తెలంగాణ

Bhadrachalam Sita Rama Kalyanam: భక్తులు లేకుండా భద్రాద్రి సీతారాముల కల్యాణం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు

Hazarath Reddy

కరోనావైరస్ ప్రభావం భద్రాచలం సీతారాముల కళ్యాణంపై (Bhadrachalam Sita Rama Kalyanam) పడింది. భూలోక వైకుంఠంగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో (Bhadrachalam Temple) స్వామివారి తిరుకల్యాణ వేడుకలు జరుగుతున్నాయి.

Medchal Shocker: మద్యం తాగవద్దన్న తండ్రి, కోపంతో దారుణంగా చంపేసిన కొడుకు, కర్రతో తండ్రి తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి, మేడ్చల్ పరిదిలోని నూతన్‌కల్‌ మండలం లింగంపల్లి గ్రామంలో దారుణ ఘటన

Hazarath Reddy

తెలంగాణలో మేడ్చల్ జిల్లా నూతన్‌కల్‌ మండల పరిధిలోని లింగంపల్లి గ్రామంలో దారుణ ఘటన (Medchal Shocker) చోటు చేసుకుంది. మద్యం తాగొద్దన్నందుకు ఓ తనయుడు తండ్రిని దారుణంగా హత్య (Son Assassinated His Father,) చేశాడు

CM KCR Sri Rama Navami Wishes: రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్, భద్రాద్రి సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఆన్‌లైన్‌ ప్రసారాల ద్వారా వీక్షించాలని సూచన

Hazarath Reddy

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి నాడు ప్రతి ఏటా వైభవోపేతంగా జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కరోనా ప్రభావంతో ఈసారి సామూహికంగా జరుపుకోలేకపోతున్నామని అన్నారు.

Corona in Telangana: ఉధృతి పెరగటమే కానీ, తగ్గేదేలే.. తెలంగాణలో కొత్తగా 6,542 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 46 వేలు దాటిన ఆక్టివ్ కేసుల సంఖ్య; నిలకడగా సీఎం కేసీఆర్ ఆరోగ్యం

Team Latestly

సీఎం కేసీఆర్ సిద్ధిపేట జిల్లాలోని ఎర్రవెల్లి గ్రామంలో గల తన వ్యవసాయ క్షేత్రంలో ఐసోలేషన్ లో ఉన్నారు. కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎం.వి రావు నేతృత్వంలోని వైద్యబృందం సీఎం ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. కాగా, సీఎంకు తేలికపాటి కోవిడ్ లక్షణాలు, జలుబు ఉన్నాయి....

Advertisement

Metro Train New Timings: ముఖ్య గమనిక..నైట్ 7.45కి చివరి మెట్రో ట్రైన్, రాత్రి 8.45 నిమిషాలకు చివరి స్టేషన్‌కు మెట్రో రైలు, నైట్ కర్ఫ్యూ నేపథ్యంలో మెట్రో రైలు సమయాల్లో కీలక మార్పులు చేసిన అధికారులు

Hazarath Reddy

తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో రైల్వే అధికారులు మార్పులు (Metro Train New Timings) చేశారు. ఇక నుంచి ప్రతి రోజు ఉదయం 6.30 గంటలకు మెట్రో సేవలు ప్రారంభం అవుతాయని.. మాస్క్‌ లేని వారికి మెట్రోలోకి అనుమతి లేదన్నారు.

Telangana Shocker: ఇంట్లోకి చొరబడి..ఆరేళ్ల బాలికపై దారుణంగా అత్యాచారం, నిందితుడుకి 14 ఏళ్లు జైలు శిక్ష విధించిన రంగారెడ్డి జిల్లా కోర్టు, శిక్షతో పాటు రూ.20వేల జరిమానా

Hazarath Reddy

ఆరేళ్ల బాలికపై అత్యాచారం (sexually assaulted) చేసిన వృద్ధునికి ఎల్‌బీనగర్‌ న్యాయ స్థానం 14 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు.. రూ.20వేల జరిమానా విధించింది.

Transgenders Booked for Extortion: ఆటోడ్రైవర్‌పై 7గురు ట్రాన్స్‌జెండర్ల అరాచకం, రూ. 1000 డబ్బులు తీసుకుని పరార్, అరెస్ట్ చేసిన బంజారాహిల్స్ పోలీసులు, ఐపీసీ 341,384,504,506 రెడ్‌ విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదు

Hazarath Reddy

ట్రాన్స్‌జెండర్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ప్రయాణికులను బెదిరించి అందినకాడికి డబ్బులు దోచుకుంటున్నారు. తాజాగా రోడ్డు మీద వెళ్తున్న ప్రయాణికులను అడ్డుకొని డబ్బులు డిమాండ్‌ చేస్తున్న ఏడుగురు ట్రాన్స్‌జెండర్లను పోలీసులు అరెస్ట్ (Transgenders Booked for Extortion) చేశారు. తెలంగాణలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ (Banjara Hills police ) పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

TS Night Curfew : తెలంగాణలో నేటి నుంచి ఏప్రిల్ 30 వ‌ర‌కు నైట్ క‌ర్ఫ్యూ, రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ నిబంధనలు, అత్యసవర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు

Hazarath Reddy

తెలంగాణలో మహమ్మారి కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం (KCR Govt) కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌-19 నియంత్రణ చర్యల్లో భాగంగా రాత్రి కర్ఫ్యూ (Night Curfew in TS) విధించింది. నేటి నుంచి ఈ నెల 30 వరకు వరకు నైట్‌ కర్ఫ్యూ (night curfew) నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం ఓ జీవోను జారీ చేసింది.

Advertisement

Night Curfew in TS: నో లాక్‌డౌన్, తెలంగాణలో నేటి నుంచి ఏప్రిల్ 30 వ‌ర‌కు నైట్ క‌ర్ఫ్యూ, రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ నిబంధనలు, అత్యసవర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు

Hazarath Reddy

తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం (KCR Govt) కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌-19 నియంత్రణ చర్యల్లో భాగంగా రాత్రి కర్ఫ్యూ (Night Curfew in TS) విధించింది. నేటి నుంచి ఈ నెల 30 వరకు వరకు నైట్‌ కర్ఫ్యూ (night curfew) నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపింది.

SARS-CoV-2 Virus in TS: తెలంగాణలో వ్యాప్తి చెందుతున్న కరోనాలో N440K వేరియంట్, రాష్ట్రంలో 6 వేలకు చేరువగా కొత్త కేసులు నమోదు, 40 వేలు దాటిన ఆక్టివ్ కేసుల సంఖ్య

Team Latestly

ఈ తరహా 'డబుల్ మ్యుటేషన్' కొరోనావైరస్ వేరియంట్లు గుర్తించబడ్డాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలు కరోనా నిబంధనలు విస్మరించి మాస్కులు లేకుండా తిరగడం వల్లనే కేవలం 2 నెలల్లోనే దేశంలో కేసులు భారీగా పెరిగాయని ఆయన వెల్లడించారు. కేసులు పెరిగే కొద్ది దేశంలో కొత్తకొత్త వేరియంట్ల పుట్టుకకు....

CM KCR Tests COVID Positive: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్, ఫామ్ హౌజ్‌లో విశ్రాంతి తీసుకుంటున్న సీఎం, ప్రత్యేక వైద్య బృందంతో చికిత్స

Team Latestly

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కరోనా బారినపడ్డారు. సీఎంకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు రాష్ట్ర ముఖ్యకార్యదర్శి సోమేష్ కుమార్ ధృవీకరించారు. ఈ మేరకు ఆయన సోమవారం సాయంత్రం ప్రెస్ నోట్ విడుదల చేశారు....

Lockdown or Curfew in TS: తెలంగాణలో లాక్‌డౌన్ లేదా కర్ఫ్యూ విధింపు, 48 గంటల్లోగా తేల్చాలని కేసీఆర్ సర్కారుకి ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు, తదుపరి విచారణ ఈ నెల 23కి వాయిదా

Hazarath Reddy

తెలంగాణలో కోవిడ్ సెకండ్ వేవ్ ఉగ్రరూపం చూపిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ సర్కారుకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా వ్యాప్తి నియంత్రణలో ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు.. 48 గంటల్లోగా రాష్ట్రంలో లాక్‌డౌన్‌ లేదా కర్ఫ్యూ విధింపుపై (Lockdown or Curfew in TS) నిర్ణయం తీసుకోవాలని.. లేదంటే తామే ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

Advertisement

TS Municipal Elections Update: మున్సిపల్‌ ఎన్నికలు నిలిపివేయలేమని తెలిపిన హైకోర్టు, లాక్‌డౌన్ పెట్టే ఆలోచన లేదని తేల్చి చెప్పిన ఈటల రాజేందర్, నోముల భగత్‌కు కరోనా

Hazarath Reddy

తెలంగాణలో ఈనెల 30న జరగనున్న మున్సిపల్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని (TS Municipolls Update)తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికలు రద్దు చేయాలంటూ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ (Shabbir Ali) దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు (Telangana High Court) విచారణ చేపట్టింది.

Corona in TS: సెకండ్ వేవ్ ఉధృతి.. కరోనా సోకిన 2-3 రోజుల్లోనే లక్షణాలు, తెలంగాణలో కొత్తగా 4,009 కోవిడ్ కేసులు నమోదు, సరిపడా వ్యాక్సిన్, ఆక్సిజన్ కేటాయించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి

Team Latestly

కేంద్రం నుంచి 2.5 లక్షల డోసులు రావడంతో తిరిగి సోమవారం నుంచి వ్యాక్సినేషన్ యధావిధిగా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.

Shamshabad Road Accident: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు అక్కడిక్కడే మృతి, మరో ఆరుగురు లారీ కింద..లారీలో 30 మందికి పైగా కార్మికులు, కారును ఢీకొట్టి లారీ బోల్తా

Hazarath Reddy

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (Shamshabad Road Accident) జరిగింది. కారును ఢీకొట్టి లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. 15 మందికి పైగా తీగ్రగాయాలయ్యాయి. మరో ఆరుగురు లారీ కింద ఇరుక్కుపోయారు.

Pawan Kalyan Health Update: కోలుకుంటున్నా, త్వరలో మీ ముందుకు వస్తా, కరోనా సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరంగా ఉంది, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్, తాను ఆరోగ్యంగా ఉండాలని ప్రార్ధనలు చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపిన జనసేన అధినేత

Hazarath Reddy

జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవలే కరోనా బారినపడి తన ఫాంహౌస్ లోనే చికిత్స పొందుతున్న (Pawan Kalyan Health Update) విషయం విదితమే. ప్రస్తుతం తాను వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ కోలుకుంటున్నానని, వీలైనంత త్వరలో ప్రజల ముందుకు వస్తానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Advertisement

Motkupalli Narasimhulu Health Update: మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం, ఐసీయూలో చికి​త్స అందిస్తున్నామని తెలిపిన వైద్యులు, కరోనాతో సోమాజిగూడలో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన బీజేపీ నేత

Hazarath Reddy

తెలంగాణలో పలువురు రాజకీయ ప్రముఖలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులుకి (Motkupalli Narasimhulu Health Update) కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మోత్కుపల్లి చికిత్స కోసం సోమాజిగూడలోని ఓ ఆస్పత్రిలో చేరారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మోత్కుపల్లికి (Motkupalli Narasimhulu) ఐసీయూలో చికి​త్స అందిస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు.

Covid in TS:పెరుగుతున్న నిర్లక్ష్యం, తెలంగాణలో తాజాగా 5,093 మందికి కరోనా, లాక్‌డౌన్, నైట్‌ కర్ఫ్యూలతో పెద్దగా ఫలితాలు ఉండవని తెలిపిన గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావు, కరోనా పేషెంట్లపై ప్రజల్లో చిన్నచూపు

Hazarath Reddy

తెలంగాణలో తాజాగా 5,093 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ (new coronavirus cases) అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 1,555 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,51,424కి చేరింది.

Nagarjuna Sagar By Election 2021: నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో 86.82 పోలింగ్‌ శాతం నమోదు, కరోనా ఉన్నప్పటికీ ఓటేసేందుకు ఆసక్తి చూపిన ఓటర్లు, మే 2వ తేదీన ఫలితాలు

Hazarath Reddy

తెలంగాణలో నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో భారీ పోలింగ్‌ (Nagarjuna Sagar By Election 2021) నమోదైంది.ఈ ఉపఎన్నికలో 86.82 పోలింగ్‌ శాతం నమోదైంది. మొత్తం 2,20,300 ఓట్లకు గాను, 1,90,329 ఓట్లు పోలయ్యాయి. తుది క్రోడీకరణల అనంతరం ఈ సంఖ్యలో కొంతమార్పు ఉండే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.

Nizamabad Covid: విషాదం..ఒకే కుటుంబంలో నలుగురిని కాటేసిన కరోనా, నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ మండ‌లం వాడి గ్రామంలో ఘటన, కొవిడ్‌-19 క్యాంప్‌ను ఏర్పాటు చేసి గ్రామ‌స్థుల‌కు ప‌రీక్ష‌లు నిర్వహిస్తున్న జిల్లా వైద్యారోగ్య అధికారులు

Hazarath Reddy

నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ మండ‌లం వాడి గ్రామంలో (Wadi village of Velpur mandal in Nizamabad) విషాద ఘటన చోటు చేసుకుంది. ఆ గ్రామంలోని ఓ కుటుంబ స‌భ్యులు న‌లుగురు క‌రోనా వైర‌స్ కార‌ణంగా (Coronavirus kills four of family) మ‌ర‌ణించారు.

Advertisement
Advertisement