World
Woman Dies Drank too Much Water: ఎక్కువగా మంచి నీళ్లు తాగి అక్కడికక్కడే కుప్పకూలి మహిళ మృతి, రోజంతా తాగాల్సిన మంని నీళ్లు 20 నిమిషాల్లోనే..
Hazarath Reddyఇండియానాలో ఇద్దరు పిల్లల తల్లి అధిక మోతాదులో నీళ్లు తాగి మృతి చెందింది. ఎక్కువ నీరు తాగడం వల్ల ఆమె మృతి చెందగా ఆ నీరు విషపూరితం అని రిపోర్టులో తేలింది. అధిక విషపూరితమైన నీరు సేవించడం వల్లే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు.
Canada PM Divorce: విడాకులు తీసుకున్న ప్రధాని, అప్పట్లో తండ్రి, ఇప్పుడు కుమారుడు, పదవిలో ఉండగానే విడాకులు ఇద్దరు నేతలుగా రికార్డ్
VNSకెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Canada PM Justin Trudeau) అతని భార్య సోపీ గ్రెగోయిర్ ట్రూడో (Sophie Gregoire Trudeau) తో విడిపోతున్నట్లు ప్రకటించారు. 18ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి చెబుతున్నట్లు తన ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పోస్టులో జస్టిన్ ట్రూడో బుధవారం ప్రకటించారు. అయితే, వీరు సుదీర్ఘ చర్చలు తరువాత విడిపోవాలని నిర్ణయించుకున్నారట.
Russia Horror: దారుణం, 14 ఏళ్ల నుంచి 1000 సార్లు యువతిపై అత్యాచారం, పార్టీకి పిలిచి అమ్మాయిని సెక్స్ బానిసగా మార్చుకున్న కామాంధుడు
Hazarath Reddyపశ్చిమ రష్యాలోని (Russia) చెల్యాబిన్స్క్‌ ప్రాంతానికి చెందిన కామాంధుడు ఓ యువతిని 14 ఏళ్లు తన ఇంట్లో నిర్బంధించాడు. ఏకంగా ఆ యువతిని సెక్స్ బానిసగా (Kept Her As Sex Slave In His House) మార్చుకున్నాడు.
Bride Walks Down Flooded: భారీ వరదలు, అడుగు మేర నీటిలో భర్తతో కలిసి ఏడడుగులు నడిచిన వధువు, వైరల్ అవుతున్న పెళ్లి వీడియో ఇదిగో..
Hazarath Reddyడోక్సరీ తుఫాను కారణంగా ఫిలిప్పీన్స్‌ను వరదలు ముంచెత్తాయి. అయితే ఆ వరద నీటిలోనే ఓ జంట వివాహం చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మేయి, పాలో పాడిల్లాలు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాయి.
Plane Crash On Road: వీడియో ఇదిగో, పై నుంచి నడిరోడ్డు మీద కుప్పకూలిన విమానం, ఒక్కసారిగా ఎగిసిన మంటలు
Hazarath Reddyబుధవారం నైజీరియాలోని లాగోస్‌లో రద్దీగా ఉండే రోడ్డుపై ఇద్దరు వ్యక్తులతో వెళ్తున్న విమానం కూలిపోయింది. సెస్నా 208 కారవాన్‌కు చెందిన ఈ విమానం శిక్షణలో ఉండగా ముర్తలా ముహమ్మద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో రోడ్డుపై కూలిపోయింది.
'War Not an Option': మాది అణ్వాయుధ దేశం, అయినా భారత్‌తో యుద్దం కోరుకోవడం లేదు, పాక్ ప్రధాని హెహబాజ్‌ కీలక వ్యాఖ్యలు, చర్చలకు సిద్దమని ప్రకటన
Hazarath Reddyభారత్, పాకిస్తాన్‌ మధ్య ఎప్పటి నుంచో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్చల కోసం తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ వెల్లడించారు. రెండు దేశాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్చలే కీలమని.. యుద్ధం పరిష్కారం కాదని ఆయన వ్యాఖ్యానించారు.
China Floods Videos: వీడియోలు ఇవిగో, భారీ వరదలకు నదులను తలపిస్తున్న బీజింగ్‌ రోడ్లు, చైనాలో భారీ వర్షాల కారణంగా 20 మంది మృతి, 27 మంది గల్లంతు
Hazarath Reddyచైనా రాజధాని బీజింగ్‌లో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇళ్లు నీట మునిగాయి, రోడ్లు ఛిద్రమై కనీసం 20 మంది మరణించగా, 27 మంది గల్లంతయ్యారని (20 Dead, 27 Missing in Flash Flooding) రాష్ట్ర మీడియా మంగళవారం నివేదించింది
China Floods Videos: వీడియో ఇదిగో, ఇంటిని పూర్తిగా ముంచి వేసిన భారీ వరద, మిద్దె ఎక్కి తలదాచుకున్న బాధితుడు, చైనాలో భారీ వరదలు
Hazarath Reddyచైనా రాజధాని బీజింగ్‌లో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇళ్లు నీట మునిగాయి, రోడ్లు ఛిద్రమై కనీసం 20 మంది మరణించగా, 27 మంది గల్లంతయ్యారని (20 Dead, 27 Missing in Flash Flooding) రాష్ట్ర మీడియా మంగళవారం నివేదించింది.
Viral Video: వీడియో ఇదిగో, పదవీ విరమణ డబ్బులతో ఖరీదైన లంబోర్ఘిని కారు కొనుగోలు, అందులో నుంచి దిగలేక నానా అవస్థలు పడిన వృద్ధుడు
Hazarath Reddyలంబోర్ఘిని చాలా మందికి కల కారు. ఒక వృద్ధుడు పదవీ విరమణ బహుమతిగా లాంబోర్గినీని కొనుగోలు చేసినట్లుగా ఉంది. అతను కారు నుండి బయటకు రావడానికి చాలా కష్టపడుతున్నట్లు ఒక వీడియో చూపిస్తుంది, కానీ అతను ఖచ్చితంగా కారు కొనుగోలు చేయడంతో చాలా సంతోషంగా ఉన్నాడు. అతను కారు నుండి బయటికి వచ్చిన తర్వాత అతని నవ్వు చూస్తే అది మీ ముఖంలో చిరునవ్వును మిగుల్చుతుంది. కామెంట్ సెక్షన్‌లో కొంతమంది వృద్ధులకు కూడా అవసరమా అని వాదిస్తున్నారు. మీరు ఏమనుకుంటున్నారు వీడియో చూసి చెప్పండి.
Viral Video: వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద యువతి అర్థనగ్నంగా డ్యాన్స్, ఒళ్లు మండిన యువకుడు వెనక నుంచి ఏం చేశాడో చూడండి
Hazarath Reddyసోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రద్దీగా ఉన్న రోడ్డుపై ఒక యువతి అర్థనగ్నంగా నిలుచుని డాన్స్‌ చేస్తూ ఉంటుంది. మ్యూజిక్‌కు అనుగుణంగా తన నడుమును వయ్యారంగా తిప్పుతుంది.
Viral Video: కుక్కలా మారేందుకు రూ. 12 లక్షల ఖర్చుపెట్టిన యువకుడు, యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియో అప్‌లోడ్ చేస్తే లక్షల్లో వ్యూస్
Hazarath Reddyజపాన్ కు చెందిన ఓ వ్యక్తి కుక్క‌లా మారేందుకు రూ. 12 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేశాడు. వైరల్ న్యూస్ వివరాల్లోకెళితే..జపాన్‌కు చెందిన టోకో అనే వ్యక్తి ఓ యూ ట్యూబర్‌.ఐ వాంట్‌ టు బీ యాన్‌ యానిమల్‌’ (జంతువులా మారాలనుకుంటున్నా) అనే ఛాన్ నడుపుతున్నాడు. 31 వేల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
Aung San Suu Kyi: ఆంగ్ సాన్ సూకీకి క్ష‌మాభిక్ష ప్రసాదించిన మయన్మార్ సైనిక ప్ర‌భుత్వం, గృహ‌నిర్బంధంలోనే ఉంచ‌నున్న‌ట్లుగా వార్తలు
Hazarath Reddyమ‌య‌న్మార్ పౌర ఉద్యమ నేత ఆంగ్ సాన్ సూకీ(Aung San Suu Kyi)కి సైనిక ప్ర‌భుత్వం క్ష‌మాభిక్ష క‌ల్పించిన‌ట్లు తెలుస్తోంది. బుద్ధ పూర్ణిమ సంద‌ర్భంగా సైనిక ప్ర‌భుత్వం ఈ ప్ర‌క‌ట‌న చేసిన‌ట్లు భావిస్తున్నారు.
Joe Biden: బేస్ బాల్ క్యాప్, ఏవియేటర్స్ తో షర్ట్ లేకుండా జోబైడెన్.. 80 ఏళ్ల వయసులో హాలీవుడ్ హీరోలా జోబైడెన్.. ఫోటోలు వైరల్
Rudraఅమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తాజా ఫొటో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. 80 ఏళ్ల వయసులో షర్ట్ లేకుండా ఆయన దిగిన ఫొటో వైరల్ అవుతోంది. బేస్ బాల్ క్యాప్, కళ్లజోడు ధరించి హాలీవుడ్ యాక్షన్ హీరోలా ఆయన కనిపిస్తున్నారు.
China Condome Sales: చైనాలో భారీగా పెరిగిన కండోమ్ సేల్స్, కారణం తెలిస్తే అవాక్కవుతారు..
kanhaచైనా ఆర్థిక వ్యవస్థలో నిరంతర క్షీణత నివేదికలు ఉన్నాయి, ఇది చర్చల్లో ఉంది. కరోనా వైరస్ తర్వాత ఇక్కడ నిరుద్యోగం వేగంగా పెరిగింది. మార్కెట్ పరిస్థితి కూడా అధ్వాన్నంగా ఉంది, అయితే వీటన్నింటి మధ్య కండోమ్‌ల అమ్మకం పెద్ద ఎత్తున పెరిగింది. దీంతో కండోమ్ తయారీ కంపెనీల ఆదాయాలు భారీగా పెరుగుతున్నాయి.
China Floods: భారీ వరదలకు కార్లు ఎలా కొట్టుకుపోతున్నాయో చూశారా, చైనాలో రెండు రోజుల నుంచి భారీ వర్షాలు
Hazarath Reddyచైనాను భారీ వరదలు ముంచెత్తాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా బీజింగ్‌కు పశ్చిమాన ఉన్న మీటూగౌ జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించాయి. భారీ వరదలకు కార్లు నీటిలో కొట్టుకుపోయాయి. వీడియో చూస్తే వరదలు ఎంత భయకరంగా విరుచుకుపడ్డాయో ఇట్లే తెలిసిపోతుంది.
'Era Of Global Boiling': ముంచుకొస్తున్న ముప్పు, గ్లోబల్‌ వార్మింగ్‌ నుంచి గ్లోబల్‌ బాయిలింగ్‌ వైపు వెళుతున్న ప్రపంచం, భగభగమండే హీట్ వేవ్‌‌తో ప్రజలు విలవిల
Hazarath ReddyUN సెక్రటరీ-జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ జూలై 27న వాతావరణ మార్పులపై శక్తివంతమైన సందేశాన్ని అందించారు. ఆయన గ్లోబల్‌ వార్మింగ్‌ యుగం ముగిసిపోయిందని.. ఇక గ్లోబల్‌ బాయిలింగ్‌ శకం వచ్చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు.
Another COVID-19 Wave To Hit US? అమెరికాను వణికిస్తున్న మరో కరోనా వేవ్, ఊహించని స్థాయిలో ఒక్కసారిగా పెరిగిన కేసులు
Hazarath Reddyసెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ఇటీవలి కొత్త డేటాను విడుదల చేసింది, అమెరికా వ్యాప్తంగా వారానికోసారి కోవిడ్-19 ఆసుపత్రులలో 10% లేదా అంతకంటే ఎక్కువ పెరుగుదల, డిసెంబర్ నుండి ముఖ్యమైన వైరల్ సూచికలలో అత్యధిక శాతం పెరుగుదల నమోదయింది.
Pakistan Bomb Blast: పాకిస్థాన్ లో బాంబు పేలుడు, 35 మంది మృతి, మీటింగ్ జరుగుతుండగా దుర్ఘటన, తీవ్రవాదుల హస్తం..
kanhaపాకిస్తాన్‌లోని వాయువ్య ప్రావిన్స్ ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని ఖార్, బజౌర్‌లో కార్మికుల సదస్సులో జరిగిన పేలుడులో జమియాత్ ఉలేమా-ఎ-ఇస్లాం-ఫజల్ (JUI-F) స్థానిక నాయకుడు సహా కనీసం 35 మంది మరణించారు.
US Presidential Elections: వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. రేసులోకి మరో ఇండియన్ అమెరికన్ హర్షవర్ధన్ సింగ్.. బరిలో ఇప్పటికే నిక్కీహేలీ, వివేక్ రామస్వామి
Rudraవచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి (US Presidential Elections) మరో ఇండియన్ అమెరికన్ (Indian American) దూసుకొచ్చారు. ఇప్పటికే నిక్కీ హేలీ (51), వివేక్ రామస్వామి (37) బరిలో ఉండగా తాజాగా హర్షవర్ధన్‌సింగ్ (Harsh Vardhan Singh) వచ్చి చేరారు.
Islamia University Scandal: యూనివర్సిటీలో ఐదువేల పోర్న్ వీడియోలు, కలవరపెడుతున్నన డ్రగ్స్‌కు బానిసైన విద్యార్ధినుల వీడియోలు, పాకిస్థాన్‌లో సంచలనం రేపుతున్న ఇస్లామియా యూనివర్సిటీ స్కాండల్
VNSపాకిస్థాన్‌లోని బ‌హ‌వ‌ల్‌పుర్ ఇస్లామియా యూనివ‌ర్సిటీ( Islamia University)లో దారుణ‌మై నిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఆ వ‌ర్సిటీలో డ్ర‌గ్స్‌, సెక్స్ కుంభ‌కోణం చోటుచేసుకున్న‌ట్లు తేలింది. వ‌ర్సిటీ విద్యార్థుల‌కు చెందిన సుమారు అయిదు వేల ఫోర్న్ వీడియోలు కూడా ల‌భ్యం అయ్యాయి. ఈ ఘ‌ట‌న‌తో ఆ దేశంలో ప్ర‌కంప‌న‌లు మొద‌ల‌య్యాయి.