Technology
Human Sperm Count Study: ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో వేగంగా తగ్గిపోతున్న స్పెర్మ్ కౌంట్, వీర్యకణాలపై ఆందోళన రేపుతున్న సరికొత్త అధ్యయనం
Hazarath Reddyవివిధ కారణాల వల్ల పురుషులలో స్పెర్మ్ కౌంట్ ప్రపంచవ్యాప్తంగా నిరంతరం పడిపోతుంది. హ్యూమన్ రిప్రొడక్షన్ అప్‌డేట్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం, గత కొన్ని సంవత్సరాలుగా పురుషుల స్పెర్మ్ కౌంట్ విపరీతంగా క్షీణించింది. 1973 మరియు 2018 మధ్య నిర్వహించిన అధ్యయనాలను ఉటంకిస్తూ, పురుషుల స్పెర్మ్ కౌంట్ 50 శాతానికి పైగా తగ్గిందని నివేదిక పేర్కొంది.హ్యూమన్
BYJU’s Layoffs: ఆగని లేఆప్స్, వందలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్న బైజూస్, దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలే కారణం
Hazarath Reddyనగదు కొరత నేపథ్యంలో ఎడ్టెక్ కంపెనీ బైజూస్ వందలాది మంది ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది. వ్యాపార పునర్వ్యవస్థీకరణ కసరత్తు చివరి దశలో ఉన్నట్లు కంపెనీ మంగళవారం తెలిపింది. నివేదికల ప్రకారం, నోటీసు వ్యవధిని అందించకుండానే కంపెనీ కార్మికులను వెళ్లగొడుతోంది.
No Change in Income Tax Slabs: కొత్త ఆదాయపు పన్ను విధానంపై కేంద్రం క్లారిటీ, నేటి నుంచి ఎస్బీఐ డెబిట్ కార్డు చార్జీల మోత, ఏప్రిల్ 1 నుంచి జరిగే మార్పులు ఇవే..
Hazarath Reddyమార్చి 31తో 2023-24 ఆర్థిక సంవత్సరం (Old Financial Year) కాల పరిమితి ముగిసింది. ఏప్రిల్‌ 1 నుంచి 2024-25 కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక ఏడాదిలో పలు కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అయితే ఆదాయ పన్ను కొత్త విధానానికి సంబంధించి తప్పుదారిపట్టించే సమాచారం సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతోంది.
Human Ear Replica: మనుషుల చెవికి రెప్లికా సృష్టి.. పుట్టుకతోనే చెవి సరిగ్గా లేని వారికి ఉపయుక్తం
Rudraఅచ్చం మనుషుల చెవిలానే ఉండే చెవి రెప్లికా(ప్రతిరూపం)ను అమెరికా శాస్త్రవేత్తలు సృష్టించారు. టిష్యూ ఇంజినీరింగ్‌, 3డీ ప్రింటింగ్‌ సాంకేతికతలను వినియోగించి ఈ చెవి రెప్లికాను తయారుచేశారు.
ISRO Rubidium Atomic Clock: ఇకపై మన నెట్ వర్క్.. మన టైమ్.. త్వరలో భారత్‌ లోని గడియారాలన్నీ ఇస్రో టైం ప్రకారమే.. ఇప్పటివరకూ అమెరికా నెట్ వర్క్ టైం ప్రోటోకాల్‌ ను ఫాలో అవుతున్న భారత్
Rudraసాంకేతిక రంగంలో స్వావలంబన దిశగా పరుగులు పెడుతున్న భారత్ మరో కీలక ముందడుగు వేసింది.
Human Brain Size Increase: అంతకంతకూ పెరుగుతున్న మనిషి మెదడు సైజు.. అమెరికాకు చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
Rudraమనిషి మెదడు పరిమాణం అంతకంతకూ పెరుగుతున్నదని అమెరికాకు చెందిన పరిశోధకులు చేసిన ఓ అధ్యయనంలో వెల్లడైంది.