Science

Chandrayaan-2: విక్రమ్ ల్యాండర్ ఇదిగో.. ఇక్కడే ల్యాండ్ అవుతూ క్రాష్ అయింది, శకలాలను కనిపెట్టిన నాసా, విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించింది కూడా ఇండియన్ శాస్త్రవేత్తే..

Hazarath Reddy

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ల్యూనార్ రికొన్నైస్సాన్స్ ఆర్బిటర్ విక్రమ్ శకలాలు గుర్తించి ఫోటోలు తీసి పంపింది. చంద్రుడిపై చీకటి సమయం కావడంతో ఇన్నాళ్లకు దానిని కనిపెట్టింది. విక్రమ్ శకలాలు మొత్తం 24 చోట్ల చిందరవందరగా పడినట్లు గుర్తించింది.

CARTOSAT-3: పిఎస్ఎల్వి-సి 47 ప్రయోగం విజయవంతం, ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్ కార్టోసాట్ -3 ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో, 13 అమెరికా ఉపగ్రహాలనూ ప్రవేశపెట్టి సరికొత్త రికార్డ్

Vikas Manda

భారతదేశం భూఉపరితలానికి సంబంధించి హైరెసల్యూషన్ చిత్రాలు తీయవచ్చు. దీంతో పట్టణ ప్రణాళిక, గ్రామీణ వనరులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి, తీరప్రాంత భూ వినియోగం మరియు ఉగ్ర శిబిరాల జాడ కనిపెడుతూ ....

Cartosat-3: ఉగ్ర కదలికలను పసిగట్టనున్న కార్టోశాట్-3, చంద్రయాన్-2 తరువాత ఇస్రో మరో ప్రయోగం, దీంతో పాటుగా కక్ష్యలోకి మ‌రో 13 క‌మ‌ర్షియ‌ల్ నానోశాటిలైట్ల‌ు, నవంబర్ 25న అమెరికా నుంచి ప్రయోగం

Hazarath Reddy

చంద్రయాన్-2 ప్రయోగం తరువాత భారత అంతరిక్షపరిశోధన సంస్థ ఇస్రో (Indian Space Research Organisation) రెండు నెలల గ్యాప్‌లోనే మరో ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. నవంబర్ 25న కార్టోగ్రఫీ ఉపగ్రహం కార్టోశాట్-3(Cartosat-3)ని నింగిలోకి పంపనుంది. ఇందులో 13 కమర్షియల్ నానోశాటిలైట్‌(13 nanosatellites)లు కూడా ఉన్నట్లు ఇస్రో పేర్కొంది.

ISRO Chandrayaan-3: చంద్రయాన్-3 వచ్చేస్తోంది, ఈ సారి గురి తప్పదు, సాఫ్ట్ ల్యాడింగ్ ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రో, వచ్చే ఏడాది చివరలో ప్రయోగం ఉండే అవకాశం

Hazarath Reddy

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రయిన్-3ని నింగిలోకి పంపేందుకు కసరత్తు చేస్తోంది. గతంలో ప్రయోగత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం చివరి క్షణాల్లో ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-2 సాఫ్ట్ ల్యాడింగ్ అయ్యే క్రమంలో విక్రమ్ ల్యాండర్ అదృశ్యమైంది. నాసా కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ విక్రమ్ ల్యాండర్ జాడ కనుగొనలేకపోయారు.

Advertisement

Tik Tok Smartphone: ఇండియాలో సెన్సేషనల్ వీడియో షేరింగ్ యాప్ 'టిక్ టాక్' ఓనర్ నుంచి స్మార్టిసాన్ జియాంగ్వో ప్రో 3 అనే స్మార్ట్‌ఫోన్‌ విడుదల, ధర మరియు ఇతర విశేషాలు ఇలా ఉన్నాయి

Vikas Manda

చెప్పుకోవాల్సింది, ఈ ఫోన్‌లోని లాక్ స్క్రీన్ స్వైప్ చేయగానే నేరుగా ఇన్ బిల్ట్ 'టిక్ టాక్' యాప్ ఓపెన్ అవుతుంది, సింగిల్ స్వైప్ తో యాప్ క్లోజ్ చేయవచ్చు, ఇందులో 48 మెగాపిక్సెల్ గల సోనీ IMX 586 సెన్సార్‌ కెమెరా ప్రధానమైనది....

DEET App: ఉద్యోగ అణ్వేషణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్, డీఈఈటీ యాప్ ద్వారా ఉద్యోగ అవకాశాల సమాచారం మరింత సులభం, మోసపూరిత ఉద్యోగ ప్రకటనల బారి నుంచీ రక్షణ

Vikas Manda

ఉద్యోగార్థులు తమ స్మార్ట్ ఫోన్ లో DEET APP ను ఇన్ స్టాల్ చేసుకొని తమ వివరాలు నమోదు చేయాలి. ఏ సెక్టార్ లో ఉద్యోగాన్ని అణ్వేషిస్తున్నారు, గతంలో ఏమైనా ఎక్స్ పీరియన్స్ ఉందా, సాలరీ ఎంతవరకు ఆశిస్తున్నారు అనే ఆప్షన్స్...

WhatsApp Hacking: వాట్సప్ హ్యాకింగ్‌పై దిమ్మతిరిగే నిజాలు, ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ స్పైవేర్‌ పెగాసస్‌ ద్వారా హ్యాకింగ్, బాధితుల్లో ప్రముఖ ఇండియా జర్నలిస్టులు, ఫిర్యాదు చేసిన వాట్సప్, ఆగ్రహం వ్యకం చేసిన భారత్

Hazarath Reddy

భారత్‌కు చెందిన జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తల వ్యక్తిగత సమాచారాన్ని ‘పెగాసస్‌’అనే స్పైవేర్‌ సాయంతో గుర్తు తెలియని సంస్థలు దొంగిలించాయంటూ వాట్సప్‌ చేసిన ప్రకటన సంచలనం రేపింది.

Jio Phone All-in-One Plans: జియో ఆల్‌ ఇన్ వన్ ప్లాన్స్‌, జియో ఫోన్ వాడేవారికి ఇది శుభవార్తే, ఒకే ప్లాన్‌లో అన్ని రకాల సేవలు, ఈ మధ్య ప్రకటించిన కొత్త ప్లాన్ల వివరాలు కూడా తెలుసుకోండి

Hazarath Reddy

రిలయన్స్ జియో తమ 4జీ ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్లను ప్రవేశపెట్టింది. రూ.75-రూ.185 మధ్య ప్రవేశపెట్టిన ఈ ప్లాన్లు ప్రస్తుతం ఉన్న వాటికి అదనమని కంపెనీ తెలిపింది. కాగా కొద్ది రోజుల క్రితమే స్మార్ట్‌ఫోన్‌లో జియో ఉపయోగించేవారికి ఆల్‌ ఇన్ వన్ ప్లాన్స్‌ను జియో ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Google Shocking Decision: ఇండియాకు గూగుల్ షాక్, పిక్స‌ల్ 4, పిక్స‌ల్ 4 ఎక్స్ఎల్ ఫోన్ల‌ను ఇండియాలో విడుదల చేయడం లేదు, అందులో ఉన్న సోలీ ఫీచరే ప్రధాన కారణం

Hazarath Reddy

టెక్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ ఇండియాకు షాకిచ్చింది. కంపెనీ నుంచి వచ్చిన కొత్త సీరీస్ ఫోన్లు పిక్స‌ల్ 4, పిక్స‌ల్ 4ఎక్స్ఎల్ ఫోన్ల‌ను ఇండియాలో విడుదల చేయడం లేదని తెలిపింది. ఈ ఫోన్లు గత వారం న్యూయార్క్ లో విడుదలైన సంగతి తెలిసిందే.

Satya Nadella: అమెరికాను ఏలుతున్న తెలుగువాడు, ఏడాదికి రూ.305 కోట్ల ప్యాకేజీతో దుమ్మురేపిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల, ప్రగతి పథంలో దూసుకెళ్తున్న మైక్రోసాఫ్ట్, ప్రశంసలతో ముంచెత్తిన బోర్డు డైరకర్లు

Hazarath Reddy

తెలుగువాడు సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఆ సంస్థ అమితవేగంతో దూసుకువెళుతోంది. క్యాపిటలైజేషన్ విషయంలో మైక్రోసాఫ్ట్ ఇటీవల 1 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకుంది.

Earthquake Threat: విజయవాడకు తీవ్ర భూకంపం, డేంజర్ జోన్‌లో చెన్నై, ముంబై, ఢిల్లీలతో పాటు ఇతర ప్రధాన నగరాలు, భూకంపం వచ్చే నగరాల లిస్టును ప్రకటించిన ఎన్‌డీఎంఏ

Hazarath Reddy

ప్రపంచంలో పర్యావరణం అత్యంత వేగంగా మారిపోతున్నది. దీంతో భూమిలో కూడా మార్పులు వస్తున్నాయి. భూమిలోపల ఉండే ప్లేట్ లెట్స్ లో ఒత్తిడి పెరుగుతుండటంతో భూమి కూడా షేక్ అవుతోంది. దీన్ని భూకంపం అని పిలుస్తుంటారు.

Jio,Samsung 5G: 5జీ టెక్నాలజీని తీసుకువచ్చేందుకు శాంసంగ్, జియో కసరత్తు, ఈ ఏడాది ప్రారంభం కాబోతున్న 5జీ వేలం, వెల్లడించిన కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌, 3 రోజుల పాటు జరగనున్న ఐఎంసీ 2019 ఈవెంట్

Hazarath Reddy

ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ (ఐఎంసీ) (India Mobile Congress) 2019 వేడుకల ఢిల్లీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. అన్ని టెక్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. ఇందులో 4జీతో దూసుకుపోతున్న రిలయన్స్ జియో తన 5జీ టెక్నాలజీని పరిచయం చేసింది.

Advertisement

Kalam Hotline Call: ఆ ఫోన్ కాల్‌కి కలాం లొంగి ఉంటే నేడు భారత్ పరిస్థితి ఏమై ఉండేది? అణురంగంలో విప్లవాత్మక మార్పులు జరిగేవా? డూ ఆర్ డై వెనుక ‘మిస్సైల్ మ్యాన్’ పడిన కష్టంపై విశ్లేణాత్మక కథనం

Hazarath Reddy

అబ్దుల్ కలాం.. మిస్సైల్ టెక్నాలజీలో ఈ పేరు ఓ వైబ్రైషన్.. బుడి బుడి అడుగుల భారత పరిశోధన శక్తిని ఖండాంతరాలకు చాటి చెప్పిన మిస్సైల్ మ్యాన్. అణు, స్సేస్ రంగంలో ప్రపంచ దేశాలకు భారత్ సవాల్ విసురుతోందంటే అది అబ్దుల్ కలాం చలవేనని నిస్సందేహంగా చెప్పవచ్చు.

Jio New Warning: కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసిన జియో, మీకు వచ్చే ఓ లింక్‌ని ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు, ఆ లింక్ గురించి పూర్తిగా తెలుసుకోమని అలర్ట్ మెసేజ్,ఇంతకీ అదేంటీ ?

Hazarath Reddy

దేశీయ టెలికం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో (Reliance Jio) యూజర్లకు హెచ్చరికతో కూడిన అలర్ట్ మెసేజ్ జారీ చేసింది. జియో పేరుతో వస్తున్న వదంతులను ఏవీ నమ్మవద్దని తెలిపింది.

Google Doodle On Plateau: జోసెఫ్ ఆంటోనీ ఫెర్డినాండ్ 218వ జయంతి నేడు, ఫెనాకిస్టోస్కోప్‌ను ప్రపంచానికి అందించిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, కదిలే చిత్రాల సినిమారంగానికి ఈ పరికరమే ఆది గురువు

Hazarath Reddy

టెక్ దిగ్గజం గూగుల్ తన సెర్చ్ ఇంజిన్ డూడుల్ ద్వారా ఏ రోజుకారోజు ప్రముఖులను, పండుగులను గుర్తిస్తూ వాళ్లకు ఘనంగా నివాళులర్పిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా ఈ రోజు ప్రఖ్యాత బెల్జియన్ భౌతిక శాస్త్రవేత్త జోసెఫ్ ఆంటోనీ ఫెర్డినాండ్(Belgian physicist Joseph Antoine Ferdinand Plateau) 218వ జయంతి సంధర్భంగా కదిలే బొమ్మల చిత్రాన్ని గూగుల్ డూడుల్ గా పెట్టి ఆయనకు ఘనంగా తన శుభాకాంక్షలను తెలియజేసింది.

EMI Offers On Debit Card: మీ డెబిట్ కార్డుకు ఈఎమ్ఐ ఆఫర్ ఉందో లేదో తెలుసుకోవడం ఎలా?, లిమిట్ వివరాలు తెలుసుకోవడం ఎలా?, స్టెప్ బై స్టెప్ మీకోసం

Hazarath Reddy

బ్యాకింగ్ రంగంలో దూసుకుపోతున్న ప్రముఖ ప్రభుత్వ బ్యాకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) (state bank of india)తన కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇకపై ఎస్‌బీఐ డెబిట్ కార్డును వాడే వినియోగదారుల ఈఎంఐ సౌకర్యాన్ని పొందవచ్చు.

Advertisement

Jio Stunning Plan: జియో సరికొత్త వ్యూహం, రూ. 700తో 4జీ ప్రపంచాన్ని ఏలేయమంటోంది, దిగ్గజాలకు షాకిస్తూ 2జీ మార్కెట్‌పై కన్ను, ప్రత్యేక ఆఫర్లతో ముందుకు, జియోఫోన్ అత్యంత తక్కువ ధరకే అందుబాటులో..

Hazarath Reddy

దేశీయ టెలికాం మార్కెట్లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన రిలయన్స్ జియో సరికొత్తగా అడుగులు వేస్తోంది. టెలికం రంగం మొత్తాన్ని జియోకు ముందు, జియోకు తరువాత అన్న చందంగా మార్చివేసిన ఈ దిగ్గజం ఇప్పుడు మొబైల్ మార్కెట్‌ని శాసించేందుకు ఎత్తులు వేస్తోంది.

Nobel Prize 2019: వైద్యరంగంలో ఈ ఏడాది ముగ్గురికి నోబుల్ ప్రైజ్, ముగ్గురిని కలిపి సంయుక్త విజేతలుగా ప్రకటన, ఆ ముగ్గురు ఎవరు మరియు దేనిపైన పరిశోధనలు జరిపారో తెలుసుకోండి

Vikas Manda

వీరు చేసిన పరిశోధనలు కేన్సర్, అనీమియా లాంటి వ్యాధులపై మెరుగైన చికిత్స చేయటానికి ఎంతగానో ఉపయోగపడతాయని నోబుల్ అవార్డ్స్ కమిటీ అభిప్రాయపడింది. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు కణసంబంధిత జీవక్రియ మరియు శారీరక పనితీరు....

Onboard Chandrayaan-2: చందమామ మీద ఫోటోలను విడుదల చేసిన ఇస్రో, అద్భుతంగా పనిచేస్తున్న ఆర్బిటర్, విక్రమ్ ల్యాండర్ మిస్సయిందనే చింతను వదిలేయవచ్చు, ట్వీట్ చేసిన ఇస్రో

Hazarath Reddy

ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం చివరి క్షణాల్లో విఫలమైంది. చంద్రునిపై ల్యాండ్ అయ్యే సమయంలో విక్రమ్ ల్యాండర్ అదృశ్యమై పోయింది. అయినా నిరాశపడనవసరం లేదు.

Apple VS Russian Man: ఐఫోన్ నన్ను ‘గే’ గా మార్చింది, ఆపిల్ రూ.10 లక్షల నష్ట పరిహరం చెల్లించాల్సిందే, కోర్టును ఆశ్రయించిన రష్యన్, ఇంకా అధికారికంగా స్పందించని ఆపిల్

Hazarath Reddy

ఇది చాలా విచిత్రమైన కేసు. ప్రపంచంలోనే మొదటి కేసు అని కూడా చెప్పవచ్చేమో.. టెక్ ప్రపంచంలో దూసుకుపోతున్న ఆపిల్ కంపెనీకి నిజంగా ఇది చేదువార్తే అని చెప్పాలి. ఆపిల్ కంపెనీ నుంచి వచ్చిన ఐఫోన్ లోని ఓ యాప్ ఓ యువకుడిని గేగా మార్చింది. దీంతో అతను ఆపిల్ పే కేసు వేశాడు.

Advertisement
Advertisement