World

Pakistan PM Imran Khan: వాళ్ల పొట్టి దుస్తులు వల్లే మగాళ్లలో కోరికలు పెరిగిపోతున్నాయి, అందుకే అత్యాచారాలు ఎక్కువవుతున్నాయి, సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

Hazarath Reddy

మహిళల వస్త్రధారణపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్ల్రీలు ధరించే దుస్తుల వల్లే దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని అన్నారు. మహిళలు తమ వస్త్రధారణతో మగవారి మనసు చెదిరేలా చేస్తున్నారని.. ఫలితంగా మగవారిలో కోరికలు రేగి ('If You Raise Temptation) అత్యాచార కేసులు పెరుగుతున్నాయంటూ ఇమ్రాన్‌ ఖాన్‌ (Prime Minister Imran Khan) ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

Indian IT Rules 2021: సోషల్ మీడియా, డిజిటల్ మీడియా దుర్వినియోగం జరుగుతోంది, సాధారణ యూజర్ల సాధికారత కోసమే నూతన ఐటీ చట్టాల రూపకల్పన.. ఐక్యరాజ్య సమితికి స్పష్టం చేసిన భారత్

Team Latestly

భారత ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఐటీ నిబంధనలు, డిజిటల్ మీడియా నైతిక నియమావళికి సంబంధించి రూపొందించిన మార్గదర్శకాలపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి ప్రత్యేక విధాన విభాగం వ్యక్తం చేసిన ఆందోళనలపై భారత్ స్పందించింది....

Satya Nadella: మైక్రోసాఫ్ట్ కొత్త చైర్మన్‌గా సత్య నాదేళ్ల నియామకం, ఇప్పటికే ఉన్న సీఈఓ పోస్టుకు చైర్మన్‌గా అదనపు బాధ్యతలు, ప్రస్తుత చైర్మన్‌ను స్వతంత్ర డైరెక్టర్ పోస్టుకు మారుస్తూ బోర్డ్ ఏకగ్రీవ తీర్మానం

Team Latestly

టెక్ జియాంట్ మైక్రోసాఫ్ట్ సిఈఒ సత్య నాదెళ్ల ఇప్పుడు ఆ సంస్థకు చైర్మన్‌గా నియమింపబడ్డారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ బోర్డుకు చైర్మన్ గా వ్యవహరిస్తున్న జాన్ థాంప్సన్ స్థానాన్ని కంపెనీకి ఇప్పటికే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్న సత్య నాదెళ్లకు...

Actress Pori Moni: ఆ వ్యాపారవేత్త నాపై అత్యాచారం చేసి చంపేయడానికి ప్రయత్నించాడు, కాపాడాలంటూ ప్రధానిని సోషల్ మీడియా ద్వారా అర్థించిన బంగ్లాదేశ్‌ హీరోయిన్‌ పోరి మోని, నిందితుడు నజీర్‌ యు మహ్మూద్‌తో సహా నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

పేరు మోసిన వ్యాపారవేత్త తనపై అత్యాచారం చేసి చంపడానికి ప్రయత్నించారంటూ బంగ్లాదేశ్‌ హీరోయిన్‌ పోరి మోని(షామ్‌సున్నాహర్‌) (Bangladeshi actress Shamsunnahar Smriti) ఫేస్‌బుక్‌లో చేసిన పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఆపద నుంచి ఎలాగైనా గట్టెక్కించాలంటూ దేశ ప్రధాని షేక్‌ హసీనాను ఆమె సోషల్ మీడియాలో కోరింది.

Advertisement

Boycott Chinese Products: చైనాకు భారీ షాక్ ఇచ్చిన భారతీయులు, గత 12 నెలల్లో 43 శాతం మంది చైనా ఉత్పత్తులు కొనుగోలు చేయలేదని సర్వేలో వెల్లడి, గల్వాన్‌ ఘర్షణ తర్వాత చైనా వస్తువుల బహిష్కరణపై ఊపందుకున్న ఉద్యమం

Hazarath Reddy

సరిహద్దులో చైనా, ఇండియాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి విదితమే. లడఖ్‌లోని గల్వాన్‌ వ్యాలీలో భారతీయ, చైనా సైన్యాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణ (Galwan valley escalation) తర్వాత ఈ వాతావరణం మరింతగా వేడెక్కింది. అయితే ఈ ప్రభావం ఇండియాలోని చైనా వ్యాపారాలపై పడింది

Gas Explosion in Hubei Province: ఘోర అగ్ని ప్రమాదం, గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో 11 మంది మృతి, వందల మందికి తీవ్ర గాయాలు, చైనాలో షియాన్‌ నగరంలో విషాద ఘటన

Hazarath Reddy

మధ్య చైనా నగరంలోని హుబీ ప్రావిన్స్‌లోని షియాన్‌ నగరంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ భవనం‍లో గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో దాదాపు వందల మంది తీవ్రంగా గాయపడినట్టు సమాచారం.

New Coronaviruses in Bats: మళ్లీ చైనాలోనే..గబ్బిలాల్లో కొత్త కరోనావైరస్, గబ్బిలాల జాతుల నుంచి 24 కొత్త క‌రోనా వైర‌స్ జీనోమ్‌ల‌ను గుర్తించిన‌ట్లు తెలిపిన చైనా శాస్త్రవేత్తలు

Hazarath Reddy

చైనాలో మరో షాకింగ్ వార్త బయటకు వచ్చింది. అక్కడ గబ్బిలాల్లో కొత్త కరోనా వైరస్‌లను (New Coronaviruses in Bats) గుర్తించినట్లు చైనా పరిశోధకులు (Chinese Researchers) ప్రకటించారు.రినోలోఫెస్ పుసిల్లుస్ అనే వైరస్ వీటిలో ఒకటని, ఇది ప్రస్తుత కోవిడ్-19 వైరస్‌కు జన్యుపరంగా దగ్గరగా ఉన్నవాటిలో రెండోదని తెలిపారు.

Covid Vaccination in Italy: టీకా తీసుకున్న తరువాత రక్తం గడ్డకట్టి మరణించిన టీనేజర్, 60 ఏళ్ల లోపు వయసున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వబోమని తెలిపిన ఇటలీ, వారికి రెండవ డోసుకు వేరే వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయం

Hazarath Reddy

ఇటీవల మే 25 న ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న ఓ టీనేజర్‌ కెమిల్లా కనేపా (18) రక్తం గడ్డకట్టి మరణించాడు. దీంతో 60 ఏళ్ల లోపు వయసున్న వారికి ఆక్సఫర్డ్-ఆస్ట్రాజెనెకా తయారుచేసిన వ్యాక్సిన్‌ ఇవ్వబోమని ఇటలీ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.

Advertisement

Ontario Hate Crime: దారుణం, ముస్లిం కుటుంబాన్ని ట్ర‌క్కుతో ఢీకొట్టి చంపిన కెనడియన్, ఘటనను తీవ్రంగా ఖండించిన కెనడా పీఎం జస్టిన్ ట్రూడో, ఇలాంటి వాటికి ఇక్కడ స్థానం లేదని తెలిపిన ప్రధాని

Hazarath Reddy

కెన‌డాలో దారుణ ఘటన చోటు చేసుకుంది ఓ వ్య‌క్తి ముస్లింల‌ను టార్గెట్ చేశాడు. త‌న ట్ర‌క్కుతో ఆ ముస్లిం ఫ్యామిలీలో న‌లుగుర్ని ఢీకొట్టి చంపేశాడు. రోడ్డు ప‌క్క‌న న‌డుచుకుంటూ వెళ్తున్న అయిదుగురిపై న‌ల్ల‌టి ట్ర‌క్కుతో నిందితుడు ఢీకొట్టాడు. ఈ ఘ‌ట‌న ఒంటారియో ప్రావిన్సులో జ‌రిగింది. ముంద‌స్తుగానే ప్లాన్ వేసి ఈ దాడికి పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

'Marriage Scam': 19 మంది భర్తలు ఉన్నా మళ్లీ పెళ్లికి రెడీ అయిన భార్య, సోషల్ మీడియాలో వేరే వ్యక్తితో పెళ్లి వీడియో చూసి షాక్ అయిన భర్త, పోలీసుల దర్యాప్తులో దిమ్మతిరిగే వాస్తవాలు, చైనాలో వైరల్ ఘటన

Hazarath Reddy

చైనాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తన భార్య వేరే వ్యక్తిని పెళ్లి husband catches his wife marrying another man) వీడియోని సోషల్ మీడియాలో చూసిన భర్త ఖంగుతిన్నాడు. ఆ వీడియోలో ఉన్నది తన భార్యే అని తెలుసుకున్నాక పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. చైనా

Pakistan Train Accident: ఘోర రైలు ప్రమాదం, 30 మంది అక్కడికక్కడే మృతి, 50 మందికి పైగా గాయాలు, పాకిస్థాన్‌లో ఢీ కొన్న రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు, సింధ్ ప్రాంతంలో రెటి, దహార్కి రైల్వే స్టేషన్ల మధ్య ఘటన

Hazarath Reddy

పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. సోమవారం ఉదయం రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఢీ కొనడంతో 30 మంది ప్రాణాలు కోల్పోగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. సింధ్ ప్రాంతంలోని ఘోట్కిలోని రెటి, దహార్కి రైల్వే స్టేషన్ల మధ్య సర్ సయ్యద్ ఎక్స్‌ప్రెస్ రైలు మిల్లట్ ఎక్స్‌ప్రెస్‌ను ఢీ కొట్టింది.

New IT Rules: ట్విట్టర్‌కు ఆఖరి ఛాన్స్, భారత నిబంధనల్ని అనుసరించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని నోటీసుల్లో హెచ్చరించిన కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ

Hazarath Reddy

కేంద్ర ప్రభుత్వం, సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ మధ్య వార్ మరింత తీవ్రమవుతోంది. కొత్త డిజిటల్‌ (ఐటీ) నిబంధనల (New IT Rules) ప్రకారం దేశంలో భారత్‌కు చెందిన అధికారుల్ని నియమించకపోవడంతో ట్విట్టర్‌పై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Advertisement

Delta Variant: యుకెని వణికిస్తున్న డెల్టా వేరియంట్, ఆల్ఫా వేరియంట్‌ దాటి మరింత ప్రమాదకరంగా బీ1.617.2, 12 నుంచి 15 ఏళ్ల వ‌య‌సు పిల్ల‌ల‌కు ఫైజ‌ర్ వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రోడ‌క్ట్స్ రెగ్యులేట‌రీ ఏజెన్సీ

Hazarath Reddy

భారత్‌లో అత్యంత వేగంగా వ్యాపించిన కొవిడ్ -19 డెల్టా వేరియంట్ (బీ1.617.2) (Delta Variant of COVID-19) ఇప్పుడు బ్రిట‌న్‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఆ దేశంలో ఈ వేరియంట్ వ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్ బారిన ప‌డుతున్న వారి సంఖ్య రోజురోజుకూ (B1.617.2 Now Dominant in UK) పెరుగుతోంది.

COVID-19 Vaccine Update: డీసీజీఐ కీలక నిర్ణయం, డ‌బ్ల్యూహెచ్‌వో ఆమోదించిన టీకాలకు భారత్‌లో ట్రయల్స్ అవసరం లేదని వెల్లడి, ఈ నిర్ణయంతో ఫైజ‌ర్‌, మోడెర్నాలాంటి విదేశీ కంపెనీల వ్యాక్సిన్ల‌కు దేశంలోకి మార్గం సుగమం

Hazarath Reddy

విదేశీ టీకాలకు అనుమతి ప్రక్రియల్లో డ్ర‌గ్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (DCGI) మార్పులు చేసింది. ఇప్పటివరకూ ఉన్న ఆంక్షలను సవరించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO )​ఆమోదించిన అన్ని టీకాలకు దేశంలో వర్తించేలా చేసింది.

Bird Flu Strain H10N3: కరోనా కల్లోలం మరచిపోకముందే..చైనాలో తొలిసారి మ‌నిషికి బర్డ్‌ ఫ్లూ వైరస్, హెచ్‌10ఎన్‌3 స్ట్రెయిన్‌ రావడంతో అప్రమత్తమైన చైనా వైద్యారోగ్య శాఖ, రోగికి ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్న చైనా వైద్యులు

Hazarath Reddy

పక్షులకు వ్యాపించే బర్డ్‌ ఫ్లూ మనుషులకు కూడా వ్యాపిస్తోంది. ప్రపంచంలోనే తొలిసారి చైనాలో మ‌నిషికి బర్డ్‌ ఫ్లూ సోకింది. చైనాలోని తూర్పు ప్రావిన్స్‌లోని జెన్‌జియాంగ్‌ నగరానికి చెందిన 41 ఏళ్ల ఓ వ్య‌క్తికి బర్డ్‌ ఫ్లూ (Bird Flu Strain H10N3) సోకిందని ఆ దేశ‌ జాతీయ ఆరోగ్య కమిషన్ ఈ రోజు ఉద‌యం ప్ర‌క‌టించింది.

Covid Variants Get New Names: కరోనా వేరియంట్లకు కొత్త పేర్లను సూచించిన డబ్ల్యూహెచ్‌వో, భారత్‌లో ఉన్న బీ.1.617.2, బీ.1.617.1 వేరియంట్లను డెల్టా, కప్పాగా పిలవాలని సూచన, గ్రీక్‌ అక్షరమాలను అనుసరించి నామకరణం

Hazarath Reddy

భారత్‌లో కరోనా సెకండ్ వేవ్‌కు కారణమైన నూతన వేరియంట్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్లు పెట్టేసింది. ప్రస్తుతం భారత్‌లో విజృంభిస్తున్న కరోనా రెండు వేరియంట్లు బి.1.617.1, బి.1.617.2 వైరస్‌లకు నామకరణం (WHO Announces Labels of Coronavirus Variants ) చేస్తూ ప్రకటన విడుదల చేసింది.

Advertisement

New Zealand Floods: న్యూజిలాండ్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు, వందలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు, రంగంలోకి దిగిన నేవీ అధికారులు

Hazarath Reddy

న్యూజిలాండ్ ను భారీ వర్షాలు ముంచెత్తాయి. కాంటర్బరీ ప్రాంతంలో విస్తృతంగా వరదలు (New Zealand Floods) రావడంతో వందల మందిని సోమవారం వారి ఇళ్ల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొన్ని ప్రదేశాలలో వారాంతంలో మరియు సోమవారం వరకు 40 సెంటీమీటర్ల (16 అంగుళాల) వర్షం కురిసిన తరువాత అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

Srungavarapu Niranjan: తానా తదుపరి అధ్యక్షుడిగా కర్నూలు వాసి నిరంజన్‌ శృంగవరపు, సమీప ప్రత్యర్థి నరేన్‌ కొడాలిపై గెలుపు, 2023-25 కాలానికి అధ్యక్షుడిగా కొనసాగనున్న నిరంజన్

Hazarath Reddy

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నూతన కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా నిరంజన్ శృంగవరపు ( Srungavarapu Niranjan) ఎన్నికయ్యారు. తానా ఎన్నికల్లో (Tana President Election) నిరంజన్ ప్యానెల్ గెలుపొందింది.2023-25 కాలానికి గాను ఆయన తానా తదుపరి అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు.

UK PM Boris Johnson Wedding: ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న బ్రిటన్‌ ప్రధాని, క్యారీ సైమండ్స్​ని రహస్యంగా వివాహమాడిన బోరిస్‌ జాన్సన్‌

Hazarath Reddy

బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ రహస్యంగా వివాహం చేసుకున్నట్లు (UK PM Boris Johnson Wedding) అక్కడి పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. లండన్​లో వెస్ట్​మినిస్టర్​ క్యాథెడ్రల్​లో ప్రియురాలు క్యారీ సైమండ్స్​తో శనివారం బోరిస్​ రహస్య వివాహం (UK Prime Minister Boris Johnson Marries Fiancee Carrie Symonds) జరిగినట్లు తెలుస్తోంది.

Covid in China: చైనాపై మళ్లీ కొత్త కరోనా వేరియంట్ దాడి, తాజాగా 20 కోవిడ్ కేసులు నమోదు, గాంజావ్‌ నగరంలో పూర్తిగా లాక్‌డౌన్, వియత్నాంలో కొత్తగా హైబ్రిడ్‌ మ్యూటెంట్‌ వెలుగులోకి, అక్కడ రెండు ప్రమాదకర వేరియంట్ల నుంచి పుట్టుకొచ్చిన కొత్త సంకర జాతి కరోనా వైరస్‌

Hazarath Reddy

చైనాలో మళ్లీ కొత్త కరోనావైరస్ వేరియంట్ వెలుగులోకి వచ్చింది. అక్కడ పూర్తిగా వైరస్ (Coronavirus in China) అదుపులోకి తీసుకొచ్చామని ఆనందించేలోపే మళ్లీ కొత్త కేసులు నమోదవుతుండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

Advertisement
Advertisement