Technology

CIBIL Score:ఫ్రీగా సిబిల్ స్కోరు తెలుసుకోవాలా? చాలా ఈజీ! ఈ స్టెప్ట్స్ ఫాలో అవ్వండి చాలు, క్షణాల్లో సిబిల్ స్కోరు తెలుసుకోవచ్చు

Naresh. VNS

మనం ఏదైనా బ్యాంక్ నుంచి రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే మొదట ఆ బ్యాంక్‌ చూసేది మన క్రెడిట్‌ స్కోర్‌(Credit Score)నే. క్రెడిట్‌ స్కోరు బాగున్న వ్యక్తులకే బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. అదే మీ క్రెడిట్ స్కోరు గనుక తక్కువగా ఉంటే రుణం ఇచ్చేందుకు బ్యాంకులు వెనుకాడతాయి.

Check Aadhaar Linking Status:మీ ఆధార్ ఎన్ని బ్యాంకు అకౌంట్లకు లింక్ అయిందో తెలుసా? ఇలా కనుక్కొండి

Naresh. VNS

కొద్దీ రోజుల క్రితం ఎస్‌బీఐ(SBI) ఒక కీలక ప్రకటన కూడా చేసింది. ఖాతాదారులు తప్పనిసరిగా తమ ఖాతాలకు(Link Aadhar with Bank Account) ఆధార్ కార్డు నెంబర్ ను లింక్ చేసుకోవాలని ఎస్‌బీఐ కోరింది. అలాంటి వారు తమ బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ అయిందో లేదో చూసుకోవాల్సి ఉంటుంది.

Broadband Under Rs.500: నెలకు కేవలం రూ.500 లోపు అందుబాటులో ఉండే బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లు ఇవే, 30 MBPS నుంచి 100 MBPS వరకూ ఇంటర్నెట్ స్పీడ్ పొందే అవకాశం, చెక్ చేసుకోండి..

Krishna

కరోనా మహమ్మారి ప్రభావంతో ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తున్నప్పటి నుంచి హోం బ్రాడ్‌బ్యాండ్‌ సేవలకు ఆదరణ పెరిగింది. నగరాల నుంచి గ్రామాల వరకు మెరుగైన ఇంటర్నెట్ సేవల కోసం బ్రాడ్‌బ్యాండ్‌ లైన్ కనెక్షన్‌ను వినియోగిస్తున్నారు.

iPhone 14 Design Leaked: యాపిల్ ఐఫోన్ ప్రియులకు శుభవార్త, 2022లో మార్కెట్లోకి వచ్చేస్తోంది ఐఫోన్ 14 దీని ఫీచర్లు, ధర,

Krishna

iPhone 13 సిరీస్‌ను ప్రారంభించిన కొద్ది నెలలకే, iPhone 14 , లీక్‌లు , రెండర్‌లు కనిపించడం ప్రారంభించాయి. ఆపిల్ విశ్లేషకుడు మింగ్-చి కువో సమర్పించిన కొత్త నివేదికలో iPhone 14 సిరీస్‌లో నాచ్ హోల్-పంచ్ కెమెరాతో భర్తీ చేయబడుతుందని సూచిస్తుంది.

Advertisement

DoT: టెలికాం ఆపరేటర్లకు డాట్ కీలక ఆదేశాలు, యూజర్ల కాల్‌ రికార్డింగ్‌ డాటాను, ఇంటర్నెట్‌ యూసేజ్‌ డాటాను రెండేళ్ల పాటు భద్రపర్చాలని ఉత్తర్వులు

Hazarath Reddy

టెలికాం ఆపరేటర్లకు, ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు డాట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న యూజర్ల కాల్‌ రికార్డింగ్‌ డాటాను, ఇంటర్నెట్‌ యూసేజ్‌ డాటాను రెండేళ్ల పాటు (keep all call, IP records for two years ) భద్రపర్చాలంటూ తన ఆదేశాల్లో పేర్కొంది.

Tokenisation Deadline: క్రెడిట్‌, డెబిట్‌ కార్డు యూజర్లకు గుడ్‌ న్యూస్, ఆన్‌లైన్‌ లావాదేవీలపై ఆర్బీఐ కీలక నిర్ణయం, టోకనైజేషన్ గడువు పొడిగింపు

Naresh. VNS

క్రెడిట్‌, డెబిట్‌ కార్డు యూజర్ల(credit and debit card Users)కు ఊరట కల్పిస్తూ ఆర్బీఐ(RBI) కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల టోకనైజేషన్‌(Card Tokenisation) విధానాల అమలును మరో ఆరు నెలలపాటు పొడిగించింది.

Bill Gates on Omicron: చరిత్రలో అన్ని వైరస్‌ల కంటే వేగంగా.. ప్ర‌మాద‌క‌ర వేరియ‌ంట్‌గా ఒమిక్రాన్, తన హాలిడే ప్లాన్లను కూడా రద్దు చేసుకున్నానని తెలిపిన బిల్ గేట్స్

Hazarath Reddy

ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలన్నింటి చుట్టేస్తున్న సంగతి విదితమే దీని దెబ్బకు ఇప్పటికే పలు దేశాలు ఆంక్షల దిశగా అడుగులు వేశాయి.ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపక అధ్యక్షుడు బిల్ గేట్స్ (Bill Gates on Omicron) స్పందిస్తూ... ఒమిక్రాన్ అత్యంత వేగంగా విస్తరిస్తోందని... ఇది ప్రతి ఇంటికి చేరుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Pralay Missile: సైన్యం చేతిలోకి మరో అస్త్రం, ప్ర‌ళ‌య్ క్షిప‌ణిని విజ‌య‌వంతంగా ప‌రీక్షించిన భార‌త్‌, 150 కి.మీ నుంచి 500 కి.మీల మధ్య లక్ష్యాన్ని ఛేదించగల బాలిస్టిక్‌ క్షిపణి

Hazarath Reddy

చైనా, పాకిస్థాన్‌లతో ఉద్రిక్తతల మధ్య భారత్ తన సైనిక సామర్థ్యాలను నిరంతరం పెంచుకుంటోంది. బుధవారం నాడు భారత్‌ ఉపరితలం నుంచి ఉపరితలంపైకి లక్ష్యాలను చేధించే ప్రళయ్ బాలిస్టిక్‌ క్షిపణిని (Pralay missile successfully test-fired) విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి 150 కి.మీ నుంచి 500 కి.మీల మధ్య లక్ష్యాన్ని ఛేదించగలదు.

Advertisement

Facebook Meta Is The Worst Company: ఫేస్ బుక్ మెటా కంపెనీ ప్రపంచంలో అత్యంత చెత్త కంపెనీగా తేల్చిన Yahoo Finance సర్వే...

Krishna

Yahoo ఫైనాన్స్ సర్వే 2021 ప్రపంచంలోని బెస్ట్ , వరస్ట్ కంపెనీల జాబితాను విడుదల చేసింది, దీని ప్రకారం మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీగా ఉంది, మరోవైపు Meta (Facebook/Meta) వరస్ట్ కంపెనీ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైంది.

Govt Bans 20 YouTube Channels: 20 యూట్యూబ్ ఛానళ్లు, 2 వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసిన కేంద్రం, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే ఐటీ చట్టం 2021 ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడి

Hazarath Reddy

దేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న 20 చానళ్లను బ్లాక్ చేసినట్లు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది.

Google Year In Search 2021: ఇండియాలో గూగుల్ ద్వారా 2021లో అత్యధికంగా వెతికిన సెర్చ్ చేసిన పదం ఏంటో తెలుసా, టాప్ టెన్ లిస్టు ఇదే...

Krishna

గూగుల్ లో అంశాల వారీగా అన్ని కేటగిరీల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టాప్‌లో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో కొవిడ్ ఉంది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ మూడో స్థానంలో ఉంది.

Bulletproof iPhone 13 Pro:ఈ ఐఫోన్ వెరీ వెరీ స్పెషల్, బుల్లెట్ తగిలినా చెక్కు చెదరని స్మార్ట్ ఫోన్, లిమిటెడ్ ఎడిషన్ రిలీజ్ చేసిన కేవియర్‌

Naresh. VNS

బుల్లెట్ తగిలినా కూడా చెక్కుచెదరని ఐఫోన్‌ను తయారు చేస్తోంది ఇటలీకి చెందిన ఓ కంపెనీ. ఇటలీకి చెందిన లగ్జరీ బ్రాండ్‌(Bulletproof) కంపెనీ కేవియర్‌ స్టీల్త్‌ ఐఫోన్‌(Caviar Stealth) పేరుతో సిరీస్‌ను మార్కెట్‌లోకి రిలీజ్‌ చేస్తోంది.

Advertisement

WhatsApp New Feature: వాట్సాప్ అడ్మిన్ల కోసం కొత్త ఫీచర్‌, ఇక నుంచి గ్రూప్ మెంబర్ పోస్టులతో బెడద ఉండదు, అడ్మిన్లు పోస్ట్ డిలీట్ చేసేలా నయా ఫీచర్, అందుబాటులోకి వస్తే అడ్మిన్లకు నో టెన్షన్‌

Naresh. VNS

వాట్సాప్ గ్రూప్‌ అడ్మిన్ల(WhatsApp Group Admins) కోసం కొత్త ఫీచర్స్ రానున్నాయి. గ్రూప్‌లో షేర్ చేసే పోస్ట్ ను అడ్మిన్‌లు డిలీట్ చేసేలా(allow admins to delete messages ) కొత్త ఫీచర్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్‌ త్వరలోనే యూజర్స్‌ కు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

Google Chrome Browser: గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌లో అనేక లోపాలు, వెంటనే కొత్త వెర్షన్ అప్‌డేట్ చేసుకోవాలని గూగుల్ హెచ్చరిక, ఎలా అప్‌డేట్ చేసుకోవాలని ఇక్కడ చూడండి

Hazarath Reddy

గూగుల్‌ క్రోమ్‌ వాడే యూజర్లకు కేంద్ర ప్రభుత్వం అలర్ట్ మెసేజ్ జారీ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద పనిచేసే ప్రభుత్వ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) గూగుల్‌ క్రోమ్‌లో తీవ్రమైన సమస్య (Center has a warning) ఉన్నట్లు తెలిపింది.

Android 12 Go Edition:అద్భుతమైన ఫీచర్లతో ఆండ్రాయిడ్ 12 ఓఎస్, లైట్ వెయిట్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ తో పాటు ప్రైవ‌సీ ప‌రంగా అనేక కొత్త ఫీచ‌ర్ల‌ు..

Hazarath Reddy

గూగుల్ తమ యూజర్లకు శుభవార్తను తెలిపింది. త్వరలో కొత్త ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్ (Android 12 Go Edition) తీసుకువస్తున్నామని ప్రకటించింది. ప్ర‌స్తుతం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లు ఆండ్రాయిడ్ 11 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌తో న‌డుస్తున్నాయి

Jio Cheapest Plan: జియో మరో సంచలనం. రూపాయికే నెలంతా డేటా ప్యాక్, 30 రోజుల వాలిడిటీ ఉచితం, ఎలా రీఛార్జ్ చేసుకోవాలో తెలుసుకోండి

Hazarath Reddy

టెలికాం రంగంలో సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్ జియో అత్యంత చ‌వ‌కైన రీచార్జ్ ప్లాన్‌ను యూజర్ల కోసం రూపాయి రీచార్జ్ ప్లాన్‌ను (Jio Cheapest Plan) ప్ర‌వేశ‌పెట్టింది.

Advertisement

PM Modi Twitter Account Hacked: ప్రధాని మోదీ ట్విట్టర్‌ ఖాతా హ్యాక్, బిట్‌కాయిన్‌ను భారత్‌ చట్టబద్దం చేసిందని సందేశం, అలర్ట్ అయిన పీఎంవో కార్యాలయం

Hazarath Reddy

భారత ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్‌ ఖాతా ఆదివారం హ్యాక్‌ అయింది. పీఎం ఖాతాను హ్యాక్‌ (PM Modi Twitter Account Hacked) చేసిన ఆగంతకులు అందులో బిట్‌కాయిన్‌ను భారత్‌ అధికారికంగా చట్టబద్ధ ద్రవ్యంగా గుర్తించింది. భారత ప్రభుత్వం 500 బిట్‌కాయిన్లను కొన్నది.

Best Smartphones of 2021: ఈ ఏడాది మార్కెట్లో దుమ్మురేపిన స్మార్ట్‌ఫోన్లు ఇవే.. కంపెనీలకు కాసుల వర్షం కురిపించిన ఫోన్లను ఓ సారి చూద్దామా..

Hazarath Reddy

2021లో పలు దిగ్గజ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు తమ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి. దిగ్గజ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలను చిప్స్‌ కొరత, సప్లై చైన్‌ వంటి సమస్యలు వెంటాడినప్పటికీ పలు రకాల ఫోన్లను (Best Smartphones of 2021) అందుబాటులోకి తీసుకువచ్చాయి.

WhatsApp Scam Warning: ఈ వాట్సాప్ లింకులతో జాగ్రత్త, హలో మమ్మీ, డాడీ అంటూ యుకెలో రూ.7 ల‌క్ష‌లు కాజేశారు, తల్లిదండ్రుల‌నే కాక‌, మిత్రులను కూడా టార్గెట్ చేస్తున్న మోసగాళ్లు

Hazarath Reddy

ఆన్‌లైన్ లో అనేక మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా వాట్సాప్ లింకుల ద్వారా హ్యాకర్లు విరుచుకుపడుతున్నారు. ఫేక్ లింకులతో విరుచుకుపడుతున్నారు. తాజాగా యూకేలో ఇలాంటి మోసమే (WhatsApp Scam Warning) వెలుగులోకి వచ్చింది.

Mi-17V5 Chopper: గంటకు 225- 250 కి. మీ వేగం, 6000 మీటర్ల ఎత్తులో నిర్విరామంగా 465 కి.మీ ప్రయాణం, బిపిన్ రావత్ ప్రయాణించిన హెలికాప్ట‌ర్ Mi-17V-5 ప్రత్యేకతలు ఇవే..

Hazarath Reddy

తమిళనాడులో చోటు చేసుకున్న ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో (IAF Helicopter Crash) మొత్తం 14 మందిలో 13 మంది మృతి చెందినట్టు నిర్ధారణ అయింది. ఘ‌ట‌న‌లో సీడీఎస్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ భార్య మ‌ధులికా రావ‌త్ మృతి చెందిన‌ట్లు ఆర్మీ అధికారులు నిర్ధారించారు. ఈ హెలికాప్ట‌ర్‌లో మొత్తం 14 మంది ప్ర‌యాణించ‌గా, 13 మంది మ‌ర‌ణించిన‌ట్లు అధికారులు ధృవీక‌రించారు.

Advertisement
Advertisement