Technology
PAN-Aadhaar Linking: ఆధార్-పాన్ కార్డ్ లింక్ చేయకుంటే రూ. 1000 ఫైన్, పాన్ కార్డు బ్లాక్, మళ్లీ యాక్టివేట్ చేసుకోవాలంటే రూ.10వేల వరకు జరిమానా, వెంటనే ఈ వివరాల ద్వారా ప్రాసెస్ పూర్తి చేయండి
Hazarath Reddyపాన్ కార్డు (PAN Card) కు ఆధార్‌ను అనుసంధానం చేసుకునేందుకు తుది గడువు సమీపిస్తోంది. ఒక‌వేళ మీరు ఇప్ప‌టికీ మీ ఆధార్ కార్డును పాన్ కార్డుతో అనుసంధానం చేయ‌కుంటే వెంటనే చేయండి.ఈ నెలాఖ‌రు వ‌ర‌కు ఆధార్‌-పాన్‌కార్డు అనుసంధానంపై రూ.500 ఫీజు చెల్లించాలి. ఈ నెల 30 దాటితే రూ.1000 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.
Fact Check: ఫాస్టాగ్‌ స్కాన్‌ చేసి డబ్బులు కొట్టేయడం అసాధ్యం, ఆ బుడ్డోడి వీడియో ఫేక్, క్లారిటీ ఇచ్చిన NPCI,పేటీఎం సంస్థలు, ఫాస్టాగ్‌ వ్యక్తికి, వ్యక్తికి మధ్య జరిగే ట్రాన్సాక్షన్‌ కాదని వెల్లడి
Hazarath Reddyజాతీయ రహదారులపై టోల్‌ గేట్ల వద్ద చెల్లింపులకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫాస్టాగ్‌ వ్యవస్థలో వ్యక్తుల మధ్య లావాదేవీలు సాధ్యం కాదని భారత జాతీయ చెల్లింపుల మండలి(ఎన్‌పీసీఐ) స్పష్టం చేసింది.
RBI: కస్టమర్ మొబైల్‌ వాలెట్‌ లేదా కార్డులో నగదు జమ చేయవద్దు, ఫిన్‌టెక్‌లకు ఆర్‌బీఐ షాక్‌, నిబంధనలు ఉల్లంఘించిన కంపెనీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
Hazarath Reddyఫిన్‌టెక్‌లకు ఆర్‌బీఐ షాక్‌ ఇచ్చింది. అమెజాన్‌పే, ఫోన్‌పే, బజాజ్‌ ఫైనాన్స్‌, ఓలా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, సింపుల్‌ వంటి 35కు పైగా నాన్‌ బ్యాంకింగ్‌ ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ (పీపీఐ) కంపెనీలకు (Fintech firms) ఆర్‌బీఐ ఝలక్ ఇచ్చింది.
Tokenisation Rules: డెబిట్, క్రెడిట్ కార్డు హోల్డర్లు అలర్ట్ అవ్వండి, జూలై 1 నుంచి టోకెనైజేషన్‌ నిబంధనలు అమల్లోకి, మర్చంట్లు కార్డు వివరాలను సర్వర్ల నుంచి తొలిగించాలని RBI ఆదేశాలు
Hazarath Reddyకార్డుల ద్వారా ఆన్‌లైన్‌ లావాదేవీల్లో భద్రతను మరింత పెంచేందుకు గత ఏడాది ఆర్‌బీఐ ప్రకటించిన టోకెనైజేషన్‌ నిబంధనలు (Tokenisation Rules) జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి. కొత్త నిబంధన అమలుతో మర్చంట్లు కస్టమర్ల కార్డు వివరాలను సర్వర్ల నుంచి తొలిగించాల్సి ఉంటుంది.
Credit Card Minimum Due: క్రెడిట్ కార్డు మినిమం అమౌంట్ కడితే ఏమవుతుంది, దాని వల్ల మీరు ఎంత డబ్బు వడ్డీ రూపంలో లాస్ అవుతారు
Hazarath Reddyక్రెడిట్ కార్డు ద్వారా ఖర్చు చేసిన తర్వాత కచ్చితంగా నెల చివరిలో క్రెడిట్ కార్డు బిల్లు మొత్తాన్ని పూర్తిగా చెల్లించేందుకు ప్రయత్నించండి. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంటే కొంత మంది మినిమమ్ బ్యాలెన్స్ ( Minimum Amount Due in Credit Card) కూడా చెల్లిస్తూ ఉంటారు.
Facebook Special Section: ఫేస్‌బుక్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్, మీ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎవరు యాక్సెప్ట్ చేయలేదో తెలుసుకోవచ్చు, ఈ ప్రాసెస్ ఫాలో అయితే చాలా ఈజీ
Naresh. VNSసోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌లో (Facebook) ఇంట్రెస్టింగ్ ఫీచర్ (Interesting Feature) గురించి తెలుసా? మీరు ఎంతమందికి ఫ్రెండ్ రిక్వెస్టులు (Friend request) పంపారో.. ఎవరెవరో మీ రిక్వెస్ట్ అంగీకరించలేదో ఈజీగా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్ రిక్వెస్ట్ లకు సంబంధించి ఫేస్‌బుక్ ఎప్పుడో ఈ సెక్షన్ ప్రవేశపెట్టింది. ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయని లిస్టు మొత్తం ఈ సెక్షన్‌లోనే చూడొచ్చు.
Fake Electricity Bill Scam: కరెంట్ బిల్లు కట్టలేదని మెసేజ్, దాన్ని ఓపెన్ చేయగానే అకౌంట్ నుంచి రూ.48,500 కట్, ముంబై డాక్టర్‌కి చేదు అనుభవం, ఈ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణుల హెచ్చరిక
Hazarath Reddyఫేక్ మేసేజ్ లతో జాగ్రత్త అని సైబర్ నిపుణులు చెబుతున్నా చాలామంది మోసపోతున్నారు. తాజాగా ముంబైలో ఓ డాక్టర్ హ్యాకర్ల చేతిలో మోసపోయాడు. ఫేక్ మెసేజ్ ఓపెన్ చేయడం ద్వారా ఏకంగా రూ.48500 పోగొట్టుకున్నాడు.
WhatsApp Groups Banned: వాట్సప్ గ్రూపులతో జాగ్రత్త, ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న 10 మంది అరెస్ట్, 35 వాట్సాప్‌ గ్రూప్‌లను నిషేధించినట్లు తెలిపిన కేంద్ర హోంశాఖ
Hazarath Reddyదేశ వ్యాప్తంగా అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.. ఈ క్రమంలో అగ్నిపథ్‌ పథకం, అగ్నివీర్‌లకు సంబంధించి వాట్సాప్‌ గ్రూప్‌లో తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. దీంతో, 35 వాట్సాప్‌ గ్రూప్‌లను నిషేధించినట్లు కేంద్ర సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Find Your Wi-Fi Password: వైఫై పాస్‌ వర్డ్‌ను మర్చిపోయారా? ఇలా చేస్తే చాలు ఈజీగా తిరిగి తెలుసుకోవచ్చు, విండోస్ 11 లో ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి
Naresh. VNSపాస్ వర్డ్ మరిచిపోయి వైఫై నెట్ వర్క్ లాగిన్ (Wifi) అవ్వడంలో ఇబ్బంది పడుతుంటారు. వైఫై నెట్ వర్క్ లాగౌట్ అయిన తర్వాత మళ్లీ పాస్‌వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు పాస్ వర్డ్ ఏమై ఉంటుందో తెలియక ఆందోళన పడుతుంటారు. అదే మీరు విండోస్ 11లో వై-ఫై పాస్ వర్డ్ మరిచిపోయినా ఈజీగా గుర్తుపట్టవచ్చు.
China Sky Eye telescope: ఏలియన్స్ నుంచి చైనా శాస్త్రవేత్తలకు సంకేతాలు? ఖగోళ పరిశోధనల్లో ట్విస్ట్, సిగ్నల్స్ ను విశ్లేషిస్తున్న సైంటిస్టులు, అతిపెద్ద టెలిస్కోప్ కు విశ్వం నుంచి అందిన సంకేతాలు
Naresh. VNSస్కై ఐ ఇప్పుడు ఓ కొత్త స‌మాచారాన్ని ఇచ్చింది. ఈ భూగోళం అవ‌త‌ల కూడా ప్రాణులు ఉన్న‌ట్లు టెలిస్కోప్ స్కై ఐ (Sky Eye) గుర్తించింది. చైనాకు (China)చెందిన సైన్స్ అండ్ టెక్నాల‌జీ డెయిలీ ఈ విష‌యాన్ని తెలిపింది. మొదట ఈ రిపోర్ట్‌ను ప్ర‌చురించినా.. ఆ త‌ర్వాత ఆ నివేదిక‌ల్ని తొలగించింది.
Water on Moon:చంద్రుడిపై నీళ్లున్నాయ్! చైనా పరిశోధనల్లో పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడి, 200 డిగ్రీల సెల్సియస్‌ లో శాంపిల్స్ సేకరించిన చైనా లునార్, ఎంత మోతాదులో ఉన్నాయో అంచనా వేస్తున్న పరిశోధకులు
Naresh. VNSషాంగ్‌ఈ-5 గతేడాది భూమిపైకి తిరిగి వచ్చినప్పుడు తన వెంట తెచ్చిన శాంపిల్స్‌ను శాస్త్రవేత్తలు పరిశీలించారు. సూర్యుడి వైపు ఉన్న చంద్రుడి భూభాగంపై 200 డిగ్రీల సెల్సియస్ వేడిలో ఈ శాంపిల్స్‌ను ల్యాండర్ సేకరించింది. వాటిపై చేసిన పరిశోధనల ఫలితాలు కూడా లూనార్ ల్యాండర్ (lunar lander) పంపిన ఫలితాలతో సరితూగినట్లు చైనా సైంటిస్టులు చెబుతున్నారు.
5G Spectrum: 5జీ సేవలపై కేంద్రం కీలక నిర్ణయం, 5జీ స్పెక్ట్రమ్ వేలం నిర్వహణకు అనుమతించిన కేంద్ర కేబినెట్, జులై నెలాఖరుకి వీటిని వేలానికి తీసుకురానున్నట్టు తెలిపిన మోదీ సర్కారు
Hazarath Reddyదేశంలో 5జీ టెలికం సేవలను త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. 5జీ స్పెక్ట్రమ్ వేలం నిర్వహణకు అనుమతించింది.
LaMDA: షాకింగ్ న్యూస్... రోబోలకు ఫీలింగ్స్ వస్తున్నాయట, గూగుల్ ఇంజనీర్ తన సహోద్యోగితో కలిసి 'రోబో బాట్'తో చేసిన చాట్ బయటకు
Hazarath Reddyరోబోలకు ఫీలింగ్స్ ఉంటాయా అంటే.. ఉంటాయని అంటోంది గూగుల్. గూగుల్ సంస్థలో పనిచేస్తున్న ఒక ఇంజినీర్‌, సహోద్యోగితో కలిసి 'రోబో బాట్'తో చేసిన చాట్ బయటకు వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) సహాయంతో పని చేసే ఆ బాట్ అచ్చం మనిషిలాగే ప్రవర్తించడం అతడిని ఆశ్చర్యానికి గురిచేసింది.
Strawberry Supermoon: స్ట్రాబెర్రీ సూపర్ మూన్ ప్రత్యేకత ఏంటీ?, దీనికి ఆ పేరు ఎలా వచ్చింది, హిందువులు దీనిని ఏమని పిలుస్తారు. పూర్తి వివరాలు మీకోసం
Hazarath Reddyపున్నమి పూర్ణ చంద్రుడిని ఫుల్ మూన్ అని, స్ట్రాబెర్రీ సూపర్ మూన్ (Strawberry Supermoon) అని, మెడ్, హనీ మూన్, రోజ్ మూన్ ఇలా పలు రకాల పేర్లతో పిలుస్తుంటారు. మన దగ్గర వ్రత పౌర్ణమి అని కూడా అంటారు.
Strawberry Supermoon 2022: స్ట్రాబెర్రీ సూపర్‌మూన్ చూడాలనుకుంటున్నారా, దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీ మీకోసమే..
Hazarath Reddyచందమామ ఇప్పటికే సూపర్ మన్, బ్లడ్ మూన్ ఇలా రకరకాలుగా కనిపించి కనువిందు చేశాడు. అయితే ఈ సారి స్ట్రాబెర్రీ సూపర్‌మూన్ గా కనువిందు చేయనున్నాడు. జూన్ 14 న ఈ అద్భుతం చోటు చేసుకోనుంది. సాధారణంగా చంద్రుని కక్ష్యలో భూమికి దగ్గరగా వచ్చినప్పుడు చంద్రుడు సాధారణ పరిణామం కంటే పెద్దదిగా కనిపిస్తాడు.
Online Betting: ఆన్లైన్ బెట్టింగ్‌ ప్రకటనలకు దూరంగా ఉండండి, ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలకు అడ్వైజరీ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
Hazarath Reddyఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ ప్రచార ప్రకటనలకు దూరంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలకు అడ్వైజరీ జారీ (Narendra Modi Govt Issues Advisory) చేసింది.
Hypersonic Missile: శత్రు దేశాలకు వణుకుపుట్టించే న్యూస్, వచ్చే 5 ఏళ్లలో హైపర్ సోనిక్ మిస్సైల్ తయారుచేయనున్న భారత్, బ్రహ్మోస్ తొలి సూపర్‌సోనిక్ క్షిపణికి 21 ఏళ్ళు పూర్తి
Hazarath Reddyభారత్‌-రష్యా రక్షణ జాయింట్‌ వెంచర్‌ బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ హైపర్‌సోనిక్‌ క్షిపణులను (Hypersonic Missile) తయారు చేయగలదని, ఐదు నుంచి ఆరేళ్ల తర్వాత తొలిసారిగా ఇలాంటి క్షిపణిని తయారు చేయగలదని (India To Have Its First Hypersonic Missile) బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ సోమవారం వెల్లడించింది. బ్రహ్మోస్ ఏరోస్పేస్ హైపర్‌సోనిక్ క్షిపణులను తయారు చేయగలదు.
Prophet Row: మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల కలకలం, భారత్‌పై సైబర్‌ దాడులు.. ఏకంగా 70 వెబ్‌సైట్లు హ్యాక్‌ చేసిన హ్యాకర్లు
Hazarath Reddyదేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ వెబ్‌సైట్లను (70 Indian Government And Private Websites) సైబర్‌ దాడులు మొదలయ్యాయి. మలేషియాకు చెందిన హ్యాక్టివిస్ట్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో డ్రాగన్‌ పోర్స్‌ మలేషియా, 1877 సంస్థ కురుదేశ్‌ కోరడర్స్‌ పేరుతో సైబర్‌ దాడులకు పాల్పడటం వెలుగు చూసింది.
Andhra Pradesh: ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు వాట్సాప్ సేవలను ప్రారంభించిన ఏపీడీసీ, ఇందుకోసం వాట్సాప్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ డిజిటల్ కార్పోరేషన్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు , కార్యక్రమాలను డిజిటల్ మాధ్యమాల ద్వారా క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఏపీ డిజిటల్ కార్పోరేషన్ (APDC) ఇప్పుడు వాట్సాప్ సేవలను కూడా ప్రారంభించింది. ఇందుకోసం వాట్సాప్ తో ఒప్పందం (APADC Tie up With WhatsApp) కుదర్చుకుంది.