తెలంగాణ
TS Night Curfew : తెలంగాణలో నేటి నుంచి ఏప్రిల్ 30 వ‌ర‌కు నైట్ క‌ర్ఫ్యూ, రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ నిబంధనలు, అత్యసవర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు
Hazarath Reddyతెలంగాణలో మహమ్మారి కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం (KCR Govt) కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌-19 నియంత్రణ చర్యల్లో భాగంగా రాత్రి కర్ఫ్యూ (Night Curfew in TS) విధించింది. నేటి నుంచి ఈ నెల 30 వరకు వరకు నైట్‌ కర్ఫ్యూ (night curfew) నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం ఓ జీవోను జారీ చేసింది.
Night Curfew in TS: నో లాక్‌డౌన్, తెలంగాణలో నేటి నుంచి ఏప్రిల్ 30 వ‌ర‌కు నైట్ క‌ర్ఫ్యూ, రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ నిబంధనలు, అత్యసవర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు
Hazarath Reddyతెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం (KCR Govt) కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌-19 నియంత్రణ చర్యల్లో భాగంగా రాత్రి కర్ఫ్యూ (Night Curfew in TS) విధించింది. నేటి నుంచి ఈ నెల 30 వరకు వరకు నైట్‌ కర్ఫ్యూ (night curfew) నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపింది.
SARS-CoV-2 Virus in TS: తెలంగాణలో వ్యాప్తి చెందుతున్న కరోనాలో N440K వేరియంట్, రాష్ట్రంలో 6 వేలకు చేరువగా కొత్త కేసులు నమోదు, 40 వేలు దాటిన ఆక్టివ్ కేసుల సంఖ్య
Team Latestlyఈ తరహా 'డబుల్ మ్యుటేషన్' కొరోనావైరస్ వేరియంట్లు గుర్తించబడ్డాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలు కరోనా నిబంధనలు విస్మరించి మాస్కులు లేకుండా తిరగడం వల్లనే కేవలం 2 నెలల్లోనే దేశంలో కేసులు భారీగా పెరిగాయని ఆయన వెల్లడించారు. కేసులు పెరిగే కొద్ది దేశంలో కొత్తకొత్త వేరియంట్ల పుట్టుకకు....
CM KCR Tests COVID Positive: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్, ఫామ్ హౌజ్‌లో విశ్రాంతి తీసుకుంటున్న సీఎం, ప్రత్యేక వైద్య బృందంతో చికిత్స
Team Latestlyతెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కరోనా బారినపడ్డారు. సీఎంకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు రాష్ట్ర ముఖ్యకార్యదర్శి సోమేష్ కుమార్ ధృవీకరించారు. ఈ మేరకు ఆయన సోమవారం సాయంత్రం ప్రెస్ నోట్ విడుదల చేశారు....
Lockdown or Curfew in TS: తెలంగాణలో లాక్‌డౌన్ లేదా కర్ఫ్యూ విధింపు, 48 గంటల్లోగా తేల్చాలని కేసీఆర్ సర్కారుకి ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు, తదుపరి విచారణ ఈ నెల 23కి వాయిదా
Hazarath Reddyతెలంగాణలో కోవిడ్ సెకండ్ వేవ్ ఉగ్రరూపం చూపిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ సర్కారుకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా వ్యాప్తి నియంత్రణలో ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు.. 48 గంటల్లోగా రాష్ట్రంలో లాక్‌డౌన్‌ లేదా కర్ఫ్యూ విధింపుపై (Lockdown or Curfew in TS) నిర్ణయం తీసుకోవాలని.. లేదంటే తామే ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
TS Municipal Elections Update: మున్సిపల్‌ ఎన్నికలు నిలిపివేయలేమని తెలిపిన హైకోర్టు, లాక్‌డౌన్ పెట్టే ఆలోచన లేదని తేల్చి చెప్పిన ఈటల రాజేందర్, నోముల భగత్‌కు కరోనా
Hazarath Reddyతెలంగాణలో ఈనెల 30న జరగనున్న మున్సిపల్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని (TS Municipolls Update)తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికలు రద్దు చేయాలంటూ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ (Shabbir Ali) దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు (Telangana High Court) విచారణ చేపట్టింది.
Corona in TS: సెకండ్ వేవ్ ఉధృతి.. కరోనా సోకిన 2-3 రోజుల్లోనే లక్షణాలు, తెలంగాణలో కొత్తగా 4,009 కోవిడ్ కేసులు నమోదు, సరిపడా వ్యాక్సిన్, ఆక్సిజన్ కేటాయించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి
Team Latestlyకేంద్రం నుంచి 2.5 లక్షల డోసులు రావడంతో తిరిగి సోమవారం నుంచి వ్యాక్సినేషన్ యధావిధిగా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.
Shamshabad Road Accident: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు అక్కడిక్కడే మృతి, మరో ఆరుగురు లారీ కింద..లారీలో 30 మందికి పైగా కార్మికులు, కారును ఢీకొట్టి లారీ బోల్తా
Hazarath Reddyతెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (Shamshabad Road Accident) జరిగింది. కారును ఢీకొట్టి లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. 15 మందికి పైగా తీగ్రగాయాలయ్యాయి. మరో ఆరుగురు లారీ కింద ఇరుక్కుపోయారు.
Pawan Kalyan Health Update: కోలుకుంటున్నా, త్వరలో మీ ముందుకు వస్తా, కరోనా సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరంగా ఉంది, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్, తాను ఆరోగ్యంగా ఉండాలని ప్రార్ధనలు చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన జనసేన అధినేత
Hazarath Reddyజనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవలే కరోనా బారినపడి తన ఫాంహౌస్ లోనే చికిత్స పొందుతున్న (Pawan Kalyan Health Update) విషయం విదితమే. ప్రస్తుతం తాను వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ కోలుకుంటున్నానని, వీలైనంత త్వరలో ప్రజల ముందుకు వస్తానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
Motkupalli Narasimhulu Health Update: మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం, ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని తెలిపిన వైద్యులు, కరోనాతో సోమాజిగూడలో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన బీజేపీ నేత
Hazarath Reddyతెలంగాణలో పలువురు రాజకీయ ప్రముఖలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులుకి (Motkupalli Narasimhulu Health Update) కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మోత్కుపల్లి చికిత్స కోసం సోమాజిగూడలోని ఓ ఆస్పత్రిలో చేరారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మోత్కుపల్లికి (Motkupalli Narasimhulu) ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు.
Covid in TS:పెరుగుతున్న నిర్లక్ష్యం, తెలంగాణలో తాజాగా 5,093 మందికి కరోనా, లాక్‌డౌన్, నైట్‌ కర్ఫ్యూలతో పెద్దగా ఫలితాలు ఉండవని తెలిపిన గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావు, కరోనా పేషెంట్లపై ప్రజల్లో చిన్నచూపు
Hazarath Reddyతెలంగాణలో తాజాగా 5,093 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ (new coronavirus cases) అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 1,555 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,51,424కి చేరింది.
Nagarjuna Sagar By Election 2021: నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో 86.82 పోలింగ్‌ శాతం నమోదు, కరోనా ఉన్నప్పటికీ ఓటేసేందుకు ఆసక్తి చూపిన ఓటర్లు, మే 2వ తేదీన ఫలితాలు
Hazarath Reddyతెలంగాణలో నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో భారీ పోలింగ్‌ (Nagarjuna Sagar By Election 2021) నమోదైంది.ఈ ఉపఎన్నికలో 86.82 పోలింగ్‌ శాతం నమోదైంది. మొత్తం 2,20,300 ఓట్లకు గాను, 1,90,329 ఓట్లు పోలయ్యాయి. తుది క్రోడీకరణల అనంతరం ఈ సంఖ్యలో కొంతమార్పు ఉండే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.
Nizamabad Covid: విషాదం..ఒకే కుటుంబంలో నలుగురిని కాటేసిన కరోనా, నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ మండ‌లం వాడి గ్రామంలో ఘటన, కొవిడ్‌-19 క్యాంప్‌ను ఏర్పాటు చేసి గ్రామ‌స్థుల‌కు ప‌రీక్ష‌లు నిర్వహిస్తున్న జిల్లా వైద్యారోగ్య అధికారులు
Hazarath Reddyనిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ మండ‌లం వాడి గ్రామంలో (Wadi village of Velpur mandal in Nizamabad) విషాద ఘటన చోటు చేసుకుంది. ఆ గ్రామంలోని ఓ కుటుంబ స‌భ్యులు న‌లుగురు క‌రోనా వైర‌స్ కార‌ణంగా (Coronavirus kills four of family) మ‌ర‌ణించారు.
TS Covid: తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్, ఇకపై గాంధీ ఆస్పత్రి పూర్తిగా కరోనా పేషెంట్లకే, తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం, ఒక్కరోజే కోవిడ్‌తో 12 మంది మృతి, తాజాగా 4,446 మందికి కరోనా పాజిటివ్
Hazarath Reddyతెలంగాణలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... 4,446 మందికి కరోనా పాజిటివ్ (TS Coronavirus) నిర్ధార‌ణ అయింది. ఒక్క‌రోజులో కరోనాతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 1,414 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,331కి (Covid Cases in TS) చేరింది.
Telangana Municipal Elections 2021: తెలంగాణలో మోగిన మినీ మునిసిపల్‌ ఎన్నికల నగారా, రెండు కార్పొరేషన్లు, ఐదు మునిసిపాలిటీలకు ఏప్రిల్‌ 30న పోలింగ్, మే 3న ఓట్ల లెక్కింపు
Hazarath Reddyరాష్ట్రంలో మినీ మునిసిపల్‌ ఎన్నికలకు నగారా మోగింది. తెలంగాణలో ఎన్నికలు (Telangana Municipal Elections 2021) జరగాల్సిన రెండు కార్పొరేషన్లు; ఐదు మునిసిపాలిటీల్లో ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కమిషనర్‌ పార్థసారథి గురువారం షెడ్యూల్‌ జారీ చేశారు.
Nagarjuna Sagar By Election 2021: సాగర్ ఉప ఎన్నికల్లో 9 గంటల వరకు 9.8% పోలింగ్ నమోదు, ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు పోలింగ్, మొత్తం 41 మంది అభ్యర్థులు బరిలో..
Hazarath Reddyనాగార్జునసాగర్‌ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ (Nagarjuna Sagar By Election 2021) ఉదయం 7 గంటల నుంచి ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయాన్నే ఓటర్లంత పోలింగ్ కేంద్రాల కు బారులు తీరారు. 2లక్షల 20 వేల 300 మంది ఓటర్లు ఉన్న సాగర్ నియోజకవర్గంలో మొత్తం 346 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కరోనా పాజిటివ్.. ఆందోళనలో అభిమానులు, ప్రత్యేక వైద్య బృందంతో పవన్‌కు చికిత్స, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో అభిమానుల ముందుకు వస్తారని జనసేన ప్రకటన
Team Latestlyజనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయనకు ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. సుమన్ అధ్వర్యంలో చికిత్స జరుగుతోంది. యాంటీ వైరల్ డ్రగ్స్ తో పవన్ కు చికిత్స అందిస్తున్నారు....
Kakarla Subba Rao: దివంగత ఎన్టీఆర్ పిలుపుతో జన్మభూమికి సేవలందించిన డాక్టర్, ప్రముఖ రేడియాలజిస్ట్ డా. కాకర్ల సుబ్బారావు కన్నుమూత పట్ల సంతాపం ప్రకటించిన సీఎం కేసీఆర్
Team Latestlyఇంజినీరింగ్ చేద్దామనుకుంటే సీట్ రాలేదు, అయితే మెడిసిన్లో సీట్ వచ్చింది. ఇంట్లో చెప్పకుండా మెడిసిన్ విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత అనుకోకుండా స్కాలర్ షిప్ ద్వారా రేడియాలజీ కోర్సు చేయడం కోసం అమెరికాలోని న్యూయార్క్ వెళ్లారు. అక్కడే రేడియాలజీపై ....
Second Wave in TS: గతంలోలాగా కాదు..సెకండ్ వేవ్ అంతకుమించి, తెలంగాణలో వెల్లువలా కేసులు, ఒక్కరోజులోనే 3,840 మందికి పాజిటివ్, రాష్ట్రంలో 30 వేలు దాటిన ఆక్టివ్ కేసుల సంఖ్య; ఆసుపత్రుల్లో బెడ్లు పెంచాలని సీఎస్ ఆదేశం
Team Latestlyసెకండ్ వేవ్‌లో తెలంగాణలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు కోవిడ్ పేషెంట్లతో నిండిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఒకరోజును మించి ఒకరోజు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉన్నతాధికారులతో....