World

North Korea: పక్క దేశాలకు చుక్కలు చూపిస్తున్న ఉత్తర కొరియా అధినేత కిమ్ జంగ్ ఉన్, గుర్తించబడని బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేసినట్లు పేర్కొన్న దక్షిణ కొరియా

Hazarath Reddy

పక్క దేశాలకు ఉత్తర కొరియా (North Korea) అధినేత కిమ్ జంగ్ ఉన్ చుక్కలు చూపిస్తున్నాడు. క్షిపణి ప్రయోగాలతో ముఖ్యంగా దక్షిణ కొరియాకు చెమటలు పట్టిస్తున్నాడు. తాజాగా ఉత్తర కొరియా గుర్తించబడని బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం (unidentified ballistic missile) చేసినట్లు దక్షిణ కొరియ బలగాలు (Seoul's military) పేర్కొన్నాయి.

Hurricane Ian: షాకింగ్ వీడియో,  హరికేన్ ఇయాన్ తుఫాన్ ఎంత భయంకరంగా కదులుతుందో చూశారా..

Hazarath Reddy

యుఎస్‌ను హరికేన్ ఇయాన్ తుఫాన్ వణికిస్తోంది. ఈ అతి పెద్ద తుపాను (Hurricane Ian) నిన్న రాత్రికే బలపడిందని గురువారం మధ్యాహ్నానికి తీరాన్ని తాకే అవకాశం ఉందని నేషనల్‌ ఓషియానిక్‌ అట్మాస్పియర్‌ అడ్మినస్ట్రేషన్‌(ఎన్‌ఓఏఏ) హెచ్చరించింది.

Hurricane Ian: గంటకు 250 కి.మీ గాలుల వేగంతో వర్షాలు, అమెరికాను అల్లకల్లోలం చేస్తున్న హరికేన్ ఇయాన్ తుఫాన్, క్యూబాలో 23 మంది గల్లంతు

Hazarath Reddy

యుఎస్‌ను హరికేన్ ఇయాన్ తుఫాన్ వణికిస్తోంది. ఈ అతి పెద్ద తుపాను (Hurricane Ian) నిన్న రాత్రికే బలపడిందని గురువారం మధ్యాహ్నానికి తీరాన్ని తాకే అవకాశం ఉందని నేషనల్‌ ఓషియానిక్‌ అట్మాస్పియర్‌ అడ్మినస్ట్రేషన్‌(ఎన్‌ఓఏఏ) హెచ్చరించింది.

China Restaurant Fire: షాకింగ్ వీడియో, రెస్టారెంట్లో ఘోర అగ్ని ప్రమాదం, భోజనానికి వెళ్లిన 17 మంది మృతి, చైనాలో విషాద ఘటన

Hazarath Reddy

చైనాలోని ఈశాన‍్య నగరం చాంగ్‌చున్‌లో బుధవారం మధ్యాహ్నం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ రెస్టారెంట్‌లో మంటలు చెలరేగడంతో భోజనం చేసేందుకు వెళ్లిన వారితో పాటు మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు

Advertisement

Missile Strikes: ఇరాక్‌పై డ్రోన్లతో బాంబుల దాడి చేసిన ఇరాన్, 13 మంది మృతి, 58 మందికి గాయాలు,10 కుర్దిష్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు

Hazarath Reddy

పొరుగున ఉన్న ఉత్తర ఇరాక్‌లోని కుర్దిష్ ప్రాంతంలో కుర్దిస్థాన్‌ లక్ష్యాలపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ గురువారం క్షిపణులు మరియు డ్రోన్‌లను ప్రయోగించాయి.ఈ దాడిలో 13 మంది మరణించారు. ఈ దాడిలో కనీసం 58 మంది గాయపడ్డారని ఇరాన్ అధికారులు తెలిపారు.

Anti-Hijab Protests in Iran: ఇరాన్‌ మహిళల పోరాటానికి మద్ధతుగా స్టేజీపైనే జుట్టు కత్తిరించుకున్న సింగర్, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

హిజాబ్ వ్యతిరేక నిరసనలతో ఇరాన్‌ అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఆ దేశ మహిళలకు మద్ధతుగా టర్కీ ప్రముఖ సింగర్‌ మెలెక మొసో స్టేజీపైనే జుట్టు కత్తిరించుకుని ఇరాన్‌ మహిళల పోరాటానికి అండగా నిలిచారు. దీంతో సింగర్ జుట్టు కత్తిరించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

SCO Summit: చైనాలో సైనిక కుట్ర అంతా పుకారే, జనంలోకి వచ్చిన అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, చైనా క‌మ్యూనిస్టు పార్టీ జాతీయ స‌ద‌స్సు ఎగ్జిబిషన్ తిలకించిన డ్రాగన్ కంట్రీ అధినేత

Hazarath Reddy

చైనాలో సైనిక కుట్ర అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను పటాపంచలు చేస్తూ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌ మంగళవారం జనంలో (Xi Jinping appears in public) ప్రత్యక్షమయ్యారు

Ukraine: రష్యా జైలు నుంచి విడుదలైన ఉక్రెయిన్ సైనికుడు ఫోటో వైరల్, ఎంత దారుణంగా ఉన్నాడంటే..

Hazarath Reddy

రష్యా జైలు నుంచి బయటపడిన ఉక్రెయిన్‌ సైనికుడి షాకింగ్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ ఫోటోలను ఉక్రెయిన్‌ రక్షణ మంత్రిత్వశాఖ మైఖైలో డయానోవ్‌ అనే ఉక్రెయిన్‌ సైనికుడి ఫోటోలను ట్విట్టర్‌లో పంచుకుంది.

Advertisement

Khosta 2 Virus: ఈ సారి రష్యా నుంచి, గబ్బిలాల నుంచి వ్యాక్సిన్లకు లొంగని కొత్త వైరస్ ఖోస్టా-2ని కనుగొన్న పరిశోధకులు, మనుషులకు ఈ వైరస్ సోకితే చాలా ప్రమాదకరం

Hazarath Reddy

COVID-19కి వ్యతిరేకంగా ప్రస్తుత వ్యాక్సిన్‌లకు నిరోధకతను కలిగి ఉన్న వైరస్‌ను USలోని వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీ (WSU) పరిశోధకుల నేతృత్వంలోని బృందం కనుగొంది.

Same-Sex Marriage in Cuba: క్యూబాలో స్వ‌లింగ సంప‌ర్కులు పెళ్లి చట్టానికి ఆమోదం, 66.9 శాతం ఓట్ల‌తో ఆమోద‌ముద్ర వేసిన‌ట్లు తెలిపిన జాతీయ ఎన్నిక‌ల మండ‌లి

Hazarath Reddy

క్యూబాలో స్వ‌లింగ సంప‌ర్కులు వివాహం చేసుకునే వీలును క‌ల్పిస్తూ కొత్త చ‌ట్టాన్ని రూపొందించారు. దీంతో పాటు పిల్ల‌ల్ని ద‌త్త‌త తీసుకునే అవ‌కాశాన్ని ఆ జంట‌ల‌కు క‌ల్పించారు. రెఫ‌రెండం నిర్వ‌హించి ఆ చ‌ట్టానికి ఓకే చెప్పేశారు. ప్ర‌జాభిప్రాయాన్ని 66.9 శాతం ఓట్ల‌తో ఆమోద‌ముద్ర వేసిన‌ట్లు జాతీయ ఎన్నిక‌ల మండ‌లి తెలిపింది.

Hurricane Ian: తీరం వైపు దూసుకొస్తున్న హ‌రికేన్ ఇయాన్, అల్లకల్లోలంగా అమెరికా- క్యూబా దేశాలు, కొద్ది గంటల్లో భారీ వరదలతో విరుచుకుపడనున్న తుఫాన్

Hazarath Reddy

ఇయాన్ హరికేన్ ఫ్లోరిడా వైపు దూసుకువస్తూ మరింతగా బలపడుతోంది. ప్రమాదకరమైన తుఫానుగా మారుతూ తీరాన్ని ఇది (Hurricane Ian) అల్లకల్లోం చేస్తోంది. సఫిర్-సింప్సన్ విండ్ స్కేల్‌పై కేటగిరీ 2గా హరికేన్ నమోదైంది. తుఫాను ప్రస్తుతం క్యూబా యొక్క పశ్చిమ కొనకు ఆగ్నేయంగా 150 మైళ్ల దూరంలో ఉంది

Russia School Shooting: స్కూల్లో ఇష్టం వచ్చినట్లుగా కాల్పులు, ఆరు మంది అక్కడికక్కడే మృతి,మరో 20 మందికిపైగా తీవ్ర గాయాలు

Hazarath Reddy

రష్యాలోని ఓ పాఠశాలపై సోమవారం ఉదయం ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో మరో 20 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయని ఉద్ముర్తియా ప్రాంత గవర్నర్‌ అలెగ్జాండర్‌ బ్రెచాలోవ్‌ ఓ వీడియో ద్వారా ప్రకటించారు.

Advertisement

Italian PM: ఇటలీకి తొలి మహిళా ప్రధానిగా జార్జియా మెలోని.. తాజా ఎన్నికల్లో నేషనలిస్ట్ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీకి మెజారిటీ

Jai K

ఇటలీ ప్రధాని పీఠాన్ని తొలిసారిగా ఓ మహిళ అధిష్టించనున్నారు. నేషనలిస్ట్ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీకి చెందిన అధినేత్రి జార్జియా మెలోని ఎన్నికల్లో విజయం సాధించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీకి మహిళ ప్రధాని కావడం ఇదే మొదటిసారి.

Bangladesh: ఘోర విషాదం, కరాటోవా నదిలో పడవ మునిగి 23 మంది మృతి, పదుల సంఖ్యలో ప్రయాణికులు గల్లంతు

Hazarath Reddy

బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర పంచగఢ్ జిల్లాలో కరాటోవా నదిలో పడవ మునిగి 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో పదుల సంఖ్యలో ప్రయాణికులు గల్లంతయ్యారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు.

Sikh Student With Kirpan Arrested: తలపాగా ధరించినందుకు సిక్కు యువకుడి అరెస్ట్, అమెరికా యూనివర్సిటీలో సిక్కు విద్యార్ధిని అదుపులోకి తీసుకున్న పోలీస్, ప్రపంచవ్యాప్తంగా మండిపడుతున్న సిక్కులు, వైరల్‌గా మారిన వీడియో

Naresh. VNS

కిర్పాన్‌ ((Kirpan) ధరించడం తమ సంస్కృతిలో భాగమని, ఈ విషయం తెలియకుండా ఆ యువకుడిని అరెస్టు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెచ్చగొట్టే చర్యలకు ఏమీ పాల్పడకపోయినప్పటికీ ఇలా అరెస్టు చేయడం సరికాదని మరో నెటిజన్ పేర్కొన్నాడు

Watch Video: రోజర్ ఫెదరర్‌ చివరి మ్యాచ్‌లో ఉద్రిక్తత, లావర్ కప్‌ టెన్నిస్ కోర్టులోనే నిప్పంటించుకున్న వ్యక్తి, ఒక్కసారిగా భయాందోళనకు గురైన ప్రేక్షకులు, టెన్నిస్ నెట్‌కు నిప్పంటించే ప్రయత్నం, ఎందుకు ఇలా చేశాడో తెలుసా? వైరల్‌ అవుతున్న వీడియో ఇందుగోండి!

Naresh. VNS

టెన్నిస్ నెట్‌కు (Tennis court) సమీపంలో కోర్టులోకి దూసుకెళ్లి కూర్చోవటం చూడొచ్చు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అతని చేతికి అంటుకున్న మంటలను ఆర్పేసి సదరు వ్యక్తికి కోర్టు బయటకు తీసుకెళ్లారు. లండన్‌లోని O2 అరీనాలో స్టెఫానోస్ సిట్సిపాస్, డియెగో స్క్వార్ట్జ్‌మాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.

Advertisement

Iran: యాంకర్ హిజాబ్ వేసుకోకపోవడంతో ఇంటర్యూ క్యాన్సిల్ చేసిన ఇరాన్ అధ్యక్షుడు,ట్విట్టర్లో మండిపడిన సీఎన్ఎన్ ఇంటర్నేషనల్ యాంకర్

Hazarath Reddy

ఇరాన్‌లో హిజాబ్‌ హీట్‌ కొనసాగుతున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో CNN‍చీఫ్‌ ఇంటర్నేషనల్‌ యాంకర్‌ క్రిస్టియానే అమన్‌పౌర్ ఛానల్ తరపున ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసిని ఇంటర్యూ చేయాల్సి ఉండగా అది క్యాన్సిల్ అయింది. దీనికి ప్రధాన కారణం ఆమె హిజాబ్ ధరించకపోవడమే.

US: యూకేలో దారుణం, డోర్ తీసినందుకు థ్యాంక్‌ యూ చెప్పలేదని కత్తితో దారుణంగా పొడిచి చంపిన ఓ వ్యక్తి, సీసీటీవీ పుటేజీలో రికార్డయిన వీడియో

Hazarath Reddy

అమెరికాలోని బ్రూక్లిన్‌లో థ్యాంక్‌ యూ చెప్పలేదని మొదలైన వాగ్వాదంలో ఓ వ్యక్తి మరో వ్యక్తిని దారుణంగా చంపేశాడు. 37 ఏళ్ల వ్యక్తిని మరో వ్యక్తి కత్తితో పొడవటంతో తీవ‍్ర గాయాలై మృతి చెందాడు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.

Lil Pump’s XXX Videos Leaked: హాలీవుడ్ స్టార్ ఓరల్ సెక్స్ వీడియో లీక్, ఇంకా పాపులర్ కావడానికి లిల్ పంప్ ఈ వీడియోను బయటకు వదిలాడని మండిపడుతున్న నెటిజన్లు

Hazarath Reddy

ఇంటర్నెట్‌లో మరో సెలబ్రిటీ సెక్స్ స్కాండల్ బయటకు వచ్చింది. అమెరికన్ ర్యాపర్ లిల్ పంప్ యొక్క XXX ఓరల్ సెక్స్ వీడియో (Lil Pump’s XXX Videos Leaked) లీక్ అయ్యింది.

What Is XXX Sydney Sexpo: సెక్స్‌పో వేడుక గురించి మీకు తెలుసా, స్ట్రిప్పర్స్ నుండి పోర్న్ స్టార్స్ వరకు అందరూ ఇక్కడ ఎంజాయ్ చేస్తారు, ఈవెంట్ గురించి ఓ సారి తెలుసుకుందామా..

Hazarath Reddy

XXX కంటెంట్, అందులో పాల్గొన్న వారితో ఓ ఈవెంట్ రన్ అవుతుందని ఎంతమందికి తెలుసు. ఈ ఈవెంట్ కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఆస్ట్రేలియాలో సెక్స్పో సిడ్నీ అనే వేడుక ఏడాదికి ఒకసారి జరుగుతూ ఉంటుంది.

Advertisement
Advertisement