Technology

Dukaan Replaces Staff With Ai Chatbot: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో భారీగా ఊడిన ఉద్యోగాలు, 90 శాతం ఎంప్లాయిస్‌ను తీసేసిన దుకాన్ కంపెనీ

VNS

చాట్‌జీపీటీ (ChatGPT) వంటి ఏఐ (Artificial intelligence) టూల్స్ రాకతో ఉద్యోగుల కోత తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. రానున్న కాలంలో కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకొని ఏఐ బాట్స్ (AI bots) ను భర్తీ చేసుకుంటాయన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోని పలు కంపెనీలు ఈ విధానాన్ని అమలు పర్చేందుకు కసరత్తు చేస్తున్నాయి.

Aadhaar-PAN Link: 10 కోట్ల మంది ఎన్నారైల పాన్‌ కార్డులు డియాక్టివేట్, ఆదాయ పన్ను శాఖ స్పందన ఇదిగో..

Hazarath Reddy

ఆధార్-పాన్ లింకింగ్ గురించి ఒక వ్యక్తి ట్విటర్ వేదికగా దాదాపు 10 కోట్లకు పైగా ఎన్ఆర్ఐ పాన్ కార్డులు పనిచేయడం లేదని, భారతదేశంలో వారి పెట్టుబడులు, బ్యాంక్ బ్యాలన్స్ వంటివి ఫ్రీజ్ అయినట్లు వెల్లడించాడు

Mumbai: కొంపలు ముంచిన సమోసాల బిల్లు, రూ.1.40 లక్షలు ఆన్‌లైన్‌‌లో పోగొట్టుకున్న వైద్యుడు, లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

Hazarath Reddy

ముంబైకి చెందిన వైద్యుడు (Mumbai doctor) ఆన్ లైన్ లో సమోసాలు (samosas) ఆర్డర్ చేసి దారుణంగా మోసపోయాడు. 25 ప్లేట్ల సమోసాలు ఆర్డర్ చేసి.. ఏకంగా రూ.1.40 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన ముంబైలోని సియోన్ (Sion) ప్రాంతంలో గత శనివారం ఉదయం 8.30 గంటల నుంచి 10.30 గంటల మధ్య చోటు చేసుకుంది.

Dunzo Salary Cuts: లేఆప్స్ నుంచి జీతాల కోతకు వచ్చిన కంపెనీలు, ఉద్యోగులకు 50 శాతం సాలరీని కట్ చేసిన స్వదేశీ కిరాణా డెలివరీ ప్రొవైడర్ డన్జో

Hazarath Reddy

స్వదేశీ కిరాణా డెలివరీ ప్రొవైడర్ డన్జో కొంతమంది ఉద్యోగులకు 50 శాతం జీతం ఆలస్యం చేసినట్లు మీడియా నివేదికలు తెలిపాయి. బిజినెస్ టుడే ప్రకారం, మూలాధారాలను ఉటంకిస్తూ, మేనేజర్, అంతకంటే ఎక్కువ గ్రేడ్ స్థాయిలలోని ఉద్యోగులకు జీతం కోతలు విధించబడ్డాయి." మేనేజర్ గ్రేడ్, అంతకంటే ఎక్కువ ఉన్న ఉద్యోగులందరూ జూన్ జీతంలో 50 శాతం మాత్రమే పొందారు. కంపెనీ వారు దానిని తర్వాత చెల్లిస్తారని చెప్పారు.

Advertisement

Microsoft Layoffs: ఆగని లేఆప్స్, 276 మంది ఉద్యోగులను తీసేస్తున్న మైక్రోసాఫ్ట్, ముందు ముందు ఇంకా కోతలుంటాయని ప్రకటన

Hazarath Reddy

అమెజాన్, గూగుల్, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్ సహా ప్రముఖ సంస్థలు భారీ ఎత్తున ఉద్యోగులను తగ్గించుకున్న విషయం తెలిసిందే. ఇంకా విడతల వారీగా తమ ఉద్యోగులకు లేఆఫ్స్ (Layoffs) ప్రకటిస్తూనే ఉన్నాయి. ఇక టాప్ టెక్ జెయింట్ మైక్రోసాఫ్ట్ (Microsoft) తాజాగా మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైంది.

AI News Anchor Lisa: వీడియో ఇదిగో, తొలి ఏఐ యాంకర్‌ లీసా వచ్చేసింది, అవలీలగా వార్తలు చదివేస్తున్న మిషన్ లేడీ

Hazarath Reddy

ఒడిశా లోని OTV మీడియా సంస్థ ‘ లీసా’ పేరుతో తొలి ఏఐ యాంకర్‌ను పరిచయం చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.చీరకట్టుతో తెరపై అలవోకగా వార్తలు చదువుతున్న యాంకర్‌ను నెటిజన్లు ఔరా అంటున్నారు.

RBI: ఈ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నవారికి అలర్ట్, రెండు బ్యాంకుల లైసెన్స్ క్యాన్సిల్ చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

Hazarath Reddy

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మహారాష్ట్ర, కర్ణాటక బ్యాంకుల బ్యాంకింగ్ లైసెన్సులను రద్దు చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. రెండు బ్యాంకుల వద్ద ప్రస్తుతం సరైన మూలధనం లేదని.. భవిష్యత్తులో లాభాలు కూడా వచ్చే సూచనలు లేవని లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది.

Chandrayaan-3: ఈ నెల 14న నింగిలోకి చంద్రయాన్-3, కోట్లాది భారతీయుల ఆశలను చంద్రుని మీదకు తీసుకువెళ్లనున్న మిషన్, చంద్రయాన్-3 ప్రత్యేకతలు ఇవే..

Hazarath Reddy

చంద్రయాన్-3 ప్రయోగ తేదీని ప్రకటించారు. నేటి నుంచి 8 రోజుల తర్వాత అంటే జూలై 14న మధ్యాహ్నం 2.35 గంటలకు చంద్రయాన్-3 భారత్ ఆశలను మోసుకుంటూ నింగిలోకి దూసుకుపోతుంది. SDSC శ్రీహరికోట నుండి చంద్రయాన్-3 ప్రయోగించబడుతుంది

Advertisement

Threads App: ట్విట్టర్ మీద విరక్తి పుట్టిందా, థ్రెడ్స్ యాప్‌‌కు గంటల్లోనే కోటి మందికిపైగా యూజర్లు, ఎలా లాగిన్ కావాలంటే..

Hazarath Reddy

ట్విట్టర్‌కు పోటీగా తీసుకువచ్చిన మెటా కొత్త ప్లాట్‌ఫామ్ థ్రెడ్స్ యాప్‌ దూసుకుపోతోంది. దీన్ని ప్రారంభించిన 7 గంటల్లోనే 10 మిలియన్ల యూజర్లను సొంతం చేసుకుంది. దీంతో ట్విట్టర్‌‌ను థ్రెడ్స్‌ బీట్ చేస్తుందా? అనే చర్చ అప్పుడే మొదలైంది.

Threads App Launched: ట్విట్టర్‌కు పోటీగా మెటా థ్రెడ్స్ యాప్ లాంచ్, ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను వినియోగించి లాగిన్‌, ఐదు నిమిషాల పోస్ట్ చేయవచ్చు

Hazarath Reddy

ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ (Twitter) కు పోటీగా మరో సామాజిక మాధ్యమ సంస్థ మెటా (Meta) కొత్త యాప్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ‘థ్రెడ్స్’ (Threads) పేరుతో తీసుకొచ్చిన టెక్ట్స్ ఆధారిత యాప్ గురువారం నుంచి వినియోగదరులకు అందుబాటులోకి వచ్చింది.

Nokia 110 4G: నోకియా సంచలనం, బుడ్డ ఫోన్‌లో ఇన్‌బిల్ట్‌ యూపీఐ పేమెంట్‌ ఫీచర్‌, Nokia 110 4G, Nokia 110 2G ఫీచర్లు ఇవిగో..

Hazarath Reddy

Discounts on Smartphones: స్మార్ట్‌‌ఫోన్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు, Xiaomi 9వ వార్షికోత్సవం సందర్భంగా భారీ తగ్గింపులు, ఆఫర్ ఎప్పటివరకంటే..

Hazarath Reddy

ఎలక్ట్రానిక్‌ తయానీ దిగ్గజం షావోమీ (Xiaomi) 9వ వార్షికోత్సవం సందర్భంగా భారీ డిస్కౌంట్‌ సేల్‌ను ప్రారంభించింది. జూలై 6 నుంచి జూలై 10 వరకూ ఈ డిస్కౌంట్ సేల్‌ కొనసాగుతుంది.

Advertisement

Chandrayaan-3: చంద్ర‌యాన్‌-3 వీడియో ఇదిగో, ఈనెల 13వ తేదీన నింగిలోకి ప్రవేశపెట్టనున్న ఇస్రో, జీఎస్ఎల్వీ రాకెట్‌తో నేడు అనుసంధానం

Hazarath Reddy

చంద్ర‌యాన్‌-3(Chandrayaan-3) స్పేస్‌క్రాఫ్ట్‌ను ఈనెల 13వ తేదీన ఇస్రో ప్ర‌యోగించ‌నున్న విష‌యం తెలిసిందే.అందులో భాగంగా ఈ రోజు చంద్ర‌యాన్ పేలోడ్‌ ఉన్న క్యాప్సూల్‌ను .. జీఎస్ఎల్వీ రాకెట్‌తో ఇవాళ అనుసంధానం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఇవాళ ఇస్రో త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్టు చేసింది.

Twitter vs Threads: డేటా గోప్యత లేదు, విడుదలకు ముందే మెటా థ్రెడ్‌ యాప్‌కు ఎదురుదెబ్బ, ట్విటర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌ స్పందన ఇదిగో..

Hazarath Reddy

ట్విటర్ తరహాలో థ్రెడ్స్‌ పేరుతో యాప్‌ను లాంఛ్‌ చేస్తున్నట్లు మెటా ప్రకటించిన సంగతి విదితమే.అయితే విడుదలకు ముందే ఆ యాప్‌కు ఎదురు దెబ్బ తగిలింది. యూజర్ల డేటా విషయంలో భద్రత లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై ట్విటర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్లో స్పందించారు.

Instagram Threads: ట్విట్టర్‌కు పోటీగా కొత్త యాప్ ఇదిగో, థ్రెడ్స్‌ పేరుతో సరికొత్త యాప్‌ను తీసుకురానున్న మెటా

Hazarath Reddy

ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌కు పోటీగా మెటా సరికొత్త యాప్‌ను తీసుకురానుంది. ‘థ్రెడ్స్‌’ పేరుతో తీసుకొస్తున్న ఈ యాప్‌లో అచ్చం ట్విటర్‌ తరహా ఫీచర్లు ఉన్నట్లు తెలుస్తోంది.

FEMA Case: ఈడీ ముందుకు అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ, స్విస్‌ బ్యాంక్‌ అకౌంట్‌లలో రూ.814 కోట్లు, రూ.420 కోట్లు ట్యాక్స్‌ చెల్లించలేదంటూ ఈడీ నోటీసులు

Hazarath Reddy

విదేశీ మారకపు ద్రవ్య నిర్వహణ చట్టాన్ని ( FEMA) ఉల్లంఘించారంటూ, వివిధ సెక్షన్ల కింద దాఖలైన తాజా కేసు వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుటకు రిలయన్స్‌ అడాగ్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ (Anil Ambani) సతీమణి టీనా అంబానీ (Tina Ambani) హాజరయ్యారు

Advertisement

Jio Bharat V2: జియో భారత్‌ 4జీ ఫోన్‌ ఫీచర్లు ఇవిగో, రూ.999కే సరికొత్త అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ ప్లాన్‌తో స్మార్ట్‌ఫోన్, జియో భారత్‌ ఫోన్‌ల బీటా ట్రయల్ జూలై 7 నుండి ప్రారంభం

Hazarath Reddy

ముఖేష్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ చౌక ధరలో ఫోన్‌ను లాంచ్‌ చేసింది. జియో 2 జీ ముక్త్‌ భారత్‌ విజన్‌లో భాగంగా తీసుకొస్తున్న ఈ జియో భారత్‌ 4జీ ఫోన్‌ను కేవలం రూ. 999లకే అందిస్తోంది. ఈ ఫోన్‌తో పాటు 28 రోజుల పాటు చెల్లుబాటు అయ్యేలా కొత్త రూ. 123 ప్లాన్‌ ప్రకటించింది.

Twitter New Rules: ట్విట్టర్ లో కొత్త నిబంధనలు.. రోజుకు వెయ్యి ట్వీట్లే చూడొచ్చు.. కొత్త ఖాతా దారులకు 500 ట్వీట్లు మాత్రమే.. ఎలాన్ మస్క్ తాజా నిర్ణయం వెనుక కారణం ఏంటంటే?

Rudra

సామాజిక మాధ్యమం ట్విట్టర్ పిట్ట కూయందే రోజు గొడవని పరిస్థితి. ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను ఆధీనంలోకి తీసుకున్న తర్వాత కొత్త మార్పులు చాలా వచ్చాయి. ఇప్పుడు ఇదీ అలాంటిదే.

Twitter Down: ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ డౌన్‌, వేల సంఖ్యలో ఫిర్యాదులు, ఎలాంటి ప్రకటన చేయని యాజమాన్యం, సోషల్ మీడియాలో ట్విట్టర్‌ పై మీమ్స్‌

VNS

సోషల్ మీడియా వేదిక ‘ట్విట్టర్’లో ఎర్రర్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కొంత సేపు ట్విట్టర్ పని చేయలేదు. దీంతో సోషల్ మీడియా వేదికల మీద నెటిజన్లు ట్విట్టర్ యాజమాన్యంపై నిరసన తెలుపుతున్నారు. ట్విట్టర్ లోనూ `ట్విట్టర్ డౌన్ #Twitterdown` ట్రెండవుతున్నది. వేలాది మంది యూజర్లకు ట్విట్టర్ ఖాతాలు అందుబాటులోకి రాలేదు.

Whatsapp Chat Transfer: పాతఫోన్‌ నుంచి వాట్సాప్‌ చాట్‌ ను ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం చాలా ఈజీ, ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు

VNS

వాట్సాప్‌ యూజర్లు తరచూ ఎదుర్కొనే సమస్య చాట్‌ బ్యాకప్‌. డ్రైవ్‌లో స్పేస్‌ తక్కువగా ఉండటం వల్ల చాలామంది వాట్సాప్‌ చాట్‌ హిస్టరీని (Whatsapp Chat) బ్యాకప్‌ చేసుకోలేకపోతున్నారు. దీంతో రెగ్యులర్‌ టైమ్‌లో సమస్య లేకపోయినప్పటికీ.. ఫోన్‌ మార్చినప్పుడు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాట్సాప్‌ డేటాను పాత ఫోన్‌లో నుంచి కొత్త ఫోన్‌లోకి మార్చేందుకు నానా తంటాలు పడుతున్నారు.

Advertisement
Advertisement