ప్రపంచం
Telugu Student Dies by Suicide in US: ట్రంప్ నిర్ణయంతో ఆందోళన, అమెరికాలో తెలుగు విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య, శోకసంద్రంలో కుటుంబ సభ్యులు
Hazarath Reddyఅమెరికాలోని న్యూయార్క్‌లో చదువుతున్న తుమ్మేటి సాయికుమార్‌రెడ్డి తన రూమ్‌లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్న సాయికుమార్‌రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే సాయి కుమార్రెడ్డి ఫ్యామిలీకి సూసైడ్ సమాచారం ఇంకా అందలేదు. సాయికుమార్ ఫోన్లాక్ చేసి ఉందని స్నేహితులు తెలిపారు..
Congo Rebel Conflict: కాంగోలో మారణకాండ! వందలాది మహిళా ఖైదీలపై అత్యాచారం, ఆపై జైల్ రూముల్లో పెట్టి సజీవదహనం
VNSమధ్య ఆఫ్రికా దేశమైన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో (Congo Rebels) తిరుగుబాటుదారులు చెలరేగిపోయారు. జైలులోని వందలాది మహిళా ఖైదీలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. మరి కొన్ని గదుల్లో ఉన్న వారిని సజీవ దహనం చేశారు. (women raped, burnt alive) మానవ హక్కుల ఉల్లంఘనలపై ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఆందోళన వ్యక్తం చేసింది
US Illegal Indian Immigrants Return: అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను ఇండియాకు పంపిన ట్రంప్, 104 మందితో అమృత్‌సర్ చేరుకున్న విమానం
Hazarath Reddyఅమెరికా (USA) లో అక్రమ వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సర్కారు కఠినంగా వ్యవహరిస్తోంది. వారందరినీ వారి స్వంత దేశాలకు వెళ్లగొడుతోంది.తాజాగా చట్టవ్యతిరేకంగా అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన భారతీయులను (Indian Migrants) వారి ప్రత్యేక విమానంలో స్వదేశానికి (US Illegal Indian Immigrants Return) పంపింది
'US Will Take over Gaza Strip': గాజాను స్వాధీనం చేసుకుంటామంటూ ట్రంప్ సంచలన ప్రకటన, తీవ్రంగా ఖండించిన హమాస్, ఈ దురాక్రమణను అడ్డుకోవాల్సి ఉందని వెల్లడి
Hazarath Reddyఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూతో ట్రంప్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్, గాజా యుద్ధం తాజా పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు. అనంతరం నెతన్యాహూ సమక్షంలోనే ట్రంప్ ఈ ప్రకటన చేశారు.
US Begins Deportation of Indian Migrants: అక్రమ వలసదారులపై ట్రంప్ సర్కారు కొరడా, భారతీయులను వెనక్కి పంపుతున్న అగ్రరాజ్యం, దాదాపు 18 వేల మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్లుగా వార్తలు
Hazarath Reddyఅధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినమైన వలస విధానాలలో భాగంగా అమెరికా సైనిక విమానం 205 మంది భారతీయ వలసదారులను వెనక్కి పంపింది. సి-17 విమానం మంగళవారం తెల్లవారుజామున టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియో నుండి భారత్ కు బయలుదేరినట్లుగా వార్తలు వస్తున్నాయి
Top 10 Powerful Countries in World 2025: ఫోర్బ్స్ టాప్ టెన్ శక్తిమంతమైన దేశాల జాబితా ఇదిగో, 12వ స్థానంలో నిలిచిన భారత్
Hazarath Reddy2025 సంవత్సరానికి గానూ రాజకీయ ఆధిపత్యం, ఆర్థిక ఆస్తులు, సైనిక బలం వంటి కోణాల పరంగా ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశాల జాబితాను అమెరికన్ మ్యాగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. రెండు, మూడు స్థానాల్లో చైనా, రష్యాకు చోటు దక్కింది
US Plane Accident: అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు.. హ్యూస్టన్ నుంచి న్యూయార్క్ వెళ్తున్న విమానంలో అగ్ని ప్రమాదం (వీడియో)
Rudraఅమెరికాలో వరుస విమాన ప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి. వారం వ్యవధిలో రెండు ప్రమాదాలు జరిగిన ఘటనలను మరిచిపోకముందే మరో ప్రమాదం జరిగింది.
Road Accident In Ireland: ఐర్లాండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు దుర్మరణం.. పూర్తి వివరాలు ఇవిగో..
Rudraఐర్లాండ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు తెలుగు విద్యార్థులు మరణించారు. మృతులను పల్నాడు జిల్లాకు చెందిన చెరుకూరి సురేశ్, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన చిట్టూరి భార్గవ్ గా గుర్తించారు.
Pakistan: పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో భీకర ఘర్షణలు.. 30 మంది మృతి!
Arun Charagondaపాకిస్థాన్(Pakistan)లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో భీకర ఘర్షణలు చోటు చేసుకోగా 30 మంది మృతి చెందారు. భద్రతా సిబ్బంది,
Giant Fish Attack: చైనా లైవ్ షోలో షాకింగ్ సంఘటన.. ఓ యువతిపై దాడి చేసిన భారీ చేప, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaచైనాలోని(China) జిషువాంగ్ బన్నా ప్రిమిటివ్ ఫారెస్ట్ పార్క్‌లో లైవ్ మెర్మైడ్ షో సందర్భంగా భారీ చేప(Giant Fish Attack) ఓ యువతిపై ఆకస్మికంగా దాడి చేసింది.
Banning Men From Masturbating: అక్కడ పురుషుల హస్త ప్రయోగంపై నిషేధం.. నిబంధనలు అతిక్రమిస్తే 8 లక్షల వరకు జరిమానా?
Rudraఆ దేశంలో పురుషుల హస్త ప్రయోగంపై నిషేధం విధించాలని యోచిస్తున్నారు. అంతేకాదు అతిక్రమిస్తే నేరంగా పరిగణించాలని పట్టు బడుతున్నారు.
US Plane Crash: అమెరికాలో మరో విమాన ప్రమాదం.. ఫిలడెల్ఫియాలో కూలిన చిన్న విమానం.. ప్రమాద సమయంలో విమానంలో ఆరుగురు ప్రయాణికులు (వీడియో)
Rudraఅమెరికా రాజధాని వాషింగ్టన్ విమానాశ్రయ సమీపంలో ప్రయాణికుల విమానం కూలిపోయిన ఘటనను మరిచిపోకముందే అదే అమెరికాలో మరో విమాన ప్రమాదం జరిగింది.
Birthright Citizenship in US: జన్మహక్కు పౌరసత్వంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు, దానికోసం ప్రపంచమంతా అమెరికాకు రావడానికి ఎగబడితే ఎలా అంటూ సూటి ప్రశ్న
Hazarath Reddyఅమెరికా అధ్యక్ష పదవిలోకి వచ్చీ రాగానే డొనాల్డ్ ట్రంప్ జన్మతః పౌరసత్వం లభించే హక్కును రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం పెట్టిన సంగతి విదితమే. దీనిపై ఆయన తాజాగా స్పందించారు. జన్మహక్కు పౌరసత్వం (Birthright citizenship) ప్రాథమికంగా బానిసల పిల్లల కోసం ఉద్దేశించబడింది
US Plane Crash: గత 24 ఏళ్లలో అమెరికాలో ఇదే అతిపెద్ద ప్రమాదం, 64 మందిలో ఎవరూ బతికే అవకాశం లేదు, వాషింగ్టన్ డీసీ విమాన ప్రమాదంపై అమెరికా అధికారిక ప్రకటన ఇదే..
Hazarath Reddyఅమెరికాలోని వాషింగ్టన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న సంగతి విదితమే. 64 మందితో వెళ్తున్న ఓ ప్రయాణికుల విమానం.. మరో హెలికాప్టర్ పరస్పరం ఢీకొన్నాయి. ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం (Washington DC Plane Crash) జరిగింది.
Salwan Momika Shot Dead: ఖురాన్ ప్రతులను తగులబెట్టిన సల్వాన్ మోమికాను లైవ్‌లోనే కాల్చి చంపిన దుండగులు, జాతి విద్వేషాన్ని రెచ్చగొట్టిన కేసులో ఈ రోజు తీర్పు, దానికి ముందే..
Hazarath Reddy2023లో స్వీడన్‌లో పదే పదే ఖురాన్ దహనం ప్రదర్శనలు నిర్వహించి ఖురాన్‌ను తగులబెట్టిన వ్యక్తి సల్వాన్ సబా మట్టి మోమికా కాల్చి చంపబడ్డాడు. నివేదికల ప్రకారం, "ఇరాకీ ఖురాన్ బర్నర్" అని కూడా పిలువబడే సల్వాన్ మోమికా ఒక రోజు ముందు కాల్పుల్లో మరణించినట్లు పోలీసులు ఈ రోజు, జనవరి 30న ధృవీకరించారు. ఇరాకీ శరణార్థి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నప్పుడు కాల్చి చంపబడ్డాడు.
US Plane Crash Updates: యుఎస్ విమాన ప్రమాదంలో 18కి చేరిన మృతుల సంఖ్య, ప్రమాద సమయంలో విమానంలో 64 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం
Arun Charagondaఅమెరికాలో విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే(US Plane Crash Updates). రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్టు(Reagan National Airport)లో ల్యాండింగ్ అవుతుండగా కుప్పకూలింది
DC Plane Crash: వాషింగ్టన్ డీసీలో విమాన ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో ఢీకొన్న విమానం- హెలికాప్టర్, వైరల్ వీడియో
Arun Charagondaఅమెరికాలోని వాషింగ్టన్ డీసీలో విమాన ప్రమాదం(small plane crash) జరిగింది. రోనాల్డ్ రేగన్ వాషింగ్టన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్ (Ronald Reagan Washington National Airport)సమీపంలో ఉన్న పొటోమాక్ నదిలో ఈ ఘటన జరిగింది.
India Rejects Canadian Report: హర్దీప్ నిజ్జర్ హత్యతో విదేశాలకు సంబంధం లేదు, ఎన్నికల ప్రకియలో జోక్యం ఉందని కెనడా ప్రభుత్వ నివేదిక, ఆరోపణలను తోసిపుచ్చిన కేంద్ర ప్రభుత్వం
VNSదీనిపై తప్పుడు ప్రచారాలు జరిగాయని వెల్లడించింది. అయినప్పటికీ ఈ హత్యతో విదేశాలకు సంబంధం ఉన్నట్లు ఆధారాలు లేవని తెలిపింది. ఎన్నికల ప్రక్రియలో భారత్ జోక్యం చేసుకుందని పేర్కొంది. దీనిపై స్పందించిన భారత్.. కమిషన్ నివేదికను తోసిపుచ్చింది.
Escort Party in Davos: దావోస్‌లో ఒకేసారి చాలా మంది అమ్మాయిలను బుక్ చేసుకుని ఎంజాయ్ చేసిన బడా పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నేతలు, షాకింగ్ విషయాలు వెలుగులోకి..
Hazarath Reddyఈ ఐదు రోజులు సెక్స్ పార్టీలు జోరుగా జరిగాయని.. లైంగికపరమైన సర్వీసులను అందించే ఎస్కార్ట్ ఏజెన్సీలకు డిమాండ్ విపరీతంగా పెరిగిందని.. వీటితో పాటు లింగమార్పిడి మహిళల వద్దకు వెళ్లిన వారి సంఖ్య బాగా పెరిగిందని పేర్కొంది. ఒకేసారి చాలా మంది అమ్మాయిలను బుక్ చేసుకుని ఎంజాయ్ చేశారని.. ఈ విషయంలో ఇది సరికొత్త రికార్డ్ అని తెలిపింది.
F-35 Fighter Jet Crash: కుప్పకూలిన ఎఫ్-35 ఫైటర్ జెట్.. అలాస్కా ఎయిర్ ఫోర్స్ బేస్‌లోఘటన, క్షేమంగా బయటపడ్డ పైలట్, షాకింగ్ వీడియో ఇదిగో
Arun Charagondaఅమెరికాలోని అలాస్కాలోని సాల్చా వద్ద ఉన్న ఐల్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ఎఫ్ -35(F-35) ఫైటర్ జెట్(F-35 Fighter Jet Crash) కూలిపోయింది. అయితే ఈ ఘటనలో పైలట్ క్షేమంగా బయటపడ్డారు.