ప్రపంచం
ISRO SpaDeX Mission: అంతరిక్షంలో సరికొత్త చరిత్ర సృష్టించిన ఇస్రో...స్పాడెక్స్ డాకింగ్ ప్రక్రియ పూర్తి, ఈ ఘనత సాధించిన నాలుగో దేశంలో నిలిచిన భారత్, ప్రధాని అభినందనలు
Arun Charagondaఅంతరిక్షంలో సరికొత్త చరిత్ర సృష్టించింది ఇస్రో. శ్రీహరికోటలోని షార్ సెంటర్ నుంచి స్పేడెక్స్ ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షంలోకి విజయవంతంగా పంపించి ఈ ఘనత సాధించిన నాలుగోవ దేశంగా నిలిచింది.
TikTok: టిక్ టాక్‌కు బిగ్ షాక్...టిక్ టాక్ పై అమెరికాలో నిషేధం?, మస్క్ చేతికి టిక్ టాక్ వెళ్లే అవకాశం!
Arun Charagondaటిక్ టాక్..ఈ యాప్ గురించి తెలియని వారుండరూ. చైనాకు చెందిన ఈ యాప్‌ను భారత్ సహా చాలా దేశాలు బ్యాన్ చేయగా తాజాగా ఈ జాబితాలో అమెరికా కూడా చేరిపోయింది.
South Africa: దక్షిణాఫ్రికాలో పెను విషాదం.. బంగారు గనిలో చిక్కుకుని 100 మంది మృతి..ఆకలి, డీహైడ్రేషన్ కారణంగా మృతి చెందొచ్చని అనుమానం
Arun Charagondaదక్షిణాఫ్రికాలో పెను విషాదం చోటు చేసుకుంది. బంగారు గనిలో చిక్కుకుని సుమారు 100 మంది కార్మికులు మృతి చెందగా నెలల తరబడి అక్రమంగా బంగారం మైనింగ్ జరుగుతోంది.
Abduction Caught on Camera: వీడియో ఇదిగో, పట్టపగలు బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు, వ్యానులోకి లాక్కెళ్ళి మరీ దారుణంగా..
Hazarath Reddyశ్రీలంకలో షాకింగ్ సంఘటనలో, పాఠశాలకు వెళుతున్న టీనేజ్ బాలిక పట్టపగలు కిడ్నాప్ చేయబడింది. ఆరోపించిన అపహరణ శ్రీలంకలోని దౌలగాలా గ్రామంలో జనవరి 11, శనివారం జరిగింది. కెమెరాకు చిక్కిన ఘటనకు సంబంధించిన వీడియో కూడా ఆన్‌లైన్‌లో వచ్చింది.
NYFCC Awards: ఎన్‌వైఎఫ్‌సీసీ అవార్డు గెలుచుకున్న పాయల్ కపాడియా, ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్
Arun Charagondaన్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ (NYFCC) అవార్డు గెలుచుకుంది పాయల్ కపాడియా. ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రానికి ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అవార్డును అందుకున్నారు.
Sankranti Celebrations In Melbourne: మెల్‌బోర్న్‌లో సంక్రాంతి సంబరాలు..ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
Arun Charagondaమెల్‌బోర్న్‌లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. మెల్బోర్న్ , క్రాగిబర్న్ లో జరిగిన సంక్రాంతి సంబురాలకు మెల్బోర్న్ తెలంగాణ ఫోరం (MTF)
Donald Trump Sentenced to ‘Unconditional Discharge’: దోషిగా తేలినప్పటికీ డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట, అమెరికా చరిత్రలోనే ఇలాంటి తీర్పు ఎప్పుడూ చూడలేదంటున్న నిపుణులు
VNSహష్ మనీ కేసులో ట్రంప్ నేరాన్ని (Donald Trump) కోర్టు నిర్థారించింది. జైలు శిక్ష, జరిమానా నుంచి ట్రంప్‌కు మినహాయింపునిచ్చింది. అమెరికాలో చరిత్రలోనే నేరం నిరూపితమైన అధ్యక్షుడిగా ట్రంప్ (Trump) నిలవనున్నారు. ఈ కేసులో న్యాయస్థానం తీర్పు వెలువరిస్తూ.. ఆయనకు అన్‌కండిషనల్ డిశ్చార్జ్ (Unconditional Discharge) విధిస్తున్నట్లు ప్రకటించింది.
H1B Visas: హెచ్ 1B వీసాల జారీలో భారతీయ ఐటీ కంపెనీలపై చిన్నచూపు, ఈసారి ఎన్ని వీసాలు జారీ చేశారంటే?
VNSఅమెరికా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ ఐదోవంతు హెచ్1- బీ వీసాలు (H1B Visas) మాత్రమే జారీ చేసింది. అందులో భారత ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్ (Infosys), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లకు ప్రధాన వాటా లభించింది. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ గణాంకాల ప్రకారం సుమారు 24,766 వీసాలు మాత్రమే భారత సంతతి ఐటీ సంస్థలకు లభించాయి.
H-1B Visa New Rules: హెచ్ 1బీ వీసాలకు సంబంధించి కీలక అప్‌డేట్, జనవరి 17 నుండి హెచ్ 1బీ వీసాల ప్రక్రియలో కొత్త నిబంధనలు....వివరాలివే
Arun Charagondaహెచ్1 బి వీసాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. కొత్త నిబంధనలతో జనవరి 17 నుండి హెచ్ 1బీ వీసాలను జారీ చేసేందుకు రెడీ అవుతోంది అగ్రరాజ్యం అమెరికా.
Mecca Rains: వీడియోలు ఇవిగో, మక్కాలో వరదల్లో కొట్టుకుపోతున్న కార్లు, సౌదీ అరేబియాను ముంచెత్తిన భారీ వర్షాలు, ప్రభావిత ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ
Hazarath Reddyకుండపోత వర్షం, తీవ్రమైన ఉరుములు మక్కా, జెడ్డా, మదీనా అంతటా వినాశనాన్ని సృష్టించాయి. విస్తృతమైన వరదలతో వీధులు మునిగిపోయాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. బస్సులు వరద వీధుల్లో చిక్కుకున్నాయి. చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లు అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయి,
Tensions Erupted Indo-Bangladesh Border: వీడియో ఇదిగో, భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో జై శ్రీరామ్ నినాదాలు, BSF కడుతున్న కంచెను అడ్డుకున్న BGB, భారత్ సైన్యానికి అండగా నిలిచిన స్థానికులు
Hazarath Reddyపశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలోని ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులో కొనసాగుతున్న ఫెన్సింగ్ కార్యకలాపాలపై సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బిజిబి) మధ్య మాటల ఘర్షణ చెలరేగడంతో ఉద్రిక్తతలు చెలరేగాయి. BSF జవాన్లు భారతదేశం వైపు కంచె వేస్తున్న సుక్దేబ్‌పూర్ గ్రామ సమీపంలో ఈ సంఘటన జరిగింది
Los Angeles Wildfire: వీడియోలు ఇవిగో, మంటల్లో కాలిబూడిదపోతున్న హాలీవుడ్ నటులు భవనాలు, అగ్నికి మాడిమసైపోతున్న లాస్ ఏంజిల్స్
Hazarath Reddyఅమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో కార్చిచ్చు(Los Angeles Wildfires) తీవ్ర రూపం దాల్చింది. గంటల వ్యవధిలోనే వేల వేల హెక్టార్లకు మంటలు వ్యాపించాయి. దీంతో లాస్ ఏంజిల్స్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. కొన్ని గంటల్లోనే 10 ఎకరాల నుంచి మూడు వేల ఎకరాల వరకు మంటలు వ్యాపించినట్లు అధికారులు చెప్పారు
California Wildfire: వీడియోలు ఇవిగో, మంటల్లో తగలబడుతున్న హాలీవుడ్ స్టార్స్ ఇళ్లు, లాస్ ఏంజిల్స్‌లోని ది పాలిసేడ్స్ ప్రాంతాన్ని చుట్టుముట్టిన మంటలు
Hazarath Reddyఅమెరికా కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లోని పసిఫిక్ పాలిసాడ్స్ ప్రాంతంలో మంగళవారం (జనవరి 7) ఉదయం 10:30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) చెలరేగిన అడవి మంటలు విధ్వంసకరంగా మారుతున్నాయి.
Viral Video: ఏజెంట్ల చేతిలో మోసపోయి యూరప్ రోడ్డు మీద తెలుగు యువకులు... తిండికి డబ్బులు లేక సాయం కోసం ఎదురుచూస్తున్న వైజాగ్ వాసులు
Arun Charagondaఏజెంట్ల చేతిలో మోసపోయి యూరప్ రోడ్డు మీద తెలుగు యువకులు నానా అగచాట్లు పడుతున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.5 లక్షలు తీసుకొని యూరప్‌లో వదిలేశారు ఏజెంట్లు.
Australia Plane Crash: ఆస్ట్రేలియాలో కుప్పకూలిన సీ ప్లేన్.. ముగ్గురికి తీవ్ర గాయాలు..మరో ముగ్గురు గల్లంతు, వీడియో
Arun Charagondaఆస్ట్రేలియాలో సీ ప్లేన్ కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా మరో ముగ్గురు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు.
Nepal Earthquake: నేపాల్-టిబెట్ సరిహద్దులో భూకంపం వీడియోలు ఇవిగో, 53కి పెరిగిన మృతుల సంఖ్య, మరో 62 మందికి గాయాలు
Hazarath Reddyనేపాల్-టిబెట్ సరిహద్దులను భారీ భూకంపం గజగజలాడించింది. మంగళవారం ఉదయం ఇక్కడ 7.1 తీవ్రతతో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 53కి చేరింది. ఈ విపత్తు కారణంగా టిబెట్‌లో ఇప్పటివరకు కనీసం 53 మంది మరణించినట్లు తెలుస్తోంది.
Nepal Earthquake Update: నేపాల్ భూకంప ఘటనలో 32 మంది మృతి.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం
Rudraనేపాల్-టిబెట్ సరిహద్దులో మంగళవారం తెల్లవారుజామున ఉదయం 6.35 గంటలకు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది.
Earthquake In Nepal: నేపాల్ లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.1గా నమోదు.. భారత్ లోనూ ప్రకంపనలు.. భయాందోళనలో జనం (వీడియో)
Rudraనేపాల్-టిబెట్ సరిహద్దులో మంగళవారం తెల్లవారుజామున ఉదయం 6.35 గంటలకు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది.
Plane Catches Fire in Nepal: నేపాల్‌లో విమానానికి తప్పిన పెను ప్రమాదం, గాల్లోకి లేచిన కాపేపటికే విమానంలో మంటలు, అత్యవసరంగా ల్యాండింగ్ చేసిన ఫైలట్
Hazarath Reddyనేపాల్ లో బుద్ధ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం (Buddha Air Flight) ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని కాఠ్‌మాండూ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
World's Oldest Person Has Died: ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ మృతి.. 116 ఏండ్ల వయసులో తనువు చాలించిన జపాన్ మహిళ
Rudraప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన 116 ఏండ్ల జపాన్ మహిళ టోమికో ఇతోకా మృతి చెందారు. ఈ మేరకు శనివారం అధికారులు ప్రకటించారు.