Technology
Govt Restricts Import of Laptops: భారీగా పెరగనున్న ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు కంప్యూటర్‌ల ధరలు, ఎలక్ట్రానిక్ పరికరాల దిగుమతులపై కేంద్రం ఆంక్షలు
Hazarath Reddyకేంద్ర ప్రభుత్వం ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు కంప్యూటర్‌ల దిగుమతిపై ఆంక్షలు విధించింది. దీనికి సంబంధించి ఆగస్ట్ 3 న వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. పరిమితులు విధించిన దిగుమతులకు చెల్లుబాటు అయ్యే లైసెన్స్‌తో పై ఎలక్ట్రానిక్స్ వస్తువులదిగుమతికి అనుమతి ఉంటుందని పేర్కొంది.
Samsung Costly TV: 110 ఇంచుల సామ్‌ సంగ్ ఎల్ఈడీ టీవీ.. ధర రూ.1,14,99,000 మాత్రమే! ఫీచర్స్ అద్భుతః
Rudraసాధారణంగా ఇంట్లో టీవీ ధర ఎంత ఉంటుంది? వేలల్లో.. మహా అయితే, రెండు మూడు లక్షలు. అయితే, సామ్‌ సంగ్‌ కంపెనీ ఏకంగా కోటి పైన విలువైన అల్ట్రా లగ్జరీ మైక్రో ఎల్‌ఈడీ టీవీని భారత్‌లో ప్రవేశ పెట్టింది. ఈ టీవీ స్క్రీన్‌ సైజ్‌ 110 ఇంచులు కాగా ధర రూ.1,14, 99,000 కావడం గమనార్హం.
WhatsApp: షాకింగ్ న్యూస్, వాట్సాప్‌‌లో 66 లక్షలకు పైగా అకౌంట్లు బ్యాన్, ఫిర్యాదులతో సంబంధం లేకుండా లేపేసిన మెటా
Hazarath Reddyఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌(WhatsApp) భారత్‌లో 2023 జూన్ నెలలో 66 లక్షలకు పైగా అకౌంట్లను బ్యాన్‌ చేసింది. ఐటీ రూల్స్ 2021కి అనుగుణంగా మెటా ఈ చర్యలు తీసుకుంది.
Mobile Screen Time Limit for Kids: ఇకపై రోజుకు రెండు గంటలు మాత్రమే ఇంటర్నెట్, పిల్లల కోసం మొబైల్ స్క్రీన్ సమయ పరిమితిని విధించిన చైనా
Hazarath Reddyసోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, ఆన్‌లైన్ గేమ్‌లను నడుపుతున్న టెన్సెంట్, బైట్‌డాన్స్ వంటి సంస్థలకు తాజా దెబ్బతో చైనా ఇంటర్నెట్ వాచ్‌డాగ్ పిల్లలు తమ స్మార్ట్‌ఫోన్‌లపై గడిపే సమయాన్ని అరికట్టడానికి నిబంధనలను రూపొందించింది. చైనాలోని సైబర్‌స్పేస్ అడ్మినిస్ట్రేషన్ బుధవారం తన సైట్‌లో డ్రాఫ్ట్ మార్గదర్శకాలను ప్రచురించింది.
Red Heart Emoji On WhatsApp: వాట్సాప్‌లో రెడ్ హార్ట్ ఎమోజీని పంపితే రూ. 20 లక్షలు జరిమానాతో పాటు 5 ఏళ్ళు జైలు శిక్ష, ఎందుకో, ఎక్కడో తెలుసుకోండి
Hazarath Reddyసౌదీ అరేబియాకు చెందిన సైబర్ నేరాల నిపుణుడు వాట్సాప్‌లో 'రెడ్ హార్ట్' ఎమోజీలను పంపడం వల్ల న్యాయపరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉందని ప్రజలను హెచ్చరించారు.
Chandryaan-3 Update: జయహో ఇస్రో, చంద్రయాన్ 3లో కీలక అడుగు, చంద్రుని కక్ష్య వైపు పరిగెడుతున్న రోవర్, ఆగస్టు 23వ తేదీన చంమామపై అడుగు పెట్టే అవకాశం
Hazarath Reddyభారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గత నెల 14వ తేదీన ప్రయోగించిన చంద్రయాన్‌–3లో కీలక అడుగు పడింది. మిషన్‌కు సోమవారం అర్ధరాత్రి దాకా లూనార్‌ ట్రాన్స్‌ఫర్‌ ట్రాజెక్టరీ అనే ఆపరేషన్‌ను చేపట్టారు
Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయాణంలో మరో కీలక ఘట్టం.. భూ కక్ష్యను వీడి చంద్రుడి దిశగా చంద్రయాన్-3 ప్రయాణం ప్రారంభం
Rudraభారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రయాణంలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. 18 రోజులుగా భూకక్ష్యల్లో పరిభ్రమిస్తున్న చంద్రయాన్-3 మంగళవారం చంద్రుడి దిశగా ప్రయాణం ప్రారంభించింది.
ITR Filing: ఐటీఆర్‌ ఫైలింగ్‌ గడువు పెంపుపై క్లారిటీ ఇచ్చిన ఐటీ శాఖ, ఈ-ఫైలింగ్ పోర్టల్ బాగానే పని చేస్తోంది, సమస్య ఉంటే మా బృందం మిమ్మల్ని సంప్రదిస్తుందని సూచన
Hazarath Reddy2023- 24 సంవత్సరానికి ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్‌ (ఐటీఆర్‌) ఫైలింగ్‌ దాఖలు చేసేందుకు గడువు నేటితో ముగియనుంది. నిన్న (జులై 30) సాయంత్రం 6 : 30 గంటల సమయానికి మొత్తం 6 కోట్ల మంది ట్యాక్స్‌ పేయర్లు ఐటీఆర్‌లు దాఖలు చేసినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది.
ITR Filing Last Date Today: ఐటీఆర్‌ ఫైలింగ్ దాఖలు చేసేందుకు చివరి తేదీ నేడే, చేయకపోతే మీరు ఏం లాస్ అవుతారో ఓ సారి చెక్ చేసుకోండి
Hazarath Reddy2023- 24 సంవత్సరానికి ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్‌ (ఐటీఆర్‌) ఫైలింగ్‌ దాఖలు చేసేందుకు గడువు నేటితో ముగియనుంది. నిన్న (జులై 30) సాయంత్రం 6 : 30 గంటల సమయానికి మొత్తం 6 కోట్ల మంది ట్యాక్స్‌ పేయర్లు ఐటీఆర్‌లు దాఖలు చేసినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది.
Kape Technologies Layoffs: ఆగని లేఆప్స్, 200 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న సైబర్‌ సెక్యూరిటీ సంస్థ కేప్‌ టెక్నాలజీస్‌
Hazarath Reddyసైబర్‌ సెక్యూరిటీ సంస్థ కేప్‌ టెక్నాలజీస్‌ డిపార్ట్‌మెంట్‌లలో దాదాపు 200 మంది ఉద్యోగులను తొలగించిందని, కంపెనీ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ డాన్‌ గెరిక్‌ వాకౌట్‌ చేయాలని నిర్ణయించుకున్నారు. ExpressVPN, CyberGhost, ప్రైవేట్ యాక్సెస్ ఇంటర్నెట్ (PIA)తో సహా అనేక ప్రసిద్ధ వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (VPN) సేవల వెనుక కేప్ టెక్నాలజీస్ ఉంది
Twitter Revenue: ట్విట్టర్ ద్వారా యూజర్లకు ఆదాయం... యూట్యూబ్ తరహాలో ట్విట్టర్ లోనూ యాడ్ మోనిటైజేషన్.. రెవెన్యూ షేరింగ్ కు విధివిధానాలు ఇవిగో!
Rudraప్రముఖ వీడియో పోస్టింగ్ ప్లాట్ ఫాం.. యూట్యూబ్ లో వీడియోలు పోస్టు చేసిన వారు వ్యూస్ ఆధారంగా ఆదాయం పొందుతుండడం తెలిసిందే. ఇప్పుడదే తరహాలో ట్విట్టర్ లోనూ యూజర్లు ఆదాయం అందుకునేలా కొత్త ఫీచర్ తీసుకువచ్చారు.
ISRO PSLV C56 Launch: పీఎస్ఎల్వీ సీ56 ప్రయోగం విజయవంతం.. 7 సింగపూర్ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో.. ఉదయం 6.30 గంటలకు శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి ప్రయోగం
Rudraభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనతను చాటింది. పీఎస్ఎల్వీ సీ56 రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ రాకెట్ ద్వారా సింగపూర్ కు చెందిన ఏడు ఉపగ్రహాలను నింగిలో నిర్ధారిత కక్ష్యలో ప్రవేశపెట్టింది.
Shooting at Tesla Factory: టెస్లా ఫ్యాక్టరీలో భారీ కాల్పులు, ప్రాణ రక్షణ కోసం పరుగులు పెడుతున్న వర్కర్లు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఆస్టిన్‌లోని టెక్సాస్ లో గల టెస్లా ఫ్యాక్టరీలో కాల్పులు జరిగాయి. కాల్పులకు సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. కాల్పుల అనంతరం అక్కడ గందరగోళ వాతావరణం ఏర్పడినట్లు వీడియోలో కనిపిస్తోంది. కాల్పుల ఘటనతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వ్యక్తులు తమను కాపాడుకునేందుకు ఇక్కడి నుంచి అక్కడికి పరుగులు తీస్తున్నారు.
Mobile Scams: +92 నంబర్‌ల నుండి వచ్చే కాల్స్‌తో జాగ్రత్త, ఈ నంబర్ నుండి వచ్చిన వాట్సప్ కాల్ ఎత్తి రూ.7 లక్షలు పోగొట్టుకున్న బాధితుడు
Hazarath Reddyభారతదేశం ప్రస్తుతం ఆన్‌లైన్ స్కామ్ కేసుల పెరుగుదల బారీన పడుతోంది. సైబర్ మోసగాళ్లు ప్రజలను మోసగించడానికి, అమాయక నెటిజన్ల నుండి డబ్బును దోచుకోవడానికి కొత్త మార్గాలను అమలు చేస్తున్నారు
Chandrayaan-3 Latest Update: చందమామ వద్దకు చేరుకోబోతున్న చంద్రయాన్ 3, ఐదో దశ కక్ష్య పెంపు విజయవంతం, ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై దిగే అవకాశం
Hazarath Reddyభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మంగళవారం బెంగుళూరు ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్‌వర్క్ (ISTRAC) నుండి చంద్రయాన్ -3 అంతరిక్ష నౌక యొక్క ఐదవ దశ కక్ష్య పెంపు (భూమి-బౌండ్ పెరిజీ ఫైరింగ్) విజయవంతంగా నిర్వహించినట్లు ప్రకటించింది.
Suborbital Flights: ఈ విమానం ఎక్కితే ప్రపంచంలో ఎక్కడికైనా 2 గంటల్లోపే చేరుకోవచ్చు, 2033 నాటికి గంటకు 3500 మైళ్ల వేగంతో నడిచే సబ్‌ఆర్బిటాల్ విమానాలు అందుబాటులోకి..
Hazarath Reddyప్రపంచంలోని మొట్టమొదటి సూపర్‌సోనిక్ కమర్షియల్ ఎయిర్‌లైనర్ అయిన కాంకోర్డ్ కనుమరుగైన 20 సంవత్సరాల తర్వాత- విమానయాన పరిశ్రమ అతివేగవంతమైన విమాన ప్రయాణ యుగంలోకి ప్రవేశించబోతోంది.
PSLV-C56 Launch Update: ఈ నెల 30న పీఎస్‌ఎల్‌వీ సీ56 ప్రయోగం, సింగపూర్‌కి చెందిన డీఎస్‌-ఎస్‌ఏఆర్‌ ఉపగ్రహంతోపాటు మరో ఆరు శాటిలైట్లు నింగిలోకి
Hazarath Reddyభారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ నెల 30న పీఎస్‌ఎల్‌వీ సీ56 ప్రయోగం చేపట్టనుంది. శ్రీహరికోటలో ఉన్న సతీశ్‌ధవన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి 30న ఉదయం 6.30 గంటలకు సింగపూర్‌కి చెందిన డీఎస్‌-ఎస్‌ఏఆర్‌ ఉపగ్రహంతోపాటు మరో ఆరు శాటిలైట్లను నింగిలోకి పంపనున్నట్టు ఇస్రో సోమవారం వెల్లడించింది.
Twitter Logo Change: రాత్రి నుంచి మారిపోనున్న ట్విట్టర్ లోగో, త్వరలోనే పక్షులన్నింటికీ వీడ్కోలు చెప్తానంటూ ట్వీట్, మరిన్ని ఉద్యోగాలు ఊడుతాయని వార్తలు
VNSసోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ట్విట్టర్ లోగో’ (Twitter Logo) సంపూర్ణంగా మారిపోనున్నది. గతేడాది అక్టోబర్‌లో ట్విట్టర్’ను టేకోవర్ చేసుకున్న నాటి నుంచి సంస్థలు సమూల మార్పులు తీసుకొచ్చారు ఎలన్‌మస్క్ (Elon Musk). తాజాగా ట్విట్టర్ లోగో పూర్తిగా మార్చేస్తామని సంకేతాలిచ్చారు.
Elon Musks Wealth Slumps: ఒక్కరోజులోనే లక్షన్నర కోట్ల సంపద కోల్పోయిన ఎలాన్ మస్క్, ట్విట్టర్ అధినేతకు భారీగా నష్టం, అయినప్పటికీ ప్రపంచ కుబేరుడిగానే కొనసాగుతున్న ఎలాన్ మస్క్
VNSఅమెరికా ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాతో (Tesla)పాటు స్పేస్ ఎక్స్ (Space X), ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్‌కు (Elon Musk) గట్టిషాక్ తగిలింది. టెస్లా ఎలక్ట్రిక్ కార్ల ధరలు తగ్గిస్తామని ఎలన్ మస్క్ చేసిన ప్రకటనతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలహీన పడింది. గురువారం నాస్‌డాక్-100 లో టెస్లా షేర్లు 9.7 శాతం నష్టపోయి 262.90 డాలర్ల వద్దకు చేరుకున్నది.
Google: మీకు జీమెయిల్, యూట్యూబ్‌ అకౌంట్లు ఉన్నాయా? వెంటనే ఈ పనిచేయకపోతే అవి డిలీట్ అవ్వడం ఖాయం, కొత్త రూల్ తీసుకువచ్చిన గూగుల్
VNSకనీసం రెండేళ్లుగా ఉపయోగించని లేదా సైన్ ఇన్ చేయని గూగుల్ అకౌంట్లను డిలీట్ చేయనున్నట్టు టెక్ దిగ్గజం ప్రకటించింది. నివేదిక ప్రకారం.. గూగుల్ ఈ కొత్త విధానానికి సంబంధించి జీమెయిల్ (Gmail), యూట్యూబ్ (Youtube) ఖాతాదారులను హెచ్చరిస్తోంది.