World

Telugu Women Missing In Malaysia:మలేషియాలో మ్యాన్ హోల్‌లో పడి గల్లంతైన తెలుగు మహిళ, 10 మీటర్ల లోతైన మురికికాల్వలో పడిన మహిళ, కొనసాగుతున్న గాలింపు చర్యలు

Arun Charagonda

మలేషియాలో ఫుట్ పాత్ కుంగి మ్యాన్ హోల్లో పడి తెలుగు మహిళ గల్లంతైంది. మలేషియా - కౌలాలంపూర్లో ఓ తెలుగు మహిళ ఫుట్ పాత్ పై నడుస్తుండగా అది ఒక్కసారిగా కుంగడంతో 10 మీటర్ల లోతెన మురికికాల్వలో పడి గల్లంతయ్యారు. కుప్పంలోని అనిమిగానిపల్లెకు చెందిన బాధితురాలు విజయలక్ష్మి (45) తన భర్త, కుమారుడితో కలిసి కౌలాలంపూర్లో పూసల వ్యాపారం చేస్తున్నారు

Vaccine For Lung Cancer: ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సకు వ్యాక్సిన్.. యూకేకి చెందిన వ్యక్తికి అందజేత.. పూర్తి వివరాలు ఇదిగో..!

Rudra

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఊపిరితిత్తుల కేన్సర్ కు బ్రిటన్ పరిశోధకుల బృందం తొలిసారిగా వ్యాక్సిన్ రూపొందించింది. బీఎన్టీ 116 పేరిట రూపొందించిన ఈ టీకాను యూకేకి చెందిన ఓ ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగిపై ఇటీవల ప్రయోగించారు.

PM Modi on Russia-Ukraine Conflict: భార‌త్ ఎప్పుడూ త‌ట‌స్థం కాదు! ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు నేను మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హిస్తా! ఉక్రెయిన్ ప‌ర్య‌ట‌న‌లో మోదీ కీల‌క వ్యాఖ్య‌లు

VNS

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో భారత ఎప్పుడూ తటస్థంగా లేదని, తాము ఎల్లప్పుడూ శాంతి వైపే ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Mod) స్పష్టం చేశారు. చర్చలు, సంభాషణలు ద్వారానే వివాదాలను పరిష్కరించే ప్రయత్నాలకు భారత్‌ సమర్ధిస్తుందని పేర్కొన్నారు.

Viral News: ఆ టీచర్ వక్షోజాలు చూసి నా కొడుకు చెడిపోతున్నాడు, స్కూలు యాజమాన్యానికి ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు, వింత ఘటన వెలుగులోకి..

Vikas M

ఆన్‌లైన్‌లో మరో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. టీచర్ పెద్ద వక్షోజాలు" గురించి ఒక పేరెంట్ తన స్కూల్ అడ్మినిస్ట్రేటర్‌కి ఫిర్యాదు చేశాడని పేర్కొంటూ, ఒక మిడిల్ స్కూల్ టీచర్ రెడ్డిట్‌కి వెళ్లింది. రెడ్డిట్‌లో xtinalaperra అనే పేరుతో ఉన్న ఉపాధ్యాయురాలు, తన దుస్తుల కోడ్‌పై తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఆమె పాఠశాల అడ్మిన్ తనను సంప్రదించినట్లు సుదీర్ఘ పోస్ట్‌లో పేర్కొంది.

Advertisement

Nepal Road Accident: నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదానికి కారణం అదేనా, కొండల ప్రాంతంలో అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లిన బస్సు, 14 మంది మృతి, గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న అన్వేషణ

Hazarath Reddy

నేపాల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఓ టూరిస్టు బస్సు (యూపీ ఎఫ్‌టీ 7623 (UP FT 7623) యాత్రికులతో వెళ్తూ.. (Indian passenger bus) అదుపుతప్పి నేపాల్‌ (Nepal) లోని తానాహున్‌ జిల్లాలో మార్స్యాంగ్డి నది (Marsyangdi river) లో పడిపోయింది.

Nepal Bus Accident: నేపాల్‌లో నదిలో పడిన బస్సు, 14 మంది మృతి, బస్సులో ఉన్న 40 మంది భారతీయులే..వీడియో

Arun Charagonda

నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నదిలో పడిపోయింది బస్సు. ఈ బస్సులో 40 మంది భారతీయులు ఉండగా పోఖారా నుంచి ఖాట్మండు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. యూపీ ఎఫ్‌టీ 7623 నంబర్ ప్లేట్ ఉన్న బస్సు నదిలో పడిపోయిందని ఆయన చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Nepal Bus Accident: నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, 40 మంది భారతీయ పర్యాటకులతో నదిలోకి దూసుకెళ్లిన భారత బస్సు, పలువురు మృతి చెందినట్లుగా వార్తలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 40 మంది భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న బస్సు టనహూన్ జిల్లాలో మర్స్యంగడి నదిలోకి దూసుకెళ్లింది. బస్సు పోఖరా నుంచి ఖఠ్మాండు వెళ్తుండగా ఈ బస్సు ప్రమాదం జరిగింది. బస్సుకు యూపీ నంబర్ ప్లేట్ ఉన్నట్టు గుర్తించారు.

Botswana Diamond: బోట్స్‌ వానా గనిలో 2,492 క్యారెట్ల భారీ వజ్రం గుర్తింపు.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వజ్రం ఇదేనోచ్..!

Rudra

బోట్స్‌ వానాలోని సుప్రసిద్ధ వజ్రాల గని కరోవేలో ఓ భారీ వజ్రం దొరికింది. దీని బరువు 2,492 క్యారెట్లు ఉంటుందని నిపుణులు అంచనా వేశారు.

Advertisement

Goat Plague: దక్షిణ ఈయూ దేశాలను వణికిస్తున్న ‘గోట్ ప్లేగ్’ వ్యాధి.. మనుషులకు సోకే ప్రమాదం ఉందా??

Rudra

మొన్నటివరకూ కరోనా, ప్రస్తుతం మంకీపాక్స్ తో కకావికలం అవుతున్న ప్రపంచ దేశాలను ‘గోట్ ప్లేగ్’ వ్యాధి వణికిస్తున్నది. దక్షిణ యురోపియన్ దేశాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

Visa Free Access to Indians: పాస్ పోర్టు ఉంటే చాలు..ఎంచక్కా 35 దేశాలు తిరిగి రావొచ్చు, వీసా లేకుండానే శ్రీ‌లంక‌కు వెళ్లే అవకాశం, మొత్తం 35 దేశాల‌కు వీసా లేకుండా వెళ్లే అవ‌కాశం భార‌తీయుల‌కు మాత్ర‌మే

VNS

సాధారణంగా ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే వీసా (Visa)తప్పనిసరి. వీసాతో అవసరం లేకుండా తమ దేశాలను సందర్శించవచ్చని గతంలో కొన్ని దేశాలు (visa-free access) ప్రకటించాయి

90 Feet Hanuman Statue:అమెరికాలోని టెక్సాస్‌లో 90 అడుగుల హనుమాన్ విగ్రహం, చినజీయర్ స్వామి చేతుల మీదుగా ప్రాణప్రతిష్ట..వీడియో

Arun Charagonda

అమెరికాలోని టెక్సాస్‌లో భారీ హ‌నుమాన్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు. చినజీయర్ స్వామి చేతుల మీదుగా 90 ఫీట్ల ఎత్తైన హనుమాన్ విగ్రహం ప్రాణప్రతిష్ట జరిగింది. ఓపెనింగ్ కార్య‌క్ర‌మం స‌మ‌యంలో హెలికాప్ట‌ర్ ద్వారా పువ్వులు, ప‌విత్ర జ‌లాన్ని చ‌ల్లారు. హ‌నుమంతుడి మెడ‌లో 72 ఫీట్ల పూల‌మాల‌ను వేశారు.

Vladimir Putin Kisses Quran: వీడియో ఇదిగో, తొలిసారిగా పవిత్ర ఖురాన్‌కు ముద్దుపెట్టిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ముస్లింలు అధికంగా ఉండే చెచ్న్యా నగరంలో తొలిసారి పర్యటన

Vikas M

దాదాపు 13 ఏళ్లలో మొదటిసారిగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం, ఆగస్టు 20న ముస్లింలు అధికంగా ఉండే చెచ్న్యాను సందర్శించారు. ఉక్రెయిన్‌తో తీవ్ర ఉద్రిక్తతల మధ్య, పుతిన్ ప్రవక్త ఇసా మసీదును సందర్శించారు, అక్కడ అతను సందర్శించిన వీడియోలు వైరల్ గా మారాయి

Advertisement

Murder Caught on Camera: షాకింగ్ వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద యువకుడిని కాల్చి చంపిన 54 ఏళ్ల వ్యక్తి

Vikas M

Daniela Larreal Chirinos Dies: ఆహారం గొంతులో ఇరుక్కుని వెనుజులా సైక్లింగ్ స్టార్ మృతి, ఐదుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న డ్యానియెలా లారియల్‌ కిరినోస్‌

Vikas M

వెనెజువెలా సైక్లింగ్‌ లెజెండ్‌, ఐదుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న డ్యానియెలా లారియల్‌ కిరినోస్‌ అమెరికాలోని లాస్‌ వెగాస్‌లో అనుమానస్పదరీతిలో మృతి చెందారు. లాస్‌ వెగాస్‌లోని అపార్ట్‌మెంట్‌లో ఆమె మృతదేహం లభ్యమైంది. అయితే భోజనం చేస్తుండగా ఆహారం గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు.

UK Sperm Exports: బ్రిటన్‌లో మూడుపువ్వులు ఆరుకాయలుగా వీర్యదానం వ్యాపారం, విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్న స్పెర్మ్ కంపెనీలు

Vikas M

గత కొన్ని సంవత్సరాలుగా స్పెర్మ్ దాతల డిమాండ్ గణనీయంగా పెరిగింది. కొన్ని దేశాల్లో 'స్పెర్మ్ డోనర్' అనేది ఒక వృత్తిగా ఉద్భవించింది. ప్రపంచవ్యాప్తంగా వాటి డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా UKలో దాత స్పెర్మ్‌కు డిమాండ్ గణనీయంగా పెరిగింది. UK స్పెర్మ్ దాతల నుండి స్పెర్మ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు పంపబడుతోంది.

Indian Doctor Arrested in US: డాక్టర్ మొబైల్‌లో వేలాది మంది చిన్న పిల్లల న్యూడ్ వీడియోలు, యుఎస్‌లో భారత వైద్యుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Vikas M

బాత్‌రూమ్‌లు, మారుతున్న ప్రాంతాలు, ఆసుపత్రి గదులు, తన స్వంత ఇంటి నుండి వివిధ రకాల సెట్టింగ్‌లలో రహస్య కెమెరాలను ఉంచి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు నగ్న వీడియోలు రికార్డ్ చేశాడని ఆరోపణలతో Oumair Aejaz అనే భారత డాక్టర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగస్టు 8న ఈ అరెస్ట్ జరిగిందని ఫాక్స్ న్యూస్ నివేదించింది.

Advertisement

Snake Attack in Thailand: వామ్మో..టాయెలెట్లో కూర్చుని ఉండగా లోపల నుంచి పురుషాంగంపై కాటేసిన కొండ చిలువ, నొప్పితో అల్లాడిపోయిన బాధితుడు

Hazarath Reddy

థాయ్‌లాండ్ నుండి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన భయానక వార్తలో, థానత్ థాంగ్‌టెవానాన్ అనే వ్యక్తి తన ఇంట్లో టాయిలెట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు, ఆగష్టు 20 న ఒక పెద్ద కొండచిలువ అతని వృషణాలపై కాటు వేసింది. పాము దాదాపు 12 అడుగుల పొడవు ఉంది. అయితే అది విషపూరితం కాదు,

Zayn Sofuoglu: బాప్ రే..312 Kmph వేగంతో లంబోర్ఘిని కారును నడిపిన 5 ఏళ్ల పిల్లవాడు, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బాలుడిగా రికార్డు, వీడియో ఇదిగో..

Vikas M

చాలామంది 5 ఏళ్ల పిల్లవాడిని 'పసిబిడ్డ'గా చూస్తుండగా, జైన్ సోఫుగ్లు ఈ మూసను బద్దలు కొట్టి కారు నడిపాడు. బహుళ మోటార్‌స్పోర్ట్ ఛాంపియన్‌షిప్ విజేత అయిన తన తండ్రి కెనాన్ సోఫుగ్లు అడుగుజాడలను అనుసరించి తన కారును 312 Kmph వేగంతో నడిపాడు. దీంతో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బాలుడిగా నిలిచాడు.

Is Sex in Space Possible? అంతరిక్షంలో సెక్స్ సాధ్యమా? మైక్రోగ్రావిటీ ప్రభావం నుండి అంగస్తంభన వరకు ఎలా ఉంటుందో ఓ సారి తెలుసుకోండి

Vikas M

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ రోజు వరకు, అంతరిక్షంలో ఎవరూ ఖచ్చితంగా సెక్స్ చేయలేదు. ఊహాగానాలు ఉన్నప్పటికీ, వ్యోమగాములు తమ మిషన్లపై దృష్టి సారించే అత్యంత శిక్షణ పొందిన నిపుణులు అని గుర్తుంచుకోవడం చాలా అవసరం. వారు ప్రయోగాలను నిర్వహిస్తారు,

World's Oldest Person Dies: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు కన్నుమూత, ఆమె మృతికి సంతాపం తెలిపిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్, 117 ఏళ్ల వయసులో మరణించిన మరియా బ్రాన్యాస్

Vikas M

ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా భావిస్తున్న మరియా బ్రాన్యాస్ 117 ఏళ్ల వయసులో మరణించినట్లు ఆమె కుటుంబ సభ్యులు మంగళవారం సోషల్ మీడియాలో ప్రకటించారు.

Advertisement
Advertisement