World
Mukesh Ambani: ఆదానిని వెనక్కి నెట్టేసిన అంబానీ, దేశంలో అత్యంత సంపన్నులలో నంబర్ వన్ గా నిలిచిన రిల్ అధినేత, దేశ సంపదలో మూడో వంతు ముంబైలోనే..
Hazarath Reddyదేశీయ అపర కుబేరుడిగా మళ్లీ ముకేశ్‌ అంబానీ నిలిచారు.గౌతమ్‌ అదానీని వెనక్కినెట్టి 82 బిలియన్‌ డాలర్లతో దేశంలో సంపన్నులలో అగ్రస్థానంలో నిలిచినట్లు హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌-2023 స్పష్టం చేసింది.
6G Mission in India: భారత్‌లో 6జీ వచ్చేస్తోంది, ఈ దశాబ్దం భారత సాంకేతిక దశాబ్దం అని తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ
Hazarath Reddyదేశం టెక్నాలజీ రంగంలో అమితవేగంతో దూసుకుపోతోంది. 5జీ సాంకేతికత అందుబాటులోకి వచ్చిన కేవలం ఆరు నెలల్లోనే 6జీ టెక్నాలజీపై పరిశోధనలు చేసే స్థాయికి భారత్‌ ఎదిగిందని ప్రధాని మోదీ ప్రకటించారు.
Ramzan Date 2023: రంజాన్ తేదీ ఫిక్స్, ఈ నెల 24 నుంచి రంజాన్ మాసం ప్రారంభం, నెలవంక కనిపించకపోవడంతో ప్రకటించిన ముస్లిం మతపెద్దలు
VNSఇస్లాం మతస్థులు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ (Ramzan) మాసం ఈ నెల 24 నుంచి ప్రారంభం కానుంది. ఇవాళ నెలవంక కనిపించకపోవడంతో మార్చిన 24 నుంచి రంజాన్ మాసం ప్రారంభమవుతుందని ఇస్లాం పెద్దలు తెలిపారు. ఈ మేరకు విజయవాడకు చెందిన ముస్లిం మతపెద్దలు ప్రకటించారు. ఇస్లామిక్ క్యాలెండర్‌లో 9వ నెల అయిన రంజాన్‌లో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు నెల రోజుల పాటు ఉపవాసం పాటిస్తారు.
Video: బ్రిటన్‌లో ఖలిస్తానీలకు వ్యతిరేకంగా భారత జెండా రెపరెపలు, భారతీయులతో కలిసి చిందులేసిన బ్రిటన్ పోలీస్, వీడియో ఇదిగో..
Hazarath Reddyలండన్‌లోని భారత హైకమిషన్ వెలుపల బ్రిటిష్ పోలీసులు భారతీయ మద్దతుదారులతో కలిసి నృత్యం చేస్తున్నారు. ఖలిస్తానీలకు వ్యతిరేకంగా, భారత జెండాకు మద్దతుగా భారతీయ హైకమిషన్ వెలుపల భారతీయులు గుమిగూడారు. ఈ నేపథ్యంలో అక్కడ భారతీయులు డ్యాన్స్ చేస్తుండగా వారితో బ్రిటన్ పోలీసు స్టెప్పులు కదిపారు.
Jobs in AI: ఈ కోర్సు నేర్చుకుంటే 45 వేల ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి, ఫ్రెషర్లు రూ.14 లక్షల వార్షిక వేతనం పొందే అవకాశం
Hazarath Reddyభారతదేశంలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో 45,000 ఓపెన్ ఉద్యోగాలు ఉన్నాయని, ఫ్రెషర్లకు వార్షిక వేతనాలు రూ. 10 నుండి రూ.14 లక్షల వరకు ఉన్నాయని కొత్త నివేదిక వెల్లడించింది.
Earthquake in Pakistan: పాకిస్థాన్‌లో భారీ భూకంపం, తొమ్మిది మంది మృతి, వంద మందికి పైగా గాయాలు, హిందూకుష్‌ పర్వతాల్లో భూప్రకంపనలు
Hazarath Reddyపాకిస్థాన్‌లోని వాయువ్య ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని స్వాత్ లోయ ప్రాంతంలో 6.5 తీవ్రతతో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. దీని ప్రభావంతో పాకిస్థాన్‌ (Pakistan) సహా ఉత్తర భారతదేశంలో ప్రకంపణలు చోటుచేసుకున్నాయి.భూకంపం ధాటికి ప్రాణ నష్టంతోపాటు భారీగా ఆస్తినష్టం సంభవించింది.
Ugadi Telugu Wishes: శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు, ఈ కోట్స్ ద్వారా తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyతెలుగువారి పండుగ ఉగాది రానే వచ్చేసింది. తెలుగు వాకిల్లలో శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉగాది సందడి మొదలైంది. చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాడ్యమి తిథి ఉన్న రోజును ఉగాది నిర్ణయిస్తారు.
Ugadi Festival Telugu Wishes: శోభకృత్ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు, ఈ కోట్స్ ద్వారా ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyతెలుగువారి పండుగ ఉగాది రానే వచ్చేసింది. తెలుగు వాకిల్లలో శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉగాది సందడి మొదలైంది. చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాడ్యమి తిథి ఉన్న రోజును ఉగాది నిర్ణయిస్తారు.
Ramadan Sehri & Iftar Timings: పవిత్ర రంజాన్ మాసం సెహ్రీ, ఇఫ్తార్ టైమింగ్స్ ఇవే, హైదరాబాద్ నగరంలో టైమింగ్స్ ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyపవిత్ర రంజాన్ మాసం ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. రంజాన్ మాసం... ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల. రంజాన్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఉపవాసం పాటిస్తారు. రంజాన్ మాసం ప్రారంభం చంద్రుని దర్శనంపై ఆధారపడి ఉంటుంది.
Ramzan Mubarak Wishes: రంజాన్ శుభాకాంక్షలు తెలిపే విషెస్ తెలుగులో, ముస్లిం సోదరులకు ఈ అద్భుతమైన కోట్స్ ద్వారా రమదాన్ పండుగ శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyపవిత్ర రంజాన్ మాసం ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. రంజాన్ మాసం... ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల. రంజాన్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఉపవాసం పాటిస్తారు. రంజాన్ మాసం ప్రారంభం చంద్రుని దర్శనంపై ఆధారపడి ఉంటుంది.
Ramadan: పవిత్ర రంజాన్ మాసం, చంద్రుని దర్శనంతో ప్రారంభమై నెల వంకతో ముగియనున్న రమదాన్ మాసం, సెహ్రీ, ఇఫ్తార్ టైమింగ్స్ ఇవే..
Hazarath Reddyఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల రంజాన్ నెల, ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. రంజాన్‌ను (Ramadan 2023 Date) బర్కత్ మాసం అని కూడా పిలుస్తారు మరియు ఈ నెల అంతా అల్లాను ఆరాధించాలని నమ్ముతారు. ఇది ప్రతి పనిలో ఆశీర్వాదాన్ని ఇస్తుంది.
Ugadi Greetings in Telugu: ఉగాది శుభాకాంక్షలు తెలిపే గ్రీటింగ్స్, ఈ మెసేజెస్ ద్వారా తెలుగు వారందరికీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyతెలుగు వారి పండుగలు అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. వాటిలో ఉగాది పండుగ ఎంతో గొప్ప పండుగ. ఉగాది పండుగ రోజున మనం షడ్రుచుల పచ్చడిని తింటాం. తీపి, పులుపు, చేదు, వగరు, ఉప్పు, కారం వంటివి మన జీవితంలో కష్టాలు, సుఖాలు, ఆనందాలు, బాధలు అన్నింటికీ పచ్చడీ ప్రతీక అని చెప్పవచ్చు.
Ugadi Quotes in Telugu: ఉగాది శుభాకాంక్షలు అద్భుతమైన కోట్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఈ మెసేజెస్ ద్వారా శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు చెప్పేయండి
Hazarath Reddyతెలుగు వారి పండుగలు అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. వాటిలో ఉగాది పండుగ ఎంతో గొప్ప పండుగ. ఉగాది పండుగ రోజున మనం షడ్రుచుల పచ్చడిని తింటాం. తీపి, పులుపు, చేదు, వగరు, ఉప్పు, కారం వంటివి మన జీవితంలో కష్టాలు, సుఖాలు, ఆనందాలు, బాధలు అన్నింటికీ పచ్చడీ ప్రతీక అని చెప్పవచ్చు.
Covid Pandemic: మరో డేంజర్ న్యూస్, కరోనా సోకిన వారిలో మరో ప్రమాదకర బ్యాక్టీరియా అభివృద్ధి, ఇది సోకితే రోగి ప్రమాదకర స్థితిలోకి వెళతాడని శాస్త్రవేత్తలు వెల్లడి
Hazarath ReddySARS-CoV-2 రెప్లికేషన్‌ను 10 నుండి 15 రెట్లు పెంచే సూపర్‌బగ్‌లలో కనుగొనబడిన ప్రోటీన్‌ను పరిశోధకులు గుర్తించారు. గ్లోబల్ డేటా ప్రకారం, తీవ్రమైన కోవిడ్-19 కేసులలో దాదాపు 10 శాతం సెకండరీ బాక్టీరియల్ కో-ఇన్‌ఫెక్షన్‌ను కలిగి ఉన్నాయి.
Japanese PM Tries Golgappe With PM Modi: వీడియో ఇదిగో, భారత్ పానీ పూరీకి ఫిదా అయిన జపాన్ ప్రధాని, ఇంకొకటి అంటూ అడిగీ మరీ ప్రధాని మోదీతో కలిసి లాగించిన ప్యుమియో కిషిదా
Hazarath Reddyపార్క్‌లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన స్టాల్‌లో వివిధ రకాల భారతీయ తినుబండారాలను కిషిదా రుచిచూశారు. ఇందులో భారత వీధుల్లో ఎక్కవ ఫేమస్‌ అయిన చిరుతిండి పానీపూరీని (గోల్‌గప్పా) ఇరు నేతలు ఆరగించారు. రెండు పానీపూరీ తిన్న తర్వాత మరొకటి అడిగి తినడం వీడియోలో కనిపిస్తుంది.
Rupert Murdoch Engagement: 92 ఏళ్ళ వయసులో 5వ పెళ్లి, హానీమూన్ ప్లాన్ ఎక్కడో తెలుసా బ్రిటన్‌లో, ప్రియురాలు 65 ఏండ్ల యాన్‌ లెస్లీ స్మిత్‌ను వివాహం చేసుకోబోతున్ బిలియనీర్ రూపర్ట్ మర్దోక్
Hazarath Reddyఆస్ట్రేలియన్-అమెరికన్ బిలియనీర్, మీడియా మెఘల్‌గా పేరు తెచ్చుకున్న దిగ్గజ వ్యాపారవేత్త రూపర్ట్ మర్దోక్ 5వ సారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. 92 ఏండ్ల వయసులో తన ప్రియురాలు అయిన 65 ఏండ్ల యాన్‌ లెస్లీ స్మిత్‌ (Ann Lesley Smith)ను ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు.
H5N1 Bird Flu: కరోనా పోయింది బర్డ్‌ ఫ్లూ మొదలైంది, 10 మందికి సోకితే అందులో 5 మంది మృతి, మరో మహమ్మరిగా ఇది అవతరించబోతుందని శాస్త్రవేత్తలు ఆందోళన
Hazarath Reddyశాస్త్రవేత్తలు ఇప్పటికే యూరోపియన్ చరిత్రలో అతి పెద్ద ఏవియన్ ఇన్ఫ్లుఎంజా మహమ్మారి గురించి మాట్లాడుతున్నారు. ఇది దాదాపు కోవిడ్-19 సమయంలోనే ప్రారంభమైంది. పక్షులకు హాని కలిగించే అనేక రకాల ఏవియన్ ఇన్ఫ్లుఎంజా ఉన్నాయి.
Amazon Layoffs: ఆమెజాన్‌లో ఆగని ఉద్యోగాల కోత, తాజాగా 9 వేల మంది ఉద్యోగులను తొలగించిన ఈకామర్స్ దిగ్గజం
Hazarath Reddyప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల కోత ఆగడం లేదు. ఇప్పటికే పలు టెక్ కంపెనీలు ఉద్యోగులు ఇంటికి సాగనంపాయి. సాగనంపే బాటలో ఉన్నాయి. తాజాగా Amazon Inc.అదనంగా 9,000 మంది ఉద్యోగులను తొలగిస్తోంది,
PM Modi Nickname in China: మోదీకి ముద్దు పేరు పెట్టుకున్న చైనీయులు, మోదీ లాక్షియన్ అంటూ చైనా సోషల్ మీడియాలో పొగడ్తల వర్షం
Hazarath Reddyభారత్, చైనాల మధ్య సరిహద్దు గొడవలతో ప్రతి క్షణం బార్డర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంటున్న సంగతి విదితమే. అయినప్పటికీ చైనీయులు భారత ప్రధాని మోదీని అమితంగా ఇష్టపడుతున్నారని అమెరికా పత్రిక డిప్లొమాట్ తాజాగా ఓ కాలమ్‌ను ప్రచురించింది.
India's Befitting Reply To Khalistanis: వీడియో ఇదిగో, లండన్‌లోని భారత హైకమిషన్ భవనం ముందు త్రివర్ణ పతాకం రెపరెపలు
Hazarath Reddyలండన్‌లోని భారత హైకమిషన్ భవనం ముందు ఇప్పుడు పెద్ద త్రివర్ణ పతాకాన్ని ఉంచారు. అమృతపాల్ సింగ్‌పై అణిచివేతకు నిరసనగా ఖలిస్తానీ మద్దతుదారులు భవనం వెలుపల జాతీయ జెండాను కిందకు లాగిన తర్వాత ఇది జరిగింది. లండన్‌లో భారత జెండాకు సంబంధించిన వీడియో, ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయింది.