Science

NASA Study: నాసా సంచలన రిపోర్ట్, సముద్రంలోకి జారుకోనున్న ముంబై, చెన్నై, కొచ్చి, విశాఖపట్టణంతో సహా 12 సముద్ర తీర ప్రాంత నగరాలు, ఈ శతాబ్దం చివరి నాటికి మూడు అడుగుల నీటి అడుగుకు ఈ నగరాలు చేరుతాయని అంచనా

Hazarath Reddy

నాసా సంచలన రిపోర్టును బయటకు తెచ్చింది. ఈ శతాబ్దం చివరి నాటికి సముద్రనీటిమట్టం పెరగడం వల్ల భారత దేశంలోని 12 సముద్రతీర ప్రాంత నగరాలు ( Underwater by End of The Century) ముంపునకు గురవుతాయని వాతావరణ మార్పులపై ఇంటర్ గవర్నమెంట్ ప్యానెల్ (ఐపీసీసీ) (Intergovernmental Panel on Climate Change (IPCC) వెల్లడించింది.

'Code Red For Humanity': కోడ్ రెడ్..మానవాళికి పెను ముప్పు, ప్రపంచంపై విరుచుకుపడనున్న కార్చిచ్చులు, వడగాడ్పులు, భారత్‌లో కరువు కాటకాలు, తీరప్రాంతాల్లో కల్లోలం, వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి-ఐపీసీసీ నివేదికలో వెల్లడి

Hazarath Reddy

ప్రపంచ పర్యావరణం ప్రమాదపు అంచున ఉందని, ప్రపంచదేశాలు తగు చర్యలు తీసుకోకపోతే ప్రజలు పారిపోయేందుకు స్థలముండదని ఐరాస నివేదిక తాజాగా హెచ్చరించింది.

COVID Transmission: కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వస్తుందా, నోటుపై వైరస్ ఎంతకాలం అంటుకుని ఉంటుంది, కరెన్సీ ద్వారా Sars-Cov-2 వైరస్ వ్యాప్తిపై నిపుణుల పరిశోధనలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దామా..

Hazarath Reddy

చాలామందికి ఇప్పుడున్న సందేహం కరెన్సీ నోట్ల ద్వారా కరోనా (Can COVID-19 spread through currency notes) వ్యాపిస్తుందా అనేదే..నోట్లు మరియు నాణేలపై కరోనా వైరస్‌లు ఎంతకాలం అంటుకుని ఉంటాయి, నగదుతో కరోనా ఇతరులకు సంక్రమించడం (COVID Transmission) సాధ్యమేనా? దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఓ సారి పరిశీలిద్దాం.

Virgin Galactic Spaceship: అంతరిక్షంలోకి ప్రయాణించాలంటే రూ. 1.86 కోట్లు, వచ్చే ఏడాది ప్రయాణానికి క్యూలో 600 మందికి పైగా ఓత్సాహికులు, నింగిలోకి దూసుకెళ్లి క్షేమంగా భూమి మీదకు తిరిగి వచ్చిన వీఎస్ఎస్ యూనిటీ-22, గగనపు వీధిలో తెలుగు కీర్తి పతాకం రెపరెపలు

Hazarath Reddy

అమెరికాకు చెందిన ‘వర్జిన్‌ గెలాక్టిక్‌’ అంతరిక్ష పరిశోధన సంస్థ (Virgin Galactic Spaceship) ఆదివారం పంపించిన మానవసహిత వ్యోమనౌక ‘వీఎస్‌ఎస్‌ యూనిటీ-22’ ప్రయోగం విజయవంతమైంది. తొలిసారిగా అంతరిక్షంలోకి మనుషులను తీసుకెళ్లిన వాణిజ్య ప్రయోగంగా యూనిటీ-22 (Virgin Galactic Spaceship ‘Unity 22’) రికార్డు సృష్టించింది.

Advertisement

Space Travelling: అంతరిక్షంలోకి తొలిసారిగా తెలుగు మూలాలున్న మహిళ, జూలై 11న వ్యోమ నౌకను ప్రయోగించనున్న అమెరికాకు చెందిన వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌కు పోటీ

Vikas Manda

అపర కుబేరుడు, అమెజాన్ సంస్థ ఫౌండర్ జెఫ్ బెజోస్ అంతరిక్షయానం చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన జూలై 20న బ్లూ ఆరిజిన్ సంస్థ యొక్క స్పేష్ షిప్ ద్వారా అంతరిక్షయానం చేయనున్నారు. అయితే బెజోస్ అంతరిక్షయానానికి సుమారు 9 రోజుల ముందే...

JioPhone Next: అత్యంత చవకైన 4జీ స్మార్ట్‌ఫోన్ 'జియోఫోన్ నెక్ట్స్' ను ప్రకటించిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ; దీని ధర ఎంత ఉండొచ్చు మరియు ఫీచర్లు ఎలా ఉంటాయో ఇక్కడ చూడండి

Team Latestly

స్మార్ట్ కెమెరాతో ఆగ్మెంటెడ్ రియాలిటీ ఫిల్టర్లు, వాయిస్ అసిస్టెంట్, స్క్రీన్ టెక్ట్స్ యొక్క ఆటోమేటిక్ రీడింగ్, భాషా అనువాదం లాంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 480 SoC చేత పనిచేస్తుంది....

Satya Nadella: మైక్రోసాఫ్ట్ కొత్త చైర్మన్‌గా సత్య నాదేళ్ల నియామకం, ఇప్పటికే ఉన్న సీఈఓ పోస్టుకు చైర్మన్‌గా అదనపు బాధ్యతలు, ప్రస్తుత చైర్మన్‌ను స్వతంత్ర డైరెక్టర్ పోస్టుకు మారుస్తూ బోర్డ్ ఏకగ్రీవ తీర్మానం

Team Latestly

టెక్ జియాంట్ మైక్రోసాఫ్ట్ సిఈఒ సత్య నాదెళ్ల ఇప్పుడు ఆ సంస్థకు చైర్మన్‌గా నియమింపబడ్డారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ బోర్డుకు చైర్మన్ గా వ్యవహరిస్తున్న జాన్ థాంప్సన్ స్థానాన్ని కంపెనీకి ఇప్పటికే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్న సత్య నాదెళ్లకు...

Long March 5B Rocket: ప్రపంచానికి తప్పిన పెను ముప్పు, హిందూ మహా సముద్రంలో కూలిన చైనా రాకెట్, భూవాతావరణంలోకి రాగానే మండిపోయిన రాకెట్ శకలాలు

Hazarath Reddy

ప్రపంచానికి పెద్ద ముప్పు త‌ప్పింది.. నియంత్రణ కోల్పోయి భూమిపైకి శరవేగంగా దూసుకొచ్చిన‌ చైనా రాకెట్ శకలాలు (Long March 5B Rocket) చివ‌ర‌కు హిందూ మ‌హా స‌ముద్రంలో ప‌డ్డాయి. భూవాతావ‌ర‌ణంలోకి చేర‌గానే అవి మండిపోయిన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు.

Advertisement

Long March 5B Rocket: ప్రపంచానికి మరో ముప్పును తెచ్చి పెట్టిన చైనా, భూమి వైపు దూసుకొస్తున్న లాంగ్‌ మార్చ్‌ 5బి రాకెట్, ప్రమాదమేమి లేదని చెబుతున్న డ్రాగన్ కంట్రీ

Hazarath Reddy

అంతరిక్షాన్ని జల్లెడ పట్టేందుకు చైనా సొంత స్పేస్‌స్టేషన్‌ కోసం ఏప్రిల్‌ 29 రోజున లాంగ్‌ మార్చ్‌ 5బి రాకెటును (Long March 5B Rocket) ఉపయోగించి టియాన్హే మ్యాడుల్‌ను అంతరిక్షంలోకి పంపిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం మ్యాడుల్‌కు చెందిన భారీ శకలం తన నియంత్రణను కోల్పోయి భూమి వైపుగా దూసుకొని (Chinese Rocket Explodes and Falls) వస్తోంది. ఈ రాకెట్‌ ఎక్కడపడుతుందో శాస్త్రవేత్తలు ఎవరు అంచనా వేయలేకపోయారు.

Pyramid Shaped UFO: ఆకాశంలో ఎగురుతున్న ఏలియన్స్, వీడియోను విడుదల చేసిన అమెరికా నేవీ దళ సిబ్బంది, ఏలియన్స్ ఘటనపై స్పందించిన అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్‌ అధికారులు

Hazarath Reddy

అమెరికా సైన్యం ఓ వీడియోని విడుదల చేసింది. ఈ వీడియోలో ఏలియన్స్ (Pyramid Shaped UFO) ఆకాశంలో చక్కర్లు కొడుతూ వెళుతుందని తెలిపింది. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Chandrayaan-3: చంద్రయాన్ -3 వచ్చేస్తోంది, 2022 మధ్య నాటికి నింగిలోకి దూసుకు వెళుతుందని చెప్పిన ఇస్రో ఛైర్మెన్ కె శివన్, గగన్‌యాన్ డిజైన్ కూడా తుది దశలో ఉందని చెప్పిన శివన్

Hazarath Reddy

చంద్రయాన్ -3 ప్రయోగంపై ఇస్రో చైర్మన్ కె. శివన్ క్లారిటీ ఇచ్చారు. భారతదేశంలో ఏరోస్పేస్, ఏవియానిక్స్ యొక్క భవిష్యత్తు పై యూపీఎస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు, అధ్యాపకులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. 2022 మధ్య నాటికి చందయన్ -3 ప్రయోగం (Chandrayaan-3) ఉంటుందని తెలిపారు.

Night shift Row: భయంకర నిజాలు వెలుగులోకి, రాత్రి పూట పనిచేస్తే క్యాన్సర్ వచ్చే అవకాశం, శరీర కణాలు తొందరగా దెబ్బతింటాయట, వాషింగ్టన్‌ యూనివర్సీటీ పరిశోధనల్లో కొత్త నిజాలు

Hazarath Reddy

వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు నిర్వహించిన ఒక కొత్త అధ్యయనం చేశారు. వీరి అధ్యయనం ప్రకారం పగటిపూట పనిచేసే వ్యక్తులతో పోలీస్తే, రాత్రిళ్ళు పనిచేసే వ్యక్తుల్లో క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఎక్కువని (Night shift work may increase cancer risk) తెలిపింది. ,ఈ రీసెర్చ్‌ను జర్నల్‌ ఆఫ్‌ పినీల్‌ రీసెర్చ్‌లో ప్రచురించారు. వీరిలో శరీర కణాలు తొందరగా దెబ్బతింటాయని కూడా తెలిపారు.

Advertisement

PSLV-C51/Amazonia-1 Mission: నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి, 19 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యల్లో ప్రవేశపెట్టిన పీఎస్‌ఎల్‌వీ సీ51 రాకెట్‌, ఒక శాటిలైట్‌లో తొలిసారిగా అంతరిక్షంలోకి మోదీ ఫొటో, భగవద్గీత

Hazarath Reddy

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నమ్మినబంటు పీఎస్ఎల్వీ (PSLV-C51/Amazonia-1 Mission) రాకెట్ మరోసారి తనకున్న గుర్తింపును సార్థకం చేసుకుంది. శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఆదివారం ఉదయం 10.24 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ51 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది.

PSLV-C51: 2021లో తొలి హిట్ వైపు ఇస్రో గురి, పీఎస్‌ఎల్వీ సీ – 51 కౌంట్‌డౌన్ స్టార్ట్, అమెజానియా – 01 అనే ఉపగ్రహంతో పాటు మరో 18 చిన్న తరహా ఉపగ్రహాలు రోదసిలోకి, ఆదివారం ఉదయం 10.24కు పీఎస్‌ఎల్వీ సీ – 51 నింగిలోకి

Hazarath Reddy

నింగిలోకి విజయవంతంగా ఉపగ్రహాలను పంపుతూ ప్రపంచదేశాలకు సవాల్ విసురుతున్న ఇస్రో 2021లో తొలి విక్టరీని సాధించేందుకు రెడీ అయింది. పీఎస్‌ఎల్వీ సీ – 51ను నింగిలోకి పంపేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.

PSLV-C50 Mission: నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి..పీఎస్ఎల్‌వీ సీ-50 రాకెట్‌ను నింగిలోకి విజయవంతంగా పంపిన ఇస్రో, సీ-బ్యాండ్‌ సేవల విస్తరణకు దోహదం, ఏడేళ్లపాటు సేవలు

Hazarath Reddy

ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహ‌రికోటలోని స‌తీశ్ ధావ‌న్ అంతరిక్ష కేంద్రంలోని ( Sriharikota) రెండో ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్‌వీ సీ-50 (PSLV-C50 Mission) రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. సరిగ్గా మధ్యాహ్నం 3.41 గంటలకు సమాచార ఉపగ్రహం సీఎంఎస్-01ను మోసుకుంటూ నిప్పులు చెరుగుతూ నింగికెగసింది. 1410 కిలోల బరువుగల కమ్యూనికేషన్ శాటిలైట్లను నింగిలోకి మోసుకెళ్లింది.

PSLV-C49 Rocket: పీఎస్‌ఎల్‌వీ సి49 ప్రయోగం విజయవంతం, EOS-01 సహా మరో 9 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన ఇస్రో

Team Latestly

ఇక ఈరోజు భారత్ ప్రయోగించిన ఉపగ్రహం EOS-01 విషయానికి వస్తే, ఇది దేశానికి సంబంధించిన భూతల పరిశీలన, వ్యవసాయం, అటవీ మరియు విపత్తు నిర్వహణ మొదలకు తదితర సేవలకు ఉద్దేశించబడింది....

Advertisement

Covid Scare: కరోనాతో ప్రమాదకర పరిస్థితుల్లో కొన్ని దేశాలు, రాబోయే నెలలు ఇంకా డేంజర్, పాఠశాలలను మూసివేయాలని సూచించిన డబ్ల్యూహెచ్ఓ అధ్యక్షుడు టెడ్రోస్

Hazarath Reddy

కోవిడ్ మహమ్మారి (COVID-19 pandemic) ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కోవిడ్ వ్యాక్సిన్ (Corona Vaccine) ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో అది చెలరేగిపోతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization)అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్‌-19 మహమ్మారిలో (Covid Scare) ప్రపంచం ఇప్పుడు ఒక క్లిష్టమైన దశలో ఉందని ప్రపంచ ఆరోగ్య సం‍స్థ అధ్యక్షుడు టెడ్రోస్ అడానమ్ గెబ్రైసిస్‌ (Tedros Adhanom Ghebreyesus) శుక్రవారం వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు

BrahMos: బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్, వదిలితే అవతల భస్మీ పటలమే, బహుళ లక్ష్యాలపై మూడు సెకన్ల వ్యవధితో దాడి చేయగల ఏకైక సూపర్ సోనిక్ మిసైల్

Hazarath Reddy

ఆధునీకరించిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని (BrahMos, Supersonic Cruise Missile) ఇండియన్ నేవీ ఆదివారం విజయవంతంగా ప్రయోగించింది. బ్రహ్మోస్, సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఇండియన్ నేవీ దేశీయంగా నిర్మించిన స్టీల్త్ డిస్ట్రాయర్‌ను ఐఎన్ఎస్ చెన్నై నుంచి ప్రయోగించగా.. అది అరేబియా సముద్రంలో లక్ష్యాన్ని చేధించింది.అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో జరిపిన ప్రయోగంలో గురితప్పకుండా లక్ష్యాన్ని చేధించిందని ప్రకటనలో డీఆర్డీఓ తెలిపింది. సుదూరంలోని ఉపరితల లక్ష్యాలను బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ చేధిస్తుందని డీఆర్డీఓ తెలిపింది.

‘Nokia 4G on The Moon’: చంద్రునిపై నోకియా 4జీ నెట్‌వర్క్, ప్రాజెక్ట్‌కు నిధులు అందించనున్నట్లు తెలిపిన నాసా, ఆర్టెమిస్ మిషన్‌ను 2024 లో ప్రారంభించేందుకు నాసా కసరత్తు

Hazarath Reddy

చందమామ మీదకు వెళ్లేందుకు ఆర్టెమిస్ మిషన్‌ను 2024 లో నాసా ప్రారంభించిందేకు రెడీ అవుతోంది. అయితే దీని కోస నాసాకు సహజంగా సమర్థవంతమైన మరియు నమ్మదగిన కమ్యూనికేషన్ సెటప్ అనేది చాలాఅవసరం. ఈ నేపథ్యంలో నాసా నోకియాతో జత కట్టింది. చంద్రునిపై 4 జి ఎల్‌టిఇ సెల్యులార్ నెట్‌వర్క్‌ను (Nokia 4G Networks On The Moon) నిర్మించేందుకు నోకియాకు భారీ ఎత్తున నిధులు అందించేందుకు నాసా రెడీ అయింది. చంద్రునిపై 14.1 మిలియన్ డాలర్లతో సెల్యులార్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను నిర్మించడానికి నోకియా (Nokia) చేపట్టిన ప్రాజెక్ట్‌కు నిధులు అందించనున్నట్లు నాసా (Nasa) ప్రకటించింది.

COVID-19 Vaccine: షాకింగ్..కరోనా వ్యాక్సిన్ బయటకు వస్తే 50 లక్షల షార్క్ చేపలు బలి, ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న శాస్ర్తవేత్తలు, షార్క్ చేపలను చంపొద్దంటూ సోషల్ మీడియాలో ఉద్యమం

Hazarath Reddy

కోవిడ్ వ్యాక్సిన్ కోసం అందరూ ఎదురుచూస్తున్న తరుణంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కరోనా వ్యాక్సిన్ (COVID-19 Vaccine) బయటకు వస్తే కొన్ని లక్షల షార్క్ చేపలు కనుమరుగవుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనికి కారణం షార్క్‌ చేపల కాలేయం నుంచి తీసే నూనెను (Shark liver oil) కరోనా వ్యాక్సిన్‌ తయారీలో ఉపయోగిస్తున్నారు. స్క్వాలిన్‌ పేరుతో (Squalene and COVID-19 vaccine) పిలవబడే ఈ నూనె రోగ నిరోధక శక్తి పెంచటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

Advertisement
Advertisement