World
Monkey Pox: న్యూయార్క్ ను వణికిస్తున్న మంకీ పాక్స్, 1100కు చేరువలో మంకీపాక్స్ కేసులు, గజగజ వణకుతున్న అమెరికా ప్రజలు..
Krishnaమెరికాలోని ప్రతీ నాలుగు మంకీపాక్స్ కేసుల్లో ఒకటి న్యూాయార్క్ లోనే ఉంది. దీంతో విపత్తు అత్యయిక స్థితిగా న్యూయార్క్ రాష్ట్రం ప్రకటించాల్సి వచ్చింది. ట్విట్టర్ లో న్యూయార్క్ గవర్నర్ కాచీ హోచుల్ దీనిపై ప్రకటన చేశారు. వైరస్ తీవ్రతను తెలియజెప్పే ప్రయత్నం చేశారు.
UAE Floods: యూఏఈని ముంచెత్తిన ఆకస్మిక వరదలు, వరద నీటిలో మునిగిపోయిన కార్లు, దుకాణాలు
Hazarath ReddyUAE వరదలు: భారీ వర్షాలు ఆకస్మిక వరదలతో యూఏఈ అల్లాడిపోయింది; కార్లు, దుకాణాలు వరద నీటిలో మునిగిపోయాయి. భారీ వరదలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. (వీడియోలను చూడండి)
Woman Shoots Husband: ఇంటికి వస్తున్న చిన్నపిల్లలపై భర్త అత్యాచారం, పసిగట్టి తుఫాకీతో అతన్ని కాల్చి చంపేసిన భార్య, నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyయూఎస్‌లో దారుణం చోటు చేసుకుంది. భర్త పిల్లలపై లైంగిక దాడికి పాల్పడుతున్నారని భార్య అతన్ని తుఫాకీతో కాల్చి (Woman in US shoots husband) పడేసింది. ఘటన వివరాల్లోకెళితే.. వాషింగ్టన్‌లో మాండరిన్
Wuhan Lock down: చైనాలో మరోసారి లాక్‌డౌన్, వుహాన్‌లో మరోసారి కరోనా కేసులు నమోదు, 10లక్షల మందిని లాక్‌డౌన్‌లో పెట్టిన చైనా ప్రభుత్వం, జీరో కోవిడ్ వ్యూహం అంటూ ప్రజలకు కష్టాలు
Naresh. VNSప్రపంచంలోనే తొలి కరోనా కేసు నమోదైన వుహాన్ లో (Wuhan) కొత్తగా కోవిడ్ కేసులు బయటపడ్డాయి. దాంతో ప్రభుత్వం మరింత అలర్టయింది. ఏకంగా 10లక్షల మందిని లాక్ డౌన్‌లో (Lock down) ఉంచింది. జియాంగ్జియా జిల్లాలో ఉన్న ప్రజలను ఇళ్లలోనే ఉండాలని అధికారులు కోరారు.
Lulo Rose: అంగోలాలో 170 క్యారెట్ల భారీ గులాబీ వజ్రం, 300 సంవత్సరాలలో ఇదే అతిపెద్ద రత్నం అంటున్న దాని యజమాని
Hazarath Reddyఅంగోలాలో 170 క్యారెట్ల భారీ గులాబీ వజ్రం కనుగొనబడింది. ఇది 300 సంవత్సరాలలో అతిపెద్ద రత్నంగా పేర్కొనబడింది. అంగోలాలోని వజ్రాలు అధికంగా ఉండే లుండా నోర్టే ప్రాంతంలోని లులో ఒండ్రు వజ్రాల గనిలో లులో రోజ్ డైమండ్ కనుగొనబడిందని గని యజమాని లుకాపా డైమండ్ కంపెనీ బుధవారం తెలిపింది.
Germany: చూయింగ్ గమ్ బుడగలు ఊదుతూ నెలకు రూ. 67,000 సంపాదిస్తున్న మహిళ, సోషల్ మీడియాని షేక్ చేస్తోన్న జర్మన్ మహిళ
Hazarath Reddyజర్మనీలో ఓ మహిళ చూయింగ్ గమ్ నములుతూ నెలకు రూ. 67,000 కంటే ఎక్కువ సంపాదిస్తోంది. 30 ఏళ్ల జూలియా ఫోరాట్ చూయింగ్ గమ్ యొక్క పెద్ద బుడగలను ఊదడంలో ప్రావీణ్యం సంపాదించింది. వీటిని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో బాగా ప్రాచుర్యం పొందింది.
Snake Head In Plane Meal: విమానంలో అందించే భోజనంలో పాము తల, ఒక్కసారిగా షాక్ తిన్న సిబ్బంది, ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన అధికారులు
Hazarath Reddyవిమానంలో ప్రయాణిస్తున్న ఓప్రయాణికుడికి షాకింగ్ అనుభవం ఎదురయింది. టర్కీకి చెందిన విమాన సంస్థలో పని చేస్తున్న సిబ్బంది విమానంలో అందించిన ఆహారం తింటుండగా అందులోని కూరలో పాము తలను చూసి హడలిపోయాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
China: లైవ్ మాట్లాడుతుండగానే.. మాజీ భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు, చికిత్స పొందుతూ బాధితురాలు మృతి, నిందితుడికి మరణశిక్ష విధించిన చైనా పీపుల్స్ కోర్టు
Hazarath Reddyలైవ్ స్ట్రీమ్ సమయంలో తన మాజీ భార్యను తగులబెట్టి చంపినందుకు దోషిగా నిర్ధారించబడిన చైనీస్ వ్యక్తి, నైరుతి సిచువాన్ ప్రావిన్స్‌లో కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఉరితీయబడ్డాడు.
Bahamas Boat Capsized: పొట్టకూటి కోసం వెళుతూ 17 మంది మృతి, హైతీ వలసదారులతో అక్రమంగా ప్రయాణిస్తున్న పడవ బోల్తా
Hazarath Reddyబహామాస్ సముద్రంలో హైతీ వలసదారులతో అక్రమంగా ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 17మంది హైతీ వలసదారులు మరణించారు. బహామియన్ భద్రతా దళాలు 17 మృతదేహాలను వెలికితీశాయి. పడవలో ఉన్న 25 మందిని రక్షించినట్లు హైతీ అధికారులు తెలిపారు.న్యూ ప్రొవిడెన్స్ నుంచి ఏడు మైళ్ల దూరంలో పడవ మునిగిపోయింది.
Chess Robot Goes Rogue: బాలుడి చేయి విరిచేసిన రోబో, చెస్ ఆడుతుండగా రష్యాలో ఘటన, ఇంటర్నెట్‌ లో వైరల్‌గా మారిన వీడియో
Naresh. VNSఆటలో భాగంగా రోబో వంతు పావు కదపడం పూర్తి కాకుండానే బాలుడు చెస్ బోర్డుపై (Chess board) చేయిపెట్టటంతో ఈ ప్రమాదం జరిగినట్లు రష్యా చెస్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు సెర్గే స్మాగిన్ తెలిపారు. రోబో బాలుడి వేలును నొక్కటం చూసి ముగ్గురు వ్యక్తులు వెంటనే అక్కడకు పరిగెత్తుకు వచ్చారు.
5th time Twins : భార్యకు కవలలు పుట్టారని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన భర్త, ఇప్పటికే ఐదుసార్లు కవలలను ప్రసవించిన ఆఫ్రికా మహిళ, అమ్మబాబోయ్ అంతమందిని పోషించలేనంటూ ఇంట్లో నుంచి జంప్
Naresh. VNSభార్యకు ట్విన్స్ (Twins) పుట్టారని వదిలేసి వెళ్లిపోయాడు ఉగాండకు (Uganda) చెందిన ఓ వ్యక్తి. ఏకంగా ఐదు సార్లు కవలలకు జన్మనిచ్చిందనే కారణంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. దాంతో ఆ మహిళ పది మంది పిల్లలతో భర్త కోసం ఎదురుచూస్తోంది.
Incredibly Bad luck: దురదృష్టమంటే ఇతనిదే! ఒకేసారి సోకిన కరోనా, మంకీపాక్స్, కాలిఫోర్నియాలో ఒకే వ్యక్తికి రెండు రోగాలు, 2 వారాలపాటూ మంచానికే పరిమితమమైన వ్యక్తి
Naresh. VNSమూడేళ్లు ప్రపంచాన్ని క‌రోనా (Corona) అత‌లాకుత‌లం చేసింది. ఇప్పుడు కాస్త శాంతించింది. అక్కడ‌క్కడా కొవిడ్‌-19 (Covid -19) కేసులు వెలుగు చూస్తున్నా ప్రాణాంతకంగా మార‌డం లేదు. అయితే, ఇప్పుడు ప్రపంచాన్ని మంకీపాక్స్ (monkey pox) క‌ల‌వ‌ర‌పెడుతోంది. ప్రపంచ‌వ్యాప్తంగా చాలా దేశాల్లో మంకీపాక్స్ (monkey pox) విస్తరించింది.
Viral Video: డేంజరస్ వీడియో.. సైనికుడిలా కాల్పులు జరుగుతున్న రోబో డాగ్, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyకుక్క మాదిరిగా ఉన్న ఈ రోబో సైనికుడి మాదిరిగా కాల్పులు జరుపుతోంది. ఈ రోబో డాగ్‌ని రష్యాకు చెందిన హోవర్‌సర్ఫ్‌' అనే ఏరోపరిశ్రమ వ్యవస్థాపకుడు ఆటామానోవ్‌ రూపొందించాడు.ఈ రోబో డాగ్‌ పై అమర్చిన తుపాకీ రష్యన్ - PP-19 విత్యాజ్, AK-74 డిజైన్ ఆధారంగా రూపొందించారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది. ఐతే నెటిజన్లు మాత్రం ఇలాంటి రోబోలు అవసరమా అని ప్రశ్నిస్తూ..ట్వీట్‌ చేశారు.
Boston Train on Fire: షాకింగ్ వీడియో, రైలు వంతెన మీదకు రాగానే ఒక్కసారిగా మంటలు, భయంతో వంతెన కింద ఉన్న నదిలోకి దూకిన ప్రయాణికులు, అమెరికాలోని బోస్టన్‌లో ఘటన
Hazarath Reddyఅగ్రరాజ్యం అమెరికాలోని బోస్టన్‌ శివార్లలోని రైలు వంతెనపై మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కొంతమంది భయంతో కిటికీల గుండా తప్పించుకోగా, మరికొంత మంది వంతెన కింద ఉన్న నదిలోకి దూకేసినట్లు అధికారులు తెలిపారు.
Pink Sky Viral Photos: గులాబి రంగులోకి మారిపోయిన ఆకాశం, గ్రహాంతర వాసుల పనేనంటున్న నెటిజన్లు, సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
Hazarath Reddyఆస్ట్రేలియాలోని మిల్దురాలో గులాబీ రంగులోకి మారిన ఆకాశం ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.గులాబీ రంగు కనిపించిన ప్రాంతం మధ్యలో భూమిని నుంచే కాంతి ప్రసారమవుతున్నట్లు కనిపిస్తోంది.
Citizenship: షాకింగ్ న్యూస్.. భారత్ వద్దని పౌరసత్వాన్ని వదులుకున్న 1.6 లక్షల మంది ప్రవాస భారతీయులు, గత ఐదేళ్లలో ఇదే అత్యధికం, వివరాలను వెల్లడించిన MHA
Hazarath Reddy2021లో 1.6 లక్షల మంది పైగా భారతీయులు (More Than 1.6 Lakh Indians) తమ పౌరసత్వాన్ని వదులుకున్నారు. గత ఐదేళ్లలో ఇదే అత్యధికమని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మంగళవారం లోక్‌సభకు (MHA in Lok Sabha) లిఖితపూర్వకంగా తెలిపింది.
Race For UK PM: బ్రిటన్ ప్రధాని పదవి ఫైనల్‌ రేసులో ముందంజలో రిషి సునాక్, ఒక్క అడుగు దూరంలో రిషి, సెప్టెంబర్ 5న తేలనున్న భవిష్యత్, గెలిస్తే చరిత్రఖాయం
Naresh. VNSబ్రిటన్ ప్రధాని (Britain PM) పదవి రేసులో అడుగుదూరంలో నిలిచారు రిషి సునాక్ (Rishi Sunak). భారత సంతతికి చెందిన రిషి.. ఈ పదవి కోసం జరుగుతున్న పోటీల్లో తుది ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరిగా నిలిచారు. చరిత్రలో తొలిసారి భారత సంతతికి చెందిన వ్యక్తి బ్రిటన్ ప్రధాని కానున్నారు. అడుగు దూరంలో నిలిచిన రిషి ఐదో రౌండ్‌లో 137 మంది ఎంపీల మద్దతుతో రిషి మొదటి స్థానం సంపాదించారు
Ranil Wickremesinghe: శ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘే, గొటబాయ రాజపక్స స్థానంలో కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక
Hazarath Reddyశ్రీలంక నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘే ఎన్నికయ్యారు. గొటబాయ రాజపక్స స్థానంలో కొత్త అధ్యక్షుడిగా రణిల్ ను శ్రీలంక పార్లమెంటు ఎన్నుకుంది. 221 ఓట్లకు గాను విక్రమసింఘేకు మొత్తం 134 ఓట్లు వచ్చాయి.
Errol Musk: నా వీర్యం ద్వారా భూమిపై జనాభాను పెంచడానికే నేను ఉన్నా, ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyప్రపంచ కుబేరుడైన టెస్లా అధినేత, ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ (76) (Elon Musk's dad Errol Musk) తాజాగా సంచలన విషయాలు బయట పెట్టారు. కొత్త తరం ఎలాన్ లను (create new generation of Elons) తయారు చేయడానికి వీలుగా తన వీర్యాన్ని దానం చేయాలని పలువురు కోరినట్టు ఎర్రోల్ మస్క్ వెల్లడించారు.
Pakistan Shocker: పాకిస్తాన్‌లో దారుణం, హోటల్లో నిర్బంధించి అమెరికా యువతిపై గ్యాంగ్ రేప్, ఆపై సామూహిక అత్యాచారాన్ని వీడియో తీసి బెదిరింపులు
Hazarath Reddyపాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో దారుణ ఘటన (Pakistan Shocker) చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన 21 ఏండ్ల యువ‌తిపై ఓ హోటల్‌లో ఇద్ద‌రు వ్య‌క్తులు సామూహిక లైంగికదాడికి పాల్ప‌డ్డారు. డీజీ ఖాన్ జిల్లాలోని హిల్ స్టేష‌న్ ఫోర్ట్ మాన్‌రోయ్‌లో జులై 17న యువ‌తిని నిర్బంధించి అత్యాచారానికి (American Woman Gang Raped) పాల్ప‌డ్డారు