Technology

5G Spectrum India Auction: 5జీ బాస్ ఎవరు, ముకేష్ అంబానీకి సవాల్ విసురుతున్న.గౌతం అదానీ, రూ. 4.3 లక్షల కోట్ల విలువ చేసే 72 గిగాహెట్జ్‌ స్పెక్ట్రంకు ప్రారంభమైన వేలం

Hazarath Reddy

5జీ టెలికం సర్వీసులకు సంబంధించి స్పెక్ట్రం వేలం నేటి నుంచి(5G Spectrum India Auction) ప్రారంభం అయింది. మొత్తం రూ. 4.3 లక్షల కోట్ల విలువ చేసే 72 గిగాహెట్జ్‌ స్పెక్ట్రంను కేంద్రం ఆఫర్‌ చేస్తోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ వేలం జరగనున్నట్లు టెలికం శాఖ వర్గాలు తెలిపాయి.

SBI ATM Cash Withdrawal Rules: రూల్స్ మారాయి, ఎస్బీఐ ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయాలంటే OTP ఎంటర్ చేయాల్సిందే, ఓటీపీని ఉపయోగించి నగదు ఉపసంహరించుకోవడం ఎలాగో స్టెప్ బై స్టెప్ మీకోసం

Hazarath Reddy

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మోసపూరిత ATM లావాదేవీల నుండి తన కస్టమర్లను రక్షించడానికి వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) ఆధారిత నగదు ఉపసంహరణ సేవను ప్రారంభించింది.త్వరలో చాలా బ్యాంకులు ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా చేసుకునేందుకు ఈ పద్ధతికి మారనున్నాయి.

Viral Video: డేంజరస్ వీడియో.. సైనికుడిలా కాల్పులు జరుగుతున్న రోబో డాగ్, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

కుక్క మాదిరిగా ఉన్న ఈ రోబో సైనికుడి మాదిరిగా కాల్పులు జరుపుతోంది. ఈ రోబో డాగ్‌ని రష్యాకు చెందిన హోవర్‌సర్ఫ్‌' అనే ఏరోపరిశ్రమ వ్యవస్థాపకుడు ఆటామానోవ్‌ రూపొందించాడు.ఈ రోబో డాగ్‌ పై అమర్చిన తుపాకీ రష్యన్ - PP-19 విత్యాజ్, AK-74 డిజైన్ ఆధారంగా రూపొందించారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది. ఐతే నెటిజన్లు మాత్రం ఇలాంటి రోబోలు అవసరమా అని ప్రశ్నిస్తూ..ట్వీట్‌ చేశారు.

Govt Blocked 94 YouTube Channels: 94 యూట్యూబ్‌ చానళ్లు బ్యాన్, 19 సామాజిక మాధ్యమ అకౌంట్లపై నిషేధం, రాజ్యసభలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌

Hazarath Reddy

2021–22లో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న 94 యూట్యూబ్‌ చానళ్లు, 19 సామా జిక మాధ్యమ అకౌంట్లను మూసి వేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ చెప్పారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం–2000లోని సెక్షన్‌ 69ఏ ప్రకారం ఈ మేరకు చర్య తీసుకున్నట్లు ఆయన రాజ్యసభలో ప్రకటించారు.

Advertisement

BANNED 50 Android Apps: 50 యాప్స్ బ్యాన్ చేసిన గూగుల్, మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉంటే డేంజర్, వెంటనే డిలీట్ చేయకపోతే చెల్లించక తప్పదు మూల్యం, లిస్ట్ ఇదే!

Naresh. VNS

యూజర్ల ప్రైవసీ (User privacy)పరంగా అనేక సమస్యలు తలెత్తుతాయి. అందుకే తెలిసో తెలియకో ఏదైనా యాప్ ఇన్ స్టాల్ (Install) చేసినప్పుడు ఆ యాప్ రివ్యూలు రేటింగ్ చూస్తుండాలి. అప్పుడే ఆ యాప్ ఎంతవరకు బెటర్ అనేది నిర్ధారించుకోవాలి. ఆ తర్వాత ఫోన్లలో యాప్స్ ఇన్ స్టాల్ చేసుకోవాలి. కానీ, యూజర్లు యాప్స్

SBI: బ్యాంక్‌కు వెళ్లే పని లేదు, ఇకపై వాట్సాప్ ద్వారానే SBI మినీ స్టేట్‌మెంట్, అకౌంట్ బ్యాలన్స్ పొందవచ్చు, హాయ్ చెప్పడం ద్వారా ఈ సర్వీసులు ఎలా పొందాలో తెలుసుకోండి

Hazarath Reddy

దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ యూజర్ల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. మరింత తేలికగా ప్రయోజనాలను అందించే లక్ష్యంతో వాట్సాప్ సేవలను ప్రారంభించింది. ఇకపై ఖాతాదారులు బ్యాంక్‌కు వచ్చే అవసరం లేకుండా కొన్ని సర్వీసుల్ని వాట్సాప్‌ ద్వారా (SBI WhatsApp Banking Services) అందించేందుకు సిద్ధమైంది.

INS Sindhudhvaj: అగ్రజా సెలవంటూ వెళ్లిపోయావా... ఏకధాటిగా 45 రోజుల పాటు సముద్రంలో పహారా, నౌకా దళం నుండి నిష్క్రమించిన సింధు ధ్వజ్‌ సబ్‌మెరైన్‌, ఐఎన్‌ఎస్‌ సింధు ధ్వజ్‌‌పై ప్రత్యేక కథనం

Hazarath Reddy

భారత నేవీ దళంలో 35 ఏళ్లు సేవలందించిన సింధు ధ్వజ్‌ సబ్‌మెరైన్‌ (INS Sindhudhvaj) తూర్పు నౌకా దళం నుండి నిష్క్రమించింది. పదేళ్ల క్రితమే దీని పనైపోయిందని విమర్శలు చేసినా దేశ రక్షణ కోసం పడి లేచిన ప్రతిసారి తన సత్తా చాటింది.

INS Vikramaditya: ఐ ఎన్ ఎస్ విక్రమాదిత్యలో అగ్ని ప్రమాదం, షిప్‌లో చెలరేగిన మంటలు, ఎవరూ గాయపడలేదని, అంతా క్షేమంగా ఉన్నారని వెల్లడి

Hazarath Reddy

భారత నావికా దళానికి చెందిన విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రమాధిత్యలో (INS Vikramaditya) అగ్నిప్రమాదం జరిగింది. ఐఎన్‌ఎస్‌ విక్రమాధిత్య కర్వార్‌లోని సముద్ర జలాల్లో విధులు నిర్వహిస్తున్నది. ఈ క్రమంలో బుధవారం రాత్రి 10.50 గంటల సమయంలో షిప్‌లో మంటలు చెలరేగాయి

Advertisement

WhatsApp Tricks: వాట్సాప్ నుంచి బ్రేక్ కావాలా? వాట్సాప్ అన్ ఇన్‌స్టాల్ చేయకుండా డిసేబుల్ చేయోచ్చు, ఈ ట్రిక్ ఫాలో అయితే ఎప్పుడంటే అప్పుడు వాట్సాప్ నుంచి బ్రేక్ తీసుకోవచ్చు

Naresh. VNS

వాట్సాప్(Whatsapp) నుంచి బ్రేక్ కావాలంటే దాన్ని చాలా మంది అన్ ఇన్ స్టాల్ (Uninstall)చేస్తుంటారు. కానీ మళ్లీ వాట్సాప్ వాడాలనుకున్నప్పుడు పెద్ద ప్రాసెస్ ఉంటుంది. మళ్లీ ఇన్ స్టాల్ చేయడం, బ్యాకప్ ను (Backup) రిట్రైవ్ చేయడం వంటి పనులుంటాయి. అయితే వాట్సాప్ నుంచి బ్రేక్ తీసుకునేందుకు అన్ ఇన్ స్టాల్ చేయకుండా...డిసేబుల్ (disable) చేసే ఆప్షన్ కూడా ఉంది. అది మీకు తెలియకపోతే, చాలా ఈజీ!

Elon Musk's Shirtless Photo: ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోన్న ఎలాన్ మస్క్ అర్థ నగ్న ఫోటోలు, ప్రపంచ కుబేరుడిని షర్ట్ లేకుండా చూసి నోరెళ్లబెడుతున్న నెటిజన్లు

Hazarath Reddy

ఎలాన్ మస్క్ నీటిలో ఎంజాయ్ చేస్తూ డ్రింక్స్ తాగుతున్న ఫొటోలు, ఆయన తోపాటు స్నేహితులు ఫ్యాషన్ డిజైనర్ సారా స్టాడింజర్, ఆమె భర్త అరి ఎమ్మాన్యుయేల్, మరి కొందరు కూడా ఉన్న ఫొటోలు ఇంటర్నెట్ లో ప్రత్యక్షమయ్యాయి.

Gautam Adani: ఆసియాలో అత్యంత ధనవంతుడిగా గౌతం అదాని, ప్రపంచ కుబేరుల్లో బిల్‌గేట్స్‌ను వెనక్కినెట్టి నాలుగో స్థానం,10వ స్థానంలో ముఖేశ్‌ అంబానీ

Hazarath Reddy

గత రెండు సంవత్సరాలుగా భారత వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ (Gautam Adani) కంపెనీ భారీ లాభాలతో దూసుకుపోతోంది. తాజాగా ప్రపంచ కుబేరుల్లో గౌతమ్‌ అదానీ తన స్థానాన్ని ఎగబాకి నాలుగో స్థానానికి చేరుకున్నారు

Adani Group: టెల్కో ప్రత్యర్థులకు షాక్, టెలికం రంగంలోకి అదాని గ్రూపు, 5జీ స్పెక్ట్రం వేలంలో రూ. 100 కోట్లు డిపాజిట్‌

Hazarath Reddy

5జీ స్పెక్ట్రం వేలంలోకి ప్రవేశించడం ద్వారా అదాని గ్రూపు టెలికం రంగంలోకి ప్రవేశించింది. త్వరలో నిర్వహించబోయే 5జీ స్పెక్ట్రం వేలంలో (5G blitz) అదానీ డేటా నెట్‌వర్క్స్‌ రూ. 100 కోట్లు డిపాజిట్‌ చేసింది.

Advertisement

Reliance Jio: ఆదానికి షాకిస్తూ జియో మరో సంచలనం, 5జీ స్పెక్ట్రం వేలం కోసం ఏకంగా రూ. 14 వేల కోట్ల డిపాజిట్, భారతి ఎయిర్‌టెల్‌ రూ. 5,500 కోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ. 2,200 కోట్లు డిపాజిట్

Hazarath Reddy

5జీ స్పెక్ట్రం వేలంలో టెలికాం మేజర్‌ రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ టాప్‌లో దూసుకొచ్చింది. త్వరలో నిర్వహించబోయే 5జీ స్పెక్ట్రం వేలంలో (Reliance Jio signals 5G blitz) జియో భారీగా డిపాజిట్ చేసింది.

Cryptocurrency: దేశంలో క్రిప్టో క‌రెన్సీ నిషేధంపై నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు, ఇప్పట్లో నిషేధం సాధ్యం కాదని, అంత‌ర్జాతీయ దేశాల సహకారం అవసరమని వెల్లడి

Hazarath Reddy

దేశంలో క్రిప్టో క‌రెన్సీల‌ను నిషేధించాల‌ని ఆర్బీఐ కోరుతున్న‌ద‌ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ చెప్పారు. క్రిప్టో క‌రెన్సీల వ‌ల్ల దేశ ఆర్థిక, ద్ర‌వ్య సుస్థిర‌త‌కు ముప్పు వాటిల్లుతుంద‌ని ఆర్బీఐ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న‌ద‌న్నారు.

Instagram Down Again?: ఇన్‌స్టా‌గ్రాం మరోసారి డౌన్, ట్విట్టర్లో ఫన్నీ మెసేజ్‌లతో ఆడుకుంటున్న నెటిజన్లు

Hazarath Reddy

ఫోటో షేరింగ్ ఫ్లాట్ ఫాం ఇన్‌స్టా‌గ్రాం మరోసారి డౌన్ అయింది. యూజర్లు కంటెంట్ వెతుకుతున్న సమయంలో అది ఎర్రర్ చూపిస్తోంది. చాలా మంది యూజర్లకు ఈ సమస్య ఎదురయింది.

FB Multiple Profiles: ఒక ఫేస్‌బుక్ అకౌంట్ ఉంటే చాలు 5 ప్రొఫైల్స్ క్రియేట్ చేయొచ్చు, ఫేక్ అకౌంట్లకు చెక్‌ పెట్టేందుకు ఫేస్‌బుక్‌ సరికొత్తవ్యూహం, త్వరలోనే అందుబాటులోకి రానున్న కొత్త ఫీచర్

Naresh. VNS

ఫేస్‌బుక్‌లో యూజర్లు ఇప్పటికీ మల్టీ అకౌంట్లను(Multi Accounts) క్రియేట్ చేసుకోవచ్చు. అయితే వారు ప్రతి అకౌంట్‌కు వేర్వేరు IDలను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇప్పుడా పరిస్థితులు మారనున్నాయి. యూజర్లు తమ ఆసక్తులు, సంబంధాల ఆధారంగా వారి అనుభవాన్ని పొందేందుకు ఒకే Facebook అకౌంటుతో ఒకటి కంటే ఎక్కువ ప్రొఫైల్‌లను క్రియేట్ చేసుకోవచ్చు.

Advertisement

WhatsApp Delete Feature: ఫోటో పంపిన రెండు రోజుల తర్వాత కూడా డిలీట్ చేయొచ్చు! వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్, మరిన్ని కొత్త అప్‌డేట్స్ తీసుకువస్తున్న వాట్సాప్, గ్రూప్ అడ్మిన్లకోసం కొత్త కొత్త ఆప్షన్లు

Naresh. VNS

వాట్సాప్ బీటా (WhatsApp Beta)ఛానెల్‌లో మెసేజ్ పంపిన 2 రోజుల తర్వాత డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కొత్త ఫీచర్‌ను యూజర్లను అనుమతించేందుకు రిలీజ్ చేస్తోంది. మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ మెసేజ్‌లను పంపిన గంట తర్వాత డిలీట్ చేసేందుకు యూజర్లకు అనుమతించనుంది.

Autolycos Malware: మీ ఫోన్లో ఈ 8 యాప్స్ ఉన్నాయా? అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్లే! యాప్స్‌తో ఫోన్‌లోని డేటా చోరీ చేస్తున్న మాల్‌వేర్, మీకు తెలియకుండానే బ్యాంకు అకౌంట్లో డబ్బులు ఖాళీ అవ్వడం ఖాయం

Naresh. VNS

ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు (Android Users) జాగ్ర‌త్త !! స్మార్ట్‌ఫోన్ వినియోగ‌దారుల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తున్న జోక‌ర్ (Joker) త‌ర‌హా మ‌రో మాల్‌వేర్‌ను(Malware) సైబ‌ర్ సెక్యూరిటీ నిపుణులు గుర్తించారు. గూగుల్ స్టోర్‌లోని (Google store) 8 యాప్స్‌లో ఆటోలికోస్ (Autolycos) అని పిల‌వ‌బ‌డే ఈ డేంజ‌ర‌స్‌ మాల్‌వేర్ ఉంద‌ని వెల్ల‌డించారు.

Locate Your Nearest Aadhaar Center: మీ దగ్గర్లోని ఆధార్ సెంటర్ ఎక్కడుందో తెలుసుకోవడం చిటికలో పని! సరికొత్త పోర్టల్ ప్రారంభించిన కేంద్రం, ఆధార్ సెంటర్ వివరాలకోసం చేయాల్సింది ఇదే!

Naresh. VNS

ఆధార్ జారీ చేసే సంస్థ యూఐడీఏఐ(UIADAI), ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) దేశ‌మంత‌టా ఆధార్ కేంద్రాల సమాచారం, లొకేష‌న్‌ తెలిపే “భువన్ ఆధార్”(Bhuvan Aadhar) పోర్టల్‌ను ప్రారంభించేందుకు సాంకేతిక సహకారం కోసం ఒప్పందం చేసుకున్నాయి.

Personal Loan Interest Rates: బ్యాంక్ రుణం తీసుకుంటున్నారా.. అయితే తక్కువ వడ్డీపై వ్యక్తిగత రుణాలిస్తున్న బ్యాంకులు ఏవో తెలుసుకోండి

Hazarath Reddy

Advertisement
Advertisement