World
Newyork is Sinking: అంతకంతకూ కుంగుతున్న న్యూయార్క్‌ నగరం.. ఏటా 1.6 మిల్లీ మీటర్ల చొప్పున భూమి లోపలికి కుంగుతుందంటున్న నాసా.. కారణం ఏంటో తెలుసా?
Rudraఅమెరికాలో అతిపెద్ద నగరం న్యూయార్క్ కుంగుతున్నది. ఏటా సుమారు 1.6 మిల్లీమీటర్లు భూమి లోపలికి కుంగుతున్నట్టు తేలింది. అదే సమయంలో నగరంలోని కొన్ని ప్రాంతాలు భూమి పైకి చొచ్చుకొస్తున్నట్టు వెల్లడైంది.
Saudi Arabia Warns Pakistan: హజ్ యాత్రికుల ముసుగులో యాచకులను, జేబు దొంగలను పంపొద్దు, సౌదీ అరేబియాలో బిచ్చగాళ్లు ఎక్కువైన నేపథ్యంలో పాకిస్థాన్‌కు సౌదీ అరేబియా హెచ్చరిక
Hazarath Reddyపాకిస్థాన్ పరువును ప్రపంచ స్థాయిలో వేలం వేస్తున్నారంటూ ముస్లిం దేశాలే పాకిస్థాన్ పై ఉక్కుపాదం మోపుతున్నాయి. మీ దేశం నుంచి యాచకులను, జేబుదొంగలను మా దేశాలకు పంపవద్దని అరబ్ దేశాలు సూటిగా చెప్పాయి. హజ్ యాత్రికుల వేషధారణలో ఇక్కడికి వచ్చి భిక్షాటన చేసే పాకిస్థానీ పౌరులతో మా జైళ్లు నిండాయని అరబ్ దేశాలు పేర్కొన్నాయి.
Pakistan: విదేశాల్లో అడుక్కునే వారిలో 90 శాతం మంది పాకిస్తానీయులే, ఎక్కువగా అరెస్ట్ అవుతున్నది వాళ్లే, సెనేట్‌లో చర్చలో వివరాలను వెల్లడించిన పాకిస్తాన్ ప్రభుత్వం
Hazarath Reddyవిదేశాల్లో అరెస్టయిన యాచకుల్లో 90 శాతం మంది పాకిస్థాన్‌కు చెందినవారేనని ది డాన్ నివేదించింది. పాకిస్తాన్ నుండి పెద్ద సంఖ్యలో యాచకులు విదేశాలకు తరలిపోతున్నారని సెనేట్ స్టాండింగ్ కమిటీకి బుధవారం సమాచారం అందింది
Hardeep Singh Nijjar Killing: నరేంద్ర మోదీ స్టేడియంపై దాడికి ప్లాన్, అక్టోబర్ 5న జరిగేది ప్రపంచ వరల్డ్ కప్ కాదని, ఇది ప్రపంచ టెర్రర్ కప్‌ అని హెచ్చరిక జారీ చేసిన ఖలిస్థాన్ టెర్రరిస్టు
Hazarath Reddyముందుగానే రికార్డ్ చేసి విడుదల చేసిన ఆడియోలో ఐసీసీ ప్రపంచ కప్ 2023 మొదటి మ్యాచ్‌కు అక్టోబర్ 5న ఆతిథ్యం ఇవ్వనున్న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంపై దాడికి ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్నాడు.
Hardeep Singh Nijjar Killing: కెనడాలో బరి తెగించిన ఖలిస్తానీ సిక్కులు, భారత జెండాను బంతిలాగా చుట్టి పుట్‌బాల్ ఆడుతున్న వీడియో బయటకు..
Hazarath Reddyఈ వీడియోలో ఖలిస్తాన్ మద్దతుదారులు భారత జెండాను బంతిలాగా చుట్టి పుట్ బాల్ ఆడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై భారతీయులు మండిపడుతున్నారు. వీడియో ఇదిగో.
Iraq Fire Accident: పెళ్లి మంటపంలో చెలరేగిన మంటలు, 100 మంది సజీవదహనం, 150 మందికి పైగా గాయాలు, తీవ్ర విషాదాన్ని నింపిన వివాహ వేడుక
VNSఇరాక్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఉత్తర ఇరాక్‌లోని అల్-హమ్దానియా (Al-Hamdaniyah Fire) పట్టణంలోని ఒక ఈవెంట్ హాల్‌లో వివాహ సమయంలో (Fire During Wedding) మంటలు చెలరేగడంతో 100 మంది మరణించారు. ఈ అగ్నిప్రమాదంలో మరో 150 మందికి పైగా గాయపడినట్లు ఇరాక్ వైద్యఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు.
Gas Station Blast: గ్యాస్‌ స్టేషన్‌లో భారీ పేలుడు, 20 మంది మంటల్లో అక్కడికక్కడే మృతి, 300 మందికి తీవ్ర గాయాలు, నాగర్నో-కారాబఖ్‌ ప్రాంతంలో ఘటన
Hazarath Reddyనాగర్నో-కారాబఖ్‌ ప్రాంతంలో ఆర్మేనియా సైనిక దళాలపై అజర్‌బైజాన్‌ (Nagorno Karabakh conflict) దళాలు దాడులకు దిగిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఓ గ్యాస్‌స్టేషన్‌ వద్ద భారీ పేలుడు (Gas Station explosion) సంభవించింది. ఈ ఘనటలో 20 మంది ప్రాణాలు కోల్పోగా.. 300 మంది తీవ్ర గాయాలపాలైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
Pakistan Shocker: దారుణం, కన్న కూతురుపై మూడు నెలల నుంచి తండ్రి అత్యాచారం, నరకయాతన తట్టుకోలేక తుపాకీతో కాల్చి చంపిన కూతురు
Hazarath Reddyదాయాది దేశంలోని పంజాబ్ ప్రావిన్స్‌లో గత మూడు నెలలుగా తనపై అత్యాచారం చేస్తున్నాడని ఆరోపిస్తూ 14 ఏళ్ల పాకిస్థాన్ బాలిక శనివారం తన తండ్రిని తుపాకీతో కాల్చి చంపిందని (girl shoots father dead for raping ) పోలీసులు తెలిపారు.
Hardeep Singh Nijjar Killing: కెనడాలో బరితెగించిన సిక్కులు, ప్రధాని మోదీ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి భారత జెండాను తగలబెట్టిన వీడియో ఇదిగో..
Hazarath Reddyఖలిస్తాన్ సానుభూతిపరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వం ఉందని ఆరోపిస్తూ కెనడాలోభారత జెండాను తగలబెట్టి, మోదీ దిష్టిబొమ్మకు చెప్పు దెబ్బలు వేసిన సిక్కులు. వీడియో ఇదిగో..
Pakistan Army: వ్యవసాయం చేయనున్న పాక్‌ సైన్యం.. కారణం ఇదేనా?
Rudraపాకిస్థాన్‌ లో అన్నీ తానే అయి వ్యవహరించే సైన్యం దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు వ్యవసాయ రంగంలోకి దిగుతున్నది.
Disease X: ముంచుకొస్తున్న మరో మహమ్మారి.. భవిష్యత్తులో కరోనా కన్నా ప్రమాదకర వైరస్‌.. ‘డిసీజ్‌ ఎక్స్‌’.. కనీసం 5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం
Rudraకరోనాతో (Corona) కల్లోలాన్ని చవిచూసిన మానవజాతికి మరో కలవరం మొదలైంది. భవిష్యత్తులో కొవిడ్‌-19 (Covid-19) కన్నా భయంకరమైన మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముడుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
Weather Update: దేశంలో మొదలైన నైరుతి రుతుపవనాల తిరోగమనం, తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసిన ఐఎండీ
Hazarath Reddyసాధారణ తేదీ సెప్టెంబర్ 17 నుండి ఎనిమిది రోజుల తర్వాత, ఈ రోజు నుండి రుతుపవనాలు భారతదేశం నుండి ఉపసంహరించుకోవడం ప్రారంభించినట్లు భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది . IMD ఒక ప్రకటనలో, "నైరుతి రుతుపవనాలు సెప్టెంబర్ 25, 2023 న నైరుతి రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల నుండి ఉపసంహరించుకున్నాయి
Brucella Canis: ఈ సారి కుక్కల నుండి మనుషులకు నయం చేయలేని కొత్త వ్యాధి, బ్రిటన్‌లో ముగ్గురికి బ్రూసెల్లా కానిస్ పాజిటివ్, బ్రూసెల్లా కానిస్ అంటే ఏమిటో తెలుసుకోండి
Hazarath Reddyబ్రిటన్‌లో ఓ అరుదైన వ్యాధి శునకాల నుంచి మనుషులకు సోకింది. బ్రూసెల్లా కానిస్ అనే వ్యాధి UKలో కుక్కల ద్వారా మనుషులకు వ్యాపిస్తోంది. ఇది ఒక నయం చేయలేని వ్యాధి. ముగ్గురు బ్రిటీష్ పౌరులు బ్రూసెల్లా కానిస్ (Brucella Canis) అనే ఈ వ్యాధి బారిన పడ్డారు, ఇది ప్రభావితమైన కుక్కలలో వంధ్యత్వం, చలనశీలత సమస్యలు, అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
COVID-19: మళ్లీ రెడీగా ఉండండి, భవిష్యత్తులో మళ్లీ కరోనా వ్యాప్తి ప్రమాదకరంగా మారే అవకాశం, హెచ్చరిస్తున్న చైనా శాస్త్రవేత్త బాట్‌వుమన్
Hazarath Reddyబాట్‌వుమన్' అని కూడా పిలువబడే చైనా యొక్క ప్రసిద్ధ వైరాలజిస్ట్ షి జెంగ్లీ, భవిష్యత్తులో మరొక కరోనావైరస్ వ్యాప్తికి "అత్యంత అవకాశం" ఉందని హెచ్చరించింది. ఇటీవలి పరిశోధనా పత్రంలో వైరాలజిస్ట్ అనేక మంది ప్రాణాలను బలిగొన్న COVID-19 మహమ్మారి అనుభవాన్ని బట్టి ప్రపంచం మళ్లీ సిద్ధం కావాలని హెచ్చరిక జారీ చేశారు
Coal Mine Fire in China: బొగ్గు గనిలో ఘోర అగ్నిప్రమాదం, 16 మంది సజీవ దహనం, చైనాలోని Guizhou provinceలో ఘోర విషాదకర ఘటన
Hazarath Reddyకన్వేయర్ బెల్టుకు మంటలు అంటుకోవడం వల్లనే అగ్నిప్రమాదం జరిగిందని తెలిపారు. అక్కడున్నవారిలో కొందరు సురక్షితంగా బయటపడినా 16 మంది మాత్రం మంటల్లో చిక్కుకుని మరణించారని తెలిపారు.
Disease X: కరోనా కంటే ఏడు రెట్లు ఎక్కువగా ప్రాణాలు తీసే డేంజరస్ వైరస్ వస్తోంది, 50 లక్షల మందిని బలి తీసుకునే అవకాశం, డిసీజ్‌ ఎక్స్‌ గురించి హెచ్చరిస్తున్న బ్రిటన్ శాస్ర్తవేత్తలు
Hazarath Reddyభవిష్యత్తులో మరింత వినాశకరమైన మహమ్మారి రాబోతుందని శాస్ర్తవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మహమ్మారి రాకతో కోవిడ్-19 కేవలం పూర్వగామి కావచ్చని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య నిపుణులు హెచ్చరించినట్లు డైలీ మెయిల్ నివేదించింది.
US Student Visas: ఉన్నత చదువులకు అమెరికాకు భారీ స్థాయిలో భారతీయ విద్యార్థులు, మూడు నెలల్లోనే రికార్డు స్థాయిలో 90వేల వీసాలు జారీ
Hazarath Reddyఅమెరికాలో ఉన్నత చదువుల కోసం భారత్ నుంచి వెళ్లాలనుకునేవారికి ఈ ఏడాది భారీ స్థాయిలో వీసాలు మంజూరు చేసింది అమెరికా. ఈ వేసవిలో (జూన్‌, జులై, ఆగస్టు) రికార్డు స్థాయిలో 90వేలకు పైగా వీసాలను జారీ చేసినట్లు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం (US Embassy) వెల్లడించింది.
Pig-To-Human Heart Transplant: అమెరికాలో మనిషికి పంది గుండె.. రెండో శస్త్రచికిత్స విజయవంతం.. వీడియో ఇదిగో
Rudraఅమెరికాలోని మేరీలాండ్‌ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తికి డాక్టర్లు పంది గుండె అమర్చారు. అతడి ప్రాణం కాపాడారు.
Rats Killed Baby: 6 నెలల పసికందును కొరికి చంపేసిన 50 ఎలుకల గుంపు.. చిన్నారిని నిర్లక్ష్యం చేశారని తల్లిదండ్రులను అరెస్టు చేసిన పోలీసులు
ahanaఅమెరికాలో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. 6 నెలల చిన్నారిని ఎలుకలు కొరికి చంపాయి. స్థానిక వార్తా సంస్థల రిపోర్ట్ ప్రకారం, ఎలుకలు పిల్లవాడిని 50 సార్లకు పైగా కరిచాయని తెలిపింది.
Switzerland Burqa Ban: స్విట్జర్లాండ్‌ లో బురఖాలపై నిషేధం.. ఉల్లంఘిస్తే వెయ్యి డాలర్ల జరిమానా.. అయితే, ఇరాన్ లో మరోలా..
Rudraస్విట్జర్లాండ్‌ లో ముస్లిం మహిళలు ధరించే బురఖాలపై నిషేధం విధించారు. ఈ మేరకు బుధవారం స్విట్జర్లాండ్‌ పార్లమెంట్‌ దిగువ సభలో నిర్వహించిన ఓటింగ్‌లో 151-29తో ఆమోదం తెలిపారు.