World
Arrest Warrant Against Imran Khan: ఇమ్రాన్‌ఖాన్‌కు అరెస్ట్ వారెంట్, ఎన్నికల కమిషన్‌పై చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని నోటీసులు
Hazarath Reddyపాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు తాజాగా అరెస్ట్‌ వారెంట్ జారీ అయింది. పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-నవాజ్) పార్టీకి ప్రయోజనం కలిగించేలా ఎన్నికల కమిషన్(ఈసీపీ), చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పక్షపాతంగా వ్యవహరించారంటూ ఇమ్రాన్, ఆ పార్టీ నేతలు పలుమార్లు బహిరంగంగానే ఆరోపించారు.
Golden Globe Award for Naatu Naatu Song: కుంభస్థలాన్ని కొట్టిన RRR మూవీ, అంతర్జాతీయ అవార్డు దక్కించుకున్న జక్కన్న మూవీ, ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
VNSప్రఖ్యాత గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును (Golden Globe Awards) దక్కించుకున్నది. సినిమాలోని ‘నాటునాటు’ (Naatu Naatu song) పాట ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఉత్తమ పాటగా ఎంపికైంది. అతిరథ మహారథుల మధ్య ఈ అవార్డును సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందుకున్నారు. ప్రముఖ రచయిత చంద్రబోస్‌ ఈ పాటకు సాహిత్యం అందించారు.
Miley Cyrus Video: బాత్ రూంలో స్నానం చేస్తూ నగ్న వీడియోని షేర్ చేసిన ప్రముఖ నటి మిలే సైరస్‌, ప్రమోషన్స్‌ కోసం ఇంతలా దిగజారాల అంటూ కామెంట్లు చేస్తున్న నెటిజన్లు
Hazarath Reddyఅమెరికన్‌ ఫేమస్‌ పాప్‌ సింగర్‌ అయిన మిలే సైరస్‌ బాత్ రూంలో స్నానం చేస్తూ పాట పాడుతున్న ఆమె నగ్న వీడియో స్వయంగా తానే షేర్‌ చేసి నెటిజన్లకు షాకిచ్చింది. తన అల్భమ్‌ ప్రమోషన్లో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను షేర్‌ చేసినట్లు తెలుస్తోంది.
Pakistan Flour Crisis: గోధుమ పిండి కోసం విలవిలలాడుతున్న పాకిస్తాన్, దాయాది దేశంలో ముదిరిన ఆర్థిక సంక్షోభం, ప్రమాదకర స్థాయిలో పడిపోతున్న విదేశీ మారక నిల్వలు
Hazarath Reddyదాయాది దేశం పాకిస్థాన్ రోజు రోజుకు ఆర్థిక సంక్షోభంలో (Pakistan Flour Crisis) కూరుకుపోతోంది. దేశంలో విదేశీ మారక నిల్వలు(Forex reserves) ప్రమాదకర స్థాయిలో పడిపోయాయి. ప్రస్తుత్తం అవి 5.8 బిలియన్ల డాలర్లకు తగ్గి, ఎనిమిదేళ్ల కనిష్ఠానికి చేరాయి.ఈ నిల్వలు మూడు వారాల దిగుమతులకే సరిపోనున్నాయని సెంట్రల్ బ్యాంక్‌ ఆప్‌ పాకిస్థాన్‌ నివేదిక వెల్లడిస్తోంది.
Brazil Protests: కత్తిపోటుకు గురైన జైర్‌ బోల్సోనారో, పొత్తికడుపు భాగంలో నొప్పితో యూఎస్ ఆసుపత్రిలో చేరినట్లు ట్వీట్ చేసిన బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు
Hazarath Reddyబ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో అస్వస్థతకు గురయ్యారు. కత్తిపోటుకు గురైన పొత్తికడుపు భాగంలో నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరినట్లు ఆయన భార్య వెల్లడించారు. అమెరికా ఫ్లోరిడాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
Brazil Protests: బ్రెజిల్‌‌లో రెచ్చిపోయిన నిరసనకారులు, అత్యంత కీలకమైన భవనాలపై దాడి, ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచాధి నేతలు, జైర్‌ బోల్సొనారో ఓటమిని అంగీకరించని మద్దతుదారులు
Hazarath Reddyబ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు జైర్‌ బోల్సొనారో మద్దతుదారులు దేశంలో అరాచకం (Brazil Protests) సృష్టించారు. రాజధాని బ్రసీలియాలోని దేశ అధికార కేంద్రాలైన నేషనల్‌ కాంగ్రెస్‌, సుప్రీంకోర్టు, అధ్యక్ష భవనాలను ముట్టడించారు.
Senegal Road Accident: సెనగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టిన మరో బస్సు, 40 మంది అక్కడికక్కడే మృతి, మరో 78 మందికి తీవ్రగాయాలు
Hazarath Reddyఆఫ్రికా దేశం సెనగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కఫ్రిన్‌ ప్రాంతంలోని నివీ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 40 మంది మరణించగా, మరో 78 మంది గాయపడ్డారు.
Goldman Sachs Layoff: 3200 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న మరో దిగ్గజం, ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం ముప్పుతో ఈ ఉద్యోగులను తీసేసే పనిలో గోల్డ్‌మాన్ సాచెస్
Hazarath Reddyఉద్యోగులను పీకేసే బాటలోకి మరో కంపెనీ వచ్చింది. ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం ముప్పు వార్తల నేప‌థ్యంలో ప్ర‌పంచంలోనే పేరొందిన గ్లోబ‌ల్ ఫైనాన్సియ‌ల్ స‌ర్వీసెస్‌ సంస్థ గోల్డ్‌మాన్ సాచెస్ గ్రూప్ ఇంక్ 3,200 మందిని (3,200 Employees Starting This Week) ఈ వారంలో ఇంటికి సాగనంపతున్నట్లు (Goldman Sachs Layoff) వార్తలు వస్తున్నాయి
Tuna Fish: ఈ ఒక్క చేప ఖరీదు రూ.2.2 కోట్లు... బరువు ఎంతంటే?? (వీడియోతో)
Rudraసముద్రంలో దొరికే చేపల్లో అత్యంత రుచికరమైన వాటిలో టూనా చేప ఒకటి. ఇది భారీ సైజులో ఉండే చేప. దీని ఖరీదు అలా ఇలా ఉండదు. దీన్ని కొనేందుకు బడా వ్యాపారులు పోటీ పడతారు.
Washing Raw Chicken: చికెన్‌ ను ట్యాప్ కింద పెట్టి కడుగుతున్నారా? అయితే ప్రమాదంలో పడ్డట్లే, మీ ఇంట్లోకి ప్రమాదకర బ్యాక్టీరియాను ఆహ్వానిస్తున్నట్లే
VNSచికెన్ వండే ముందు మీరంతా ట్యాప్ కింద పెట్టి కడుతున్నారా? అయితే ఖచ్చితంగా మీరుకొన్ని విషయాలు తెలుసుకోవాలి. లేకపోతే ప్రమాదంలో పడటం ఖాయం. వండటానికి ముందు చికెన్‌ను (Chicken) ట్యాప్‌ కింద పెట్టి కడగడం వల్ల ఆ తుంపర్లు వంటగది అంతా చిమ్మి ప్రమాదకరమైన కాంపైలోబాక్టర్‌ (Campylobacter), సాల్మొనెల్లా (Salmonella) అనే బాక్టీరియాలు వ్యాపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Twins Born On Different Days: కవలలే కానీ వేర్వేరు సంవత్సరాల్లో పుట్టారు, టెక్సాస్‌లో జన్మించిన వండర్ బేబీస్, ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న వార్త
VNSకవల పిల్లలు (Twins) కొన్ని నిమిషాల తేడాతో వేర్వేరు తేదీలు, వేర్వేరు నెలలు, వేర్వేరు సంవత్సరాల్లో పుట్టారు. అమెరికాలోని టెక్సాస్‌లో ఈ వింత సంఘటన జరిగింది. కాలీ జో, క్లిఫ్ జంటకు అరుదైన సమయంలో కవల పాపలు (Twin babies) పుట్టారు. 2022 డిసెంబర్‌ 31న రాత్రి 11.55 గంటలకు మొదటి పాప అన్నీ జోకు కాలీ జో జన్మనిచ్చింది.
South Sudan President Video Viral: జాతీయ గీతం పాడుతూ, ప్యాంటు తడిపేసుకున్న ఆ దేశ రాష్ట్రపతి, వీడియో వైరల్..
kanhaదక్షిణ సుడాన్ ప్రెసిడెంట్ సాల్వా కీర్ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది, అందులో అతని ప్యాంటు తడిగా కనిపిస్తుంది. ఈ వీడియో పబ్లిక్ ప్రోగ్రామ్ సందర్భంగా చేయబడింది.
Air India Urinating Incident: విమానంలో మహిళపై మూత్రం పోసిన వ్యక్తి కోసం కొనసాగుతున్న గాలింపు, ఉద్యోగం నుంచి తీసేసిన అమెరికన్ సంస్థ
VNSఎయిర్‌ ఇండియా విమానంలో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తిని ఉద్యోగం నుంచి అమెరికా కంపెనీ తొలగించింది. ఆయనపై వచ్చిన ఆరోపణలు తీవ్ర ఆందోళనకు గురి చేసినట్లు వెల్స్ ఫార్గో సంస్థ తెలిపింది. మహారాష్ట్రలోని ముంబైకి చెందిన 34 ఏళ్ల శంకర్‌ మిశ్రా నవంబర్‌ 26న న్యూయార్క్‌ నుంచి ఢిల్లీకి ఎయిర్‌ ఇండియా విమానంలో ప్రయాణించాడు. బిజినెస్‌ క్లాస్‌లో ట్రావెల్‌ చేసిన అతడు మద్యం మత్తులో ఒక వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు.
Doctor Saves Man's Life: విమానంలో ప్రయాణికుడికి వెంటవెంటనే రెండు సార్లు గుండెపోటు, రెండు గంటల పాటు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన భారత సంతతి వైద్యుడు విశ్వరాజ్‌ వేమల
Hazarath Reddyబ్రిటన్లో విమానం గాల్లో ఉండగా ఒక ప్రయాణికుడికి రెండుసార్లు గుండెపోటు వచ్చింది. ఆ విమానంలో ప్రయాణించిన భారత సంతతి వైద్యుడు విశ్వరాజ్‌ వేమల సుమారు రెండు గంటలపాటు చికిత్స అందించి ఆ వ్యక్తిని (Doctor Saves Man's Life) కాపాడారు.
US Shooting: కాల్పుల మోతతో మళ్లీ దద్దరిల్లిన అమెరికా, రెస్టారెంట్లో కనిపించిన వారిపై బుల్లట్ల వర్షం కురిపించిన గుర్తు తెలియని వ్యక్తి, 10 మందికి గాయీలు
Hazarath Reddyఅగ్రరాజ్యంలోని ఫ్లోరిడాలోని మియామి గార్డెన్స్ రెస్టారెంట్‌లో ఓ వ్యక్తి తుపాకీతో రెచ్చిపోయాడు. కనిపించిన వారిపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఈ సమయంలో ఫ్రెంచ్ ర్యాపర్ మోంటనా, రాబ్49 అక్కడ మ్యూజిక్ వీడియో చిత్రీకరిస్తున్నారు. దుండగుడి కాల్పుల్లో ర్యాపర్ కూడా గాయపడినట్లు తెలుస్తోంది.
Mexico: విమానం రన్ వే అవుతుండగా కాల్పులతో విరుచుకుపడిన ముష్కరులు, భయంతో సీట్ల కింద దాక్కున్న ప్రయాణికులు, వీడియో వైరల్
Hazarath Reddyమెక్సికోలోని కులియాకన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (CUL) రన్‌వేపై ప్రయాణీకుల ఉన్న విమానంపై కాల్పులు జరుపుతున్న వీడియో ఒకటి బయటపడింది. 'ఎల్ చాపో' గుజ్మాన్ కుమారుడు స్థానిక డ్రగ్ లార్డ్ ఒవిడియో గుజ్మాన్‌ను గురువారం అరెస్టు చేసిన తర్వాత సినాలోవా కార్టెల్‌తో సంబంధం ఉన్న ముష్కరులు ఈ కాల్పులు జరిపారు.
Bluefin Tuna Fish: ఈ ఒక్క చేప ఖరీదు రూ.2.25 కోట్లు, టోక్యో మార్కెట్లో జరిగిన వేలంలో భారీ ధర పలికిన బ్లూఫిన్‌ టూనా చేప, స్పెషాలిటీ ఏంటంటే..
Hazarath Reddyజపాన్‌ రాజధాని టోక్యోలోని టొయొసు మార్కెట్‌లో జరిగిన వేలంలో బ్లూఫిన్‌ టూనా చేప 36 మిలియన్‌ యెన్‌లు( 2,73,000 డాలర్లు).. అంటే రూ.2.25 కోట్లు పలికింది. ఆవోమోరిలోని ఒమా దగ్గర ఈ చేపను పట్టుకున్నారు. దీని బరువు 212 కిలోల దాకా ఉంటుంది.
TRF Banned: టీఆర్ఎఫ్ పై కేంద్రం నిషేధం.. ఉగ్రవాద సంస్థగా ప్రకటన
Rudraపాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు అనుబంధంగా పని చేస్తున్న ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్)’ను ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తూ భారత ప్రభుత్వం దానిపై నిషేధం విధించింది.
Guinness World Record: ఇవేం దంతాలు రా బాబూ.. 15,730 కిలోల ట్రక్కును లాగేసి రికార్డ్.. వీడియో
Rudraఈజిప్ట్ కు చెందిన అష్రాఫ్ మహ్రౌస్ మహమ్మద్ సులీమాన్ పేరు నెట్టింట్లో మార్మోగిపోతోంది. అతను చేసిన సాహసం అలాంటిది మరి. 15,730 కిలోల బరువుతో కూడిన ట్రక్కును తాడు సాయంతో తన పళ్లతో ముందుకు లాగేసి గిన్నిస్ వరల్డ్ రికార్డును నమోదు చేశాడు అతను.
China Celebrity Deaths: చైనాలో పిట్టల్లా రాలిపోతున్న సెలబ్రెటీలు, కేవలం నెల రోజుల్లో22మంది మాత్రమే చనిపోయినట్లు చైనా ప్రకటన, తాజాగా ప్రముఖ సింగర్ మరణం, ఇంకా లెక్కల్లోకి రానివాళ్లు ఎంతోమంది
VNSడిసెంబ‌ర్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం 22 మంది మాత్ర‌మే చ‌నిపోయిన‌ట్లు ఆ దేశం పేర్కొన్న‌ది. కేవ‌లం శ్వాస‌కోస ఇబ్బందులు, న్యుమోనియా లాంటి కేసుల్ని మాత్రం లెక్కిస్తున్నారు. చూ లాన్‌ల‌న్ లాంటి (Chu Lanlan died) ప‌బ్లిక్ ఫిగ‌ర్లు మృతి క‌ల‌వ‌రం రేపింది. ఇక మృతుల లెక్క‌ల‌పై ప్ర‌భుత్వం ఇస్తున్న అధికారిక లెక్క‌ల‌పై అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.