తెలంగాణ
Bhatti Vikramarka: ఇకపై ప్రతి ఏటా భక్త రామదాసు జయంతి ఉత్సవాలు.. ప్రజా ప్రభుత్వం కళలను ప్రోత్సహిస్తుందన్న భట్టి విక్రమార్క, ఉగాదికి గద్దర్ అవార్డులు ఇస్తామని వెల్లడి
Arun Charagondaతెలంగాణలో ప్రతి ఏటా భక్త రామదాసు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka).హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన శ్రీ భక్త రామదాసు జయంతి ఉత్సవాల కార్యక్రమంలో మాట్లాడారు భట్టి.
Karimnagar: పెళ్లికి నిరాకరించిందని యువతి తల్లిపై యువకుడు దాడి.. గొంతు నులిమి హత్య చేసేందుకు ప్రయత్నం, రక్షించిన స్థానికులు, వీడియో ఇదిగో
Arun Charagondaపెళ్లికి నిరాకరించిందని యువతి తల్లిపై ఓ యువకుడు దాడి చేసిన సంఘటన కరీంనగర్‌లో చోటు చేసుకుంది. రామడుగు మండలం వన్నారానికి చెందిన రాజ్ కుమార్ అదే గ్రామానికి ఓ యువతిని పెళ్లిచేసుకుంటానని వెంట పడ్డాడు.
Tattoos May Cause HIV, Cancer: పచ్చ బొట్లతో హెచ్‌ఐవీ, క్యాన్సర్ వచ్చే ప్రమాదం.. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం
Rudraపచ్చ బొట్లతో చర్మ వ్యాధులు, చర్మ క్యాన్సర్, హెపటైటిస్-బీ, సీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌తో పాటు హెచ్‌ఐవీ కూడా సంక్రమించే ప్రమాదముందని కర్ణాటక ప్రభుత్వవర్గాలు చెప్తున్నాయి.
Telangana: భర్తను వదిలేసి ప్రియుడితో భార్య జంప్.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు ప్రయత్నించిన భర్త, బస్ ఎక్కి పరారైన జంట, వీడియో ఇదిగో
Arun Charagondaభర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి సోషల్ మీడియాలో పరిచయమైన ప్రియుడితో పారిపోయింది వివాహిత . మేడ్చల్ జిల్లా పేట్ బాషీరాబాద్ పీయస్ పరిధిలో గతనెల 5న తన భార్య సుకన్య(35) కనిపించడం లేదంటూ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు భర్త జయరాజ్.
Medak Horror: పరీక్షల భయంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. మెదక్ లో ఘటన
Rudraపరీక్షల భయంతో ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ విద్యార్థి ఫ్యాన్ కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
SLBC Tunnel Collapse Update: ఎస్‌ఎల్‌బీసీ సొరంగం వద్దకు నేడు సీఎం రేవంత్ రెడ్డి.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది సజీవంగా ఉన్నారా? లేదా? అనే విషయమై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టన్నల్ లో చిక్కుకున్న వారిని బయటకు తీసే సహాయక చర్యలు గత 8 రోజులుగా కొనసాగుతున్నాయి.
Fancy Number Auction In Hyderabad: రంగారెడ్డి రవాణా శాఖ కార్యాలయంలో ఫ్యాన్సీ నెంబర్ల వేలం.. ఒక్క రోజులోనే రవాణా శాఖకు రూ.37 లక్షల ఆదాయం
Rudraవాహనాల ఫ్యాన్సీ నంబర్లు రవాణా శాఖకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఫ్యాన్సీ నంబర్ల కోసం ఎంత ధర అయినా సరే కొనాల్సిందే అంటున్నారు పలువురు ఆశావహులు.
Tamil Nadu Horror: చర్చి పండుగలో విషాదం… కరెంట్ షాక్ తో నలుగురు యువకులు మృతి.. తమిళనాడులో ఘటన (వీడియో)
Rudraతమిళనాడులోని కన్యాకుమారి ప్రాంతంలో ఘోరం జరిగింది. చర్చి పండుగలో పెను విషాదం చోటుచేసుకుంది. ఎనాయం పుత్తేంతురైలో సెయింట్ ఆంథోనీ చర్చిలో ఉత్సవాలు జరుగుతుండగా కరెంట్ షాక్ తగిలి నలుగురు యువకులు ఘటనా స్థలంలోనే మృత్యువాతపడ్డారు.
Warangal Airport: నిత్యం రద్దీగా ఉండేలా వరంగల్ ఎయిర్‌పోర్టు డిజైన్, భూసేకరణ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ ఆదేశం
VNSమామునూరు విమానాశ్రయం (Warangal Airport) అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎయిర్‌పోర్టుపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) శనివారం సమీక్ష నిర్వహించారు. భూసేకరణ, పెండింగ్ పనుల వివరాలు ఆరా తీశారు. కేరళలోని కొచ్చి విమానాశ్రయం తరహాలో మామునూరు విమానాశ్రయం ఉండాలని సూచించారు.
KCR Wishes To Muslims: రేపటి నుంచే పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం, శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం కేసీఆర్
VNSరేపట్నుంచి పవిత్ర రంజాన్ మాసం (Ramzan Month) ప్రారంభవుతున్న సందర్భంగా ముస్లిం సోదరులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (KCR) శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో ఆచరించే కఠోర ఉపవాసం, దైవ ప్రార్థనలు ఆధ్యాత్మికతను, జీవిత పరమార్థాన్ని ఎరుకపరిచి, క్రమశిక్షణను పెంపొదిస్తామని అన్నారు.
CM Revanth Reddy:సైనిక్ స్కూల్ తరహాలో పోలీస్ స్కూల్ ..యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ బ్రోచర్-వెబ్‌సైట్ ఆవిష్కరించిన సీఎం రేవంత్..స్పోర్ట్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచన
Arun Charagondaయంగ్ ఇండియా పోలీస్ స్కూల్ బ్రోచర్, వెబ్‌సైట్ ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). స్కూల్ యూనిఫార్మ్స్ నమూనాలను పరిశీలించారు సీఎం.
Khammam: నా చావుకు కారణం ఢీ షో డాన్సర్ అభి.. కావ్య కళ్యాణి ఆరోపణ, సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య, షాకింగ్ వీడియో!
Arun Charagondaఢీ షో డాన్సర్ మోసం చేశాడని సెల్ఫీ వీడియో తీసుకుని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఖమ్మం(Khammam) జిల్లాలో చోటు చేసుకుంది.
Congress Suspends Teenmaar Mallanna: కాంగ్రెస్ పార్టీ నుండి తీన్మార్ మల్లన్న సస్పెండ్.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో నిర్ణయం తీసుకున్న క్రమశిక్షణ సంఘం
Arun Charagondaఅంతా అనుకుందే జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ . పార్టీ వ్యతిరేక కార్యకలాపాల పాల్పడుతున్న తిన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది క్రమశిక్షణ సంఘం.
Lakshmi Narasimha Swamy Brahmotsavams: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు.. 11 రోజుల పాటు కన్నుల పండువగా వేడుకలు, అన్ని ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం
Arun Charagondaనేటి నుంచి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. పాంచరాత్రాగమ విధానాలతో 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా వేడుకలు జరగనున్నాయి.
Dy CM Pawan Kalyan Convoy Accident: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ఢీకొని వ్యక్తికి గాయాలు.. వీడియో ఇదిగో..!
Rudraతెలుగు రాష్ట్రాల మంత్రుల కాన్వాయ్ లకు ఇటీవల ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు గాయపడిన ఘటన మరువకముందే అలాంటి ఘటనే మరొకటి జరిగింది.
Hyderabad Horror: పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. హైదరాబాద్ లో ఘటన
Rudraపరీక్షల ఒత్తిడి తట్టుకోలేక ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి ఫ్యాన్ కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Warangal Shocker: భార్య ప్లాన్.. ప్రియుడు అటాక్.. భర్త మృతి, వరంగల్ జిల్లాలో షాకింగ్ సంఘటన, వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్త దారుణ హత్య!
Arun Charagondaభార్య ప్లాన్.. ప్రియుడు అటాక్.. డాక్టర్ సముంత్ రెడ్డి మృతి వెరసీ వరంగల్ జిల్లాలో ఓ డాక్టర్ హత్య కలకలం రేపింది.
Commercial LPG Cylinder Price Hike: గ్యాస్ వినియోగదారులకు షాక్.. మార్చి నెల తొలిరోజే పెరిగిన వాణిజ్య సిలిండర్ ధరలు.. ఎంత మేర పెరిగిందంటే??
Rudraమార్చి నెల తొలిరోజునే గ్యాస్ వినియోగదారులకు గ్యాస్ కంపెనీలు బ్యాడ్ న్యూస్ చెప్పాయి. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరపై రూ. 6 చొప్పున పెంచాయి.
SLBC Tunnel Collapse Update: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద టెన్షన్ టెన్షన్.. నాగర్ కర్నూల్ ప్రభుత్వ దవాఖాన వద్ద 8 అంబులెన్సులు సిద్ధం.. వైద్యులు లేకుండా ఖాళీ అంబులెన్సులు రావడంతో సర్వత్రా ఉద్విగ్న పరిస్థితులు
Rudraఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది సజీవంగా ఉన్నారా? లేదా? అనే విషయమై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Warmest February In India: మండిపోయిన ఫిబ్రవరి.. 124 ఏండ్ల తర్వాత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. మార్చిలోనూ కుతకుతే.. ఐఎండీ అలర్ట్
Rudraపూర్తిస్థాయిలో ఎండాకాలం రాకముందే ఫిబ్రవరిలో ఎండలు దంచికొట్టడం.. ప్రజలు ఆపసోపాలు పడటం తెలిసిందే. దేశంలో 1901 తర్వాత ఎన్నడూ చూడనంతగా గడిచిన ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైనట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.