ఆటోమొబైల్స్
Skoda Kylaq Sub 4M SUV: స్కోడా కైలాక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ భారత మార్కెట్లో విడుదల, రూ.7.89 లక్షలు నుంచి ప్రారంభం, బుకింగ్‌లు డిసెంబర్ 2 నుంచి..
Vikas Mస్కోడా Kylaq కాంపాక్ట్ ఎస్‌యూవీని ఈ రోజు భారత్‌లో విడుదల చేసింది, దీని ప్రారంభ ధర రూ.7.89 లక్షలుగా నిర్ణయించింది. బుకింగ్‌లు డిసెంబర్ 2 నుంచి ప్రారంభం కానుండగా.. డెలివరీలు 2024, జనవరి 27 నుంచి మొదలవుతాయి. కైలాక్.. హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మారుతీ బ్రెజా, మహీంద్రా 3XO వంటి కార్లతో పోటి పడనుంది.
Toyota Rumion:టయోటా రూమియన్ పండుగ ఎడిషన్ విడుదల, ధర రూ. .10.44 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి రూ.13.73 లక్షల వరకు..
Vikas Mటొయోటా గ్లాన్జా, టైసర్, హైరైడర్ యొక్క పండుగ ఎడిషన్‌లను ప్రారంభించింది. ఇప్పుడు, కంపెనీ రూమియోన్ ఫెస్టివ్ ఎడిషన్‌ను ప్రారంభించింది. ఫెస్టివ్ సీజన్ సందర్భంగా తన ఎంపీవీ కారు రుమియాన్ (Rumion) స్పెషల్ ఎడిషన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
2025 Jeep Meridian: జీప్ ఇండియా నుంచి జీప్ మెరిడియన్ ఎస్‌యూవీ కారు, ధర రూ.24.99 లక్షల నుంచి రూ.36.99 లక్షల వరకు..
Vikas Mప్రముఖ కార్ల తయారీ సంస్థ జీప్ ఇండియా (Jeep India) తన ఎస్‌యూవీ కారు 2025 జీప్ మెరిడియన్ (2025 Jeep Meridian) ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ కారు ధర రూ.24.99 లక్షల నుంచి రూ.36.99 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకూ పలుకుతుంది.
Maruti Suzuki Swift Blitz Edition: మారుతీ నుంచి స్విఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్ వచ్చేసింది, ధర రూ. 6.49 లక్షల నుంచి ప్రారంభం
Vikas Mప్రముఖ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి దేశీయ మార్కెట్లోకి మరో పాపులర్ హ్యాచ్ బ్యాక్ కారు ‘స్విఫ్ట్ బిల్ట్జ్ ఎడిషన్ ఆవిష్కరించింది. స్విఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్ రెండు వేరియంట్‌లలో VXi మరియు VXi (O) అందుబాటులో ఉంది: ఇది రూ. 39,500 విలువైన కాంప్లిమెంటరీ యాక్సెసరీ ప్యాకేజీతో వస్తుంది.
MG Astor Prices Hike: రూ. 27 వేలు పెరిగిన ఎంజీ ఆస్టర్ ఎస్‌యూవీ కారు ధర, ఈ ఏడాదిలో పెరగడం ఇది నాలుగోసారి..
Vikas Mప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్స్ తన కంపాక్ట్ ఎస్‌యూవీ ఎంజీ ఆస్టర్ (MG Astor) ధర రూ.27 వేలు పెంచేసింది. 49 పై చిలుకు సేఫ్టీ ఫీచర్లతోపాటు 14 లెవల్-2 అడాస్ ఫీచర్లు, పర్సనల్ ఏఐ అసిస్టెంట్‌తో ఈ కారు వస్తోంది. ఎంజీ మోటార్స్ తన కంపాక్ట్ ఎస్‌యూవీ కారు ధర పెంచడం నాలుగు నెలల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం.
Toyota Glanza: త్వరపడండి రూ.6.68 లక్షల ధరకే టయోటా గ్లాన్జా స్పెషల్ ఎడిషన్ కారు, ఫీచరు, ఇతర వివరాలు ఇవిగో..
Vikas Mప్రముఖ కార్ల దిగ్గజం టయోటా.. గ్లాన్జా స్పెషల్ ఎడిషన్ కారును భారత్ మార్కెట్లలో ఆవిష్కరించింది. అయితే లిమిటెడ్ యూనిట్లు మాత్రమే తీసుకొస్తోంది. రూ.20,567 విలువైన కాంప్లిమెంటరీ విడి భాగాలతో ఈ నెలాఖరు వరకూ బుక్ చేసుకున్న వారికి కార్లు డెలివరీ చేస్తుంది.
New SUVs Launching Row: వచ్చే 12 నెలల్లో లాంచ్‌కు సిద్దమవుతున్న నాలుగు కొత్త SUV కార్లు, పూర్తి వివరాలు ఇవిగో..
Vikas Mరాబోయే 12 నెలల్లో, మారుతీ సుజుకి, హ్యుందాయ్, కియా మరియు స్కోడాతో సహా అనేక ప్రధాన వాహన తయారీదారులు భారతదేశంలో కొత్త కాంపాక్ట్ SUVలను పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నారు. భారతదేశంలో అత్యంత పోటీతత్వ కాంపాక్ట్ SUV సెగ్మెంట్ వచ్చే ఏడాది కొత్త విడుదలల కోసం సిద్ధంగా ఉంది.
Who Will Succeed Ratan Tata? రతన్ టాటా వారసుడి రేసులో ముగ్గురు పేర్లు, వేల కోట్ల రూపాయల విలువైన టాటా సామ్రాజ్యానికి అధిపతి ఎవరు అవుతారంటే..
Hazarath Reddyదిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ సంస్థల గౌరవ చైర్మన్ రతన్ టాటా(86) మరణంతో ఇక ఆయన భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని ఎవరు నిర్వహిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పుడీ రేసులో మొత్తం ముగ్గురు ఉన్నారు.
Ola Showroom Fire: వీడియో ఇదిగో, నెల రోజులుగా సర్వీసింగ్ చేయడం లేదని ఓలా షోరూమ్‌కు నిప్పు పెట్టిన కస్టమర్లు, కర్ణాటకలో ఘటన
Vikas Mఓలా ఈవీ కస్టమర్లు ఇటీవల కర్ణాటకలో ఓలా షోరూమ్‌కు నిప్పు పెట్టారు. సోషల్ మీడియాలో ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్, స్టాండ్-అప్ కమెడియన్ కునాల్ కమ్రా మధ్య జరుగుతున్న పోరాటం ఈ పరిణామం జరిగింది. X (గతంలో Twitter)లో ఒక వినియోగదారు షేర్ చేసిన వీడియో, Ola EV కస్టమర్‌లు తమ వాహనాన్ని నెల రోజులుగా సర్వీసింగ్ చేయనందుకు ఓలా షోరూమ్‌కు నిప్పు పెట్టడం చూపిస్తుంది.
Auto Ride at Rs 1: రూపాయికే ఆటో రైడ్ , బెంగళూరు ప్రజలకు బంపరాఫర్ ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్, ఎంజాయ్ చేస్తున్న నగర వాసులు
Vikas Mఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బెంగళూరు ప్రజలకు కేవలం రూ.1కే ఆటో రైడ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. గత నెల 27 నుంచి ప్రకటించిన బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా తమ యూపీఐ పేమెంట్స్ ప్రమోషన్‌లో భాగంగా ఈ ఆఫర్‌ను తీసుకువచ్చినట్లు సంస్థ తెలిపింది.
BMW CE 02 launched: బీఎండబ్ల్యూ నుంచి బీఎండబ్ల్యూ సీఈ02, భారత మార్కెట్లో విడుదల చేసిన ఆటోమొబైల్ దిగ్గజం, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..
Vikas Mప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూ భారత్ మార్కెట్లో తన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ సీఈ02 మోటారు సైకిల్ ను ఆవిష్కరించింది. దీని ధర రూ.4.5 లక్షలు (ఎక్స్ షోరూమ్) గా నిర్ణయించింది. బీఎండబ్ల్యూ సీఈ04 కంటే చౌక. బీఎండబ్ల్యూ ఆవిష్కరిస్తున్న తొలి ఎలక్ట్రిక్ టూ వీలర్ ఇది. మ్యునిచ్‌లో బీఎండబ్ల్యూ మోటరాడ్.. బీఎండబ్ల్యూ సీఈ 02 మోటారు సైకిల్‌ను డెవలప్ చేసింది.
Kia EV9 Launch in India on October 3: కియా నుంచి Kia EV9, అక్టోబర్ 3న విడుదల చేయనున్న దిగ్గజ ఎలక్ట్రిక్ వాహనం
Vikas Mకియా తన తాజా ఎలక్ట్రిక్ వాహనం Kia EV9ని అక్టోబర్ 3న భారతదేశంలో విడుదల చేయనుంది. కియా EV9 ఆరు-సీట్ల ఎలక్ట్రిక్ వాహనం, ఇది అధునాతన ఫీచర్లతో రానుంది. EV టెర్రైన్ మోడ్‌ను కలిగి ఉంటుంది, ఇది మంచు, మట్టి లేదా ఇసుక వంటి కఠినమైన పరిస్థితులను అధిగమించడానికి డ్రైవర్లను అనుమతిస్తుంది.
Tata Nexon iCNG: నెక్సాన్ లైనప్‌లో సీఎన్‌జీ వేరియంట్, ధర రూ. 8.99 లక్షల నుంచి ప్రారంభం, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..
Vikas Mప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata motors) తన నెక్సాన్ లైనప్‌లో సీఎన్‌జీ వేరియంట్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ నెక్సాన్ ఐసీఎన్‌జీ (Nexon iCNG) ఎస్‌యూవీ ధర రూ.8.99 లక్షల (ఎక్స్- షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుందని కంపెనీ తెలిపింది.
Maruti Suzuki Wagonr Waltz Limited Edition: మారుతి సుజుకీ నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ కారు వచ్చేసింది, వాగనార్ వాల్ట్స్ లిమిటెడ్ ఎడిషన్ కేవలం రూ. 5.65 లక్షలకే
VNSప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన వ్యాగన్ ఆర్ వాల్ట్జ్ (Maruti Suzuki WagonR Waltz) లిమిటెడ్ ఎడిషన్ కారును భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.5.65 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. వ్యాగన్ఆర్ కారు ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, జడ్ఎక్స్ఐ వేరియంట్లలో పెట్రోల్, సీఎన్జీ ఆప్షన్లలో లభిస్తుంది.
Ford Returns to Chennai: చెన్నై కేంద్రంగా భారత్‌లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్న ఫోర్డ్, వచ్చే మూడేండ్లలో 3 వేల మందికి ఉద్యోగాలు
Vikas Mఫోర్డ్ నాయకత్వం, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ యునైటెడ్ స్టేట్స్ పర్యటనలో ఇటీవల జరిగిన సమావేశం తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి TRB రాజా, ముఖ్యమంత్రి MK స్టాలిన్ నేతృత్వంలోని ఒక సంవత్సరం ప్రయత్నాల తర్వాత ఫోర్డ్ తమిళనాడుకు తిరిగి రావడం గురించి Xలో పోస్ట్ చేసారు.
MG Windsor EV: ఎంజీ మోటార్స్ నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ కార్ విడుదల, కేవలం రూ.10 లక్షలకే మార్కెట్లోకి...
VNSమోటార్ ప్రిస్మాటిక్ సెల్స్‌తో 38 కేడబ్ల్యూహెచ్ ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ పాక్ ద్వారా శక్తి అందుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేసే 331 కిలోమీటర్లు దూసుకెళ్తుంది. ఈవీ 4,295 మిల్లీమీటర్ల పొడవు, 1,652 మిల్లీమీటర్ల ఎత్తు, 1,850 మిల్లీమీటర్ల వెడెల్పు ఉంటుంది. వీల్‌బేస్ 2,700 మిల్లీమీటర్లు.
Hyundai Creta EV: హ్యుండాయ్ క్రెటా ఈవీ లాంచ్ తేదీ వచ్చేసింది, ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయంటే..
Vikas Mదక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యుండాయ్ (Hyundai) పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ తో నడిచే హ్యుండాయ్ క్రెటా ఈవీ (Hyudai Creta EV) కారును తీసుకురానుంది. 2026 ప్రారంభంలో ఇది మార్కెట్లోకి రానున్నది.
Tata Curvv ICE Model: టాటా నుంచి విపణిలోకి కర్వ్ ఐసీఈ మోడల్, ప్రారంభ ధర రూ.9.99 లక్షలు, టాప్ మోడల్ ధర రూ.17.69 లక్షల వరకు..
Vikas Mదేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కర్వ్ ఐసీఈ మోడల్‌ను విపణిలోకి తీసుకువచ్చింది. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో కర్వ్ మోడల్ కార్‌ను రూ.9.99 లక్షల ప్రారంభ ధరకు మార్కెట్లో విడుదల చేసింది. ఈ శ్రేణిలో టాప్ మోడల్ ధర రూ.17.69లక్షల వరకు ఉంటుంది. అక్టోబర్ 31 వరకు బుకింగ్ సదుపాయం ఉంది.
New TVS Jupiter 110: టీవీఎస్ నుంచి జూపిటర్‌లో సరికొత్త వెర్షన్, 110సీసీ సామర్థ్యంతో కొత్త జూపిటర్ స్కూటీని విడుదల చేసిన దిగ్గజం
Vikas Mటీవీఎస్ మోటర్ తమ పాపులర్ మోడల్ జూపిటర్‌లో సరికొత్త వెర్షన్‌ను పరిచయం చేసింది. 110సీసీ సామర్థ్యంతో వచ్చిన ఈ స్కూటర్ ప్రారంభ ధర ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం రూ.73,700లుగా ఉన్నది.