Auto
Rituraj Singh Dies: సినీ పరిశ్రమను వెంటాడుతున్న గుండెపోటు మరణాలు, ప్రముఖ నటుడు రితురాజ్ సింగ్ కార్డియాక్ అరెస్ట్‌తో కన్నుమూత
Hazarath Reddyవివిధ చలనచిత్రాలు,టెలివిజన్ కార్యక్రమాలలో చిరస్మరణీయమైన పాత్రలకు ప్రసిద్ధి చెందిన ప్రముఖ నటుడు రితురాజ్ సింగ్, గత రాత్రి 59 సంవత్సరాల వయస్సులో మరణించారు. అతని ప్యాంక్రియాస్‌కు సంబంధించిన సమస్యల కారణంగా గుండె పోటు వచ్చిందని నివేదికలు సూచిస్తున్నాయి.
2024 Bajaj Pulsar NS200 & NS160: దిమ్మ‌తిరిగే ఫీచ‌ర్ల‌తో త్వ‌ర‌లోనే మార్కెట్లోకి బ‌జాజ్ పల్స‌ర్ 2024 న్యూ వ‌ర్షన్, క‌స్ట‌మ‌ర్లు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న అద్భుత‌మైన ఫీచ‌ర్లు రివీల్ చేసిన కంపెనీ
VNSఎల్ఈడీ డే టైం రన్నింగ్ ల్యాంప్స్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్‌తోపాటు 2024 వర్షన్ బజాజ్ పల్సర్ ఎన్ఎస్200, 2024 వర్షన్ బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 బైక్‌లు వస్తున్నాయి. ప్రారంభం నుంచి పల్సర్ ఎన్ఎస్200, పల్సర్ ఎన్ఎస్160 బైక్‌లు హలోజన్ హెడ్ ల్యాంప్ కలిగి ఉన్నాయి. వీటి ధరలు ఎంత అన్నది వెల్లడించలేదు.
Bajaj CNG Bikes: మోటార్ బైక్ తయారీలో స‌రికొత్త విప్ల‌వానికి బ‌జాజ్ నాంది, ఇక‌పై సీఎన్ జీ బైక్స్ త‌యారు చేస్తామ‌ని బ‌జాజ్ ప్ర‌క‌ట‌న‌, ఎప్పుడు మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయంటే?
VNS‘‘2020లో త్రీ-వీలర్‌ విభాగంలో సీఎన్‌జీ వినియోగం కేవలం 25 శాతం మాత్రమే ఉండేది. ఇప్పుడది 60 శాతానికి చేరింది. 2020లో 2,000 ఫిల్లింగ్‌ స్టేషన్లు ఉండగా.. ఈ ఏడాది నాటికి ఆ సంఖ్య 8 వేలకు చేరుతుందని ఆశిస్తున్నా. సీఎన్‌జీ ఫ్లిల్లింగ్‌ స్టేషన్లను విస్తరణను ప్రభుత్వం వేగవంతం చేయడంతో వాహనాల విక్రయాలు పెరిగాయి’’
Volvo C40 Electric Car Catches Fire: వీడియో ఇదిగో, మంటల్లో కాలి బూడిదైన వోల్వో సీ40 ఎలక్ట్రిక్ కారు, దాని విలువ రూ. 63 లక్షలకు పై మాటే..
Hazarath Reddyస్వీడన్ కార్ల తయారీ సంస్థ 'వోల్వో' (Volvo)కు చెందిన రూ. 63 లక్షల విలువైన వోల్వో సీ40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ కారు మంటల్లో చిక్కుకుంది.దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగినట్లుగా తెలుస్తోంది
Huge Discounts on Vida V1 Pro: త్వరపడండి, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.24 వేల వరకు డిస్కౌంట్, కేవలం రూ.499 చెల్లించి స్కూటర్‌ను ఇంటికి తీసుకెళ్లొచ్చు
Hazarath Reddyదిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ (Hero Motocorp) తన విదా విద్యుత్‌ స్కూటర్‌పై భారీ డిస్కౌంట్‌ ప్రయోజనాలను అందిస్తోంది. విదా వీ1 ప్రో (Vida V1 Pro) మోడల్‌పై రూ.24 వేలు వరకు పలు రకాలుగా డిస్కౌంట్ (huge discounts on Vida V1 Pro electric scooter) ఇస్తోంది.
Tata Motors: కారు కొనేవారికి షాకిచ్చిన టాటా మోటార్స్, ఫిబ్రవరి 1 నుంచి ప్యాసింజర్‌, విద్యుత్‌ వాహన ధరలపై 0.7శాతం వరకు పెంపు
Hazarath Reddyటాటా మోటార్స్ వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్యాసింజర్ వెహికల్స్ ధరలను పెంచనుంది. ప్యాసింజర్‌, విద్యుత్‌ వాహన (EV) ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ఎక్స్‌షోరూం ధరలపై 0.7శాతం వరకు పెంపు ఉంటుందని పేర్కొంది. కొత్త ధరలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది
Bajaj Finance Limited: డిజిటల్ ఫిక్స్డ్ డిపాజిట్ రేటుని 8.85% వరకు పెంచిన బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్
Hazarath Reddyదేశంలో అతిపెద్ద ఆర్థిక సేవల గ్రూపులో ఒకటైన బజాజ్ ఫిన్సర్వ్ లో భాగమైన బజాజ్ ఫైన్స్ లి., ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డి)ని ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. తన యాప్ & వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకున్న డిపాజిట్లకు 8.85% వరకూ ప్రత్యేక రేట్లని అందిస్తోంది.