తెలంగాణ
Telangana Health Bulletin: తెలంగాణలో కొత్తగా 186 కరోనా కేసులు నమోదు, రాష్ట్రంలో ప్రైవేట్ హెల్త్ కేర్ సిబ్బందికి కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ, టీకా పట్ల అపోహలు వద్దని ప్రముఖ వైద్య నిపుణుల భరోసా
Team Latestlyప్రైవేట్ హెచ్‌సిడబ్ల్యుల నుంచి టీకా పట్ల నిరాసక్తత శుక్రవారం కూడా కొనసాగింది, రిజిస్టర్ చేసుకున్న వారిలో కేవలం 47 శాతం మాత్రమే టీకా తీసుకున్నారు. నిన్న 15,360 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.....
COVID in TS: తెలంగాణలో 1 లక్షా 50 వేల మందికి పైగా హెల్త్ వర్కర్లకు వ్యాక్సినేషన్, తగ్గుముఖం పడుతున్న కొవిడ్ వ్యాప్తి, గడిచిన 24 గంటల్లో 197 కేసులు నమోదు
Team Latestlyతెలంగాణలో కొవిడ్ నివారణ వ్యాక్సిన్ కొనసాగుతోంది, ఇప్పటివరకు అధికారికంగా పేర్కొన్న గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 1,51,243 మందికి పైగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ హెల్త్ వర్కర్స్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వారంతా ఆరోగ్యంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు....
Inter Exams in TS: తెలంగాణలో మే1 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు, షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
Team Latestlyఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష ఏప్రిల్ 1న మరియు ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఏప్రిల్‌ 3న జరగనున్నాయి. వొకేషనల్ కోర్సులకు కూడా ఇదే షెడ్యూల్ వర్తిస్తుందని ఇంటర్మీడియట్ బోర్డ్ స్పష్టం చేసింది....
India Coronavirus Updates: జాన్సన్ వ్యాక్సిన్ సింగిల్ డోస్ వేసుకుంటే చాలు, కొత్త కరోనా స్ట్రెయిన్‌పై కోవాగ్జిన్ సానుకూల ఫలితాలు, దేశంలో తాజాగా 11,666 మందికి కరోనా, ఏపీలో 111, తెలంగాణ 186 కేసులు నమోదు
Hazarath Reddyదేశంలో గత 24 గంటల్లో 11,666 మందికి కరోనా (India Coronavirus Updates) నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 14,301 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,07,01,193 కు (Covid in India) చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 123 మంది కరోనా కారణంగా మృతి చెందారు.
PRC Report in TS: ఉద్యోగుల క‌నీస వేత‌నం రూ.19 వేలు, 7.5 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ అమలు, పీఆర్సీ రిపోర్టును విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం, మండిపడుతున్న ఉద్యోగ సంఘాలు
Hazarath Reddyతెలంగాణ తొలి వేతన సవరణ సంఘం (పీఆర్సీ) రిపోర్టు (PRC Report in TS) బుధవారం విడుదలైంది. ఈ రిపోర్టులో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7.5 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ అమలు చేయాలని పీఆర్సీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
Covid Updates in India: వ్యాక్సిన్ గడువు ఆరు నెలలే..ఆ తరువాత పనికిరాదని నిపుణులు సూచన, దేశంలో తాజాగా 12,689 మందికి కోవిడ్, తెలంగాణలో తాజాగా 147 కరోనా కేసులు, ఏపీలో 172 మందికి పాజిటివ్, బ్రిటన్ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రయాణికులకు కరోనా
Hazarath Reddyకరోనా వ్యాక్సిన్ ఎక్స్‌పైరీ గడువు 6 నెలలు మాత్రమే ఉంటుందని, కాబట్టి వీలైనంత త్వరగా అందరికీ టీకాలు వేయాలని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న టీకాల వినియోగానికి గడువు అవి తయారైనప్పటి నుంచి ఆరు నెలలు మాత్రమేనని చెబుతున్నారు.
Govt Teacher Commits Suicide: తెలంగాణలో ప్రభుత్వ టీచర్ ఆత్మహత్య, ఇంటి నిర్మాణం కోసం డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో పురుగుల మందు తాగిన అనిల్‌కుమార్‌, భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సిద్దిపేట ఎస్సై
Hazarath Reddyతెలంగాణలో సిద్దిపేట రూరల్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి నిర్మాణం కోసం డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య (Govt Teacher Commits Suicide) చేసుకున్నాడు.
Republic Day Celebrations in AP&TS: మూడు రాజధానులకు ప్రభుత్వం కట్టుబడి ఉంది, జాతీయ పతాకం ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించిన ఏపీ గవర్నర్, తెలంగాణలో ప్రగతి భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
Hazarath Reddyరెండు తెలుగు రాష్ట్రాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు (Republic Day Celebrations in Telugu States) కనువిందుగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో 72వ గణతంత్ర వేడుకలు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో ప్రగతి భవన్‌లో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్‌ (CM KCR) జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు.
COVID Status in TS: గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో నేడు మరియు రేపు వ్యాక్సినేషన్ ప్రక్రియకు సెలవు, తెలంగాణలో కొత్తగా 189 కొవిడ్19 కేసులు నమోదు, రాష్ట్రానికి సంబంధించి కొవిడ్ అప్‌డేట్స్ ఇలా ఉన్నాయి
Team Latestlyసోమవారం నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేసే హెల్త్ వర్కర్స్ కి టీకాలు అందించడం మొదలైంది. అయితే ప్రైవేట్ సిబ్బంది నుంచి వ్యాక్సిన్ పట్ల స్పందన కరువైంది, తమ పేర్లు నమోదు చేసుకున్న వారిలో తొలిరోజు కేవలం....
Col Santosh Babu: కల్నల్ సంతోష్‌ బాబుకు మహావీర చక్ర అవార్డు ప్రకటించే అవకాశం, దేశ రాజధానిలో రిపబ్లిక్ డే రోజున ఆయన కుటుంబ సభ్యులకు అవార్డు అందజేస్తారంటూ వార్తలు, కథనాన్ని ప్రచురించిన జాతీయ వార్తా సంస్థ
Hazarath Reddyపొరుగు దేశం చైనా గతేడాది గాల్వాన్ లోయలో (Galwan valley) భారత సైనికులపై విరుచుకుపడిన సంగతి విదితమే.. ఈ ఘర్షణలో వీరోచితంగా పోరాడిన తెలుగు బిడ్డ కల్నల్ సంతోష్‌ బాబు (Col Santosh Babu) అమరుడయ్యాడు. లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద గత ఏడాది భారత్-చైనా సైనికుల మధ్య ఈ ఘర్షణలో చోటు చేసుకున్నాయి. ఈ అమర వీరునికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక మహావీర చక్ర అవార్డును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
GST Compensation Shortfall: తెలుగు రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం విడుదల చేసిన కేంద్రం, తెలంగాణకు రూ.1,336.44 కోట్లు, ఏపీకి రూ.1,810.71 కోట్లు విడుద‌ల, 13 వ విడతలో రూ.6,000 కోట్లు రాష్ట్రాలకు,యూటీలకు విడుదల
Hazarath Reddyజీఎస్టీ పరిహార కొరతను తీర్చడానికి 13 వ విడత 6,000 కోట్ల రూపాయలను రాష్ట్రాలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసింది. ఈ మొత్తంతో ఇప్పటివరకు విడుదల చేసిన మొత్తం నిధులు రూ .78,000 కోట్లకు చేరుకున్నాయి. ఇప్పటివరకు, మొత్తం అంచనా జీఎస్టీ పరిహార కొరతలో (GST Compensation Shortfall) 70 శాతం శాసనసభతో రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు (యుటి) విడుదల చేయబడింది
TRS-BJP Clash at Telangana Chowk: టీఆర్ఎస్, బీజేపీ ఫైటింగ్..కిందపడిన ఎస్ఐ, తెలంగాణ చౌక్ వేదికగా దాడికి దిగిన ఇరుపార్టీల నాయకులు, పలువురికి గాయాలు, సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్
Hazarath Reddyతెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా కరీంనగర్‌ నడిబొడ్డున టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు గొడవకు దిగారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ దిష్టిబొమ్మ దహనం విషయంలో తలెత్తిన వివాదం తెలంగాణ చౌక్ వద్ద పరస్పరం దాడి చేసుకునే స్థాయికి (TRS & BJP Clash) చేరింది.
Covid Updates in India: తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్‌కేర్‌ వర్కర్‌ మృతి, దేశంలో తాజాగా 13,203 మందికి కరోనా, ఏపీలో 158 మందికి కోవిడ్ పాజిటివ్
Hazarath Reddyకరోనా వ్యాక్సిన్‌ (Coronavirus Vaccine) తీసుకున్న వరంగల్‌ అర్బన్‌ జిల్లా న్యూ శాయంపేట యూపీహెచ్‌సీ పరిధిలోని దీన్‌దయాళ్‌ నగర్‌కు చెందిన అంగన్‌వాడీ టీచర్‌ (హెల్త్‌కేర్‌ వర్కర్‌) గన్నారపు వనిత (45) ఆదివారం రాత్రి ఛాతీనొప్పితో మృతి చెందింది.
Farm Sectors in TS: రైతులు పంటను అమ్ముకోవటానికి వ్యవసాయ మార్కెట్లే వేదిక, కొత్త చట్టాలతో ఆదాయం రాకపోయిన రాష్ట్రంలోని మార్కెట్ల బలోపేతానికి సీఎం కేసీఆర్ సూచనలు
Team Latestlyరైతులు ఎప్పుడూ ఒకే పంట వేసే విధానం పోవాలి. పంట మార్పిడి విధానం రావాలి. పంట మార్పిడి వల్ల ఉత్పత్తి పెరిగి లాభాలు వస్తాయి. గ్రామాల్లో కూలీల కొరత ఉంది. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగాల్సి ఉంది. పంటల సాగు విధానంలో ఆధునిక పద్ధతులు రావాలి.....
Covid Updates: ఐసీయూలో శశికళ, కోవిడ్‌తో పోరాడుతున్న చిన్నమ్మ, సీరం అగ్ని ప్రమాదంలో రూ.వెయ్యి కోట్లకు పైగా నష్టం, దేశంలో తాజాగా 14,256 మందికి కోవిడ్ పాజిటివ్, తెలంగాణలో కొత్తగా 221 కరోనా కేసులు నమోదు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 221 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,93,056కు చేరింది. ఇందులో 2,87,899 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 3569 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
Exams in TS: తెలంగాణలో మే 3 నుంచి ఇంటర్ పరీక్షలు మరియు మే 17 నుంచి పదో తరగతి పరీక్షలకు ప్రతిపాదనలు, ప్రభుత్వ ఆమోదం పొందిన వెంటనే షెడ్యూల్ విడుదలకు అధికారుల ఏర్పాట్లు
Team Latestlyమే 17 నుంచి 26 వరకు పదో తరగతి పరీక్షల నిర్వహణ , ఆ తర్వాత మే 27 నుండి జూన్ 13 వరకు వేసవి సెలవులు ఉంటాయి. ప్రతిపాదిత షెడ్యూల్ రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపబడింది.....
'TSRTC Fares Hike': ప్రయాణికుల పైనే భారం.. మళ్లీ పెరగనున్న ఆర్టీసీ బస్సు ఛార్జీలు! పెరిగిన డీజిల్ ధరలతో తప్పదని ముఖ్యమంత్రికి నివేదించిన ఆర్టీసీ అధికారులు
Team Latestlyఒకవేళ జీతాలు పెంచితే ఆర్టీసీపై పెనుభారం తప్పదు. అది భరించే స్థితిలో ఆర్టీసీ లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద ఎత్తున ఆర్టీసీకి సహాయం అందించాలి. బస్సు చార్జీలు పెంచాలి. ఈ రెండు చర్యలు తీసుకుంటే తప్ప టీఎస్ ఆర్టీసీ గట్టెక్కే పరిస్థితి ఉండదు’’ అని అధికారులు సీఎంకు వివరించారు.....
COVID in TS: తెలంగాణలో కొత్తగా 226 కొవిడ్19 కేసులు నమోదు, రాష్ట్రంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ, త్వరలో ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ టీకా పంపిణీకి ఆరోగ్యశాఖ కసరత్తు
Team Latestlyనిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 39 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 15, మేడ్చల్ నుంచి 16, కరీంనగర్ నుంచి 16 కేసుల చొప్పున నమోదయ్యాయి....