Technology
Airtel Black All-in-One Offers: ఎయిర్‌టెల్‌ మరో కీలక నిర్ణయం, ఫైబర్, డీటీహెచ్, మొబైల్‌ సర్వీసులన్నీ ఒకే గొడుగు కిందకు, ఫైబర్‌ రూ.499, డీటీహెచ్‌ రూ.153, మొబైల్‌ రూ.499 నుంచి నెలవారీ ప్లాన్స్‌ మొదలు, నాలుగు రకాల ప్లాన్స్‌లో దేనినైనా ఎంచుకునే అవకాశం
Hazarath ReddyJio 'Emergency Data Loan': డబ్బులు చెల్లించకుండానే జియో నుంచి 1జీబీ డేటా, కొత్తగా ఎమర్జెన్సీ డేటా లోన్‌ ప్లాన్‌ ప్రకటించిన రిలయన్స్ జియో, జియో నుంచి ఎమర్జెన్సీ డేటా లోన్‌ ఎలా పొందాలో ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyదేశంతో ఉచిత ఆఫర్లతో దిగ్గజ టెల్కోలకు షాకిచ్చిన జియో దేశంలో నంబర్ వన్ స్థానంలో దూసుకుపోతోంది. అత్యధికమంది కస్టమర్లకు కలిగిన నెట్ వర్క్ గా యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లను అందిస్తూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే మరో కొత్త ఆఫర్ కు (Jio Offers) తెరలేపింది.
Disha SOS Download: దిశ యాప్ డౌన్‌లోడ్‌ చేసుకున్నారా..లేకుంటే ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలో తెలుసుకోండి, దిశా యాప్ ఎలా వాడాలి, దిశ యాప్‌తో ప్రయోజనాలు ఏమిటి, పూర్తి సమాచారం మీకోసం
Hazarath Reddyఏపీలో మహిళల భద్రత కోసం దిశ చట్టం అమల్లోకి తేవడంతో పాటు దిశ యాప్‌ని కూడా రూపొందించిన సంగతి విదితమే. 2020 ఫిబ్రవరిలో ఈ యాప్‌ను ఆండ్రాయిడ్‌, ఆపిల్‌ ఫోన్లలలో అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటి వరకు 17 లక్షల మందికి పైగా ఈ యాప్‌ను (Disha app) డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.
FIR Against Twitter India: వివాదాల మధ్య నలిగిపోతున్న ట్విట్టర్, యూపీలో ట్విట్టర్ ఇండియా చీఫ్ మనీష్ మహేశ్వరిపై ఎఫ్ఐఆర్ నమోదు, జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లను ప్రత్యేక దేశాలుగా పేర్కొంటూ మ్యాప్‌, నెటిజన్ల ఆగ్రహంతో గంటల వ్యవధిలో మ్యాప్ తొలగింపు
Hazarath Reddyకొత్త ఐటీ చట్టాలపై కేంద్రంతో ఘర్షణ పడుతున్న ట్విటర్‌ మరో సారి వివాదంలో చిక్కుకుంది. జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లను ప్రత్యేక దేశాలుగా (Distorted Map Showing Jammu and Kashmir, Ladakh Outside India) పేర్కొంటూ మ్యాప్‌ను తప్పుగా చూపింది. దీంతో నెటిజన్లు ట్విటర్‌ తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడంతో ట్విటర్‌ వెనక్కు తగ్గింది.
Realme 5G Smartphone: రూ.7వేలకే 5జీ స్మార్ట్‌‌ఫోన్‌, మొబైల్ మార్కెట్‌కి షాక్ ఇవ్వబోతున్న రియల్‌మీ, దీపావళి ఫెస్టివల్‌ సందర్భంగా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపిన సీఈఓ సీఈవో మాధవ్ సేథ్
Hazarath Reddyప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్‌ తయారీ దిగ్గజం రియల్‌ మీ సంచలన ప్రకటన చేసింది. ఈ ఏడాది దీపావళి ఫెస్టివల్‌ సందర్భంగా 5జీ స్మార్ట్‌ ఫోన్లను కేవలం రూ.7 వేలకే అందిస్తామని రియల్‌మీ ఇండియా సీఈఓ సీఈవో మాధవ్ సేథ్ ప్రకటించారు. 60 లక్షల ఫోన్లను వినియోగదారులకు అందుబాటులో తీసుకువస్తామని ఆయన తెలిపారు.
Sim Verification: మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవడం ఇక చాలా ఈజీ, తెలుగు రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా tafcop.dgtelecom.gov.in ను అందుబాటులోకి తీసుకువచ్చిన కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ
Hazarath Reddyఈ పరిస్థితుల్లో మన పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో తెలుసుకోవడమనేది (How to know) చాలా ముఖ్యమైన విషయంగా మారింది. ఈ విషయాన్ని తెలుసుకునేందుకు కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ అవకాశం కల్పిస్తోంది. పైలట్‌ ప్రాజెక్టుగా మొదట ఏపీ, తెలంగాణలోనే ఈ సేవలు అందుబాటులోకి తెచ్చింది. మన పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో తెలుసుకునేందుకు tafcop.dgtelecom.gov.in అనే వెబ్ సైట్ ను కేంద్ర టెలికాం శాఖ అందుబాటులోకి తెచ్చింది.
JioPhone Next: అత్యంత చవకైన 4జీ స్మార్ట్‌ఫోన్ 'జియోఫోన్ నెక్ట్స్' ను ప్రకటించిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ; దీని ధర ఎంత ఉండొచ్చు మరియు ఫీచర్లు ఎలా ఉంటాయో ఇక్కడ చూడండి
Team Latestlyస్మార్ట్ కెమెరాతో ఆగ్మెంటెడ్ రియాలిటీ ఫిల్టర్లు, వాయిస్ అసిస్టెంట్, స్క్రీన్ టెక్ట్స్ యొక్క ఆటోమేటిక్ రీడింగ్, భాషా అనువాదం లాంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 480 SoC చేత పనిచేస్తుంది....
EMI on Debit Cards: డెబిట్‌ కార్డ్ మీద ఈఎంఐ ఎలా తీసుకోవాలి, మీ డెబిట్ కార్డుకు అర్హత ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి, డెబిట్ కార్డ్ ఈఎంఐ గురించి ముఖ్యమైన సమాచారం మీకోసం
Hazarath Reddyడెబిట్ కార్డులపై కనిష్టంగా ఈఎంఐ పొందే మొత్తాన్ని బ్యాంకులు నిర్ణయిస్తాయి. గరిష్ట లావాదేవీ విలువ ఖాతాదారునికి ముందుగా ఆమోదించిన పరిమితి ద్వారా నిర్ణయించబడుతుంది.మీరు బ్యాంక్ కస్టమర్ సర్వీస్ లైన్‌కు ఫోన్ చేయవచ్చు లేదా మీ EMI అర్హతను తనిఖీ చేయడానికి SMS పంపవచ్చు
Bharti Airtel-TCS Collaboration: 5జీపై కన్నేసిన భారతీ ఎయిర్‌టెల్‌, 5జీ విస్తరణ కోసం టీసీఎస్‌తో జతకట్టిన మొబైల్‌ నెట్‌వర్క్‌ దిగ్గజం, పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో ఎయిర్‌టెల్‌ 5జీ నెట్‌వర్క్‌
Hazarath Reddyభారత్‌లో 5జీ టెక్నాలజీని అత్యంత వేగంగా అందుబాటులోకి తీసుకురావడానికి భారతీ ఎయిర్‌టెల్‌ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ మొబైల్‌ నెట్‌వర్క్‌ దిగ్గజం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ను (5G networks in India) విస్తరించడం కోసం దిగ్గజ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌(టీసీఎస్‌)తో (Bharti Airtel-TCS Collaboration) జతకట్టనుంది.
Reliance Home Finance: అప్పుల ఊబిలో అనిల్ అంబాని, రూ. 2,900 కోట్లకు రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ అమ్మకం, అతి పెద్ద బిడ్డర్‌గా అవతరించిన ఆథమ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, కొంత మేర తీరనున్న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కష్టాలు
Hazarath Reddyఅప్పుల భారంతో కుదేలైన అనిల్‌ అంబానీ గ్రూప్‌ సంస్థ రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ కొనుగోలుకి ఆథమ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (Authum Investment and Infrastructure) అతి పెద్ద బిడ్డర్‌గా నిలిచింది. రూ. 2,900 కోట్ల ఆఫర్‌తో ఈ బిడ్‌ను వేసినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఆథమ్‌ నుంచి ముందస్తు చెలింపుగా 90 శాతం నిధులు లభించనుండగా.. మరో రూ. 300 కోట్లు ఏడాదిలోగా బీవోబీ పొందనున్నట్లు అధికార వర్గాలు వివరించాయి.
IRCTC-iPay: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్, బుకింగ్ టికెట్ రద్దయిన వెంటనే రీఫండ్, యూజర్ ఇంటర్ ఫేస్ అప్‌గ్రేడ్ చేసిన ఐఆర్సీటీసీ, IRCTC-ipay ద్వారా టిక్కెట్లను ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోండి
Hazarath Reddyరైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ శుభవార్తను అందించింది. ఐఆర్సీటీసీ తన వెబ్ సైట్, యాప్ IRCTC iPayలో ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్లను బుక్ చేసి రద్దు చేసిన తర్వాత ప్రయాణీకులు రీఫండ్ కోసం రెండు మూడు రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది.
CIBIL Score Check on Paytm App: ఇప్పుడు మీ CIBIL స్కోరు నిమిషంలో తెలుసుకోవచ్చు, పేటీఎం నుంచి కొత్త ఫీచర్, క్రెడిట్‌స్కోర్‌ను పేటియం నుంచి తెలుసుకోవడం ఎలాగో పూర్తి సమాచారం మీకోసం
Hazarath Reddyపేటియం తెచ్చిన సదుపాయంతో క్రియాశీల క్రెడిట్ కార్డ్, రుణ ఖాతా వివరాలతో సహా వివరణాత్మక క్రెడిట్ నివేదికలను కూడా చూడవచ్చును. అంతేకాకుండా యూజర్లు తమ క్రెడిట్ రేటింగ్‌లను నగరం,రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఇతరులతో పోల్చకోవచ్చును.
Satya Nadella: మైక్రోసాఫ్ట్ కొత్త చైర్మన్‌గా సత్య నాదేళ్ల నియామకం, ఇప్పటికే ఉన్న సీఈఓ పోస్టుకు చైర్మన్‌గా అదనపు బాధ్యతలు, ప్రస్తుత చైర్మన్‌ను స్వతంత్ర డైరెక్టర్ పోస్టుకు మారుస్తూ బోర్డ్ ఏకగ్రీవ తీర్మానం
Team Latestlyటెక్ జియాంట్ మైక్రోసాఫ్ట్ సిఈఒ సత్య నాదెళ్ల ఇప్పుడు ఆ సంస్థకు చైర్మన్‌గా నియమింపబడ్డారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ బోర్డుకు చైర్మన్ గా వ్యవహరిస్తున్న జాన్ థాంప్సన్ స్థానాన్ని కంపెనీకి ఇప్పటికే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్న సత్య నాదెళ్లకు...
Twitter Loses Intermediary Status: ట్విట్టర్‌పై భారత్‌లో కేసు నమోదు, ఇప్పటికే చ‌ట్ట‌ప‌ర‌మైన ర‌క్ష‌ణ‌ను ఎత్తివేసిన కేంద్రం, ట్విటర్‌ కూడా క్రిమినల్‌ చర్యలు ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసిన కేంద్ర ఐటీ శాఖ
Hazarath Reddyప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ ట్విటర్‌కు భారత్‌లో (India) గట్టి షాక్‌ తగిలింది. ట్విట‌ర్‌కు ఇండియాలో ఉన్న చ‌ట్ట‌ప‌ర‌మైన ర‌క్ష‌ణ‌ను కేంద్ర ప్ర‌భుత్వం (Center) ఎత్తేసింది. నూతన ఐటీ నిబంధనలను అమలు చేయనందుకు గానూ ట్విటర్‌ (Twitter) తన ‘మధ్యవర్తి’ హోదాను కోల్పోయినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు బుధవారం వెల్లడించాయి.
HDFC Bank Mobile App:హెచ్‌డీఎఫ్‌సీ మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ క్రాష్, సమస్యను పరిష్కరించామని తెలిపిన బ్యాంక్ యాజమాన్యం, అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపిన హెచ్‌డీఎఫ్‌సీ ప్రతినిధి రాజీవ్ బెనర్జీ
Hazarath Reddyహెచ్‌డీఎఫ్‌సీ మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ గంట పాటు క్రాష్ అయ్యింది. దీంతో చాలా మంది అసహనానికి లోను అయ్యారు. యాప్ బగ్ గుర్తించే వరకు నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని వినియోగదారులను రాజీవ్ బెనర్జీ కోరారు. ఎట్టకేలకు సమస్యను పరిషర్కించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటి నుంచి యథావిధిగా మొబైల్ యాప్ సేవలు పనిచేస్తాయని ఆయన అన్నారు.
Boycott Chinese Products: చైనాకు భారీ షాక్ ఇచ్చిన భారతీయులు, గత 12 నెలల్లో 43 శాతం మంది చైనా ఉత్పత్తులు కొనుగోలు చేయలేదని సర్వేలో వెల్లడి, గల్వాన్‌ ఘర్షణ తర్వాత చైనా వస్తువుల బహిష్కరణపై ఊపందుకున్న ఉద్యమం
Hazarath Reddyసరిహద్దులో చైనా, ఇండియాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి విదితమే. లడఖ్‌లోని గల్వాన్‌ వ్యాలీలో భారతీయ, చైనా సైన్యాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణ (Galwan valley escalation) తర్వాత ఈ వాతావరణం మరింతగా వేడెక్కింది. అయితే ఈ ప్రభావం ఇండియాలోని చైనా వ్యాపారాలపై పడింది
WhatsApp Voice Calls on Jio Phone: జియో ఫోన్‌ వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త, వాట్సాప్ ద్వారా వాయిస్‌ కాల్స్‌ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి, KaiOS ఓఎస్‌లో వినియోగించుకోవాలంటే 512 ఎంబీ ర్యామ్ త‌ప్ప‌ని స‌రి
Hazarath Reddyలయన్స్‌ జియో ఫోన్‌ వినియోగ‌దారుల‌కు వాట్సాప్ శుభ‌వార్త చెప్పింది. ఇక‌పై జియో ఫోన్ల‌లో వాట్సాప్ ద్వారా వాయిస్‌ కాల్స్‌ (WhatsApp Voice Calls on Jio Phone) చేసుకునే సౌక‌ర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.