World
Elon Musk Buys Twitter: ట్విటర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన డొనాల్డ్ ట్రంప్, చాలా బోరింగ్‌గా తయారైందని..మళ్లీ అందులోకి అడుగుపెట్టనని వెల్లడి, ట్రూత్ సోషల్‌ను మాత్రమే వినియోగిస్తానని వెల్లడి
Hazarath Reddyఅమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సామాజిక మాధ్యమ వేదిక ట్విటర్ చాలా బోరింగ్‌గా తయారైందని ఆయన అన్నారు. ఈ వేదికను టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ వశం చేసుకున్నప్పటికీ (Elon Musk Buys Twitter), తాను మళ్ళీ ఆ వేదికపైకి రాబోనని (he won’t return to Twitter) చెప్పారు.
Elon Musk Buys Twitter: ఎలాన్‌ మస్క్‌ చేతికి ట్విట్టర్, 44 బిలియన్‌ డాలర్లతో దాన్ని సొంతం చేసుకున్న టెస్లా అధినేత, ప్రస్తుతం ట్విటర్‌కు 20 కోట్ల పైగా యూజర్లు
Hazarath Reddyట్విటర్‌పై కన్నేసిన ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ అనుకున్న విధంగానే ఆ సంస్థను సొంతం చేసుకున్నారు. ట్విటర్‌ బోర్డ్‌ ఈ ఒప్పందానికి ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. టేకోవర్‌ విలువ దాదాపు 44 బిలియన్‌ డాలర్లు. షేరు కొనుగోలు ధర 54.20 డాలర్లు.
Argentina Viral Video: వేగంగా దూసుకొస్తున్న రైలు కింద సడన్‌గా పడిపోయిన యువతి, వెంటనే రైలు ఆపేసి అప్రమత్తమైన రైల్వే అధికారులు
Hazarath Reddyఅర్జెంటీనా బ్యూనోస్‌ ఎయిర్స్‌ ఇండిపెండెన్స్‌ స్టేషన్‌ వద్ద మార్చి 29వ తేదీన షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. క్యాండెల్లా అనే యువతి.. ప్లాట్‌ఫామ్‌ మీద నిల్చుని ఉంది. ఆ టైంలో బీపీ డౌన్‌ అయ్యి కళ్లు తిరిగి తులూతు వెళ్లి.. అప్పుడే వెళ్తున్న రైలుకు తగిలి.. ప్లాట్‌ఫామ్‌, రైలుకి మధ్య మధ్య పడిపోయింది.
Covid in China: చైనాలో ఘోరంగా మారిన కరోనా పరిస్థితులు, తాజాగా షాంఘైలో ముగ్గురు మృతి, లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయిన 40 కోట్ల మంది ప్రజలు
Hazarath Reddyసోమవారం మీడియా నివేదిక ప్రకారం, చైనా ఆర్థిక కేంద్రమైన షాంఘై COVID-19 వ్యాప్తి యొక్క మొదటి మరణాలను నివేదించింది, అలాగే గత 24 గంటల్లో 2,417 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మరణించారు. మరణించిన ముగ్గురు వ్యక్తులు 89 మరియు 91 సంవత్సరాల మధ్య వయస్సు గలవారని వారికి ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని చైనా మీడియా గ్లోబల్ టైమ్స్ తెలిపింది.
Switzerland: బెడ్‌పై పడుకుని హస్తప్రయోగం, సడన్‌గా ఛాతీలో తీవ్ర‌మైన నొప్పి, శ్వాస తీసుకోవ‌డంలో స‌మ‌స్య‌లు, లబోదిబోమంటూ ఆస్పత్రికి పరిగెత్తిన 20ఏండ్ల యువకుడు
Hazarath Reddyస్విట్జ‌ర్లాండ్‌ లో ఓ 20 ఏండ్ల యువ‌కుడు హ‌స్త ప్ర‌యోగం చేసుకుంటుండ‌గా.. అతని ఊపిరితిత్తులు దెబ్బ‌తిన్నాయి. దీంతో అతను (20-year-old Swiss man) ఆస్ప‌త్రి పాల‌య్యాడు. ప్ర‌స్తుతం అత‌ను ఆరోగ్యంగానే ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. ఈ విష‌యాన్ని రేడియాల‌జీ కేస్ రిపోర్ట్స్ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించారు.
COVID-19 in China: దారుణ వీడియోలు బయటకు.. చైనాలో కరోనా ఆకలి కేకలు, తినడానికి ఏమీ లేదు చంపేయండంటూ ప్రజల ఆర్తనాదాలు, కఠినంగా వ్యవహరిస్తున్న పోలీసులు
Hazarath Reddyకరోనా తీవ్రతతో అల్లాడిపోతున్న చైనాలోని షాంగైలో ఇప్పటికే పరిస్థితులు విషమించాయి. రోజుల తరబడి కొనసాగుతున్న లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన జనం ఆహారం, నిత్యావసర వస్తువులు నిండుకొని ఆకలితో అలమటించిపోతున్నారు.
EAM S Jaishankar: భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన, అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌
Hazarath Reddyభారత్‌పై అమెరికా చేసిన వ్యాఖ్యలపై జైశంకర్‌ తీవ్రంగా స్పందించారు. అమెరికా, భారత్‌ మధ్య జరిగిన 2+2 స్థాయి సమావేశంలో మానవ హక్కుల అంశం చర్చించాల్సిన విషయం కాదని అన్నారు. అయితే చర్చ జరిగినప్పుడల్లా వాటి గురించి మాట్లాడేందుకు తాము వెనకాడబోమని, తప్పకుండా మాట్లాడతామని స్పష్టం చేశారు.
South Africa Floods: దక్షిణాఫ్రికాను ముంచెత్తిన వరదలు, ఇప్పటివరకు 259 మంది మృతి, అల్లకల్లోలంగా డర్బన్‌ ప్రాంతం
Hazarath Reddyదక్షిణాఫ్రికాను వరదలు ముంచెత్తాయి. డర్బన్‌ ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. వరదల కారణంగా ఇప్పటివరకు 259 మంది మరణించారు. రోడ్లు, వంతెనలు, భవనాలు కొట్టుకుపోయాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. క్వాజూలు నేటల్ రాష్ట్రంలోనూ వరదలు బీభత్సం సృష్టించాయి.
BedBilble: పోర్న్ వీడియోలు చూస్తూ గంటకు రూ. 15 వందలు సంపాదించే ఉద్యోగం గురించి మీకు తెలుసా, ఇంట్లో కూర్చుని పోర్న్ వీడియోలు చూస్తూ రివ్యూ రాసే జాబ్ ఇస్తున్న బెడ్‌బైబిల్ కంపెనీ
Hazarath Reddyఈ కంపెనీలో మీరు జాబ్ చేస్తే ఇంట్లో కూర్చుని..హాయిగా బెడ్‌పై పడుకుని రిలాక్స్‌డ్‌గా పోర్న్ వీడియోలు చూడవచ్చు. మీరు పోర్న్ వీడియోలు చూస్తూ..రివ్యూ చేయాలి. ఆశ్చర్యంగా ఉన్నా నిజమే. ఈ ఉద్యోగానికి ప్రతి గంటకు 15 వందల రూపాయలు (Rs 1500 an Hour to Watch Adult Film) లభిస్తాయి.
Pakistan: పాకిస్తాన్‌లో హోటల్‌లో తన్నుకున్న రాజకీయ నేతలు, వృద్దుడిని చితకబాదిన పిటిఐ అసమ్మతి శాసనసభ్యుడు నూర్ ఆలం ఖాన్, అతనితో కలిసిన అధికార PPP నాయకులు
Hazarath Reddyఇస్లామాబాద్‌లోని మారియట్ హోటల్‌లో జరగిన ఇఫ్తార్ విందులో పిటిఐ అసమ్మతి శాసనసభ్యుడు నూర్ ఆలం ఖాన్ తనను "టర్న్ కోట్" అని పిలిచినందుకు వృద్ధుడిని కొట్టడం (PTI, PPP Supporters Engage in Scuffle) మరియు దుర్భాషలాడడం వంటి వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అయ్యాయి.
Omicron Subvariants: మళ్లీ రెండు కొత్త వేరియంట్లు, ద‌క్షిణాఫ్రికాలో బీఏ.4, బీఏ.5 ఒమిక్రాన్ సబ్ వేరియంట్లను గుర్తించిన అధికారులు, కొన్ని దేశాల్లో ఇప్పటికే ప‌దుల సంఖ్య‌లో కేసులు నమోదు
Hazarath Reddyఒమిక్రాన్ ఇప్ప‌ట్లో అంత‌మ‌య్యే సూచనలు క‌న‌ప‌డ‌ట్లేదు. అనేక దేశాల్లో ఇప్ప‌టికే ఒమిక్రాన్ స‌బ్ వేరియంట్ బీఏ.2 విజృంభిస్తోన్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు మరో రెండు ఒమిక్రాన్ వేరియంట్లు (Omicron Subvariants) పుట్టుకొచ్చాయి.
Brooklyn Subway Shooting: అమెరికాలో ఉగ్రదాడి? బ్రూక్లిన్ మెట్రో సబ్‌లో ప్రయాణికులపై దాడి, దుండగుడి కాల్పుల్లో పదుల సంఖ్యలో గాయపడ్డ ప్రజలు, దుండగుడిని గుర్తించిన పోలీసులు
Naresh. VNSఅమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. న్యూయార్క్ లోని (New York) బ్రూక్లిన్ మెట్రో సబ్ వే లో పేలుడు, కాల్పులు చోటు చేసుకున్నాయి. బిజీగా ఉన్న సమయంలో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో 13 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గ్యాస్ మాస్క్ తో మెట్రో సబ్ వే లోకి చొరబడిన దుండగుడు.. విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
Mohammad Hussain Dies: పాకిస్థాన్‌ క్రికెట్‌లో తీవ్ర విషాదం, మాజీ క్రికెటర్ మహ్మద్ హుస్సేన్ కన్నుమూత, సంతాపం తెలిపిన పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు
Hazarath Reddyపాకిస్థాన్‌ క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ దేశ మాజీ క్రికెటర్‌ మహ్మద్ హుస్సేన్ 45 ఏళ్ల వయసులో ఆకాల మరణం చెందాడు. కిడ్నీ సంబంధిత వ్యాధితో పాటు డయాబెటిక్‌ కూడా అయిన హుస్సేన్‌.. సోమవారం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందాడు
Shehbaz Sharif: పాకిస్థాన్‌ కొత్త ప్రధానమంత్రిగా షెహబాజ్‌ షరీఫ్‌, ఓటింగ్‌లో ఏకగ్రీవంగా ఎన్నికైన పీఎంఎల్‌-ఎన్‌ నేత, పాకిస్థాన్‌ రాజకీయ చరిత్రలో తొలిసారిగా అవిశ్వాస తీర్మానంతో గద్దె దిగిన ప్రధాని
Hazarath Reddyపాకిస్థాన్‌ కొత్త ప్రధాన మంత్రిగా షెహబాజ్‌ షరీఫ్‌ ఎన్నికయ్యారు. ప్రతిపక్ష పీఎంఎల్‌-ఎన్‌ నేత అయిన 70 ఏళ్ల షెహబాజ్‌.. పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సోదరుడు. ప్రధాని ఎన్నిక కోసం.. సోమవారం నేషనల్‌ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అయ్యింది.
Covid in China: చైనాలో కరోనా చావు కేకలు, లాక్‌డౌన్ బదులు మమ్మల్ని చంపేయండంటూ ప్రజలు ఆర్తనాదాలు, సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
Hazarath Reddyలాక్ డౌన్ ను అమలు చేసే బదులు తమను చంపేయాలంటూ వేడుకుంటున్నారు. దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఆ వీడియోలను అమెరికాకు చెందిన ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ ఎరిక్ ఫీల్డింగ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
Pak No Trust Vote: ఇమ్రాన్ ఖాన్ ఔట్, అర్ధరాత్రివరకు కొనసాగిన ఉత్కంఠ, అవిశ్వాసం ద్వారా తొలగించబడ్డ తొలి ప్రధానిగా ఇమ్రాన్ రికార్డు
Naresh. VNSరాజకీయ క్రీడలో ఇమ్రాన్‌ ఖాన్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. పాక్‌ ప్రధానిగా ఇమ్రాన్ ఇన్నింగ్స్‌కు మధ్యలోనే తెరపడింది. నెలరోజులపాటు కొనసాగిన రాజకీయ క్రీడకు ఎట్టకేలకు తెరపడింది. ఇమ్రాన్‌పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపైప్రత్యర్థి వర్గం పైచేయి సాధించింది. అవిశ్వాస తీర్మానానికి 174 మంది సభ్యులు అనుకూలంగా ఓటువేశారు.
Boris Johnson Visits Kyiv: ఉక్రెయిన్‌లో బ్రిటన్ ప్రధాని ఆకస్మిక పర్యటన, కీవ్‌లో జెలన్‌ స్కీతో కలిసి తిరిగిన బోరిస్ జాన్సన్, ప్రజలకు భరోసా ఇచ్చిన బ్రిటన్ ప్రధాని
Naresh. VNSఉక్రెయిన్ పై రష్యా (Russia) సైనిక దళాలు విరుచుకుపడుతున్నాయి.. కీవ్ (Kyiv) నగరంపై బాంబుల మోత మోగిస్తున్నాయి.. స్థానిక ప్రజలు నగరాన్ని వదిలిపోతున్నారు.. ఈ సమయంలో బ్రిట్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ (Boris Johnson) కీవ్ నగరంలో శనివారం హుఠాత్తుగా ప్రత్యక్షం అయ్యారు.
Will Smith Banned From Oscars: విల్‌ స్మిత్‌పై పదేళ్లపాటూ నిషేదం, ఆస్కార్ వేడుకల్లో ప్రవర్తనకు భారీ మూల్యం, అస్కార్ సహా అకాడమీ అవార్డుల వేడుకల్లోనూ పాల్గొనకుండా బ్యాన్, మోషన్ పిక్చర్స్‌ నిర్ణయాన్ని స్వాగతించిన స్మిత్
Naresh. VNSపదేళ్లపాటు ఆస్కార్‌ అవార్డు వేడుకల్లో (Oscars) పాల్గొనకుండా విల్‌ స్మిత్‌పై నిషేధం విధించింది. ఇతర అకాడమీ అవార్డుల వేడుకల్లోనూ పాల్గొనకుండా పదేళ్లపాటు నిషేధం (Banned From Oscars For 10 Years) విధించారు. ఆస్కార్‌ వేడుకలో (Oscar Ceremony) విల్‌ స్మిత్‌ వ్యవహారించిన శైలిని మోషన్‌ పిక్చర్‌ అకాడమీ తప్పుపట్టింది.
Hafiz Saeed Sentenced: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుకు 31ఏళ్లు జైలు శిక్ష, పాకిస్తాన్ కోర్టు సంచలన తీర్పు, ముంబై పేలుళ్ల మాస్టర్‌మైండ్‌ హఫీజ్ సయీద్‌కు షాక్, రెండు కేసుల్లో దోషిగా తేల్చిన కోర్టు
Naresh. VNSముంబయి పేలుళ్ల సూత్రధారి, లష్కరే తొయిబా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌కు పాకిస్థాన్‌ న్యాయస్థానం 31ఏళ్ల జైలు శిక్ష విధించింది. రెండు కేసుల్లో అతడిని దోషిగా తేల్చిన న్యాయస్థానం.. శిక్షతో పాటు రూ.3,40,000 జరిమానా విధించింది. అతడికి సంబంధించిన అన్ని ఆస్తులను సీజ్‌ చేయాలని ఆదేశించింది.
Imran Khan: సుప్రీంకోర్టు తీర్పు బాధించింది! కానీ గౌరవిస్తా, భారత్‌పై ఇమ్రాన్ ఖాన్ కీలక కామెంట్లు, భారత్ విదేశాంగ విధానం సూపరంటూ ప్రశంసలు, అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ముందు ఖాన్ కీలక ప్రసంగం
Naresh. VNSభారత్‌పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ అగ్రారాజ్యం భారత విదేశాంగ విధానాన్ని నిర్దేశించలేదని పేర్కొన్నారు. ‘ఇతరుల కంటే భారత్‌ గురించి నాకే ఎక్కువగా తెలుసు. ఏ ‘సూపర్‌ పవర్‌’(Super Power) భారత విదేశాంగ విధానాన్ని నిర్దేశించలేదు. దానికి కారణం ఆర్‌ఎస్‌ఎస్‌ (RSS)భావజాలమే. అదే భారత్‌ను పాకిస్థాన్‌ను వేరుచేసింది’’ అని అన్నారు.