World

Subway Employee Shot Dead By Customer: శాండ్‌విచ్‌లో క్రీమ్ ఎక్కువైందని సర్వర్‌ను కాల్చి చంపాడు, అమెరికా సబ్‌ వేలో ఘటన, మరో మహిళకు తీవ్రగాయాలు, మృతురాలి ఐదేళ్ల కుమారుడు కళ్లెదుటే కాల్చి చంపిన ఉన్మాది

Naresh. VNS

శాండ్ విచ్ లో మేయో (Mayo) చాలా ఎక్కువగా ఉందని ఆ కస్టమర్ ఫిర్యాదు చేశాడు. దీని గురించి సర్వర్ తో (Server) వాదనకు దిగాడు. మహిళా సర్వర్ సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా అతను వినలేదు. అప్పటికే తీవ్ర ఉన్మాదంలోకి వెళ్లిపోయిన కస్టమర్.. తన దగ్గరున్న గన్ బయటకు తీసి ఇద్దరు మహిళా సిబ్బందిపై కాల్పులు జరిపాడు.

Chile News: ఉద్యోగికి జీతం 50 వేలు, అయితే రూ.1.42 కోట్లు జీతంగా చెల్లించిన కంపెనీ, బిత్తరపోయి కంపెనీకి రాజీనామా చేసి పరారయిన ఉద్యోగి

Hazarath Reddy

ఇటీవల వేతనాల చెల్లి​ంపు సందర్భంగా ఓ ఉద్యోగికి (Cial Employee) 500,000 పేసోలు (రూ.50 వేలు) చెల్లించాల్సి ఉంది. అయితే అకౌంట్స్‌ విభాగం చేసిన తప్పుల కారణంగా ఏకంగా 165,398,851 పేసోలు (రూ.1.42 కోట్లు) జీతంగా ఆ ఉద్యోగి ఖాతాలో పడ్డాయి.

Colombian Prison Riot Fire: జైలులో ఖైదీల మధ్య ఘర్షణ, 51 మంది మృతి, 24 మందికి గాయాలు, నైరుతి కొలబియాలోని తులువా జైలులో విషాద ఘటన

Hazarath Reddy

కొలంబియాలోని ఓ జైలులో ఖైదీల మధ్య తలెత్తిన ఘర్షణ మరణాలకు దారితీసింది. నైరుతి కొలబియాలోని తులువా జైలులో ఖైదీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇందులో 51 మంది మరణించారు. మరో 24 మంది గాయపడ్డారు. జైలులో మంగళవారం ఖైదీలు మధ్య గొడవ మొదలైంది.

Boris Johnson: పుతిన్ ఆడది అయి ఉంటే... సంచలన వ్యాఖ్యలు చేసిన బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్, ఆయన అమ్మాయి అయి ఉంటే యుద్ధానికి వెళ్లేవాడు కాదని తెలిపిన బోరిస్ జాన్స‌న్

Hazarath Reddy

ఒక‌వేళ పుతిన్ ఆడ‌దై ఉంటే, నిజానికి కాదు అనుకోండి, కానీ ఒక‌వేళ అయి ఉంటే, బ‌హుశా అత‌ను ఉక్రెయిన్‌పై యుద్ధానికి వెళ్లి ఉండేవాడు కాదు అని బ్రిట‌న్ ప్ర‌ధాని తెలిపారు

Advertisement

Student Gives Birth in Toilet: గర్భవతి అని తెలియదట.., కడుపు నొప్పి అంటూ బాత్రూంకి వెళ్లి బిడ్డను ప్రసవించిన విద్యార్థిని, యూకేలో షాకింగ్ ఘటన

Hazarath Reddy

బ్రిటన్లో యూనివర్సిటీలో చదువుతున్నఓ విద్యార్థిని (British Student In UK) రాత్రి కడుపునొప్పితో బాధపడుతూ.. బాత్రూంకు వెళితే, తెలియకుండానే బిడ్డకు జన్మనిచ్చింది.

Egg of the Sun: ఈ మామిడి పండు జీవితంలో ఒక్కసారైనా తినగలరా..ఎందుకంటే దీని ఖరీదు కిలో రూ.2.70 లక్షలు, మియాజాకి మామిడి పండు గురించి తెలుసుకుంటే షాక్‌తో పాటు ఆశ్చర్యపోవడం ఖాయం

Hazarath Reddy

మీరు మామిడి పండ్లలో అత్యుత్తమమైన వాటిని రుచి చూశారని అనుకుంటున్నారా? అయితే మీరు ఓ సారి ఈ పండు గురించి ఆలోచించాల్సిందే. జపాన్ కు చెందిన మియాజాకి పండు గురించి తెలిస్తే మాత్రం మీరు షాక్ తో పాటు ఆశ్చర్యపోవడం ఖాయం.

Coconut Drops On Woman: షాకింగ్ వీడియో, స్కూటర్ మీద వెళుతున్న మహిళపై దబ్బున పడిన కొబ్బరికాయ, ఒక్కసారిగా కిందపడిపోయిన మహిళ, తప్పిన ప్రాణాపాయం, వీడియో వైరల్

Hazarath Reddy

ప్రమాదం ఏ వైపు నుంచి వస్తుందో ఎవరూ చెప్పలేరు. తాజాగా ఓ మహిళకు కూడా ఇలాంటి ఓ భయంకర సంఘటనే ఎదురైంది. మలేషియాలో తన స్నేహితురాలితో కలిసి మహిళ తేలుక్ కుంబార్ నుంచి జార్జ్ టౌన్ వైపు వెళుతోంది. అయితే రహదారి పక్కన కొన్ని కొబ్బరి చెట్లు రోడ్డుపైకి వంగి ఉన్నాయి.

Jordan Gas Leak: జోర్డాన్‌లో విషవాయువు లీక్, 10 మంది అక్కడికక్కడే మృతి, మరో 200 మందికి పైగా గాయాలు, ప్రజలు మాస్కులు ధరించి ఇళ్లలోనే ఉండాలని అధికారుల సూచన

Hazarath Reddy

జోర్డాన్‌లో విషపూరిత వాయువు లీకేజీ ఘటనలో 10 మంది చనిపోయారు. మరో 200 మందికి పైగా గాయపడ్డారు.జోర్డాన్‌ దక్షిణ ఓడరేవు నగరమైన అకాబాలో క్లోరిన్‌ గ్యాస్‌ లీకేజీ అయ్యింది. జిబౌటికి ఎగుమతి చేస్తున్న 25 టన్నుల క్లోరిన్‌ గ్యాస్‌తో నిండిన ట్యాంకర్లను షిప్పుల్లో ఎక్కించే సమయంలో ప్రమాదం జరిగింది.

Advertisement

Texas Migrant Deaths: అమెరికాలో ఘోర విషాదం, ట్రక్కులో వెళ్తున్న 46 మం​ది మృతి, వారిలో నలుగురు చిన్నారులు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో 16 మంది..

Hazarath Reddy

అమెరికాలోని టెక్సాస్‌ నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. శాన్‌ ఆంటోనియోలో ట్రక్కులో వెళ్తున్న46 మం​ది మృతిచెందారు. ఈ మేరకు లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి తెలిపారు. శాన్‌ ఆంటోనియో దక్షిణ శివారులో రైలు పట్టాల పక్కనే ఓ ట్రక్కు నిలిపివేసి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.

Colombia Stadium Collapse: షాకింగ్ వీడియో..కుప్పకూలిన స్టేడియం, నలుగురు మృతి, 300 మందికి పైగా గాయాలు, బుల్ క్రీడ జరుగుతుండగా కూలిపోయిన కొలంబియాలో బుల్‌ఫైట్ స్టేడియం

Hazarath Reddy

కొలంబియాలోని బుల్‌ఫైట్ స్టేడియం కుప్ప‌కూలింది. ఈ ఘ‌ట‌న‌లో నలుగురు మృతిచెంద‌గా, సుమారు 300 మంది గాయ‌ప‌డ్డారు. సెంట్ర‌ల్ కొలంబియాలోని ఎల్ ఎస్పినాల్‌లో ఉన్న స్టేడియంలో బుల్‌ఫైట్ జ‌రిగింది. చెక్క‌ల‌తో నిర్మించిన మూడు అంత‌స్తుల స్టాండ్‌పై భారీ సంఖ్య‌లో ప్రేక్ష‌కులు కూర్చున్నారు.

South Africa Shocker: షాకింగ్ న్యూస్.. నైట్ క్లబ్‌లో చెల్లా చెదురుగా 17 శవాలు, మృతదేహాలపై ఒక్క గాయం కూడా లేదని తెలిపిన పోలీసులు, దక్షిణాఫ్రికాలో మిస్టరీగా మారిన కేసు

Hazarath Reddy

దక్షిణాఫ్రికాలోని ఓ నైట్ క్లబ్ లో 17 మృతదేహాలు పడివుండడం తీవ్ర కలకలం (South Africa Shocker) రేపింది. ఈస్ట్ లండన్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మృతదేహాలన్నీ చెల్లా చెదురుగా క్లబ్ లోని వివిధ ప్రదేశాల్లో (17 People Found Dead in Nightclub ) పడి ఉండగా, మృతదేహాలపై ఒక్క గాయం కూడా లేదు.

Rupert Murdoch Divorce: ఆరేళ్లు కాపురం.. నాలుగో భార్యకు విడాకులు ఇస్తున్న బిలియనీర్, మీడియా దిగ్గజం రూపర్ట్‌ మర్డోక్‌ తన నాలుగో భార్య జెర్రీ హాల్‌‌కు విడిపోతున్నట్లు వార్తలు

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా మీడియా సామ్రాజ్యాన్ని విస్తరించిన మీడియా దిగ్గజం, బిలియనీర్‌ రూపర్ట్‌ మర్డోక్‌(91) నాలుగో భార్య జెర్రీ హాల్‌(60) నుంచి విడాకులు తీసుకునేందుకు సిద్ధపడ్డారు. అమెరికాకు చెందిన ప్రముఖ మోడల్, నటి జెర్రీ హాల్‌ను మర్డోక్‌ లండన్‌లో 2016లో వివాహమాడారు.

Advertisement

Polio Virus in UK: మురుగునీటిలో పోలియో వైర‌స్‌, మ‌లంలోంచి మురుగునీటిలోకి చేరిన‌ట్లు అంచనా వేసిన యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ, 40 ఏళ్ల‌లో మొద‌టిసారి

Hazarath Reddy

మురుగునీటిలో పోలియో వైర‌స్‌ కనిపించడం యూకేలోని లండ‌న్‌లో కలకలం రేపింది. 40 ఏళ్ల‌లో మొద‌టిసారి క‌నిపించ‌డంతో అక్క‌డి ఆరోగ్య అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. పిల్ల‌లంద‌రికీ వెంట‌నే పోలియో టీకాలు వేయించాల‌ని త‌ల్లిదండ్రుల‌ను హెచ్చ‌రించారు

Pakistan: అత్యాచారాలకు అడ్డాగా పాకిస్తాన్, పంజాబ్‌ ప్రావిన్సులో రేప్ కేసులను నిరోధించడానికి అత్యవసర పరిస్థితిని విధించిన పాకిస్తాన్ ప్రభుత్వం

Hazarath Reddy

పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్సులో రోజురోజుకూ మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. లైంగికదాడులను నిరోధించడానికి అక్కడ ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించింది.

Gleycy Correia Dies: మోడలింగ్ ప్రపంచంలో తీవ్ర విషాదం, సర్జరీ వికటించడంతో మాజీ సుందరి మృతి, రెండు నెలలు కోమాలోనే ఉండిపోయిన మాజీ మిస్ బ్రెజిల్ గ్లేసీ కొరియా

Hazarath Reddy

మాజీ మిస్ బ్రెజిల్ గ్లేసీ కొరియా ఏప్రిల్‌లో తన టాన్సిల్స్‌ను తొలగించే సాధారణ ఆపరేషన్‌లో సంక్లిష్టత కారణంగా భారీ రక్తస్రావం మరియు గుండెపోటుతో (Gleycy Correia Dies) సోమవారం మరణించింది. సాధారణ సర్జరీ నుంచి కోటుకుంటున్న సమయంలో సీరియస్ అయి రెండు నెలలు కోమాలోకి వెళ్లిపోయింది

Afghanistan Earthquake: అఫ్ఘనిస్థాన్‌లో మళ్లీ భూకంపం, రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 4.3గా నమోదు, ఇప్పటికే వెయ్యి మందికి పైగా మృతి, పదిహేను వందల మందికి పైగా గాయాలు

Hazarath Reddy

వరుస భూకంపాలతో అఫ్ఘనిస్తాన్ వణుకుతోంది. మంగళవారం అర్ధరాత్రి దాటాక(1గం.30ని. సమయంలో) సంభవించిన భూకంపంలో.. వెయ్యి మందికి పైగా మరణించగా.. సుమారు పదిహేను వందల మందికి పైగా గాయపడ్డారు. శిథిలాల కింద ఎంతమంది సజీవ సమాధి (Afghanistan Earthquake Death) అయ్యారన్నది ఇంకా తేలాల్సి ఉంది

Advertisement

Indian-Origin Malaysian Jailed: శాడిస్ట్ లవర్.. ప్రియురాలిపై పదే పదే దారుణంగా దాడి, ఏకంగా కత్తితో చంపేందుకు ప్రయత్నం, జైలు శిక్ష విధించిన సింగపూర్ కోర్టు

Hazarath Reddy

భారతీయ సంతతికి చెందిన మలేషియన్‌కి (Indian Origin Malaysian) సింగపూర్‌ కోర్టు జైలు శిక్ష విధించింది. న గర్లఫ్రెండ్‌ని పదేపదే భయబ్రాంతులకు గురిచేసేలా బెదిరించి పైశాచికంగా దాడి చేయడంతో ఈ శిక్ష విధించినట్లు కోర్టు పేర్కొంది.

Earthquake in Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ భూకంపం, 920 మందికి పైగా మృతి, కొనసాగుతున్న సహాయక చర్యలు

Hazarath Reddy

అప్గనిస్తాన్‌లో భూకంపం పెను ప్రళయం సృష్టించింది. తూర్పు అఫ్గనిస్తాన్‌లోని పాక్టికా ప్రావిన్స్‌లో బుధవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం 920 మందికి పైగా పొట్టన పెట్టుకుంది. దాదాపు 1,500 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ ఆధీనంలోని స్థానిక మీడియా పేర్కొంది.

Plane Catches Fire: షాకిస్తున్న వైరల్ వీడియో.. విమానం ల్యాండ్ అవుతుండగా క్షణాల్లో మంటలు, భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్న 126 మంది ప్రయాణికులు

Hazarath Reddy

Earthquake in Afghanistan: తాలిబన్ రాజ్యంలో 255 మంది మృత్యువాత, రిక్టర్‌ స్కేల్‌పై 6.1 తీవ్రతతో వణికించిన భూకంపం, అఫ్గన్‌ నేలపై వేకవఝామున సంభవించిన భూకంపం

Hazarath Reddy

అఫ్గన్‌ నేలపై ప్రకృతి విరుచుకుపడింది. బుధవారం వేకువ ఝామున సంభవించిన భూకంపం దాటికి 255 మంది మృతి చెందారు. అయితే ఈ సంఖ్య ఎక్కువే ఉంటుందని సమాచారం. అయితే అఫ్గన్‌ అధికారిక మీడియా మాత్రం ఇంకా మృతుల సంఖ్య 155గానే చెప్తోంది.

Advertisement
Advertisement