Technology

Moto G71 5G Smart Phone: భారత్ లో విడుదలకు సిద్ధంగా ఉన్న Moto G71 5G స్మార్ట్ ఫోన్, ధర, ఫీచర్స్ ఇవే..

Krishna

మోటరోలా తన నూతన స్మార్ట్‌ఫోన్ Moto G71 5Gని భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను జనవరి 10న భారతదేశంలో విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇది కాకుండా, రాబోయే స్మార్ట్‌ఫోన్ Moto G71 5G , ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో విడుదల చేయనుంది.

Discount on iPhone: iPhone 11, iPhone 12 లపై బంపర్ ఆఫర్లు, ఇంత తక్కువ ధరకు ఎక్కడ లభిస్తున్నాయంటే...

Krishna

మీరు ఐఫోన్ కొనడానికి సిద్ధమవుతున్నట్లయితే, మీకు మంచి అవకాశం ఉంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ , ఐఫోన్ 11 వేరియంట్‌లపై ధర తగ్గింపును ప్రకటించాయి.

Sulli Deals 2.0: మహిళలను వేలం వేస్తూ..దారుణంగా రాతలు రాస్తూ..ప్రకంపనలు రేపుతున్న బుల్లి బాయ్ యాప్ కేసు, కీలక నిందితురాలిని అదుపులోకి తీసుకున్న ఉత్తరాఖండ్‌ పోలీసులు

Hazarath Reddy

ముస్లీం మహిళలను లక్ష్యంగా చేసుకుని యాప్ ల ద్వారా వికృత చేష్టలకు పాల్పడిన వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. మహిళల ఫోటోలను అప్ లోడ్ చేసి అమ్మకానికి సిద్ధంగా ఉన్నారంటూ తప్పుడు ప్రకటనలు ఇస్తున్న బుల్లి బాయ్ యాప్ వ్యవహారం పెను ప్రకంపనలనే (bulli bai app controversy) రేపుతోంది.

'Bulli Bai' App Case: బుల్లీ బాయ్ యాప్ కేసులో ఇంజినీరింగ్ విద్యార్థి అరెస్ట్, వందల సంఖ్యలో ముస్లిం మహిళల ఫొటోలు, వేలం నిర్వహించేందుకు సోషల్ మీడియాలో ప్రచారం

Hazarath Reddy

దేశవ్యాప్తంగా కలకలం రేపిన 'బుల్లీ బాయ్' యాప్ కేసులో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా బుల్లీ బాయ్ అనే యాప్ లో వందల సంఖ్యలో ముస్లిం మహిళల ఫొటోలు వెలుగు చూడడం తెలిసిందే. ఆ మహిళలు అమ్మకానికి ఉన్నారంటూ వేలం నిర్వహించేందుకు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండడంతో విషయం తెరపైకి వచ్చింది.

Advertisement

WhatsApp: 17.5 లక్షల యూజర్ల అకౌంట్లను డిలీట్ చేసిన వాట్సాప్, కొత్త ఐటీ చట్ట ప్రకారమే చర్యలు తీసుకున్నామని వెల్లడి

Hazarath Reddy

ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ 17.5 లక్షల యూజర్ల అకౌంట్లను డిలీట్ చేసింది. దేశంలోని ఐటీ రూల్స్ 2021కు అనుగుణంగా నవంబర్ నెలలో 1,759,000 ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ తెలిపింది. అదే నెలలో 602 గ్రీవియెన్స్ రిపోర్టులు వచ్చాయని వాటిలో 36 ఖాతాలపై చర్యలు తీసుకున్నట్లు వాట్సాప్ తెలిపింది.

EPFO E-Nomination: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్, ఈ నామినేషన్ గడువు పొడిగించిన EPFO, ఈ నెల 31 తర్వాత కూడా ఈ నామినేషన్ చేసుకోవచ్చని ప్రకటన

Hazarath Reddy

ఎంప్లాయిస్ ఫ్రావిడెండ్ ఫండ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ శుభవార్త చెప్పింది. ఈ నామినేషన్ గడువు పొడిగిస్తున్నట్లుగా ప్రకటించింది. డిసెంబర్ 31 వరకు ఈ నామినేషన్ గడువును గతంలో విధించగా పెద్ద సంఖ్యలో ఖాతాదారులు వెబ్ సైట్ ఓపెన్ చేయడం వల్ల అది క్రాష్ అయింది.

Income Tax Returns Filing For 2020-21: ఐటీ రిటర్న్స్ లాస్ట్ డేట్ రేపే, ఎలా చేయాలో తెలుసుకోండి

Hazarath Reddy

ఈ ఆర్దికసంవత్సరం (2020-21) ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) ఫైల్ చేయడానికి చివరితేదీ డిసెంబర్ 31. ఐటీఆర్(ITR) ఫైల్ చేసేటప్పుడు మీ ఆదాయం గురించి సరైన సమాచారాన్ని అందించడం అవసరం.లేకుంటే, ఆదాయపు పన్ను శాఖ మీకు నోటీసు జారీ చేయవచ్చు. ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఎలా ఫైల్ చేయాలో ఈ లింకులో చూడండి

Baal Aadhaar Card: చిన్నారులకు ఆధార్ కార్డు తీసుకోవడం చాలా ఈజీ! ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు, ఆధార్ కార్డు చాలా సులభంగా వస్తుంది

Naresh. VNS

శిశువు పుట్టిన తొలి రోజు నుంచే ఆధార్ కార్డు పొంద‌వ‌చ్చు. ఈ విష‌యాన్ని యూఐడీఏఐ(UIDAI) తెలిపింది. ఇందుకోసం జ‌న‌న ధ్రువీక‌ర‌ణ ప‌త్రం(Birth Certificate) అవ‌స‌రం. ఈ స‌ర్టిఫికెట్‌ను పిల్లలు పుట్టిన ఆస్పత్రిలోనే ఇస్తారు. కొన్ని హాస్పిట‌ల్స్ అయితే బ‌ర్త్ స‌ర్టిఫికెట్‌తో పాటు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ద‌ర‌ఖాస్తు(Aadhar enrolment form) ప‌త్రాన్ని కూడా అందిస్తున్నాయి.

Advertisement

YouTube Offline Videos: యూజర్లకు యూట్యూబ్ షాక్, ఆఫ్‌లైన్ వీడియోలకు ఇకపై డబ్బు కట్టాల్సిందే! ప్రీమియం సబ్‌స్క్రైబర్లను పెంచేందుకు యూట్యూబ్ సరికొత్త ఎత్తుగడ

Naresh. VNS

యూట్యూబ్ (YouTube)యూజర్లకు షాకింగ్ న్యూస్. ఇక నుంచి యూట్యూబ్ వీడియోలను ఆఫ్‌లైన్‌(YouTube offline Videos)లో ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోలేరు. మునుపటిలా హై(High Quality), ఫుల్ హెచ్‌డీ క్వాలిటీ(FHD Videos) వీడియోలను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవడం కుదరదు.

Online Fraud Alert: ఇటువంటి లింకులు వస్తే మోసపోవద్దు, దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్న సైబర్ నిపుణులు

Hazarath Reddy

అలర్ట్ మెసేజ్..సైబర్ నేరగాళ్లు అద్భుత నివారణలు, మూలికా నివారణలు, టీకాలు, త్వరిత పరీక్షలు మొదలైన ఆకర్షణీయమైన ఆఫర్‌లతో "Omicron"ని సూచించడం ద్వారా కస్టమర్‌లను ప్రలోభపెట్టవచ్చు. అనుమానాస్పద కాల్‌లు, ఇ-మెయిల్‌లు లేదా వైద్య సలహా, తక్షణ చెల్లింపును అభ్యర్థించే సందేశాలకు ఎవరూ ప్రతిస్పందించవద్దు.

Covid Vaccination: చిన్న పిల్లలకు వ్యాక్సినేషన్ కోసం ఎలా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి, జనవరి 1 నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపిన కేంద్రం

Hazarath Reddy

2022 జనవరి 3వ తేదీ నుంచి 15–18 ఏళ్ల లోపు పిల్లలకు కరోనా టీకా పంపిణీ (Covid Vaccination) కోసం కేంద్ర ప్రభుత్వం సన్నాహాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా జనవరి 1వ తేదీ నుంచి టీకా రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు సోమవారం ఆరోగ్యశాఖ ప్రకటించింది.

BSNL Prepaid Plan: అద్భుతమైన ఆఫర్లు, బీఎస్ఎన్ఎల్ రోజుకు 5జీబీ డేటా, కేవలం రూ. 49 కే డిస్నీ+ హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌

Hazarath Reddy

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన యూజర్ల కోసం సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను (BSNL Prepaid Plan) ప్రకటించింది. ఈ ప్లాన్ కోసం రూ.599 చెల్లించాల్సి ఉంటుంది. దీని ద్వారా 84 రోజుల పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అదే సమయంలో రోజుకు 5జీబీ డేటా కూడా లభిస్తుంది.

Advertisement

CIBIL Score:ఫ్రీగా సిబిల్ స్కోరు తెలుసుకోవాలా? చాలా ఈజీ! ఈ స్టెప్ట్స్ ఫాలో అవ్వండి చాలు, క్షణాల్లో సిబిల్ స్కోరు తెలుసుకోవచ్చు

Naresh. VNS

మనం ఏదైనా బ్యాంక్ నుంచి రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే మొదట ఆ బ్యాంక్‌ చూసేది మన క్రెడిట్‌ స్కోర్‌(Credit Score)నే. క్రెడిట్‌ స్కోరు బాగున్న వ్యక్తులకే బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. అదే మీ క్రెడిట్ స్కోరు గనుక తక్కువగా ఉంటే రుణం ఇచ్చేందుకు బ్యాంకులు వెనుకాడతాయి.

Check Aadhaar Linking Status:మీ ఆధార్ ఎన్ని బ్యాంకు అకౌంట్లకు లింక్ అయిందో తెలుసా? ఇలా కనుక్కొండి

Naresh. VNS

కొద్దీ రోజుల క్రితం ఎస్‌బీఐ(SBI) ఒక కీలక ప్రకటన కూడా చేసింది. ఖాతాదారులు తప్పనిసరిగా తమ ఖాతాలకు(Link Aadhar with Bank Account) ఆధార్ కార్డు నెంబర్ ను లింక్ చేసుకోవాలని ఎస్‌బీఐ కోరింది. అలాంటి వారు తమ బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ అయిందో లేదో చూసుకోవాల్సి ఉంటుంది.

Broadband Under Rs.500: నెలకు కేవలం రూ.500 లోపు అందుబాటులో ఉండే బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లు ఇవే, 30 MBPS నుంచి 100 MBPS వరకూ ఇంటర్నెట్ స్పీడ్ పొందే అవకాశం, చెక్ చేసుకోండి..

Krishna

కరోనా మహమ్మారి ప్రభావంతో ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తున్నప్పటి నుంచి హోం బ్రాడ్‌బ్యాండ్‌ సేవలకు ఆదరణ పెరిగింది. నగరాల నుంచి గ్రామాల వరకు మెరుగైన ఇంటర్నెట్ సేవల కోసం బ్రాడ్‌బ్యాండ్‌ లైన్ కనెక్షన్‌ను వినియోగిస్తున్నారు.

iPhone 14 Design Leaked: యాపిల్ ఐఫోన్ ప్రియులకు శుభవార్త, 2022లో మార్కెట్లోకి వచ్చేస్తోంది ఐఫోన్ 14 దీని ఫీచర్లు, ధర,

Krishna

iPhone 13 సిరీస్‌ను ప్రారంభించిన కొద్ది నెలలకే, iPhone 14 , లీక్‌లు , రెండర్‌లు కనిపించడం ప్రారంభించాయి. ఆపిల్ విశ్లేషకుడు మింగ్-చి కువో సమర్పించిన కొత్త నివేదికలో iPhone 14 సిరీస్‌లో నాచ్ హోల్-పంచ్ కెమెరాతో భర్తీ చేయబడుతుందని సూచిస్తుంది.

Advertisement

DoT: టెలికాం ఆపరేటర్లకు డాట్ కీలక ఆదేశాలు, యూజర్ల కాల్‌ రికార్డింగ్‌ డాటాను, ఇంటర్నెట్‌ యూసేజ్‌ డాటాను రెండేళ్ల పాటు భద్రపర్చాలని ఉత్తర్వులు

Hazarath Reddy

టెలికాం ఆపరేటర్లకు, ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు డాట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న యూజర్ల కాల్‌ రికార్డింగ్‌ డాటాను, ఇంటర్నెట్‌ యూసేజ్‌ డాటాను రెండేళ్ల పాటు (keep all call, IP records for two years ) భద్రపర్చాలంటూ తన ఆదేశాల్లో పేర్కొంది.

Tokenisation Deadline: క్రెడిట్‌, డెబిట్‌ కార్డు యూజర్లకు గుడ్‌ న్యూస్, ఆన్‌లైన్‌ లావాదేవీలపై ఆర్బీఐ కీలక నిర్ణయం, టోకనైజేషన్ గడువు పొడిగింపు

Naresh. VNS

క్రెడిట్‌, డెబిట్‌ కార్డు యూజర్ల(credit and debit card Users)కు ఊరట కల్పిస్తూ ఆర్బీఐ(RBI) కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల టోకనైజేషన్‌(Card Tokenisation) విధానాల అమలును మరో ఆరు నెలలపాటు పొడిగించింది.

Bill Gates on Omicron: చరిత్రలో అన్ని వైరస్‌ల కంటే వేగంగా.. ప్ర‌మాద‌క‌ర వేరియ‌ంట్‌గా ఒమిక్రాన్, తన హాలిడే ప్లాన్లను కూడా రద్దు చేసుకున్నానని తెలిపిన బిల్ గేట్స్

Hazarath Reddy

ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలన్నింటి చుట్టేస్తున్న సంగతి విదితమే దీని దెబ్బకు ఇప్పటికే పలు దేశాలు ఆంక్షల దిశగా అడుగులు వేశాయి.ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపక అధ్యక్షుడు బిల్ గేట్స్ (Bill Gates on Omicron) స్పందిస్తూ... ఒమిక్రాన్ అత్యంత వేగంగా విస్తరిస్తోందని... ఇది ప్రతి ఇంటికి చేరుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Pralay Missile: సైన్యం చేతిలోకి మరో అస్త్రం, ప్ర‌ళ‌య్ క్షిప‌ణిని విజ‌య‌వంతంగా ప‌రీక్షించిన భార‌త్‌, 150 కి.మీ నుంచి 500 కి.మీల మధ్య లక్ష్యాన్ని ఛేదించగల బాలిస్టిక్‌ క్షిపణి

Hazarath Reddy

చైనా, పాకిస్థాన్‌లతో ఉద్రిక్తతల మధ్య భారత్ తన సైనిక సామర్థ్యాలను నిరంతరం పెంచుకుంటోంది. బుధవారం నాడు భారత్‌ ఉపరితలం నుంచి ఉపరితలంపైకి లక్ష్యాలను చేధించే ప్రళయ్ బాలిస్టిక్‌ క్షిపణిని (Pralay missile successfully test-fired) విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి 150 కి.మీ నుంచి 500 కి.మీల మధ్య లక్ష్యాన్ని ఛేదించగలదు.

Advertisement
Advertisement