాతావరణం

Team Latestly

నైరుతు రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా వాతావరణం చల్లబడింది, మరో 5 రోజుల వరకు ఇదే వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ స్పష్టం చేసింది....

Advertisement

COVID in TS: తెలంగాణలో కొత్తగా 1088 కోవిడ్ కేసులు మరియు 9 మరణాలు నమోదు, గడిచిన ఒక్కరోజులో 1511 మంది రికవరీ; జూలై 1 నుంచి విద్యాసంస్థలు తెరుచుకుంటున్న నేపథ్యంలో ప్రత్యేక టీకా డ్రైవ్‌లు

Team Latestly

SC on Class 12 Results: ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ వైఖరిపై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం, ఒక్కో విద్యార్థికి కోటి పరిహారం ఇవాల్సి ఉంటుందని హెచ్చరిక; జూలై 31లోపు ఫలితాల వెల్లడికి ఆదేశం

Team Latestly

ఒక్క విద్యార్థికి ప్రాణాపాయం ఏర్పడినా రూ. కోటి నష్ట పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని సుప్రీం హెచ్చరించింది. ఇతర రాష్ట్రాల బోర్డులు పరీక్షలను రద్దు చేసినప్పుడు, ఆంధ్రప్రదేశ్ ఎందుకు భిన్నంగా వ్యవహరించాలనుకుంటుందని సుప్రీం ప్రశ్నించింది...

TS Inter Results: శుక్రవారం తెలంగాణ ఇంటర్ ఫలితాలు? ఫస్ట్ ఇయర్ మార్కులే సెకండ్ ఇయర్‌కు ప్రదానం, మార్కుల కేటాయింపుపై విధివిధానాలు ఖరారు చేసిన ఇంటర్ బోర్డు

Team Latestly

సెకండ్ ఇయర్ మార్కుల కేటాయింపుపై ఇంటర్ బోర్డు విధివిధానాలను ఖరారు చేసింది. విద్యార్థులు సబ్జెక్టుల వారీగా ఫస్ట్ ఇయర్‌లో ఏవైతే మార్కులు పొందారో అవే మార్కులను సెకండ్ ఇయర్‌లోనూ కేటాయించనున్నారు.....

Covid Treatment Charges at PVT Hospitals: ఐసోలేషన్‌కి రూ.4000, ఐసీయూ అయితే రూ.7,500, వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ గదికి రూ.9 వేలు, పీపీఈ కిట్ ధర రూ.273, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స,టెస్ట్ ధరలను నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం

Hazarath Reddy

క‌రోనావైరస్ రోగులను పీల్చిపిప్పి చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల తీరుపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా ధరలు వసూలుచేయకుండా, తెలంగాణ ప్రభుత్వం ధరలను (Telangana govt caps Covid treatment charges) ప్రకటించింది.

Advertisement
Advertisement