టెక్నాలజీ
12 lakh jobs in India: భారతదేశంలో 12 లక్షల ఉద్యోగాలు, 1.14 లక్షలకు పైగా స్టార్టప్‌ కంపెనీలు ఈ ఉద్యోగాలను సృష్టించాయని తెలిపిన ఆర్థిక మంత్రిత్వ శాఖ
Hazarath Reddyది ఇండియన్ ఎకానమీ: ఎ రివ్యూ జనవరి 2024' పేరుతో రూపొందించిన నివేదికలో, 'స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్' కింద ప్రభుత్వం గుర్తించిన 1.14 లక్షల స్టార్టప్‌లు 12 లక్షలకు పైగా ఉద్యోగాలను (అక్టోబర్ 2023 నాటికి) సృష్టించాయని ఆర్థిక వ్యవహారాల శాఖ పేర్కొంది
Phone Unlocking with Breath: ఫింగర్ ప్రింట్, ఐరిస్ తో కాదు.. ఇకపై శ్వాసతోనే ఫోన్ అన్ లాక్
Rudraఫింగర్ ప్రింట్, ఐరిస్ ద్వారా ఫోన్ అన్ లాక్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, మనిషి తీసుకునే శ్వాసతోనూ ఫోన్‌ అన్‌ లాక్‌ చేసే దిశగా టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు ఐఐటీ మద్రాస్‌ సైంటిస్టులు.
Satya Nadella On Taylor Swift's Deepfake Video: ‘ఈ ట్రెండ్‌.. అత్యంత భయానకం’.. టేలర్‌ స్విఫ్ట్‌ డీప్‌ ఫేక్‌ అశ్లీల దృశ్యాలపై మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల ఆందోళన
Rudraకృత్రిమ మేధ (ఏఐ) సాయంతో రూపొందుతున్న డీప్‌ ఫేక్‌ వీడియోలు, చిత్రాలు, ఆడియోలపై మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్యను భయానకమైందిగా అభివర్ణించారు.
HC on Cheating: సెక్వోయా క్యాపిటల్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఆ గ్రూప్‌లను వెంటనే తొలగించండి, వాట్సాప్, టెలిగ్రామ్‌లకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు
Hazarath Reddyసెక్వోయా క్యాపిటల్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న అన్ని గ్రూపులను తొలగించాలని, ఖాతాలను బ్లాక్ చేయాలని ఢిల్లీ హైకోర్టు ఇటీవల మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లు వాట్సాప్, టెలిగ్రామ్‌లను ఆదేశించింది. సెక్వోయా అనేది యునైటెడ్ స్టేట్స్‌లోని కాలిఫోర్నియాలో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న వెంచర్ క్యాపిటల్ సంస్థ అని గమనించాలి
Pariksha Pe Charcha 2024: స్మార్ట్‌ఫోన్ మహా చెడ్డదని తెలిపిన ప్రధాని మోదీ, ఏదైనా అవసరం ఉన్నప్పుడు మాత్రమే నేను మొబైల్ ఉపయోగిస్తానని వెల్లడి, మొబైల్ స్క్రీన్ సమయాన్ని తగ్గించడానికి విద్యార్థులకు సూచనలు
Hazarath Reddyఢిల్లీలోని భారత్‌ మండపం వద్ద పరీక్షా పే చర్చ 2024 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 2 కోట్ల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ బహిరంగ కార్యక్రమంలో ప్రధాన మంత్రి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులతో సంభాషించారు.
Bank Holidays in February: ఫిబ్ర‌వ‌రి నెల‌లో కేవ‌లం 11 రోజులే ప‌నిచేయ‌నున్న బ్యాంకులు, సెల‌వుల ఫుల్ లిస్ట్ ఇదే!
VNSమ‌రో మూడు రోజుల్లో జ‌న‌వ‌రి నెల పూర్తి అవుతుంది. ఫిబ్ర‌వ‌రి నెల మొద‌లు కానుంది. మ‌రీ ఫిబ్ర‌వ‌రిలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెల‌వులు ఉంటాయి.? ఎన్ని రోజులు ప‌నిచేస్తాయో అన్న సంగ‌తి చూద్దాం.
Binny Bansal Resigns: ఫ్లిప్ కార్ట్ కు షాక్, బోర్డు నుంచి వైదొలిగిన‌ కో ఫౌండ‌ర్ బిన్నీ బ‌న్స‌ల్, కొత్త వ్యాపారం మొద‌లు పెట్టేందుకే బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని టాక్
VNSఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ నుంచి ఆ సంస్థ కో-పౌండర్ బిన్నీ బన్సల్ వైదొలిగారు. ఇటీవల తాను సొంతంగా ‘ఓప్ డోర్ (OppDoor)’ అనే పేరుతో ఈ-కామర్స్ వెంచర్ బిజినెస్ ప్రారంభించిన నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్‌ బోర్డు డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.బిన్నీ బన్సల్ రాజీనామాను (Binny Bansal Resigns) ఫ్లిప్‌కార్ట్‌ అధికార ప్రతినిధి ధ్రువీకరించారు.
Oxford Terminates Deal With TCS: టీసీఎస్‌కు భారీ ఎదురుదెబ్బ, ఒప్పందాన్ని రద్దు చేసుకున్న ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, సాంకేతిక సమస్యలు పెరిగాయనే ఫిర్యాదులతో నిర్ణయం
VNSసంస్థలో అడ్మిషన్ కోసం నిర్వహించే ఆన్ లైన్ పరీక్షల్లో (Students Face Technical Glitch) సాంకేతిక సమస్యలు తలెత్తాయని విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ‘ఈ ఏడాది ఆన్ లైన్ అడ్మిషన్ టెస్ట్‌ల (Admission Test) నిర్వహణలో సాంకేతిక సమస్యలు తలెత్తాయని కొందరు విద్యార్థులు ఫిర్యాదు చేశారు.
Krutrim: వంద కోట్ల డాలర్ల క్లబ్‌ లో చేరిన తొలి భారత ఏఐ స్టార్టప్, నిధుల సేకరణలో ఓలా గ్రూప్ అనుబంధ సంస్థ సరికొత్త రికార్డు
VNSమ్యాట్రిక్స్ పార్టనర్స్ ఇండియా ఫౌండర్ కం ఎండీ అవ్నీష్ బజాజ్ మాట్లాడుతూ ‘భారత్‌లో ఓలా, ఓలా ఎలక్ట్రిక్ అత్యాధునిక టెక్నాలజికల్ ఆవిష్కరణలు అందుబాటులోకి తెచ్చింది. భవిష్ అగర్వాల్, ఆయన సారధ్యంలోని కృత్రిమ్‌తో పార్టనర్ షిప్ మాకు చాలా సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్‌లో కృత్రిమ్ తన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఆవిష్కరించింది
Swiggy Layoffs 2024: రెండవ సారి కోతలను ప్రకటించిన స్విగ్గీ, 400 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న ఫుడ్ డెలివరీ దిగ్గజం
Hazarath ReddySwiggy 2024లో రెండవ లేఆఫ్ రౌండ్‌లో 400 ఉద్యోగాలను తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఫుడ్ డెలివరీ కంపెనీ టెక్, ఆపరేషన్స్ టీమ్‌ల నుండి 6% మంది ఉద్యోగులను తొలగిస్తుందని నివేదించబడింది. నివేదికల ప్రకారం, Swiggy తొలగింపులు IPOకి ముందు "ఫైనాన్స్‌ను పెంచడానికి" అమలు చేయబడ్డాయి.
Food Allergy: పిల్లల్లో ఫుడ్‌ అలర్జీనా?? అయితే భవిష్యత్తులో అస్తమా, ఊపిరితిత్తుల ఎదుగుదలలో సమస్యలు రావొచ్చు జాగ్రత్త!
Rudraశిశువుల్లో తరచూ ఏర్పడే ఫుడ్‌ అలర్జీతో భవిష్యత్తులో వారిలో ఆరోగ్య సమస్యలు మరింత పెరుగొచ్చని ఆస్ట్రేలియాలోని ముర్డోచ్‌ చిల్డ్రన్స్‌ రిసర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తాజా పరిశోధనలో తేలింది.
Digital Detox Program: నెల రోజుల పాటు మొబైల్‌కు దూరంగా ఉంటే చాలు...ఈ కంపెనీ 8 లక్షల రూపాయలు ఇస్తోంది...రూల్స్ ఇవే..
sajayaఐస్‌లాండ్‌లోని ఒక పెరుగు తయారీ కంపెనీ "డిజిటల్ డిటాక్స్" అనే ఛాలెంజ్‌ని ప్రారంభించింది. ఈ ఛాలెంజ్ కింద, ప్రజలు ఒక నెల పాటు మొబైల్ ఫోన్‌లకు దూరంగా ఉండాలి. ఈ ఛాలెంజ్‌లో గెలిచిన వారికి కంపెనీ ఎనిమిది లక్షల రూపాయలకు పైగా బహుమతిని ఇవ్వబోతోంది.
Massive Data Leak: ఇంటర్నెట్ యూజర్లకు భారీ షాక్, ప్రపంచ వ్యాప్తంగా 2 కోట్ల 60 లక్షల మంది డేటా లీక్, సంచలన కథనం వెలువరించిన ఫోర్బ్స్
Hazarath Reddyఇంటర్నెట్ యూజర్లతో పాటు పలు దేశాల ప్రభుత్వాలకు సైబర్ నేరగాళ్లు షాక్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 2600 కోట్ల మంది డేటా తస్కరణకు గురైందని డిస్కవరీ, సైబర్ న్యూస్ సంస్థల రీసెర్చర్లు వెల్లడించినట్లు ఫోర్బ్స్ కథనం తెలిపింది
eBay Layoffs 2024: భారీ లేఆప్స్, 1,000 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ eBay
Hazarath Reddyఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ eBay దాదాపు 1,000 మంది ఉద్యోగులను లేదా దాని పూర్తి-సమయ శ్రామికశక్తిలో 9 శాతం మందిని తొలగిస్తోంది మరియు కంపెనీ "రాబోయే నెలల్లో" పేర్కొనబడని సంఖ్యలో కాంట్రాక్టర్లను కూడా తొలగిస్తుంది. రాబోయే నెలల్లో మా ప్రత్యామ్నాయ వర్క్‌ఫోర్స్‌లో ఉన్న ఒప్పందాల సంఖ్యను తిరిగి స్కేల్ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాము" అని CEO మంగళవారం ఆలస్యంగా అంతర్గత మెమోలో eBay ప్రెసిడెంట్ మరియు CEO అయిన Jamie Iannone తెలిపారు.
TikTok Layoffs: లేఆప్స్ ప్రకటించిన టిక్‌టాక్, 60 మంది ఉద్యోగుల‌పై వేటు వేసిన వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం
Hazarath Reddyవీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం టిక్‌టాక్ తాజాగా లేఆప్స్ ప్రకటించింది. లాస్ఏంజెల్స్‌, న్యూయార్క్‌, అస్టిన్ స‌హా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు లొకేష‌న్స్‌లో ప‌నిచేస్తున్న దాదాపు 60 మంది ఉద్యోగుల‌పై టిక్‌టాక్ వేటు వేసింది. ఆర్ధిక మంద‌గ‌మ‌నం నేప‌ధ్యంలో వ్య‌య నియంత్ర‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా టిక్‌టాక్ లేఆఫ్స్‌కు మొగ్గుచూపింద‌ని ఎన్‌పీఆర్ రిపోర్ట్ పేర్కొంది.
CureFit Layoffs: ఆగని లేఆప్స్, 120 మంది ఉద్యోగులను తొలగించిన జొమాటో-ఆధారిత ఫిట్‌నెస్ స్టార్టప్ క్యూర్‌ఫిట్, ఆర్థిక మాంద్య భయాలే కారణం
Hazarath Reddyజొమాటో-ఆధారిత ఫిట్‌నెస్ స్టార్టప్ క్యూర్‌ఫిట్ ఈ వారం ప్రారంభంలో పునర్వ్యవస్థీకరణలో భాగంగా 120 ఉద్యోగాలను తగ్గించిందని మంగళవారం మీడియా నివేదిక తెలిపింది. తాజా ఉద్యోగాల కోతలు కంపెనీ బ్రాండ్‌లైన Sugar.fit, Carefit, Cultfit, ఇతర వాటితో పాటు కార్మికులపై ప్రభావం చూపాయని Inc42 నివేదించింది.
PM Modi's YouTube Channel: ప్రధాని నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానల్ మరో ప్రపంచ రికార్డు, కోటి వ్యూస్ కొల్లగొట్టిన అయోధ్య రామమందిరం లైవ్ స్ట్రీమ్
Hazarath Reddyప్రధాని నరేంద్ర మోదీ ఛానల్ లో లైవ్ స్ట్రీమ్ అయిన అయోధ్యలోని రామమందిరంలో జరిగిన ప్రాణ ప్రతిష్ఠ వేడుక అనేక రికార్డులను బద్దలు కొట్టింది. లైవ్ స్ట్రీమ్ సమయంలో ప్రపంచంలోనే అత్యధిక వీక్షణలు అందుకున్న యూట్యూబ్ ఛానల్‌గా నరేంద్ర మోదీ ఛానల్ నిలిచింది.
Amazon Layoffs: అమెజాన్‌లో ఆగని లేఆప్స్, తాజాగా 30 మంది ఉద్యోగులపై వేటు, ఇప్పటివరకు కంపెనీ నుంచి 27 వేల మందికిపైగా ఉద్యోగులు రోడ్డు మీదకు
Hazarath Reddyఅమెజాన్‌ (Amazon) తన ప్రైమ్‌ డివిజన్‌ నుంచి 5 శాతం ఎంప్లాయీస్‌ను తీసివేస్తున్నట్లు తెలిపింది. 2022లో వ్యాపారులకు సహాయం చేయడానికి, లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను మెరుగుపరచడానికి ఈ యూనిట్‌ను అమెజాన్‌ ప్రారంభించింది. అయితే ఎంతమందిని తొలగిస్తున్నదనే (Amazon Layoffs) విషయంపై స్పష్టతనివ్వలేదు.
Bharatiya Space Station: భారత్‌ స్పేస్‌ స్టేషన్‌ 2028లో నింగిలోకి, ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ కీలక వ్యాఖ్యలు, వచ్చే ఏడాదికల్లా తొలి రౌండ్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడి
Hazarath Reddyభారత స్పేస్‌ స్టేషన్‌ ప్రాథమిక వెర్షన్‌ 2028లో నింగిలోకి వెళుతుందని ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ (ISRO Chief S Somanath) తెలిపారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో గురువారం జరిగిన ఇంటర్నేషనల్‌ సైన్స్‌ ఫెస్టివల్‌ కార్యక్రమం సందర్భంగా సోమనాథ్‌ మాట్లాడారు.